సంక్రాంతికి సిద్ధం | Andhra Pradesh Govt to Launch New Scheme for People | Chandrababu | Aadhan

  Рет қаралды 143,648

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

సంక్రాంతికి సిద్ధం: The Andhra Pradesh government is set to roll out a new beneficiary scheme. In this video, we break down the details, who will benefit, and the impact of this initiative. Watch the full video for a deep dive into this latest development.
#AndhraPradesh #NewScheme #BeneficiaryScheme #APGovernment #LatestNews #tdp #janasena #chandrababu #pawankalyan #marokonamkishorenov2024 #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. Aadhan News App
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232

Пікірлер: 517
@pattabhiramarao728
@pattabhiramarao728 2 ай бұрын
ఉచిత బస్ ప్రయాణం సరి కాదు. చెన్నై బస్ టికెట్ విధానం పెడితే చాలు. లో ప్రైస్, ప్రయాణీకులను గౌరవించడం, ప్రతి ప్రయాణీకుడు నిజాయితీగా టిక్కెట్ తీసుకోవడం నాకు నచ్చిన విషయాలు.
@vinoddumutha3428
@vinoddumutha3428 2 ай бұрын
100% అస్సలు ఉచిత పథకాలే వద్దు ధయచేసీ ఉచిత పధకాలను మొత్తం ఆపేయ్యండి ఇవ్వొద్దు. ఉచితాలు వద్దు వద్దు వద్దు వద్దు బాబోయ్.
@AsiyaShaik-hz1eb
@AsiyaShaik-hz1eb 2 ай бұрын
ఉచిత బస్సు బదులు కరెంటు చార్జీలు తగ్గిస్తే మంచిది అనిపిస్తుంది
@santoshkumur5187
@santoshkumur5187 Ай бұрын
కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం
@chaituff3616
@chaituff3616 2 ай бұрын
అసలు ఇవి ఏమి వద్దు.అధిక నాణ్యత విద్య &ఆరోగ్యం ఇస్తే చాలు.ఉపాది కల్పన చూపించి,పెద వృద్దులకు పెన్షన్ ఎస్టే చాలు.
@banavathuvenkateswararao5009
@banavathuvenkateswararao5009 Ай бұрын
తల్లికి వందనం పథకం జాబ్స్ ఇవ్వాలి ఆడబిడ్డలకి పేద వారికి కళ్యాణ నిధి ఏ ర్పాటు చెయ్యాలి 🎉❤
@bijinalababjan5381
@bijinalababjan5381 Ай бұрын
Morning buses and after noon buses and evening buses Anee pettadantee sir Ala govern ment ku good name vastadee sir
@SUZEERKHAN
@SUZEERKHAN Ай бұрын
ఆడబిడ్డ నిది+ తల్లికి వందనం+కార్యకర్త విలువ
@SubaReddyKannemadugu
@SubaReddyKannemadugu 2 ай бұрын
బి.అన్నదాత సుఖీభవ.
@muliketrimurthulu9243
@muliketrimurthulu9243 Ай бұрын
Reetu.sukidava
@ramubehararamubehara
@ramubehararamubehara 2 ай бұрын
తల్లికి వందనం
@FaheeraAfkhan
@FaheeraAfkhan Ай бұрын
Talli .kiondanm
@sk.khajamastan7741
@sk.khajamastan7741 Ай бұрын
THALEKE.VANDHNAM
@kusumakumariuppalapati5408
@kusumakumariuppalapati5408 Ай бұрын
తల్లికి వందనం కరెక్ట్
@padmajapamarti1027
@padmajapamarti1027 2 ай бұрын
50 సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ అమలు చేస్తామన్నారు అవి చేస్తే బాగుంటుంది ఇంకా వైసీపీ నాయకులు ఇంకా ఆ వాసన పోలేదు వైసిపి నాయకులు వాసన పోలేదు బాబు గారు అందరికీ న్యాయం చేస్తారని
@anjinappagaripeddanna8045
@anjinappagaripeddanna8045 2 ай бұрын
ప్రభుత్వ,ప్రైవేటు ఉద్యోగ ఉపాధి పథకం అంటే చదువుకుని,పని చేసి సంపాదించుకునే శక్తి ఉన్న వాళ్లకు ఆ అవకాశాలు కలిపిస్తే చాలు బ్రదర్.
@eswarraopathuni2519
@eswarraopathuni2519 2 ай бұрын
తల్లికి వందనం పధకం చాలా చాలా అవసరం ఎందుకంటే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
@uppalapatisomeshwararao499
@uppalapatisomeshwararao499 2 ай бұрын
సి అన్నదాత సుఖీభవ
@NAGAIAH-h3b
@NAGAIAH-h3b Ай бұрын
జమిలి ఎన్నికల అవసరం,🎉 బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలి. అన్నదాత సుఖీభవ కావాలి. తల్లికి వందనం కావాలి. ఆడబిడ్డ నిధి కావాలి. ప్రీ బస్ వస్తె ఆటోవాలా బతుకులు తుస్😂
@dtrao
@dtrao 2 ай бұрын
అన్న దాత సుఖీభవ పథకం రైతులకు most important.. ఈ పథకం,అమలు.చేస్తే,రైతులకు,మేలు చేకూరుతుంది..ప్రభుత్వం కి,మేలు చేకూరుతుందానీ,నా అభిప్రాయం..
@kesuvabadani3205
@kesuvabadani3205 2 ай бұрын
తల్లికి వందనం ఎన్టీఆర్ హౌసింగ్ పెండింగ్ బిల్స్ రిలీజ్
@UndamatlaJanakiRam
@UndamatlaJanakiRam 2 ай бұрын
ఇంటి స్థలాలు ఇస్తే బాగుంటుంది.
@SSRMurthy-mi5gg
@SSRMurthy-mi5gg 2 ай бұрын
అన్నదాతలకు సుఖీభవ
@J.VENKATARAMUDUJ.VNKTRMU
@J.VENKATARAMUDUJ.VNKTRMU Ай бұрын
Annadatha
@MasthanValli-p4s
@MasthanValli-p4s Ай бұрын
అన్నదాత కు సుఖీభవ
@VenkapanaiduK
@VenkapanaiduK 2 ай бұрын
అన్నీ పతకాలను ఆపేసి ఈ క్రింది పతకాలను ప్రవేశపెటితే బాగుంటుంది 1.మండలానికి ఒక శరణాలయం . అర్హులు: 1.వ్రుధ్ధులు.2.వికలాంగులు.3వయసుతో నిమిత్తం లేకుండా పర్మినెంట్ రోగులు. 2.గ్యాస్ సిలిండర్ 300ల రూపాయలకు ఇవ్వాలి 3.కరెంటు బిల్లు యూనిట్ 5 రూపాయలు. 4.పెట్రోలు,డీజల్ లీటర్ 50 రూపాయలు ఇవి నా ఉద్దేశం సూపర్ 6 పథకాలు రాజకీయానికి అంటుకుంటాయి. వీటిని ఒకసారి తగిలించుకుంటే వదిలించుకోవటం కష్టం.
@ts.6927
@ts.6927 2 ай бұрын
ఉచిత బస్సు కంటే కరెంటు చార్జీలు తగ్గిస్తే బాగుంటుంది ది ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక
@SaidJeelan-e8s
@SaidJeelan-e8s 2 ай бұрын
నీరోధ్యగపథకం sir ఉపాధి కలపించాలి.
@ramarao3483
@ramarao3483 Ай бұрын
తల్లికి వందనం పథకం 🎉🎉🎉🎉🎉
@danyasimalyadri510
@danyasimalyadri510 2 ай бұрын
అన్నదాతసుకిభవ
@manidigitalsnidigunta6191
@manidigitalsnidigunta6191 Ай бұрын
Annadhata
@ThiruVandlabu
@ThiruVandlabu Ай бұрын
3:00
@ThiruVandlabu
@ThiruVandlabu Ай бұрын
3:13
@ThiruVandlabu
@ThiruVandlabu Ай бұрын
3:29 3:31
@suryateja2402
@suryateja2402 2 ай бұрын
తల్లికి వందనం ఆ తరువాత అన్నదాతాసుఖీభవ
@దొడ్డాsambasivaraoDodda
@దొడ్డాsambasivaraoDodda 2 ай бұрын
60+ వారికీ, వైట్ కార్డు వారికీ, స్టూడెంట్స్కి అమలు చేస్తే సరిపోతుంది. ఆలోచన చేయాలి. 👍
@mekalakavya6438
@mekalakavya6438 2 ай бұрын
అన్న దాత సుఖీభవ
@NagendrareddysammetaNagendrare
@NagendrareddysammetaNagendrare Ай бұрын
అమ్మకు వందనం తల్లికి వందనం...
@narayanaraoalamanda626
@narayanaraoalamanda626 2 ай бұрын
అన్నదాత సుఖీభవ తల్లికి వందనం
@muliketrimurthulu9243
@muliketrimurthulu9243 Ай бұрын
Ann
@giridhargoli2888
@giridhargoli2888 2 ай бұрын
Free bus waste
@gosalanagarjuna3869
@gosalanagarjuna3869 2 ай бұрын
తల్లి👩 కి వందనం.... చేయాలి..... జగన్ మోహన్ రెడ్డి వల్ల జనాలు... ఎప్పుడు ఎప్పుడా.... అని ఎదురు చూస్తున్నారు.... ఇది చేయకపోతే.... ప్రభుత్వానికి ఇబ్బంది తప్పదు...
@koraburaju
@koraburaju Ай бұрын
అన్నదాతసుఖీభవ
@AnjiGri
@AnjiGri Ай бұрын
తల్లకి. వందనం. సుపర్
@pathrobehara1798
@pathrobehara1798 2 ай бұрын
నిరుద్యోగ భృతి ఎప్పటి నుండి మరియు మహిళలకు నెలకు 1500 ఎప్పటినుండి చెప్పండి.
@VenkataKishore-d1p
@VenkataKishore-d1p Ай бұрын
Annadata sukhibhava. Thalliki vandanam
@KallepallivarunKallepallivarun
@KallepallivarunKallepallivarun Ай бұрын
Annadhaata sukeebava
@vijay-hw8up
@vijay-hw8up Ай бұрын
నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్న..
@maniyaasinganamala5982
@maniyaasinganamala5982 Ай бұрын
రైతు బరోసా తల్లికి వందనం
@rajb8954
@rajb8954 2 ай бұрын
CBN గారు యేది చేసిన ప్రజల మేలు కోరి 100% chestharu ✌✌✌👏👏👏🙏🙏🙏
@Saibabu-f5x
@Saibabu-f5x Ай бұрын
✌✌✌🙏🙏🙏 9:33 9:50 9:56 9:59 10:01 10:02 10:04 10:05 10:05
@KishoreSannikanti
@KishoreSannikanti 2 ай бұрын
Free Medicine and free Education, and 1st priority Respect farmers
@NarasimhaRao-pp7br
@NarasimhaRao-pp7br 2 ай бұрын
50 years pension
@bandamsatyanarayana4233
@bandamsatyanarayana4233 2 ай бұрын
అన్నదాత సుఖీభవ అన్నదాత పథకం ఫస్ట్ ప్రవేశ పెడితే బాగుంటుంది తర్వాత తల్లికి వందనం
@sivasenkaraprasad2765
@sivasenkaraprasad2765 Ай бұрын
అన్నదాత సుఖీభవ బి
@varunnagireddi7466
@varunnagireddi7466 Ай бұрын
అన్నదాత. సూకీ. బావ
@SanyasaraoKora
@SanyasaraoKora 2 ай бұрын
తల్లికి వందనం పథకం ఇస్తే బాగుంటది
@dasariTHATABABU
@dasariTHATABABU Ай бұрын
Delhi ki vandanam
@Villageentertainmentasr
@Villageentertainmentasr 2 ай бұрын
అన్నదాతసుఖిభవ
@kramarao5057
@kramarao5057 Ай бұрын
Annadaata.sukhibavaa...
@mallikaarava3951
@mallikaarava3951 2 ай бұрын
Bus కి బదులు పెట్రోల్ రేట్ తగ్గిస్తే అందరికీ మంచిది
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 ай бұрын
Option C: తల్లికి వందనం
@eswararajunaini3078
@eswararajunaini3078 Ай бұрын
అన్నదాత సుఖిభవ రైతూ లేనిదే ఐదు వేళ్ళు లోనికి వెళ్ళదు
@ShivarajE-q8u
@ShivarajE-q8u Ай бұрын
Annadhatha shukhi bhava
@BangariIppili
@BangariIppili Ай бұрын
తాళ్లకేవందనం అన్నదాతా సుఖీభవ
@maheshjarugumallu7303
@maheshjarugumallu7303 2 ай бұрын
Thalli ki vandhanam🎉 💐 📚🖊️
@shaiklalsa
@shaiklalsa Ай бұрын
తల్లికి వందనం పథకం బాగుంటుంది
@padmanabhamnaidukovi2181
@padmanabhamnaidukovi2181 2 ай бұрын
అన్నదాతసుఖిభ
@DNarayana-f8o
@DNarayana-f8o 2 ай бұрын
Annadata shukhi bhava
@pathrobehara1798
@pathrobehara1798 2 ай бұрын
అసలు రాష్ట్రం లో పేదవాళ్ళు నిత్యావసరాల సరుకులు ఏమి కొని తిన లేక పోతున్నారు. ముందుగా నిత్యావసరాల సరుకులు ధరలు తగ్గించి పేద వాళ్ళని ఆదుకోవడం మంచిది.
@seshasaitejatulluri2004
@seshasaitejatulluri2004 2 ай бұрын
OPTION B
@venkataramana9986
@venkataramana9986 2 ай бұрын
B.c. లకు ఇచ్చిన వాగ్దానం...50 యేళ్ళ పెంక్షన్.
@gamidiramarao4078
@gamidiramarao4078 2 ай бұрын
అన్న దాత సుఖీ భవ మరియు రోడ్లు repaires
@ramubehararamubehara
@ramubehararamubehara 2 ай бұрын
ఉచిత bus పతకం వేస్ట్ ఎందుకు అంటే apsrtc ఇప్పటికే లాస్ లో ఉంది ఒడిశా last govt 5rupees bus పతకం పెట్టింది టోటల్ గా ఫెయిల్ అయ్యాడు అప్పటి ఒడిశా cm govt కూడా పోయింది ఇప్పుడు bjp govt ఉంది ఒడిశా లో ఉచిత bus AP స్టేట్ and కూటమి govt కి చాల వేస్ట్ బొక్క
@shankarariwrow4786
@shankarariwrow4786 2 ай бұрын
N T R భరోసా 50 సం పెన్షన్ పెట్టమనంది
@sanjeevukn6171
@sanjeevukn6171 2 ай бұрын
Thalliki. Vandanam
@ymkmohan2857
@ymkmohan2857 2 ай бұрын
తల్లికి వందనం అనేది కరెక్ట్
@hazrathshaik9118
@hazrathshaik9118 2 ай бұрын
బి సీ లకు 50 ఏళ్ల పెన్షన్ పేద వారికి ముఖ్యం ఇస్తే పెదాలకు సాయం చేసినవారు అవుతారు బి సీ లకు ఇచ్చిన ఒకే ఒక్క పదకం అది కూడా ఇవ్వక పోతే బి సీ లు ఇక జన్మలో నమ్మరు ఓటు కూడా వేయరు ఇది నిజంగా జరిగేది కూడా ఇదే
@rishithloshith7059
@rishithloshith7059 2 ай бұрын
😅 తల్లికి వందనం అత్యవసరం
@RAMACHANDRARAOSOMU
@RAMACHANDRARAOSOMU Ай бұрын
Answer b correct 💯 percent
@suresh329
@suresh329 2 ай бұрын
Chaduvuke pillalaku School / College fee reimbursements iste pillalaku chala help avutundhi. Pillalaku education ki ibbandhi undadhi...🙏
@KumarSrinu-dq8xq
@KumarSrinu-dq8xq 2 ай бұрын
ఉచిత బసు ఇచ్చిన రేవంత్ పరిస్థితి చూసాక కూడా ఆ పథకం జోలికి కూటమి వెళ్ళాకుండా ఉంటే చాలు.
@venkateswarlut2098
@venkateswarlut2098 2 ай бұрын
THALLIKI VANDANAM
@kabakapenchalaiah6726
@kabakapenchalaiah6726 Ай бұрын
Annadhata sukheebhava
@ShivakrishnaPatukori
@ShivakrishnaPatukori 2 ай бұрын
అనాదాత సుఖీభవ
@ssvrpkumar846
@ssvrpkumar846 2 ай бұрын
ఉచిత బస్సు వద్దు
@venkataraoboddu3875
@venkataraoboddu3875 2 ай бұрын
అన్నదాత సుఖీభవ
@rasagna6126
@rasagna6126 2 ай бұрын
B అన్న ధాత సుఖీభవ
@skmeravalli5414
@skmeravalli5414 2 ай бұрын
గుడ్ మార్నింగ్ సా మాది పలనాడు జిల్లా దాచేపల్లి మండలం పెద్ద గార్లపాడు గ్రామం ఇప్పుడు మీరు చెప్పింది మంచిదే మనిషి అవయవాలు ఏ అవయవం మెయిన్ అవసరం అంటే ఏం చెప్తారు ఏం చెప్తారు మనిషి అవయవాలు అన్ని ఉండాలని అన్ని ముఖ్యమే హాట్ మెదడు కళ్ళు మనిషి అవయవాలు అన్ని ముఖ్యమే ఏది లేకపోయినా మనిషి పని చేయలేడు హౌ టు అట్నే మా చంద్రబాబునాయుడు గారు మా సీఎం పెట్టిన ప్రతి పథకం ముఖ్యమే ఏది వేస్ట్ పథకం మెట్ల మా బాబు గారి పెట్టే ప్రతి పథకం పేదవాడు కన్నీళ్లు తుడిచే పదవి మనిషి అవయవాలు ఏ అవయవం మంచిది మెయిన్ కబ్బడి మాకండి సార్ మా బాబు గారు పెట్టిన ప్రతి పథకం ముఖ్యమైంది ఏది వేస్ట్ పథకం కాదు జై తెలుగుదేశం పార్టీ
@NewVirusofChina
@NewVirusofChina Ай бұрын
Om. Namo venkatesayaaaa namah
@gurranikanakarao7386
@gurranikanakarao7386 Ай бұрын
Anna.. Brain stoke ki Kidney chedipoinavalaki... Pension.. isthunnaru alage heart operation chesukunna valu kuda vuntaru andhulo nenu okadini Naa lanti vallu chala mandhi vuntaru dabbu vunna vallu bagane vuntaru malanati pedhavalu ku medicines ki edhaina kontha help avudhi....
@BellamManikantaChowdhary-to5xz
@BellamManikantaChowdhary-to5xz 2 ай бұрын
Thalliki vandanam
@DHULIPALAASWANIBHASKAR
@DHULIPALAASWANIBHASKAR Ай бұрын
THALIKI VANDANAM❤❤❤
@krishnarao4892
@krishnarao4892 2 ай бұрын
అన్న దాత సుఖిబావ చాలా అవసరం
@chowdarymv2994
@chowdarymv2994 2 ай бұрын
B
@padmanabhamnaidukovi2181
@padmanabhamnaidukovi2181 2 ай бұрын
అన్నధాతసుకీబవ
@lakshminarayanakaviti9038
@lakshminarayanakaviti9038 2 ай бұрын
Annadata sukhibhava
@parthasaradhip974
@parthasaradhip974 2 ай бұрын
ఉచిత బస్ స్కీం వద్దు .దీనివలన భవిష్యత్తులో ఆర్టీసీ చాలా నష్ఠ పొత్తదే.
@nestham1638
@nestham1638 Ай бұрын
తల్లికి వందనం పెట్టాలి అలా అయితే వైసీపీ వారి విమర్శలు నుండి బయట పడాలంటే.ఈ పధకం ముందుగా అమలు చేయాలి
@tsiva2204
@tsiva2204 2 ай бұрын
అనాధాత సుఖీబావా
@MadakamChinnaraju
@MadakamChinnaraju Ай бұрын
Thallikivandanam
@suryanarayanam.4735
@suryanarayanam.4735 2 ай бұрын
Annadata sukeebhava scheme important.
@ashoknaik7
@ashoknaik7 2 ай бұрын
నిరుద్యోభివృద్ధి
@subramanyamsalla9833
@subramanyamsalla9833 2 ай бұрын
Thaliku vandanam
@BhanuPrakash-ti6uw
@BhanuPrakash-ti6uw 2 ай бұрын
ఉ చిత బస్ అవసరం లేదు రైతులకు సహాయం చేయాలి చదువు కొనే పిల్లలకు హెల్ప్ చెయ్యాలి
@Syamini-o1v
@Syamini-o1v 2 ай бұрын
మూడు. పతకాలు.అవసరం
@KariChinnarao
@KariChinnarao 2 ай бұрын
తల్లికి వందనం బాగుంటుంది
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 2 ай бұрын
ఉచిత పథకాలు వద్దు
@సుబ్బుకోనే
@సుబ్బుకోనే 2 ай бұрын
ఉచిత బస్ waste, వద్దు మహా ప్రభో, అన్నదాత సుఖీభవ వేయమనంది
@potnururambabu2103
@potnururambabu2103 Ай бұрын
బి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయండి
@ramachandrakori.excise5662
@ramachandrakori.excise5662 Ай бұрын
Yes
@sainikBharat
@sainikBharat 2 ай бұрын
Free bus కన్నా మినిమం చార్జి తగ్గిస్తే బెటర్.
7 AM | ETV Telugu News | 9th February 2025
21:09
ETV Andhra Pradesh
Рет қаралды 115 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Chandrababu speech at Pasupu Kumkuma scheme for DWCRA Women || Guntur - TV9
11:30
9 PM | ETV Telugu News | 8th February "2025
21:00
ETV Andhra Pradesh
Рет қаралды 255 М.
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН