Saatilenidi Yesuni rakhtamu || సాటి లేనిది యేసుని | Hebron Song |

  Рет қаралды 103

Zion Songs Telugu Hebron

Zion Songs Telugu Hebron

Күн бұрын

Saatilenidi Yesuni rakhtamu || సాటి లేనిది యేసుని రక్తము from Zion Songs Telugu Hebron
📌 Follow us for updates:
KZbin: ‪@ZionSongsTeluguHebron‬
Song number:- 354
"ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును." 1 యోహాను John 1:7
పల్లవి : సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపమును కడుగును
1. చూడుము సోదరా దేవుడు యెంతో - ప్రేమించె యీ జగతిన్
ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ - సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు
యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను
|| సాటి లేనిది ||
2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు ప్రాణము బలిగా నిచ్చె
ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె - లోకపాపమెల్ల సిలువలో మోసి
తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్
|| సాటి లేనిది ||
3. విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను
ప్రియుడా పరలోక వార్తను - ఉన్నతమైన పరలోక ప్రేమను
చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి
|| సాటి లేనిది ||
4. యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో
ప్రియుడా విరిగిన హృదయముతో - యేసుని అమూల్య రక్తధారలే
కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల
|| సాటి లేనిది ||
5. పాప భారమును మోసికొని నీవు - ప్రయాస మొందెదవా?
ప్రియుడా ప్రయాస మొందెదవా? - పాపమొప్పుకొని యేసు పాదముల
చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము
|| సాటి లేనిది ||
6. గతించుచున్నది స్వల్ప జీవితము - శీఘ్రముగా రమ్ము
ప్రియుడా శీఘ్రముగా రమ్ము - కర్త యేసునందు విశ్వాసముంచి
రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము
|| సాటి లేనిది ||
7. కృపయనందము పవిత్ర ప్రేమలో - భాగము పొందుము
ప్రియుడా భాగము పొందుము - పాప సాగరమును దాటించ గలడు
యేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే
|| సాటి లేనిది ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song

Пікірлер
Hebron Church | Miryalaguda |
11:38
Hebron church
Рет қаралды 13 М.
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song
7:12
WORSHIP TEAM
Рет қаралды 3,6 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН