సంక్రాంతి పండుగలో ఉన్న సైన్స్ - వింటే పొంగిపోతారు | Sankranthi - Science | Nanduri Srinivas

  Рет қаралды 223,955

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 744
@spandanapatha6678
@spandanapatha6678 Жыл бұрын
I have no words after seeing this video. Amazing scientific explanation 🙏😊👌. We can’t express gratitude to you for all your valuable content. We can only express gratitude by sharing information to more people so that our Indian cultures importance is well understood and followed heart fully (not just for the sake of doing, we have to do to it with great understanding)😊.
@Sivakumarbonam143
@Sivakumarbonam143 Жыл бұрын
ఇంత గొప్పగా మన సనాతన ధర్మం గురించి చెప్పి...మాకు గుర్తు చేసినందుకు నండూరి గారి పాదాలకు నా నమస్కారం 🙏🙏🙏
@saisaileshnaidu8166
@saisaileshnaidu8166 Жыл бұрын
ఈ వీడియో నీ నేను నా పిల్లలకు చూపించాను ఇంతటి మహత్తర అవకాశం కలిగించినందుకు గురువు గారికి పాదాభి వందనాలు 🙏
@GAMINGWITHANR
@GAMINGWITHANR Жыл бұрын
గురువు గారు మీరు అంతరించి పోతున్న మన సంప్రదాయాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు శతకోటి వందనాలు.
@padmaa9943
@padmaa9943 Жыл бұрын
ఎంత చక్కని పద్దతులను మనకు పెద్దలు చెప్పారు , పండగలు, బోగీ మంటలు, బోగిపండ్లు, ముగ్గులు, పేరంటాలు, బొమ్మల కొలువు, హరిదాసులు ,గంగిరెద్దులు రావడం , వారు కు బియ్యం పెట్టడం, పిండివంటలు కలిసి మెలిసి చేసుకోవడం వంటి స్నేహాలు పడుగలకు బంధువులు రావడం వంటి మంచి పద్ధతులు చాలా.చాలా బాగుంటాయి, మళ్ళీ చిన్నతనం నాటి సంఘటనలు గుర్తు చేసుకుందాం అందరం కలిసి ఆనందం గా సంతోషం గా బోగీ, సంక్రాంతి పండుగ సందర్భంగా, బోగీ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన గురువుగారి యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ కూడా
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR Жыл бұрын
సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసే వారికి, చెంపపెట్టు ఈ వీడియో
@venkatreddygudimetla2374
@venkatreddygudimetla2374 Жыл бұрын
Awnu andi meeru cheppindhi 100% correct
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
Yes కచ్చితంగా... మన పండుగలు , మన సంప్రదాయలు వీటిని మనమే కాపాడుకోవాలి.. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత ..🌼🌼 జై శ్రీ రామ్.. జై వినాయక...🌼🕉️🙏🙏
@manojfbful
@manojfbful Жыл бұрын
Yes
@pavanipujithagudise6594
@pavanipujithagudise6594 Жыл бұрын
Haridasu gariki swayampakam ivvocha andi isthse M m ivvali plz cheppandi
@jyothsnapriya1245
@jyothsnapriya1245 Жыл бұрын
Ntha age varaku bogi pallupoyavocho koncham cheppara andi
@yashram8054
@yashram8054 Жыл бұрын
నిజంగా మన సనాతన ధర్మం ఏమవుతుందో అని తపన, ఆవేదన వ్యక్తం చేసే ప్రతి వ్యక్తికి మీ మాటలు హృదయన్ని తాకి కన్నీరు రూపంలో బయటకు వస్తాయి గురుదేవా🙏. సువర్ణ అక్షరాలతో లిఖించి భవిష్యత్ తరానికి అందించే ఒక గొప్ప అపురూపమైన,విలువైన బహుమతి. గురువు గారు అందించిన ఎన్నో విలువైన వాటిని ఒక పుస్తకంలో భద్రంగా దాచుకుని భవిష్యత్ తరానికి అందించే అపురూపమైన ఒక పేజీ. .🙏🙏
@vamsiuppalapati5000
@vamsiuppalapati5000 Жыл бұрын
సనాతన ధర్మం గురించి మీ ఆర్తి కి మా పాదభి వందనం నండూరి వారు
@navinkalaraparthi6511
@navinkalaraparthi6511 Жыл бұрын
Namaskaram guruvugaru. Nenu 2nd class english teacherne. Pongal is a kite festival harvest festival ane pelalaki chepanu. Kani mee video chusina tarvatha pongal is not only a kite festival we can learn many good things from this ani meeru chepenatu pelalaku explain chestanu. Danyavadalu. Nenu daily black board pina srirama ani rasi na class start chestanu. Mee nunchi chala nerichukuntunamu.
@sureshsanapala571
@sureshsanapala571 Жыл бұрын
సనాతన ధర్మం మీ లాంటి గురువులు చాలా అరుదు గా ఉంటారు అందువల్ల మీ సేవలను ప్రజలకు సనాతన ధర్మం కాపాడుతున్న ప్రకృతి కాపాడాలి మరియు పక్షులు జంతువులు కాపాడాలి 🙏🙏🙏
@srinivasM1994
@srinivasM1994 Жыл бұрын
మన ఇంట్లో ఉండే ఆవులు, గేదెలును పూజించడం గొప్ప లక్షణం....🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
జై వినాయక...🌼🕉️🙏🙏 మన పండుగలు , మన సంప్రదాయలు వీటిని మనమే కాపాడుకోవాలి.. ఇది మన ప్రతి ఒక్కరి బాధ్యత
@devi--3154..
@devi--3154.. Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారి పాదాలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
@radhasrinivas3956
@radhasrinivas3956 Жыл бұрын
చాల బాగా చెప్పరు గురు గారు నేను 1 వ తారగతి teacher maa class lo vunna pilladriki sankranti goppadanam vivaristanu namaskaram
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
మీరు నిజంగా కారణ జన్మలు సర్. మీలాటి హైందవ సంస్కతి గొప్పదనాన్ని చాటి చెప్పే మహానుభావులు ఉండబట్టే ఇంకా కొద్దో గొప్పో సంప్రదాయం మిగిలి వుందేమో.మీ మాటలు వింటుంటే మాకు మాటలు రావడం లేదు.మీరు చల్లగా వుండాలి ఇలాగే మాకు నాలుగు మంచి మాటలు చెప్తూ వుండాలి🙏🙏🙏
@srinag25
@srinag25 Жыл бұрын
మాట విలువ చెప్పే మనిషి బట్టి విలువ పెరుగుతుంది ఇవ్వని తెలిసినవే కానీ మీలాంటి గొప్ప వాళ్ళు చెప్పి వాటి విలువ పెంచి అందరిలో మార్పు తీసుకు వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు అవకాశం ఉంది నమస్కారం గురువు గారు
@ouruniverse2129
@ouruniverse2129 Жыл бұрын
ఇంతటి వారసత్వమైన సనాతన ధర్మం లో ఉన్నందుకు గర్వకారణంగా ఆనందంగా ఉంది. మన ధర్మంలో ఉంటేనే మనకు అనేక పండుగలు, ఆనందాలు, ఆత్మీయత, సంస్కృతి., పుణ్యం, గమ్యం.
@kiranjyothika1268
@kiranjyothika1268 Жыл бұрын
Proud to be an Hindu 🕉 Guru Garu,Meeku Dhaynavadumulu 🙏
@raghucity123
@raghucity123 Жыл бұрын
🙏Sir... I Can Feel Your Emotion Which We All Together spoiled Our Culture...మీలాంటివారు ఎన్ని అవాంతరాలొచ్చినా నిలబడి అందరికీ ఇలా భోదిస్తారని కోరుకుంటున్నాము...(మల్లాది గారు,చాగంటి గారు,గరికపాటి వారు నండూరి గారూ...మీతో చేయించబడుతున్న దైవకార్యమిది...🙏🕉🛕
@SatyaCreationsAtoZ
@SatyaCreationsAtoZ Жыл бұрын
నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఉన్న మనుషుల మూర్ఖత్వానికి నిజమైన సాంప్రదాయానికి తేడా చక్కగా వివరించారు ఎవరండీ గోమాతన్ని తల్లిలా చూసేది పాలిచ్చిన అన్నాడు తాగేస్తారు పాలు మానేశా క. కసాయి వాళ్ళకి అమ్మేస్తారు కన్నతల్లితో సమానమైన స్థానం గోమాతది అంతకన్నా ఎక్కువే కన్నతల్లి నా బిడ్డ అన్న స్వార్థంతో ఆలోచిస్తుంది కానీ గోమాత తన బిడ్డను పక్కకు నెట్టి పాలు తీసుకున్న వాళ్లు కూడా తన బిడ్డతో సమానంగా ప్రేమిస్తుంది ఇంతటి గొప్ప విషయాలను తెలియజేస్తున్న గురువుగారు పాదాలకు నమస్కారం
@raniramesh5159
@raniramesh5159 Жыл бұрын
అన్నయ్య నా పిల్లలు డిగ్రీ చదువు తున్నారు ఇనాలకి మీ దయ వల్ల సంక్రాతి పండుగ అర్ధం తెలిసింది.. 🙏🙏🙏🙏
@shashikanthsharma2724
@shashikanthsharma2724 Жыл бұрын
Chala chakkaga explain chesaru, murkhapu hinduvulu kaadu, sanathana dharma is living of life, not discussing about one person, sanathana dharma will make us to live with nature and society with harmony. Hatsoff sir for ur explanation,
@SureshBabu-mr1dm
@SureshBabu-mr1dm Жыл бұрын
అధ్భుతం గా చెప్పారు అన్నగారు నిజంగా ఇలాంటి విషయాలు తెలిస్తే అన్నిటికీ పుణ్యం రావడం ఒక్కటే పరమార్థం కాదని తెలుస్తుంది. మీరు ఇంత అవేశపడడం ఏ వీడియో లో చూడలేదు. ఓం నారాయణ ఆది నారాయణ 🙏🌹🌹🌹
@sryan391
@sryan391 Жыл бұрын
Sri Maatrae Namaha. I am not a Telugu person, but with God's grace have been able to mostly understand your videos. However, it is very important to share this knowledge with the younger generation. It would be a great blessing to have closed captions in English. My prayers to God to help provide English captions to your videos
@radhak.8889
@radhak.8889 Жыл бұрын
నేటి తరానికి ఉపయోగపడే అద్భుతమైన వీడియో చేసిన మీకు ధన్యవాదములు🙏🙏😊 🙏 శ్రీ మాత్రే నమః🙏
@chandrasekhar-jf8fc
@chandrasekhar-jf8fc Жыл бұрын
ప్రొద్దున లేచినప్పటి నుండి వెస్ట్రన్ ఐడియాలజీ books చదువుతూ వాటి గురించే ఆలోచిస్తూ అవే పరీక్షలు రాస్తూ అందులోనే డిగ్రీ తీసుకునే వాడికి ఇవేమీ అర్దం అవుతాయి ఇవన్నీ అర్దం చేసుకొనే బ్రిటిష్ వాడు ఆ విద్య వ్యవస్థను ప్రవేశపెట్టాడు. కాబట్టి మనం మార్చల్సింది విద్య. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మన గురుకుల విద్యకు ఇంగ్లీష్ విద్యకు తేడాలు అర్దం అవుతాయి మన విద్య చెట్టుని పుట్టని జతువుని పాయినవాళ్లను పూజించమంటుంది నువ్వు లేక పోతే నేను లేను నాకు ఇవన్నీ లేవు అని పూజిస్తాం అంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నాం అంటే అహం చంపుకుంటున్నాం దీనివల్ల అన్నింటిలో త్యాగ గుణం వస్తుంది. మరి ఇప్పుడున్న విద్య సృష్టి ఉన్నది మనం వాడుకొడానికే అని చెప్తుంది సైన్స్ కూడా ఇదే చెప్తుంది అలాగే class first రావాలి అని చెప్తుంది ఈ పోటీ తత్వం వల్ల మూర్కత్వం, అహంకారమే కదా పెరిగేది. కాకపోతే చూడండి ఋషుల దగ్గర ప్రియ శిష్యులు ఉంటారు కానీ ఫస్ట్,సెకండ్ ఉండరు అసలు ఈ రెండు విద్యల మధ్య తేడా ఒక ఉదరణ తో చెప్తా ఈ ఇంగ్లీష్ విద్య ఒక సమస్యని ఎలా పరిష్కరిస్తుంది చూద్దాం ఒక దొంగ చెక్క బీరువా పగులగొట్టి దొంగిలించాడు అప్పుడు ఇనుప బీరువా కనిపెట్టారు అతను అది కోసి దొంగిలించాడు ఇప్పుడు ఐరన్ సేఫ్ కనిపెట్టారు వాడు దాన్ని ఎలా తెరవాలో నేర్చుకున్నాడు. ఇప్పుడు డబ్బులు ఉంటే. దొంగిలిస్తాడు లేకుండా నెట్ బ్యాంకింగ్ వాడదాం అనుకున్నారు దానికి హ్యాకింగ్ నేర్చుకున్నాడు మరి ఏమి పరిష్కరించారు సమస్యని? అదే మన విద్య అసలు వాడు తనది కానిది ఎందుకు కోరుకుంటున్నాడు అని వాడిలో పరివర్తన తెస్తుంది అలా తీస్తే దొంగిలిచకపొగ వాల్మీకి మహర్షులు అవుతారు. నేను అనుకునే వాడిని ఋషులు తెలివైన వాళ్ళు ఐతే ఈ సైన్స్ కనిపెట్టినవన్ని ఎందుకు కనిపెట్టలేదు అని కానీ తరువాత అర్దం అయ్యింది అసలు వాటి అవసరమే మనకు లేదు అందుకు కనిపెట్టలేదు అని అదికాక మన ఋషులు ఒక్క మనిషి గురించి మాత్రమే కాదు అన్ని జీవుల గురించి ఆలోచించారు అని అర్దం అయ్యింది.
@lakshmisujatha5285
@lakshmisujatha5285 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు, 🙏🙏🙏🙏🙏 ఎంత మంచిగా చెప్పారండి గురువు గారూ! నిజంగానే అందరం అలానే చెబుతు న్నాము. ఇన్ని రోజులు కి మేము కూడా తెలుసుకున్నాము. తప్పకుండా పిల్లలకు నేర్పు తాము గురువు గారూ! మీరు చేస్తున్న ఈ కృషి, మన సనాతన ధర్మం కాపాడటం కోసం మీరు సమాజానికి చేస్తున్న సేవ కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఇంతకు మించి ఏం చెప్పలేను గురువు గారూ!
@kranthipriya2606
@kranthipriya2606 Жыл бұрын
మీరు చెప్పేది ప్రతి అక్షరం నిజం గురువుగారు
@suneecreative
@suneecreative Жыл бұрын
సర్ మీ వీడియో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది,మీరు చెప్పేవన్నీ ఎవరో బయటవాళ్ళు చెప్పినట్లు కాకుండా అమ్మ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది..
@sivachitti5481
@sivachitti5481 Жыл бұрын
చాల బాగా చెప్పారు గురువు గారు 🙏
@veenamanda8286
@veenamanda8286 Жыл бұрын
E vedio విన్నంత సేపు ఒళ్లుపులకరించి పోయింది అసలు, మీ వివరణ ఎంతో అద్భుతం అసలు పాదాభివందనాలు మీకు,🙏🙏🙏🙏🙏🙏
@whencat4705
@whencat4705 Жыл бұрын
I see alot of parents (hindu) send their kids as Santa for Christmas events at school but never really put an effort to dress-up them as Krishna , Rama or yashoda or Radha or any such divine or patriotic beings.
@ramadevi9777
@ramadevi9777 Жыл бұрын
Not only that andi.... parents are also encouraging kids to celebrate so called Halloween... don't know what they are trying to teach their kids 🙏
@tulasipradeep5502
@tulasipradeep5502 Жыл бұрын
Not only that everyone celebrating Christmas Puting Christmas tree in their home's may be in now a days putting Christmas becoming fashion.., Don't know why???
@vikramreddy8948
@vikramreddy8948 Жыл бұрын
Absolutely true , all thisis of corporate culture . Very sad . Respect to nanduri garu for enlighting
@shreedurgacollections6923
@shreedurgacollections6923 Жыл бұрын
Exactly true don't know what parents are trying to teach
@grsumathi
@grsumathi Жыл бұрын
True. Very bad and sad.
@mishik5689
@mishik5689 Жыл бұрын
Our Indian culture, the way of life is absolutely 100 percent pure science, nothing else.. It's absolute science that is structured around our health & wellbeing, not only the physical aspect, but also psychological, social, environmental,& most importantly Spiritual wellbeing. It is structured beautifully into our daily routine that every single person educated or uneducated can just get benefitted by a simple way of life, just practising the rituals.. It's more like a celebration. Our Great Culture & Traditions teach us to not just exist, but to celebrate this life. Salute & Gratitude to all the Great Rishis & Gurus.. 🙏
@tirupatistars8215
@tirupatistars8215 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనాలు🙏🙏🙏 అన్నీ తెలిసిన విషయాలే వాటికి ఆధునికత సొబగులు అద్ధి విజ్ఞానాన్ని జోడించి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఆచరించే లాగా చెప్పిన మీకు శత కోటి వందనాలు గురువు గారు 🙏🙏🙏
@Gayathri_8
@Gayathri_8 Жыл бұрын
మీరు సంక్రాంతి పండుగ గురించి, మన ఋషులు పెట్టిన పద్దతులు గురించి ఇంత చక్కగా వివరించి చెప్తూ ఉంటే అప్పుడే సగం పండుగ చేసుకున్నట్టు గా అనిపించింది గురువు గారు,అంత అధ్బుతం గా వివరించారు.
@ramayya1954
@ramayya1954 Жыл бұрын
మహోన్నతమైన మన సంస్కృతి సాంప్రదాయాలు , దాని వెనుక ఉన్న శాస్త్రవిజ్ఞానాన్ని చక్కగా వివరించిన మా మిత్రుల సుపుత్రుడు చి.శ్రీనివాస్ కు శుభాకాంక్షలు, శుభాశీస్సులు.
@aparnaramayanam1652
@aparnaramayanam1652 Жыл бұрын
Me video chudakunda, me gonthu nunchi mana sampradayalu vinakunna aa roju roje kaadu, ma intlo oka family member aipoyaru nanduri garu meru. Maha periyava maku andinchina goppa varam meru. Meru eppudu aarogyamga undali. Me valla konni lakshala kutumbalu uddarimpabaddai guruvu garu 🙏
@mythilinivarthi
@mythilinivarthi Жыл бұрын
As a teacher i explain every thing like this to my students
@KK-gc5lj
@KK-gc5lj Жыл бұрын
Where are you from sir?
@mythilinivarthi
@mythilinivarthi Жыл бұрын
Atp
@lalithadeviakella
@lalithadeviakella Жыл бұрын
Sairam Guruvugaru At home we feed sparrows with fox tail Our sparrows like to have only foxtail andi..
@cshreedhar3600
@cshreedhar3600 Жыл бұрын
🙏🙏🙏
@madhureddy4908
@madhureddy4908 Жыл бұрын
మంచి విషయాలు చాలా చక్కగా ఇప్పటి పిల్లలకి అర్ధమయ్యే టట్లు మీరు వివరించారు మీకు చాలా ధన్యవాదములు 🙏
@grkprasadgummadi4039
@grkprasadgummadi4039 Жыл бұрын
చాలా కృతజ్ఞతలు శ్రీనివాస్ గారు చాలా బాగా అర్ధం అయ్యేలా చెప్పారు
@Dharmasthita
@Dharmasthita Жыл бұрын
శ్రీ మాత్రే నమః శ్రీనివాస్ గారూ, మీకు కృతజ్ఞతలు, మీరూ ఇలాంటి విషయలను తెలిచేస్తున్నారు. ప్రతి పండగ వెనుక ఎన్నో విషయాలు, అర్ధాలు దాగి ఉన్నయి. వాటి గురించి కుడా మీరు చెప్తరని ఆశిస్తున్నాను.🙏🙏🙏
@smarkishore753
@smarkishore753 Жыл бұрын
మీ వీడియోల్లో ఈ వీడియో అన్నింటి కంటే అద్భుతమైనది, మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్ జై భారత దేశం జై జై సనాతన ధర్మం.
@wonderkids6197
@wonderkids6197 Жыл бұрын
నేను ఇలానే deep గా ఆలోచిస్తాను.చిన్నపుడు నేను ఏది అడిగిన పద్ధతి అదీ ఇదీ అనేవారు.నేను మాత్రం నాకు సొంతం గా ప్రతి దానిలో సైంటిఫిక్ గా ఆలోచించడం స్టార్ట్ చేసాను. ఎవరూ చెప్పకుండానే నాలో ఆ ఆలోచనలు,సమాధానాలు కలుగుతాయి.
@అహంబ్రహ్మష్మి
@అహంబ్రహ్మష్మి Жыл бұрын
Nenu kuda
@fundamenttechnic1687
@fundamenttechnic1687 Жыл бұрын
🙏 🙏 అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు, శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః 🙏 🙏
@cheenu4lucky
@cheenu4lucky Жыл бұрын
Saw the fire and emotions in his teachings today hats off sir
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
గురువు గారికి నమస్కారం, మెలికల ముగ్గులు .వేస్తే చదువు లో గణితం , సులభం గా వస్తుంది అని నా భావన, .పనులు క్రమ పద్దతిలో చేయటం అలా అవుతుంది,. ముగ్గు పిండిలో బియ్యం పిండి కలపటం వలన చీమలకు ఆహారం కూడా
@vijayendrakumar5378
@vijayendrakumar5378 Жыл бұрын
బియ్యంపిండి విషయం భగవాన్ రమణ మహర్షి గూడ చెప్పారు.
@Srisaijaynayudu
@Srisaijaynayudu Жыл бұрын
Kani eipudu rati muggu vastundi kani gulla muggu, sunnapu raei muggu ravadam ledu
@santhipriya3143
@santhipriya3143 Жыл бұрын
@@Srisaijaynayudu .గారు, మనం రోజూ వేసే ముగ్గులో కొచెం బియ్యం పిండి కలపటమే
@vijayalakshmi_vlogs
@vijayalakshmi_vlogs Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ గురువుగారు మీరు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి తరానికి పెద్దగా ఎవరికి తెలిచిన దాఖలాలు లేవు ఎందుకంటే పూర్వీకులు మనకు ఇచ్చిన సంపదే మీరు చెప్పిన పండుగ విధివిధానాలైతేనేమి దాని విశేషాలు అయితేనేమి చాలా చెప్పారు కదా దాన్ని పంచుకోవడానికి మనకంటూ పెద్దలు కావాలి. ఆ పెద్దలనే మన దగ్గర ఉంచుకోకపోతే ఇప్పటి తరానికి ఏం తెలుస్తుంది సార్. మీలాంటి పెద్దలు చెప్తే తప్ప తెలుసుకోలేదు స్థితిలో ఉన్నారు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని విని ఆచరించాలని ప్రతి ఒక్కరిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం
@srikanthkande4881
@srikanthkande4881 Жыл бұрын
గురువుగారు మీరు చాలా మంచిగా చెప్పారు. మీలాంటి వాళ్ళు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలి. వీటిని చూసైనా విదేశీ సంస్కృతి కి అలవాటు పడిన వాళ్ళు మారతారని ఆశిస్తున్నా🙏
@ajajju17
@ajajju17 Жыл бұрын
God send his disciples to extend our sanatana dharma.. i see you are one among them 🙏🙏🙏
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
సనాతన ధర్మం నీ ఎలా కాపాడుకోవాలి ఎలా మనం ముందు కి వెళ్లాలని అన్నది చాలా బాగా చెప్పారు 🙏
@mahesh_555
@mahesh_555 Жыл бұрын
గురువు గారు మన పండుగలు మరియు మన సనాతన ధర్మం దాని వెనుక ఉన్న శాస్త్రీయత గురించి ఎంతో చక్కగా వివరించారు. మీ పాదాలకు మా శత కోటి వందనాలు.🙏🙏🙏 ఈ నాటి పాశ్చాత్య విష సంస్కృతి కి వీడ్కోలు ఈ వీడియో పునాది అవుతుంది అని ఆశిస్తూ ............. ఇలాంటి మరిన్ని వీడియోలు ఈ నాటి యువతకు అందించగలరని మా కోరిక.☺️😊
@roopj2452
@roopj2452 Жыл бұрын
Nijamha ee video chusthuntey idhi meetho Sri matha cheyyincharu ee video... Mana sanatana Dharma vuniki nilabettadaniki.... Inkoka vishayam andi... Ee samaajam lo brahmanule slokalu chadavali, vedalu nerchukovali ani chinna pillalni vaidika gnanam nunchi dooram chesthunnaru andi... Swayam ga naake ilantivi edurkunnanu... Kani Naa pattudalatho nenu sahasranamalu, kavachaalu, sooktalu chaduvuthunnanu... Ayyite jagannatha elanti upadravam vachina nalo bhakti, gnana vairagyam meedha aasaktini inka penchindhi... Om Sri Jagaddaathrenamaha🙏🕉️
@ramaraog651
@ramaraog651 Жыл бұрын
భాగాచెప్పారు మన సనాతనధర్మం వర్ధిల్లాలి. నమస్తే.
@VishnuPriyaxk
@VishnuPriyaxk Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 కోటి కోటి ధన్యవాదములు మీకు ఇలాంటివి విని కొంత మంది అయినా మారితే చాలు సార్
@premsri2299
@premsri2299 Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా కు రాకపోయి ఉంటె బహుషా మనము చదువుకునే సిలబస్ లో మొత్తం హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, జాతీయ నాయకుల చరిత్ర,రామాయణ మహాభారత కథలు ఇవే ఉండీవి అనుకుంటా...Miru ilaanti videos ఇంకా చేస్తే మాకు తెలియని ఎన్నో ఎన్నో విషయాలు తెల్సుకొని మా పిల్లలకు భావి తారలకు తప్పకుండా అందిస్తాము గురువు గారు జై హింద్ జై భారత్🙏
@madhurimadhu2833
@madhurimadhu2833 Жыл бұрын
Aha entha baga cheparu guruvugaru milanti teacher prathi school lo unte mana sanathana dharmam manushullo manavathwam anedi andariki alavarutundi sri matre namaha🙏
@sujathamaheshlaxmi689
@sujathamaheshlaxmi689 Жыл бұрын
Such a great and emotional speech about santhana darma🙏🙏🙏
@vijayasekharvakati1257
@vijayasekharvakati1257 Жыл бұрын
అంతేకాదు ముగ్గు విషయంలో మరొక కిట్టుకు కూడా ఉంది అదేంటంటే చలికాలంలో త్వరగా నిద్దుర లేవరు పైగా ఒళ్లంతా నిస్సత్వగా ఉంటుంది ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం ద్వారా కాస్త నడుము వంచటం లాంటి వ్యాయామాలు ఉదయాన్నే నిద్ర లేవటం జరుగుతాయి
@RahulSharma0428
@RahulSharma0428 Жыл бұрын
అయ్యా.. మీ అర్థి తో మాకు అర్థం అయ్యేలా వివరించారు... ధాన్యవధములు... రాహుల్ USA నుండి
@ajajju17
@ajajju17 Жыл бұрын
Great knowledge for parents.. gurugaru u r the real eye awakening of this generation
@Babydoll_._.
@Babydoll_._. Жыл бұрын
Thank you for the best knowledge Sir, huge love and respect 🙏
@rohinidevisradha5784
@rohinidevisradha5784 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు మీ వల్ల నాకు సంక్రాంతి విషేశత తెలిసింది
@ravindarreddychekkara
@ravindarreddychekkara Жыл бұрын
ఇలాంటి సనాతన ధర్మ విషయాలు మాతో చాలా పంచుకోగలరు.... ధన్యవాదాలు
@shanmukhasimhadri7443
@shanmukhasimhadri7443 Жыл бұрын
Naaku jeevitham lo edaite kavali anukunnano adi Mee daggara dorikindi guruvugaaru adyathmikam lo science logics Mee videos chustunte manasu fullfil avutundi Sri matre namaha
@grsumathi
@grsumathi Жыл бұрын
Very nice 👍👌👏👏 thank you. Every child as well as adult must watch. Jai sanathana dharma 🚩🚩
@sudheerkumarsolleti1172
@sudheerkumarsolleti1172 Жыл бұрын
చాలా చక్కగా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు🙏🏻🙏🏻🙏🏻.
@reddygaruvja
@reddygaruvja Жыл бұрын
అపార్ట్మెంట్లు ఎక్కువయ్యేసరికి హరిదాసులు రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది గురువుగారు , కానీ ఎప్పుడైనా రోడ్డు మీద కనిపించినప్పుడు మనల్ని అడగకపోయినా వారికి సహాయం చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం
@yashassaiyash2459
@yashassaiyash2459 Жыл бұрын
Nasathe sir I like this video Next vache panduga gurinchi illanti video cheyandi sir🙏🏼🙏🏼🙏🏼
@Thegamer-wd2jl
@Thegamer-wd2jl Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః పామరులకు సైతం చక్కగా అర్ధమయ్యే రీతిలో ప్రతి పండుగ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్న మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@gowthamakshay1253
@gowthamakshay1253 Жыл бұрын
Me vedio chusthunantha sepu pulkarinchepoyam...meru cheppina vishayalu ma pillalake chepthamu..mana sanathana dharmani kapadthamu...Jai hind...bharth mata ki jai🙏🙏
@madhavilathabattu1337
@madhavilathabattu1337 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు గురువుగారు.
@mamidichakradar2078
@mamidichakradar2078 Жыл бұрын
నుండూరి గారికి పాదాభివందనం 🙏🙏🙏
@manjulathas244
@manjulathas244 Жыл бұрын
భారమైన హృదయంతో ధన్యోస్మి😇😶🙏🙏🙏🙏🙏
@krishnatry7493
@krishnatry7493 Жыл бұрын
అందరికీ తెలిసేలా చేద్దాం.. ఈ దృశ్యకావ్యం శ్రవణ ఆనందంగా ఉంది వింటుంటే... సనాతన ధర్మము అంటే ఎంతో తెలిసేలా అందరికీ. Share చేయండి... Pls 🙏
@surya-hh5kl
@surya-hh5kl Жыл бұрын
This what we want Think out of the box. నేను కూడా ఆన్సర్స్ కోసం అడిగిత్తే అలానే ఆన్సర్స్ వచ్చేవి కానీ sync అయ్యేది కాదు. Thanks అన్న 🙏🏻
@bhargavign9885
@bhargavign9885 Жыл бұрын
Chala emotional ga cheparu. Ivanni follow avte oka manchi manishi matram kachitanga avtaru.
@kandularamesh1055
@kandularamesh1055 Жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు మాకు దొరికిన అదృష్టం ఇలాంటి విషయాలు అన్ని చెప్పినందుకు 🙏🙏🙏🚩
@KiranKumar-pw5io
@KiranKumar-pw5io Жыл бұрын
Proud to be sanathan dharma follower
@elixirmgvc
@elixirmgvc Жыл бұрын
Really great science behind our great culture.... Any one feeling stressed and depression and anxiety... Do one thing....🙏🏼please burn all the things(except plastic n polyester- dispose them properly to municipality) that u don't need in ur home in the bhogi manta and see the difference....💥especially women... Dispose all the clutter which is a store house of negative energy...
@sujjiaa
@sujjiaa Жыл бұрын
Guruvugaru excellent line by line and it's a truly right back gift to the humans who says about Hinduism
@civilashokkumar282
@civilashokkumar282 Жыл бұрын
మా యువత కు మీరు మార్గదర్శకులు 🙏🙏🙏
@bachusentertainmentworld4256
@bachusentertainmentworld4256 Жыл бұрын
Guruvugaru asalu meku intha opica yekkadi nundi ostundi....meru nijanga great....mru dorakadam ma adrustam
@balanagendra6382
@balanagendra6382 Жыл бұрын
ధన్యవాదాలు గురువు గారు. సనాతన ధర్మానికి జయమగుగాక.
@srimanvashishtarts6147
@srimanvashishtarts6147 Жыл бұрын
Chala chala chala chala baga baga chepparu andi .😍😍😍🙏🙏🙏🙏👌👌👌👌
@nagarjunav648
@nagarjunav648 Жыл бұрын
MOST BEAUTIFUL VIDIEO GURUVU GARU.THANK YOU SIR.THANK YOU UNIVERSE.
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Жыл бұрын
Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳 Thanks for your great info 🇮🇳🙏🇮🇳 ఓం నమః శివాయ 🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
@sailajacreations7185
@sailajacreations7185 Жыл бұрын
మీరు ప్రసంగం చెబుతుంటే చాలా అద్భుతంగా ఉంటుంది గురువుగారు
@lakojusrinivasarao218
@lakojusrinivasarao218 Жыл бұрын
Very nice explanation. Thank you so much
@emailsv
@emailsv Жыл бұрын
Very well explained sir. Thanks for sharing this information with us
@kingkoti7623
@kingkoti7623 Жыл бұрын
గురువుగారు మీకు సేతకోటి వందనాలు🙏... మీలాంటి వాళ్ళు ఉండటం మా అదృష్టం🙏🙏...
@harikirangalla6710
@harikirangalla6710 Жыл бұрын
Really Good Video guruvugaru our rushivaray's makes secrets beyond on every festivals..it is not a normal video it is very good gift for all and Best seeds of hyndavadhramam for coming generations miku paadaabhi vandam Guruvugaru Eppatiki Memu runapadi untam....Sri Maatrei Namaha
@hemaj9023
@hemaj9023 Жыл бұрын
Chala చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదములు
@sireeshayeddula1923
@sireeshayeddula1923 Жыл бұрын
Very informative message Thank you so much Sir for giving us knowledge about our sanatha Dharma 🙏🏻🙏🏻You are doing a Excellent work 🙏🏻🙇‍♀️jai Shri Ram 🙏🏻🙏🏻
@srisaivijayalakshmi7bollin471
@srisaivijayalakshmi7bollin471 Жыл бұрын
Ayya Nenu ipudu 2.5 years Babu ki 2 months kadupulo pergutuna Baby ki tallini roju me video petkuni na pakana Babu ni kadupulo unna Baby ki me upanysalu Leda emana places gurinchi Meru chese video untay kada temples avi petti Nenu vintu veeriki vinpistuna chinapudu teacher patam andariki okela chepina andarki 1st rank radu evari sradda valadi kabati Kani Meru Palika prati mata sraddaga vinte devudini prati manshi lo chudachu tandri… andarikosam inta tapatraya pade meku meku support chestuna me kutumbam and channel team members andariki satakoti danyavadalu Me channel chudatam modalu petaka Nalo chala marpu na Jeevitam lo marpu okasari venaki tirgi chute enduku innalu mimalni miss ayana ane feeling ki Neelu vachestay kani ipatdakana mimalni chusi me matalu vine avaksam vachindi chudandi ade kondanta balam maku🙏🙏Sri matre namaha
@MekalaNandita
@MekalaNandita 11 ай бұрын
Namaskaram Srinivas garu.Chaala adbhuthanga mana saampradayani gowravisthu dani venaka unna science gurinchi chepparu.hats
@k.suneethareddy8419
@k.suneethareddy8419 Жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇 శ్రీ మాత్రే నమః 🙇🙇 ఓం నమః శివాయ 🙇🙇
@lakshmidevikavuri
@lakshmidevikavuri Жыл бұрын
Namaste 🙏 to sir and his interest to motivate people towards our culture
@kunalarya4740
@kunalarya4740 Жыл бұрын
Very much impressed guruvu garu 🙏🙏 Just now subscribed 👍🏻👍🏻👍🏻
@sivanigallugodamani582
@sivanigallugodamani582 Жыл бұрын
Sir, so thankful for you for sharing real reasons behind every festival. Very impressed with your research and knowledge. Thank you so much for all your each and every videos which is giving us to know the facts. Thank you Sir.🙏🙏🙏🙏🙏🙏🙏
@santhoshthadishetty
@santhoshthadishetty Жыл бұрын
మన ఋషుల స్థాయి ఆలోచనలు కొంతమంది దరిద్రులకి ఎప్పటికీ అర్దం కావు.
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 65 МЛН
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 16 МЛН
Lamborghini vs Smoke 😱
00:38
Topper Guild
Рет қаралды 65 МЛН