మీరు పెద్దవారికి ఇస్తున్న గౌరవానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేడం వారి విగ్రహాలు చేయించుకుని ఇంటిలో పెట్టుకుని మరణ అనంతరం కూడా అల వారిని స్మరణ తెచ్చుకుని కృతజ్ఞతా భావంతో వారి పట్ల మీ గౌరవ భావాన్ని వ్యక్తం చేయడం చాలా నచ్చింది మేడం అందుకే మీరు మంచితనానికి నిలువెత్తు రూపం 🙏🙏🙏❤️❤️❤️
@ushaberu317016 күн бұрын
సంక్రాతి నాఫు పెద్దలకు బట్టలు, పిండివంటలు పెట్టడం మాకు అనవయితీ ఉంది. తప్పనిసరిగా పెడతాము happy new year Jayagaru.
@SwethaReddy-e4z18 күн бұрын
Hi amma Mee laanti amma Vunanduku mee pillalu Chalaa adrustavantulu సంధ్య యాటిట్యూడ్ చాలాబాగుంటూంది Mee krisnayya 🙏👌❤️
@swarnagudati192015 күн бұрын
అమ్మా! మేము వుండేది తెలంగాణలో అయిన వలస వచ్చిన ఆంధ్రులం ,అందుకే మేము కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నము .మీరంటే నాకు చాలా ఇష్టం,గౌరవం❤
@DhanalakshmiNeelapu-f3c14 күн бұрын
Amma Bagunnaru ah,me opika ki sathakoti 🙏lu amma, antha chepina takkuve, anduke meru apudu healthy ga vundali ani korukunta amma,memu sankranthi ki peddalaki battalu pedatham,potharalu esthamu valla peru meeda panthulugaru ki esthamu,intike vastharu amma, aunty garu uncle garu vigrahalu pettukunnaru me aalochanaki malla sathakoti 🙏🙏👌
@jayasrinivasbayya64118 күн бұрын
హలో జయ గారు నమస్తే మేము పెద్దలకు సంక్రాంతి రోజున బట్టలు వాళ్ళ కి ఇష్టమైనవి పెడతాము వాళ్ళు చనిపోయిన రోజున పంతులు గారికి స్వయంపాకం ఇస్తాము మహాలయ పక్షం రోజుల్లో పెద్దలు అమావాస్య రోజున కూడా బట్టలు పెట్టినందుకు గారికి స్వయంపాకం ఇస్తాము మా పెద్దలు అలాగే చేసేవాళ్ళు మేము అదే ఆచరిస్తున్నాము వాళ్ళ దీవేనలు మనకి మంచిది
@shubhanayak285218 күн бұрын
మేము కర్ణాటకలో ఉంటాము. మేము మా అత్తగారి తద్దినం రోజు, దేవుడి గదిలో, ఒక పీట మీద ఒక చీర, రవిక గుడ్డ, ఒక కొబ్బరికాయ, అరటిపళ్ళు / వివిధ పళ్లు, కొంత బియ్యం, తాంబూలం, దక్షిణ, గాజులు, పసుపుకుంకుమలు, కాటుక డబ్బా, అద్దము, దువ్వెన వగైరా పెట్టి, దానికి దీపం పెడతాము. ఆ తర్వాత ఆ చీర మనం కట్టుకోవచ్చు. సాధారణంగా, ఉమ్మడి కుటుంబమయితే, పెద్ద కోడలు ఆ చీర a రోజే కట్టుకుని భోజనం చేస్తారు. ఇప్పుడు మేము విడివిడిగా ఉంటున్నాము. ఎవరికీ ఎప్పుడు వీలవుతుందో ఆ రోజు చేస్తాము. ఒకవేళ ఆ రోజు కుదరకపోతే, ఏదైనా పండుగ రోజు (ఉగాది / దసరా / దీపావళి) అయినా అలానే పెడతాము. తద్దినం మాత్రం మా పెద్ద బావగారి ఇంట్లో ఉమ్మడిగా చేసేవాళ్ళము. ఇప్పుడు ఆయన పోయాక, ఉమ్మడిగానే, మా మరిది ఇంట్లో జరుపుతాము. మగవారికి ... అంటే, మా మమయ్యగరికి బట్టలు పెట్టే ఆచారం లేదు మరి. కానీ, మీరు ఇప్పుడు చెప్పింది విని, నాకు మీరు చెప్పినట్టు సంక్రాంతి పండుగరోజే అత్తమామలకు బట్టలు పెట్టే ఆచారం చేయాలనిపిస్తున్నది. కానీ, నేను ఇప్పుడు కొన్ని కారణాలవల్ల పుట్టింట్లో ఉన్నాను. మరి ఎలా చేయడమో.🤔
@Chowaiahkandlapalli18 күн бұрын
ముగ్గు చాలా చాలా బాగుందమ్మా వీడియో సూపర్ వీడియో👍👌
@vasantalatav181817 күн бұрын
Nice video😊. Amma baga chepparu peddalu gurinchi. 🙏🌹🙏nenu vandinavi pedatanu amma . 🙏🌹🙏🙌🙌
@vaishnaviBoddupalli18 күн бұрын
అమ్మ బాగున్నారా, నేను, సంథ్య, ఒకేageమేము, సంక్రాంతి, కి భోగి, తర్వాత రోజు, పెద్ద లకు, బట్టలు, పెట్టు కుంటాము, అమ్మ నుంచి నేర్చుకున్నాను, మీ వీడియో లు,3సంవత్స రాల, నుంచి చూస్తూ ఉన్నాను 😊 నా కు, comments , పెట్టడం, రాదు, నేర్చుకొని, పెడు తున్నాను😊
@premalathadevi552418 күн бұрын
Parents ki respect tho battalu pettatam chala manchidhi .meemu kuda bhaga chestamu.bhagundhi andi video Jaya garu 😊
@RajeswariHari-th8kp18 күн бұрын
హయ్ అమ్మ హ్యాపీ జర్ని బాబాయ్ ❤❤❤
@sailajaaddepalli148318 күн бұрын
Attayya maamayya.aadapaduchulu Maridi patla mee abhimaanam amoghamu🙏
@rojaranipantadi182118 күн бұрын
Suuuuuuper vedio amma manasuki haaigavutundhi chusaka Love you❤❤ amma❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chamundeswarimaruvada901718 күн бұрын
అమ్మ గుడ్ ఈవెనింగ్ అమ్మ
@laxmit127318 күн бұрын
జయ గారు జనవరి 1 st నా birthday అండి మీరు నన్ను దివిస్తే సంతోషిస్తాను. నేను మీ దగ్గరికి కూడా వచ్చానమ్మ నాకు మీరు బహుమతి కూడా ఇచ్చారు భద్రంగా దాచుకున్నాను 🙏
@Ammamaataofficial17 күн бұрын
Oh. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ. మా పెద్దన్నయ్య కొడుకు నూతన్ బర్త్డే కూడా జనవరి ఫస్ట్ నే అండి.
@Haneefabi-dq6pe18 күн бұрын
Video ee roju bagundi.asalu prathi roju bavuntundi,ye roju baledanedi ledu. happy anipinchindandi.
@jangalachandrika422218 күн бұрын
Amma 🙏🏻 chala manchi ga cheparuu ❤ Amma memu kuda ma mamaya gariki , valla Amma nana ki battalu pedathamu prathi sankranti ki mariuu Mamaya kalam chesina date ki kuda Amma 🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤👌🏻
@RoopaN-r5b16 күн бұрын
Happy New year amma❤❤❤❤
@mamatha62918 күн бұрын
Telangana lo memu Dasara ki 12days mundu petharamasa vastundi apudu pedatam batalu pedhalaki
@SushumnaInduri18 күн бұрын
Super ga cheperu amma peddala gurinchy Baga chearu ❤
@ammulupriya108317 күн бұрын
మేము కూడా సంక్రాంతికే బట్టలు పెట్టుకుంటాము. మీ అత్త, మామ విగ్రహాలు బాగున్నాయి అమ్మ. నాకు ఆలా పెట్టుకోవాలని కోరిక ఎప్పుడు కుదురుతుందో చూడాలమ్మ
@itssisira508218 күн бұрын
Hi amma..memu westgodavari vallame amma..same meelame memu kuda..Nannama thathagariki pedathamu..🎉🎉
Meemu kuda sankranthi panduga ki peddalaki pettu kuntamu Amma Mata ammamate 😊
@ananthalakshmi523218 күн бұрын
Hai amma ❤ ma amma kuda sakrnthi ki peddhala ki peru peruna battalu petti vandina vantalu enka chala vunnayi amma naku mathram konni telusu amma ❤❤❤❤
@padmavathiambati-z5p17 күн бұрын
Goodmorning jayagaru❤❤❤❤❤
@polamurmila610417 күн бұрын
నైస్ వీడియో అమ్మ 👍
@lalithakumari984017 күн бұрын
Ooh its nice mee prem garu sports lo kuda unnanduku nice
@lekhalakshmi497417 күн бұрын
Namasthe Amma very nice video amma
@laxmipenimitcha536318 күн бұрын
Super Amma ♥️💙 with all🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
@anjalivankat50811 күн бұрын
🙏🙏🙏🙏 Amma 🥰🥰🥰🥰
@satyanarayanasat426718 күн бұрын
Good night Amma🙏🙏🙏🙏🙏
@saiprema985018 күн бұрын
Hi vadinamma good evening andi video bagundhi vadinamma
@kalyanisambaraju18 күн бұрын
అమ్మ సూపర్ 🙏🙏
@daravemalafkdyodeofhvictor785018 күн бұрын
❤ అమ్మా మేము పెద్దల అమావాస్య దసరా ముందు వస్తుంది కదా అప్పుడు పెద్దలకి బట్టలు పెట్టి సాంబ్రాణి వేసుకుంటాము. మా పెద్దక్క వాళ్లు పెద్దలకు సంక్రాంతి రోజు బట్టలు పెట్టుకుని సాంబ్రాణి వేసుకుంటారు చిన్నక్క వాళ్లు దసరా పండుగ రోజు పెద్దలకు బట్టలు పెట్టి సాంబ్రాణి వేసుకుంటారు . చెల్లెలు .అన్న. తమ్ముడు ,ఇక అందరూ దసరా ముందు వచ్చే అమాస రోజు బట్టలు పెట్టుకుంటారు 😊
@kolanagamanikolanagamani98018 күн бұрын
నమస్తే అంమ్మ❤❤❤
@mulemalleswari258018 күн бұрын
Hi amma super❤❤❤
@vuppalaharshitha923617 күн бұрын
Amma Nanna babai namaste ❤🎉
@MahaLakshmi-ky3pt18 күн бұрын
Nice video 👌👌 amma
@madhurilatha906718 күн бұрын
Video chala bagundhi amma pitrudevathalanu thalchukovatam vallaku battalu pettatam,bramhalaku swayampakam ivvatam valla perla meeda danadharmalu cheyyatam chestam meeru edayina amma cheppinattu cheptharu tc bye amma
@sirishasiri517118 күн бұрын
Madi Chittoor amma memu kuda bhogi next day peddalaku battalu pettukuntamu
@pushpadhanumanjunath756318 күн бұрын
Nice video amma❤❤❤
@ramanipaturi479617 күн бұрын
👌👌👌🙏
@AVRTeluguVlogs17 күн бұрын
మేము కూడా సంక్రాంతికే పెట్టుకుంటాం అమ్మ ప్రతి సంవత్సరము మళ్ళీ వాళ్ళ చనిపోయిన రోజు కూడా మేము బట్టలు పెడతాము మాకు చాలా మంచి జరుగుతుంది ఒక సంవత్సరం పెట్టకపోతే ఆ మంచి జరగకుండా ఆగిపోతుంది ఒక్కోసారి సంక్రాంతికి ఏమన్నా అడ్డంకి వస్తే శివరాత్రికి పెట్టుకుంటాం అమ్మ
@RamadeviChukka-t2d17 күн бұрын
హాయ్ ఆండీ మామామగారూ సంవత్సరం క్రితం చనిపోయరు. ఫస్ట్ టైం ఆండీ బట్టలు ఎలా పెట్టుకోవాలి. ఇంట్లో అందరూ తెచ్చుకోవాల. అంటే పిల్లలు మేము ఆండీ కొంచెం వివరంగా చెప్పండి ఆండీ
@swaroopanadapana484318 күн бұрын
Hi amma,memukuda పండుగరోజు పెద్దలకు పెట్టుకొంటాము.❤❤❤
@gundebogulamanikanta183518 күн бұрын
Tq amma iam draksharama
@SuprajaSupraja-f1r18 күн бұрын
Good evening amma ❤🎉😊
@nagamanik935317 күн бұрын
Amma meemu pedhatamu amma❤❤
@anuradhamalleshwara761118 күн бұрын
హయ్ జయ. మేము మహాలయా అమావాస్య రోజున పెద్దలకు బట్టలు పెట్టుకుంటాము,దసరా పండుగ ముందర, మాఅబ్బాయికి కూడ బైక్ ట్రావెల్ అంటే చాలా ఇష్టం, తిరుపతి,చెనై, బెంగుళూర్, కాశ్మీర్ ఇలా చాలా చోట్ల వెళ్లాడు,కాని కాశ్మీర్‌లోమాత్రం ఒక ప్రేస్‌లో ఊపిరి అందక పడిపోయాడు, అక్కడే హస్పిటల్‌లో అడ్‌విట్ చేసి ఆక్సిజన్ పెట్టారంట, ఎందుకొ జయ అక్కడి సంఘటన రోజు ఇక్కడ నాకు కలతగా వుండె,దేవుడు కాపాడాడు అనిపించింది,😊🙏
Amma memu sankranthi roju meku lagane pedhalu ki pettukutam Amma
@krishnappamurthy224318 күн бұрын
Namaste Amma ❤️❤️ memu sankranti ki kottha battalu petti mokkuthamu Amma....ma intilo atha,mama ki & ma anna valla intilo Amma, nanna ki kotha battalu pedathamu amma😢
@bitravenugopal870418 күн бұрын
Hi amma ...memu kanuma roju peddalaki pettukuntam amma
@KallamBalaramireddy-r5b18 күн бұрын
Hi amma 🙏🙏❤
@pampanashanthi500418 күн бұрын
Amma ma athagaru valla atha mavagariki yemi cheyadu kani nenu pandagaki pedhalaki battalupetti cheseydani kani yenduko devudu na bhrthani Naku duram chesadu yemi chyaleni valu bagany vunnaru Anni chysina na lyf Ila aipoyindi 😢😢
Hi amma madhi karnatka memu mahalaya amavasya ki pettu kunatamu
@rajulapatichaitanya678017 күн бұрын
Amma supervisor and pedda old govu ravatam ledaaaa mi intolo bidda delivery ayina govu
@TejaSri-dy2yl18 күн бұрын
Amma madhi telngana memu dhasara mundhu vache amavasya ki pedhala peru midha Rice. Pappulu.oil.ala konni vasthuvulu brahamanulaku isthamu amma dhanni memu pedhala amavasya ani antamu
@mamathataluri888618 күн бұрын
Hi amma namaste 🙏
@thulasiyaddula986918 күн бұрын
Amma maadhi pulivendhula ,maa side UGADHI panduga ki pettutharu
@ramakairikonda587318 күн бұрын
🙏🙏🙏
@sailajavangeti539717 күн бұрын
Nenu kuda pettukuntanandi
@AMARAPALLIPADMAVATHI18 күн бұрын
Amma memu sankranti ki pedatamu.mee lage 4aadapadachulu.sandhya age daughter.chala similarities Meeku naaku.eppudo okasari kaluustamamemo.
@chandanachandu791918 күн бұрын
Namaste Amma memu 5days back bheemavaram vachamu mavvulamma Darshanam kaledu chalabadapadamu ammavari vigrahanni meriugu pedutunnarani moose uncharu
@veenareddy535218 күн бұрын
Ammaa If possible Miru first floor or second flioorloo glass view pettukogalaru...chalaa baguntundiee..... If possible Miru saree shopski vellinapudu chala sarees tistaru rates cheptaru anni takataka chepptaru... Alaa kakundaa Anniee agesvarini consider cheskoniee miru konni sareees select chesukoniee mi subscribers kiee, mi channels chustunnavallakiee live sale pettandandiee...purchase chesevallu chestaru....naku profit entiee antee.... Edi oka social service matrame Mi pedda sister in law kalavari kodalu kanaka mahalakshminaa enduku ekkuva kanapadaru mi andaritoo... E sankrantiki invite chestunnaraa.... E three things mitoo share chesukondamu anukonnaa ammaa antee.... Ok tnq ammaaa
@addankihemalatha18 күн бұрын
Memu dasara roju battalu petukuntamu amma
@SandhyaKattoju-b4k18 күн бұрын
Hi amma🙏
@prasannayanamala765218 күн бұрын
maamu kudanay chaytamamma. bindaytho water nimpi danimeeda battalu pedataramma ma attagaru 🙏🙏
@Hema_volgs18 күн бұрын
Mamu sankranthi rojuna peditham battallu
@rajithareddy352718 күн бұрын
🙏Amma menu Dasara mundu vacha amavasys ku pedalaku battalu petkuntami
@anuradhasavali1218 күн бұрын
Badhrapadha bahula padyami nunchi(16 days) chanipoyna thidhi rojuna poojaritho chepinchukuntaru ledhavariki vadina padhatdhalu kaki ki petti pithru slokam chadhv kuntaru amma
@PrasannalaxmiPrasanna-p1r18 күн бұрын
Amma namaste
@sabithac289718 күн бұрын
Maa Telangana lo dasaraki mundu 15 rojulu mahalaya amasaya varaku roju okaru pettykuntaru maa peddalu chesavalu aarojilalo cgeskuntamu