అద్భుతమైన నట విశ్వరూపం తో అదరగొట్టిన బంజారా కింగ్స్ ఫిష్ వినోద్ కుమార్ రాజేష్ బంజారా యాక్టర్ కమలి బాయి కాంబినేషన్ లో వచ్చినటువంటి అద్భుతమైన కామెడీ లఘు చిత్రం చాలా బాగుంది పితేన లాగ్గి,, అనే డైలాగ్ చాలా బాగుంది సూపర్ 😂😂😂ఇందులో నటించిన నాకు చాలా గర్వంగా అనిపించింది ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ఫిష్ వినోద్ కుమార్ కి నా హృదయపూర్వక మైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు పూర్తి వీడియో వీక్షించండి ఎందుకంటే కొత్త రకం అయినటువంటి కామెడీతో ముందుకు వచ్చాము,,😂😂😂😂 కోట శ్రీనివాసరావు బ్రహ్మానందం కామెడీ ఎలా ఉంటుందో అంత అద్భుతంగా నటించారు ముఖ్యంగా హీరో కామెడీ కింగ్. Fish Vinod Kumar 😂❤,, వారి కాంబినేషన్లో నటించడం ఆనందంగా ఉంది,,,, మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు రుణ పడి ఉంటాను 💯💯💪💪💪👌👌💕💪😂👌👌 జై సేవా లాల్ 💪🙏🙏🙏
@kamliofficial5 ай бұрын
😂 ఉండేదే కిరాయి కొంపల కానీ బిల్డింగ్ లు కడతడంట మామ జర జుడురి హ 😂😂🤦🫣🤦