సంక్రాంతి స్పెషల్ వీడియో ఫుల్ కామెడీ చాలా బాగా తీశారు ఫుల్లు కామెడీ
@Decentabbai3 сағат бұрын
Poshakka mogudu pair bagundi👌
@rayithirupathi334121 сағат бұрын
Full comedy nd entertainment short film ❤🎉🎉😂 All the best of team members 🎉🎉🎉🎉
@nareshbandari936218 сағат бұрын
సూపర్ సూపర్ 🎉
@yasa.praveenreddy415823 сағат бұрын
Awesome ❤❤❤❤
@MeruguSadanandam-g9f21 сағат бұрын
Super bro👌
@RAJKUMARKUNTA23 сағат бұрын
ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ చాలా చాలా బాగుందండి డైరెక్టర్ గారు. కొత్త లుక్ లో సుమను కళ్ళకు కన్నద్దాలో, నెత్తికి పిల్లి పిడక, బ్యాగు బనిను డ్రాయర్ మీద జెంటిల్మెన్ గెటప్ సుమను గెటప్ అదుర్స్ ముందు ముందు నీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది. సాయి పూసల శివాజీ కామెడీ సూపర్. మొత్తానికి వచ్చేసి డిఓపి గురించి మాట్లాడుకోవాలంటే ఒక రోజు సరిపోదు. కానీ ఒక్క మాటలో చెప్తాను ఏ యాంగిల్ కెమెరా పెట్టాలో తెలిసిన ఏకైక కెమెరా మ్యాన్ అభిషేక్ చేరాలా ఆల్ ద బెస్ట్ కంగ్రాజులేషన్స్ టీమ్ మెంబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు