SAAVE VASTHALEDHE NEW LOVE FAILURE FULL SONG 2023 | HANMANTH YADAV | MADEEN SK | DHIKSHITHA TUNES

  Рет қаралды 27,461,097

DHIKSHITHA TUNES

DHIKSHITHA TUNES

Күн бұрын

Пікірлер: 3 800
@SanjaySanju-dm4xo
@SanjaySanju-dm4xo Жыл бұрын
ఈ పాట రాసిన అన్నకు పాదాభివందనం ప్రతి ఒక్క ప్రేమికుడు హృదయం కదిలించే పాట దయచేసి కలవండి విడిపోకండి ప్లీజ్😭😭😭😭😭
@manaintikitchen2749
@manaintikitchen2749 Жыл бұрын
Rasindi evaru?
@bomennadinakar3357
@bomennadinakar3357 Жыл бұрын
Nice
@malleshbonala771
@malleshbonala771 Жыл бұрын
Nijam bro
@saibabu8081
@saibabu8081 Жыл бұрын
​@@bomennadinakar3357 😮😮🎉
@hanmanthuchintu485
@hanmanthuchintu485 Жыл бұрын
@@bomennadinakar3357 Aa
@gaddammannem4985
@gaddammannem4985 Жыл бұрын
ప్రతి పరిచయం ప్రేమ కాలేదు,,,, ప్రతి ప్రేమికులు కలిసి చివరి దాకా ప్రయాణం చెయ్యలేరు... అలా చెయ్యాలి అని కలలు కన్నా ప్రతి ఒక్క ప్రేమికులకి ఈ పాట అంకితం 😢
@ravimudhiraj1860
@ravimudhiraj1860 Жыл бұрын
2 days back Nadi kuda same aindhi chinnappati nunchi pranava praeminchukunnaam konni kaaranaala valla 😢
@rajinipenigoda
@rajinipenigoda Жыл бұрын
@KING-sg6yj
@KING-sg6yj 7 ай бұрын
NOT PERMANENT😢
@aparnabujji123
@aparnabujji123 10 ай бұрын
True...love lo vunde Happiness veru...Vedipodam ante aa badha barichalemu Mana chuttu enthamandhi vunna valle kavali Anipistundi 😢❤
@telugueducation35
@telugueducation35 Жыл бұрын
ప్రేమించిన వాళ్ళ కోసం కన్నా వాళ్ళని కూడా పక్కకి పెడతాం ...ఎన్నో సార్లు అసహించు కుంటాం ...కానీ మనం ఒంటరి అయినప్పుడు .మనల్ని దగ్గరికి తీసుకునేది తల్లి తండ్రులే . తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికైనా నిస్వార్థం
@dhommatashivashankar8936
@dhommatashivashankar8936 Жыл бұрын
E song vinnapudalla na kallallo water agatlvu brooo eppatiki kudaa agatlvu brooo chalaa badagaaa undi😭😭😭😭😭😭😭😭😭😭😭
@csubramanyam8051
@csubramanyam8051 Жыл бұрын
Good word's
@prasannaprasanna5566
@prasannaprasanna5566 Жыл бұрын
Idi nijam
@UVCreations143
@UVCreations143 11 ай бұрын
అవును నిజమే బ్రో... కన్నవాళ్లే ఎప్పటికైనా మనవాళ్లే
@BhanuAmmu-r4t
@BhanuAmmu-r4t 11 ай бұрын
నా జీవితంలో ఎదుర్కున్న అన్న ఇది
@prakash4727
@prakash4727 Жыл бұрын
కంటిలో కన్నీరు సిద్ధంగా .... గుండెల్లో బాధ రెడిగా ప్రేమ కలిగిన. పదిఎడు సంవత్సరాలొ వయస్సు లొ నుంచి ... చితి చివరి వరకు కాళీ బూడిద మిగిలివరకు మరచిపోలేని క్షణాలు ... ఉంది..మన.. ప్రేమ దారి తప్పిన జ్ఞాపకాలు గుర్తుకువస్తునది.💙💙💙
@Ajaymudhiraj-li3rr
@Ajaymudhiraj-li3rr Жыл бұрын
Same bro my feling kuda
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 Жыл бұрын
Don't copy bro
@ranjithsambaraju1929
@ranjithsambaraju1929 Жыл бұрын
Super brother
@boyahari6903
@boyahari6903 Жыл бұрын
ఇలాంటి ప్రేమ ఏనాటికి గుర్తుంటుంది
@pothrajunarsimhulu34
@pothrajunarsimhulu34 Жыл бұрын
కంటిలో కన్నీరు సిద్ధంగా ఉంది... కానీ గుండెల్లో బాధ రెడిగా కానీ నా ప్రేమ దారి తప్పిన జ్ఞూపకాలు గుర్తుకొస్తే ప్రాణమా కాసేపు ప్రాణం ఆగిపోయినట్టు ❤️❤️❤️
@ajaymudhiraj3722
@ajaymudhiraj3722 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను పొందని💔 ప్రతీ ప్రేమికుని గుండెలో ❤️ ఉండిపోతుంది ఈ సాంగ్ 🙏😭
@ganeshnetha1754
@ganeshnetha1754 Жыл бұрын
Nijam annaaa
@viswaviswaviswanath445
@viswaviswaviswanath445 Жыл бұрын
Nijam anna na valla kavatledhu e song vinttunte😭😭😭
@oma1534
@oma1534 Жыл бұрын
Yes bro. Very sad🥺
@pitlaprashanth9987
@pitlaprashanth9987 Жыл бұрын
❤️
@villagestylecreation9086
@villagestylecreation9086 Жыл бұрын
Hi anna
@allambheemesh
@allambheemesh Жыл бұрын
ప్రేమ వలన పొందే "ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ. ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం.।...😢🤕
@pandillaupendhar1254
@pandillaupendhar1254 Жыл бұрын
100%
@laishettimanishachokki2139
@laishettimanishachokki2139 Жыл бұрын
Yes
@MadhuSudhan-ws2op
@MadhuSudhan-ws2op Жыл бұрын
Super line rasav brother hatsoff
@tnraghu562
@tnraghu562 Жыл бұрын
Super super super bro
@sathyamkambala7844
@sathyamkambala7844 Жыл бұрын
yes 100%
@kokatmoshin2330
@kokatmoshin2330 Жыл бұрын
ప్రేమ వలన ఆనందం ఉంటుందో లేదో తెలియదు గాని ప్రేమలో ఓడిపోయినప్పుడు చాలా బాధగా ఉంటది😢😢😢😢😢😢😢😢 ఈ పాట విన్నప్పుడల్లా నా లవర్ నా నాకు గుర్తుకు వస్తాది 😢😢😢😢
@PAS886
@PAS886 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను పొందని 💔 ప్రతి ప్రేమికుని గుండెలో❤️ ఉండిపోతుంది ఈ పాట🙏
@saikumarsaikumar8909
@saikumarsaikumar8909 Жыл бұрын
Yes
@pendyalaanil4683
@pendyalaanil4683 Жыл бұрын
1
@PappalaPavani
@PappalaPavani Жыл бұрын
First fall valu manaki kanipisthey gundelo tenction vastadi
@indirareddy3674
@indirareddy3674 Жыл бұрын
yes
@rathodswaraj3798
@rathodswaraj3798 5 ай бұрын
👍
@DTSediting99
@DTSediting99 Жыл бұрын
“ప్రాణం పోతే ఎలా ఉంటుందో తెలియదు కాని మనకిష్టమైన వాళ్ళు. మాట్లాడకపోతే నరకం కనపడుతుంది
@pavanialonegirl3476
@pavanialonegirl3476 Жыл бұрын
Brathiki una shavam laga
@nenavathravi8800
@nenavathravi8800 Жыл бұрын
Annaram Nenu aubvesthuna
@sushmithadevi6230
@sushmithadevi6230 Жыл бұрын
Yes
@sudharshan6315
@sudharshan6315 Жыл бұрын
chachipovali anipisthondhii brrooo😭😭😭😭😭
@DTSediting99
@DTSediting99 Жыл бұрын
👉🌹 Thanks 🌹👈
@ravitejaravitejateja1925
@ravitejaravitejateja1925 Жыл бұрын
ప్రేమించండం వల్లన ఆనందం గా ఉన్నవాళ్లు 100 మంది ఉంటే ప్రేమలో ఓడిపోయే బాధపడుతున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు 🥺🥺💔💔
@MarediNagaraj
@MarediNagaraj Жыл бұрын
super 👍
@rajithachennuru5985
@rajithachennuru5985 Жыл бұрын
❤❤
@ravitejaravitejateja1925
@ravitejaravitejateja1925 Жыл бұрын
@@rajithachennuru5985 tnx rajitha ❤
@ravitejaravitejateja1925
@ravitejaravitejateja1925 Жыл бұрын
@@rajithachennuru5985 number
@ravimudhiraj8981
@ravimudhiraj8981 Жыл бұрын
Yesss
@chinnapellynaveen
@chinnapellynaveen Жыл бұрын
ఈ పాట విన్నాక నా నోట్లో నుంచి మాటలు రావడం లేదు, నా కళ్ళల్లో నుంచి కన్నీరు ఆగడం లేదు, నా 10 సంవత్సరాల క్రితం ప్రేమను మళ్లీ గుర్తు చేసింది ,ఈపాట 😢😢💔💔
@mnrgoud5212
@mnrgoud5212 Жыл бұрын
భాద పడకు అన్న.... మీ అమ్మ నాన్న...... చాలు మనకు....
@sivabattula9852
@sivabattula9852 Жыл бұрын
Same I am cry 😭
@narsemhachalla9182
@narsemhachalla9182 Жыл бұрын
@@mnrgoud5212 ,, , b ,
@narsemhachalla9182
@narsemhachalla9182 Жыл бұрын
@@mnrgoud5212 nb,, n. Bhah, bhah b B. ,.bansa
@janapatishankar6769
@janapatishankar6769 Жыл бұрын
Hii brother ninu Degree college lo (Nagarjuna government) prema unadi epudu gurutuku vochinadi (sandhya)
@manjulavankadoth8519
@manjulavankadoth8519 Жыл бұрын
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీదా పుడుతుందో తెలియదుగానీ ఒకసారి పుడితే మాత్రం చచ్చేవరకు గుర్తు ఉండి పోతుంది అది కష్టమైన సంతోషమైన
@dileepkumaryata6259
@dileepkumaryata6259 Жыл бұрын
❤❤😢😢
@rathodswaraj3798
@rathodswaraj3798 5 ай бұрын
💔😢
@Naniteluguvlogs
@Naniteluguvlogs Жыл бұрын
ఈ పాట రాసిన వారికీ, పాడిన వారికి నా పాదాభివందనం.. నేను నా పిల్ల చాలా రోజులు దూరంగా వున్నాము.. కానీ ఈ పాట విని నా పిల్ల నా దగ్గరికి వచ్చింది.. మా ప్రేమ ఉన్నని రోజులు ఈ పాట గుర్తు వుంటది.. Thanks అన్న మీ అంద..
@bharathmatta7172
@bharathmatta7172 Жыл бұрын
😅😂
@తలారినర్సయ్య
@తలారినర్సయ్య 3 ай бұрын
All best Anna ❤
@dharas4605
@dharas4605 Жыл бұрын
గాయపడిన నా గుండెకు జ్ఞాపకం అనే ఇలాంటి పాటల రూపంలో ముళ్ళులు గుచ్చుతూనే వున్నాయి... నీకో దండం నీ కలనికో దండం నాగరాజన్న 🙏
@suryavarmameeasala7219
@suryavarmameeasala7219 6 ай бұрын
ప్రేమలో గెలిస్తే అమ్మాయి ప్రేమను మాత్రం సాధిస్తాం అదే ఓడిపోతే జీవితాన్ని గెలుస్తాం
@lifelinesiddu6132
@lifelinesiddu6132 Ай бұрын
😢
@ksunithasuni3057
@ksunithasuni3057 Жыл бұрын
నిజంగా చాలా చాలా బాగుంది ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీరు వస్తున్నాయి చాలా రోజుల నుంచి ఈ పాట కోసం ఎదురు చూస్తున్నాను నేను💕💕💕💞💞💞💞💞👍👍👍👍 ఈ పాట సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@villagestylecreation9086
@villagestylecreation9086 Жыл бұрын
Hi sister
@ravikondru-ji5go
@ravikondru-ji5go Жыл бұрын
Sm
@NagaRaju-df3gu
@NagaRaju-df3gu Жыл бұрын
❤❤dzhee
@NagaRaju-df3gu
@NagaRaju-df3gu Жыл бұрын
❤❤😢😢mdzux
@govulakurmaiah8490
@govulakurmaiah8490 Жыл бұрын
Hi
@venkateshpatarlapalli6265
@venkateshpatarlapalli6265 Жыл бұрын
ఈ సాంగ్ వినే కొద్దీ వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ సాంగ్ రాసిన వారికి ధన్యవాదాలు 🙏🙏🙏అన్నయ్య
@nanigaraga
@nanigaraga Жыл бұрын
మనకి ఇష్టమైన వాల దూరం అవ్వుత అంటేనే తట్టుకోలేం అదే ఇంకా రారు అని తెలిస్తే బ్రతకడం కూడా కష్టం అనిపిస్తుంది సాంగ్ ఏమీ రాశారు సూపర్ 🥺🥺
@PraveenVirat18
@PraveenVirat18 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది పాట మనసును కదిలించే పాట ఇది.......చాలా బాగుంది.....👌👌
@rakeshrock6329
@rakeshrock6329 Жыл бұрын
Yuh
@djsrikanthguntipally971
@djsrikanthguntipally971 Жыл бұрын
🥺💔సావే వస్థలేదే నేను సచిపోతే బాగుందనుకుంటే రనేవస్థలేదే ......ఎవరు రాసారో గానీ అన్న నువ్ తోప్ అన్న .....సూపర్ సాంగ్ 🥺💔💔
@villagestylecreation9086
@villagestylecreation9086 Жыл бұрын
Hi bro
@bhumeshmaram4136
@bhumeshmaram4136 Жыл бұрын
సూపర్ సాంగ్ బ్రదర్..లిరిక్ రైటర్ కి సింగర్ హన్మంతు యాదవ్ గారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ మదీన్.ఎస్.కే గారికి ప్రత్యేక హృదయ పూర్వక ధన్యవాదాలు..మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీసి ప్రేక్షకాదారణ పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..🙏
@sruthilyrics8539
@sruthilyrics8539 Жыл бұрын
ఇలాంటి పాటలు విన్నప్పుడు ఎందుకో కళ్ళల్లో నీళ్ళు తెలీకుండానే రాలిపోతున్నాయి
@sardharmaruthi1437
@sardharmaruthi1437 Жыл бұрын
Yes 😢
@sardharmaruthi1437
@sardharmaruthi1437 Жыл бұрын
నేను ఆ మనిషినే కోల్పోయాను 😭💔😭😥😭💔. Rip my bangaram 😭💔😥😭
@srinunaik1939
@srinunaik1939 Жыл бұрын
😢
@swamyragula6257
@swamyragula6257 Жыл бұрын
అన్న సూపర్ సాంగ్
@littleprincess8197
@littleprincess8197 Жыл бұрын
Avanu enduko telidhu...😭😭
@SampathkumarGokula-fs5rs
@SampathkumarGokula-fs5rs Жыл бұрын
ఈ కాలంలో నిజమైన ప్రేమకు విలువ లేదు అన్న 😢 ఈ జనరేషన్ లో అబద్దనికి వున్న విలువ నిజమైన ప్రేమకి❤ లేదు 😢😢
@ayishaashu1738
@ayishaashu1738 Жыл бұрын
It's true brother 😭😭😭
@peddhireddyswamy7827
@peddhireddyswamy7827 Жыл бұрын
Correct brother
@veerubhanuveerubhanu8518
@veerubhanuveerubhanu8518 Жыл бұрын
Nijam chepparu bayya
@shivanshu944
@shivanshu944 Жыл бұрын
సూపర్ గా చెప్పారు బ్రదర్
@badboynaresh6117
@badboynaresh6117 Жыл бұрын
Nijamaina prema anedhi oka mata matharame!!!
@bvkreddybylla4300
@bvkreddybylla4300 Жыл бұрын
సావే వస్తలేదే నేను సచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే నాతో అయితలేదే నువ్వు వచ్చిపోతే జూసిపోతా అనుకుంటే నువ్వే వస్తలేవే నా సక్కనైన దానికోసం ఆ సుక్కలల్లో జేరిపోతా ఏ ఒక్కరైన రాని లోకం ఆ దిక్కులల్లో ఎల్లిపోతా నేను సచ్చిపోతే నీకు సంతోషమైతే జెప్పే ఓసారి నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే గడపే దాటలేకపోతున్న నా మొఖము సూపలేక నేనున్నా కలిపేవారే లేక జూస్తున్న నా కధను దాయలేక జెబుతున్న నీ నవ్వులే కోరే నేనే నవ్వులపాలై పోతి నీ ప్రేమనే కోరి నేనే ఇంతలా మోసపోతి సీకటి యాలకే వస్తున్నానే దొంగల నా ఇంటికి తెల్లారే యాళ్ళకే పోతున్నానే కనిపించకే కంటికి నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే అడుగే వేయలేక నిల్సున్న ఓ గదిలో బంధీలాగా కూసున్న కలిసే రాతే లేక తెలిసున్న ఓ నదిలా రంది నాలో ఎంతున్నా నా దారిలో నువ్ రాకే మన్నులో మన్నై పోతే నీ సూపులో కానరానే ఎన్నడూ ఈ జన్మలో ఎళ్ళిపోతే ఊరంతా కోడై కూస్తున్నాదే చేయని ఏ తప్పుకీ నమ్మేంత నాపై చూపిస్తివే ప్రేమను నీవంతుకి నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే నువ్ రాకపోతే ఉండను నే నువ్ లేకుంటే ఎట్లుంటనే నువ్ బాధపడితే సూడను నే నిన్ను బాధలెట్ల పెడ్తనే
@banothsuresh12
@banothsuresh12 Жыл бұрын
Nuvve అంతలా బాధపడితే ఇంతగా రాస్తవ్ సూపర్ వుంది❤
@gudikandulamallesh7529
@gudikandulamallesh7529 10 ай бұрын
Super bro
@singerraghu432
@singerraghu432 10 ай бұрын
Tq anna.....
@j.rameshj.ramesh3504
@j.rameshj.ramesh3504 9 ай бұрын
Super
@bvkreddybylla4300
@bvkreddybylla4300 9 ай бұрын
@@singerraghu432 tq bro
@jyothika66
@jyothika66 Жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న మనసుకు తగులుతూనే ఉంటుంది 😢💕💕
@MdSalim-rw8qt
@MdSalim-rw8qt Жыл бұрын
Hai
@banalaashok..143
@banalaashok..143 Жыл бұрын
❤❤❤❤❤ super Good Song
@charlavenkatesh2761
@charlavenkatesh2761 Жыл бұрын
Hiii
@varuntej3721
@varuntej3721 Жыл бұрын
Andharu ammailu me la feel avthei bagundu madam
@mokilasuresh8768
@mokilasuresh8768 Жыл бұрын
Hi
@shanmukhrelli2738
@shanmukhrelli2738 Жыл бұрын
ఈ పాట వింటుంటే నాకు నా లవర్ గుర్తుకొస్తుంది.. మా అయిదు సంవత్సరాల ప్రేమ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి.. నిజంగా ట్రూ గా లవ్ చేసినోళ్ళకి జ్ఞాపకాలే మిగులుతాయి.. జీవితాంతం ఆ జ్ఞాపకాలతో చస్తూ బ్రతకడమే
@RamyaRamya-vx2ue
@RamyaRamya-vx2ue Жыл бұрын
Maadi 7 years of love inka waiting lone unnam
@Hemagoudhxd20
@Hemagoudhxd20 Ай бұрын
Aunu
@TanVish-m3h
@TanVish-m3h Жыл бұрын
మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ మానదు మనసుకి నచ్చని అమ్మాయి కనపడిన గుర్తుకు వచ్చిన ఆ భాద నరకం తో సమానం ❤❤
@జైభీమ్-జై
@జైభీమ్-జై 8 ай бұрын
నా లాగా వంద సార్ల కంటే ఎక్కువ సార్లు విన్న వాళ్ళు ఉన్నారా ఈ పాట
@nareshramelly8447
@nareshramelly8447 8 ай бұрын
నేను వేయి సార్లు విన్న
@godugusravan7630
@godugusravan7630 8 ай бұрын
Bro nenu ❤
@manjuchandu497
@manjuchandu497 8 ай бұрын
Una brother 😢😢
@kotaravinder
@kotaravinder 8 ай бұрын
Yes anna
@rajenderenakonda149
@rajenderenakonda149 8 ай бұрын
Nenu kuda vinnaa
@kummarivenkatesh8760
@kummarivenkatesh8760 Жыл бұрын
నిన్ను మర్చిపోయే ధైర్యం లేదు నిన్ను దక్కించుకునే రాత నాకు లేదు...💔💃
@adlabalu2999
@adlabalu2999 Жыл бұрын
My feelings same bro
@MaheshYadav-zm4lu
@MaheshYadav-zm4lu Жыл бұрын
@@adlabalu2999 p
@MaheshYadav-zm4lu
@MaheshYadav-zm4lu Жыл бұрын
Pl
@girigiri2802
@girigiri2802 Жыл бұрын
చూసి బ్రతికేయ్ బ్రో తన ఆనందం లో నీ ఆనందం వెతుకో అదే మనం చేసేది
@pravalikamodugu55
@pravalikamodugu55 Жыл бұрын
This is Hear toching song and the music is the best and lyrics is good.. 😢
@sampathrebal7691
@sampathrebal7691 Жыл бұрын
ఈ పాటను విన్న ప్రతిసారి లో నుంచి💖💖 నా ఎనిమిది సంవత్సరాల 💕💕ప్రేమ గుర్తుకొస్తున్న కన్నీళ్లు ఆగడం లేదు రోజు ఈ పాట ఇరవై సార్లు వింటాను💞💞💞💗💗💗💕💕
@జనసేనpower
@జనసేనpower Жыл бұрын
ఈ మధ్య కాలంలో ఎక్కువసార్లు విన్న పాట మరియు గొప్ప వాయిస్..ఈ సింగర్ ది.. పర్ఫెక్ట్ DOP, పర్ఫెక్ట్ టేకింగ్ పర్ఫెక్ట్ యాక్టింగ్.. గుడ్ లక్..ఆల్🎉🎉🎉
@shirishiva728
@shirishiva728 Жыл бұрын
నా దృష్టిలో మాట తప్పిన మొగవాడు, నీతి తప్పిన ఆడది బతికి దండుగ 😭😭
@malleshyata1267
@malleshyata1267 Жыл бұрын
Correct
@saiprince1294
@saiprince1294 Жыл бұрын
Correct Bro
@srinivasamarapalli777
@srinivasamarapalli777 Жыл бұрын
Yes bro నిను మాట ఇచ్చాను కడ దాక ఉంటానని
@supriyathota8633
@supriyathota8633 Жыл бұрын
👍
@SANDEEPUPPU
@SANDEEPUPPU Жыл бұрын
🫡🫡🫡 correct anna😢
@lakshmisai9952
@lakshmisai9952 Жыл бұрын
నువ్వు బాధపడితే చూడనే....నిన్ను బాధాటల్ల పెడుతనే..... 💯💔💔💔💔🙏🙏Superrrrrrrrrrrrrrrrrrrrr
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 Жыл бұрын
దారి తప్పిన నా ప్రేమ మళ్లీ తిరిగి వస్తారని లక్షలాది కళ్లతో ఎదురు చూస్తున్న.. నీ జీవితంలో నేనొక పేజిలా మిగిలిపోవచ్చు.. కానీ నా జీవితంలో ప్రతీ పేజీ నువ్వే...Akki
@villagestylecreation9086
@villagestylecreation9086 Жыл бұрын
Hi bro
@sriharshaphotostudiomanala8905
@sriharshaphotostudiomanala8905 Жыл бұрын
@Village Style Creation Hello how are you bro
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 Жыл бұрын
Vadu revenge kavalli amme kana sexy amayini love chesi chupali
@dpmshareef2908
@dpmshareef2908 Жыл бұрын
గతించిపోయిన ఎన్నో మధుర జ్ఞపకాలు..... కన్నీటి లో కరిగిపోయిన తీయని ప్రేమ స్మృతులు..... మళ్ళీ ఒక్కసారి గుర్తువచ్చి ఏడ్చేలా చేశారు.....మీకు మీ టీం కు ధన్యవాదాలు
@kokatmoshin2330
@kokatmoshin2330 Жыл бұрын
నాలాగా ప్రతిరోజు 10 20 సార్లు ఈ సాంగ్ వినే వాళ్ళు ఒక లైక్ చేయండి🎉🎉🎉🎉
@ShivaKumar-dg2tg
@ShivaKumar-dg2tg Жыл бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట ప్రేమను కోల్పోయిన వారి గుండెలో నిలిచి పోయింది ఈ పాట. హనుమత్ అన్న నువ్ తోప్ అన్న పవన్ అన్న మీ యాక్టింగ్ సూపర్. చాలా బాగుంది. Still I am waiting for part 2 Wish you all the best all team members
@kalyanraghavnerella1368
@kalyanraghavnerella1368 Жыл бұрын
Thank you
@yasarenisoumya7791
@yasarenisoumya7791 Жыл бұрын
Ở n
@sumanmedi7993
@sumanmedi7993 Жыл бұрын
ఇలాంటీ మనస్సు ను కదిలించె పాటలు రూపొందించి అంతిమంగా మా మనస్సు లోని బాధ ని తేలిక చేస్తూ మమ్మల్ని అలరిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు
@madhubanapuram67
@madhubanapuram67 Жыл бұрын
నా లాగా లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ చెయ్యండి 😭
@Sp19163
@Sp19163 Жыл бұрын
I mis my sweet heart mardal
@sureshrasna7751
@sureshrasna7751 Жыл бұрын
Y ఏమయింది
@Anand-wg1yh
@Anand-wg1yh Жыл бұрын
నేనుకూడా పెయిల్ అయ్యా🤕🤕😓😓
@kosginarahari
@kosginarahari Жыл бұрын
Nenu kuda ☹️☹️
@vikramfrombajrang7067
@vikramfrombajrang7067 Жыл бұрын
Bongu yemi kadu okka bus pote inko bus ante ardham kaledante DJ TILLU MOVIE CHUDU
@mmmusicsmaskufolks2297
@mmmusicsmaskufolks2297 Жыл бұрын
Wow waaaa great song ప్రాణనికి ప్రాణంగా ప్రెమిస్తే దూరంగా మనసుతో చేసే కాపురాలకి గుండెలకి హత్తుకున్నా song 🎉🎉🎉💐💐💐💐❤️❤️❤️❤️
@rnrajmudhiraj434
@rnrajmudhiraj434 Жыл бұрын
ఆ బాధ చాలా ప్రమాదం ప్రాణం పోయిన ఏమి అనిపించదు కానీ ప్రేమించిన అమ్మాయి కీ వేరే పెళ్లి ఐతే అంతకంటే నరకం ఉండదు ఆ దేవుడి దయవల్ల నిను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్న tq god 💗💗🔥🔥
@nageshlohatnageshlohat
@nageshlohatnageshlohat Жыл бұрын
@mahendharkothapally7627
@mahendharkothapally7627 Жыл бұрын
ప్రేమను దక్కించుకోవలంటే అదృష్టం ఉండాలి అన్న 😢😢😢😢❤❤❤❤
@malothulachu3223
@malothulachu3223 Жыл бұрын
కరెక్ట్ అన్న మీరు చెపినది
@Haritha-dy9od
@Haritha-dy9od Жыл бұрын
చనిపోవాలని ఉన్న కూడా ఏదో ఒక రోజు నన్ను కావాలని వస్తావని మన మొదటి రోజులు మరల వస్తాయని నా చివరి వరకు నీ రాక కోసం చూస్తున్న 😭😭😭😭
@srikanth-rh4ns
@srikanth-rh4ns Жыл бұрын
నిజంగా ఇక్కడ ప్రతి ఒక్కరు అబ్బాయిలే రిప్లై ఇచ్చారు వాళ్ళ బాధ ని చెప్తున్నారు ఒక్కరు అయినా అమ్మాయి లు లేరే అంటే ఇక అర్ధం అయి ఉండాలి.... సో జాగ్రత్త లవర్స్
@srikanthkaveti4190
@srikanthkaveti4190 Жыл бұрын
ఎన్నొ హృదయాల గుండె చప్పుడు పాటగా మలిచిన మీ టీమ్ అందరికీ పాధాబి వందనాలు ❤️
@venkataramanavelugula
@venkataramanavelugula Жыл бұрын
ప్రేమలో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి ఈ పాట అంకితం 😭 ఈ పాట మాత్రం చాలా అద్భుతంగా చిత్రీకరించారు 👍..... నాకైతే ఈ పాట మనసులో ఉన్న ఆవేదనను బయటకు తీసికొచ్చింది 😭😭
@kakamksrishna4557
@kakamksrishna4557 4 ай бұрын
iee song rasinavalaku padinavalaku mii padhalaku naa vandhanalu 🙏 iee paata vinnte gayapadina manasu roju chanipoiee malli puduthunndhi, good song 👏
@naveenthinkpn1804
@naveenthinkpn1804 Жыл бұрын
నిజంగా ఇలాగే పిచ్చోడిలా అయిపోయిన నాకు మా అమ్మ తిరిగి మల్ల రెండో జన్మనిచ్చింది అమ్మ Always love u so much AMMA💖💝
@madhuvg2048
@madhuvg2048 Жыл бұрын
👍
@dhommatashivashankar8936
@dhommatashivashankar8936 Жыл бұрын
Nijame bro chala bhadaga undi brooo naadi same sichuvation... 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@vsarvesh0635
@vsarvesh0635 Жыл бұрын
Amma lo unna gopathanam adhe broo preminchina ammaye odhili podhemo gani amma mathram.sachipoye varaku thodu untadhi
@hearthacker5152
@hearthacker5152 Жыл бұрын
@@madhuvg2048 a naa jaane ke msg anna ji bro 🥳♥️
@Gparameshwar8509
@Gparameshwar8509 Жыл бұрын
Wonderfull dro
@praveen__venkey4472
@praveen__venkey4472 Жыл бұрын
కనులారా చూడాలి...గుండెల్లో బాధ ఉపొంగి పోవాలి.....చాలా మంది...waiting...song రూపంలో.. మనసులో...బాధని ...కరిగించుకోవడనికి..😭😭😭😭😭
@chathrapathi6726
@chathrapathi6726 Жыл бұрын
😆😆😆😆
@villagestylecreation9086
@villagestylecreation9086 Жыл бұрын
Hi bro
@SwarnaNeradi
@SwarnaNeradi Ай бұрын
ప్రాణం గా ప్రేమిస్తే వాలుకు మన విలువ తెలియదు మనం పోతేనే అప్పుడు అర్ధం ఐతది అంటారు కానీ నేను పొతే తనని చూసేవాళ్ళు నాకన్నా ఎక్కువ ఎవ్వరు లేరు అని నా మనసుకూ తెలుసు ఎలా ఉన్న నేను ఉంటాను ఇలాగే సచే దాక బతుకుతా ❤
@satishrebel9471
@satishrebel9471 Жыл бұрын
ప్రేమించి పెళ్లి చేసుకొని చెయ్యని తప్పులకి నిందలు మోస్తూ చావు వరకు వెళ్లి వచ్చిన వాడిని ఈ పాట చూస్తునా అంత సేపు భాద ఆగలేదు 😢😢😢😢😢
@suresho160
@suresho160 Жыл бұрын
😢😮😮😢😢😮😢
@suresho160
@suresho160 Жыл бұрын
😮😢😢😮😮😮😢😮😮😮😢😮😮😢😢😢😢😮😅😢😮😢😢😢😢😢😮😢😮😮😢😅😮😢😮😮😮😢😮😢😢😮😮😢😅😅😢😢😢😮😮😢😢😢😢😮😮😮😢😢😢😢😮😮😮😢😢😢😢😢😢😮😢😮😢😮😮😮😅😢😢😮😮😅😮😮😅😮😅😮😮😮😅😮😮😮😢😮😮😮😮😮😢😮😢😢😮😮😮😢😢😮😢😢😮😢😮😮😢😮😮😢😢😢😮😮😢😢😢😮😢😢😢😮😢😮😢😮😮😢😢😮😮😢😮😢😢😮😢😮😢😢😢😮😢😢😮😮😢😢😮😮😮😮😢😮😮😢😮😮😮😮😮😢😮😮😮😮😮😮😮😮😮😮😮😢😮😢😢😮😮😮😮😮😮😮😮😢😢😮😢😮😢😮😢😮😮😮😅😢😢😮
@RNR_farming_youtube_channel
@RNR_farming_youtube_channel Жыл бұрын
ప్రేమించి మోసపోయిన అన్నలకు ఈ పాటలు ఒక వరం అన్నా అన్నీ మరిచి తిరిగి మల్ల గుర్తుచేస్తాడు ఈ పాట కోసం కష్టపద అన్నలకు మా 🙏🙏🙏🙏🙏🙏
@VuribindimaheshVuribindi-xm9og
@VuribindimaheshVuribindi-xm9og Жыл бұрын
ప్రేమ ఇది ఒక పదం కాదు ఇద్దరి జీవితాలు ప్రాణాలు ఎమ్ ఐయితది ఈ అమ్మ నాన్నలకు ప్రేమించిన వాళ్లకు ఇస్తే వాళ్ళు చుసిన సంబంధం కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు 😭😭
@bokkisairam895
@bokkisairam895 Жыл бұрын
నేను మర్చిపోయిన నా ex లవర్ ని ఈ పాట విన్నాక మళ్ళీ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు వచ్చాయి......😭😭super song👌🙏🙏
@bestharavikumar7564
@bestharavikumar7564 Жыл бұрын
Anna love lo EX lover ani Sex lover ani undaru anna
@kummaririshi4432
@kummaririshi4432 Жыл бұрын
@@bestharavikumar7564 avunu
@KompariPrashanth-sb5gu
@KompariPrashanth-sb5gu Жыл бұрын
😭
@boyanagendra4854
@boyanagendra4854 Жыл бұрын
Seem bro
@nenavathrahul9118
@nenavathrahul9118 Жыл бұрын
​@@bestharavikumar7564excellent bro
@kannaa1402
@kannaa1402 Жыл бұрын
గాయపడిన💜హృదయాన్ని💔ఇంకా తీవ్రంగా గాయంచేసే❤️‍🔥తీయటి పాట💙🔥 నా సక్కనైన 💜దానికోసం🧚🏻‍♀️ ఆ సుక్కలల్లో✨జెరిపోతా🥺 ఏ ఒక్కరైనా రాని లోకం🎈ఆ దిక్కులల్లో ఎల్లిపోతా😔 నేను సచ్చిపోతే 😭నికు సంతోషమైతే 🥰 చెప్పే ఓ సారి🖤😊
@mannevamshikrishna7403
@mannevamshikrishna7403 Жыл бұрын
నీ నవ్వులే కోరే నేనే నవ్వుల పాలై పోతి నీ ప్రేమనే కోరి నేనే ఇంతలా మోసపోతి,............,.😢😢,ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు..,...,నిజంగా ప్రేమించి మోసపోయిన ప్రతి ఒక ప్రేమికుడి కి అంకితం ....,.....😢😢😢😢❤❤
@KSRCHINNI225
@KSRCHINNI225 Жыл бұрын
కలకాలం నీతో ఉందామని చాలా కలగన్న.. ❤️ కాని అది కలగానే మిగిలిపోయింది 😒కొన్ని బంధాలు అంతే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి . . కానీ, వారికీ కావలసిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్తారు. ప్రేమతో...!మీ కిషోర్. ❤️❤️
@nareshkondra6459
@nareshkondra6459 Жыл бұрын
Yes
@limbadripotharam8248
@limbadripotharam8248 Жыл бұрын
ఎక్కువగా నమ్మడం,ఎక్కువగా ప్రేమించడం,ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. excellent song super acting Pawan Kalyan
@kalyanraghavnerella1368
@kalyanraghavnerella1368 Жыл бұрын
Thank you anna
@cherrynani6410
@cherrynani6410 10 ай бұрын
💔💔💔ప్రాణం కన్నా ప్రేమించే ఆ ప్రేమను పొందిన ప్రతి ప్రేమికుల గుండెల్లో ఉండిపోయే ఇది ఈ మనసు పూర్తిగా ప్రేమిస్తే ఎప్పుడు మర్చిపోలేము ఆ అమ్మాయిని హృదయం మర్చిపోలేక పోతుంది ఇలాంటి ఇంకెన్నో మంచి సాంగ్స్ పాడాలని కోరుకుంటున్నాను 💔💔💔
@sairajsairaj895
@sairajsairaj895 Жыл бұрын
సావే వస్తలేదే నేను సచ్చిపోతే బాగుండనుకుంటే రానేవస్తలేదే నాతో అయితే లేదే నువ్వచ్చిపోతే చూసి పోతానుకుంటే నువ్వే వస్తలేవే నా సక్కనైనా దానికోసం ఆ సుక్కళ్లలో సేరీపోతా ఏ ఒక్కరైన రాని లోకం ఆ దిక్కులల్లో ఎళ్ళిపోతా నేను సచ్చిపోతే నీకు సంతోషమయితే సెప్పే ఓ సారి నువ్వు రాకపోయితే ఉండనులే నువ్వు లేకుండ ఎట్లుండునే నువ్వు బాధపడితే చూడనులే , నిన్ను బాధలేట్లపెడతానే {ఏదో ఉన్నాను అంటే ఉన్నాను బ్రతికి అంతే..కానీ నువ్వు నా జ్ఞాపకాన్ని గుర్తుచేసి నన్ను మళ్ళీ చంపేశావ్}అందుకే సావేవస్తలేదే.....నేను...సచ్చిపోతే........😥
@kshivakumarshiva5543
@kshivakumarshiva5543 Жыл бұрын
Full lyrics kavali bro
@bhukyaravinder272
@bhukyaravinder272 Жыл бұрын
@@kshivakumarshiva5543 నికు పాట కావాలి ఆ అన్న జీవితంలో జరిగిన సంఘటన ను గుర్తు చేసుకుంటున్నారు
@umeshpateri-hj8iz
@umeshpateri-hj8iz Жыл бұрын
నా జీవితం కూడా అంతే ఉంది బ్రో ప్రేమించిన అమ్మాయి దక్కలేదు నేను కూడా బ్రతికి ఉన్నాను అంటే బ్రతికి ఉన్నా అంతే కానీ కన్నీళ్లు రాని రోజంటూ లేదు
@sairajsairaj895
@sairajsairaj895 Жыл бұрын
​​@@umeshpateri-hj8iz మనం చచ్చి సాధించేది ఏమిలేదు. అలాగని బ్రతికి సాధించేది కూడా ఏమి లేదు..తల్లితండ్రులకోసం.... జీతం కోసం బతికే జీవితం మనది..😢
@sairajsairaj895
@sairajsairaj895 Жыл бұрын
​@@bhukyaravinder272 🙏🙏🙏
@madhusudhanrao2944
@madhusudhanrao2944 Жыл бұрын
ఈ పాట రాసినవరికి జన్మ అంతా నేను కృతజ్ఞలు తెలియ చేసుకుంటున్నాను. 🙏
@akalyan4370
@akalyan4370 Жыл бұрын
Nenu preminchi ammai chala manchidhi na kosam chavvu dhagariki velli malli na kosam vachindhi ipudu na pellam ayindhi but 4years ga valla Amma nannalu dhuram ayindhi tanu yevaro kadhu na maradale so happy to my life sk
@stalinthoughts
@stalinthoughts Жыл бұрын
చీకటి యాల్లకే వస్తున్న దొంగలా నా ఇంటికి తెల్లారే యాల్లాకే పోతున్న కనిపించకే కంటికి నువ్వు రాకపోతే ఉండనోన్ని నువ్వు లేకుంటే ఎట్లుంటనే .. నువ్వు బాధపడితే సూడనోన్ని నిన్ను బాదలెట్ల పెడతనె. What a lyrics Nagaraj Perka Anna ❤️
@malleshyata1267
@malleshyata1267 Жыл бұрын
Naa paristhi idhe
@MYVILLAGEMANDIPALLY
@MYVILLAGEMANDIPALLY Жыл бұрын
సావే వస్తలేదే🥺🥺🥺 అంటే. మేమే సచిపోయేటట్టు ఉన్నం కదా తొందరన్న రిలీజ్ చేయు అన్న చూసి సాస్తము,😭😭😭😭😭😭😭😭😭
@gurramsrikanth6936
@gurramsrikanth6936 Жыл бұрын
😂
@jadesunil7134
@jadesunil7134 Жыл бұрын
🤣
@shivababu9151
@shivababu9151 Жыл бұрын
😂😂😂😂
@stylishraju833
@stylishraju833 Жыл бұрын
😂😂😂😂😂
@stylishraju833
@stylishraju833 Жыл бұрын
Keka bro nvu 😂😂😂
@RajeshSurada-f2d
@RajeshSurada-f2d Жыл бұрын
నిజంగా బయ్య ఈ పాట రాసిన వారికి పాదా బి వందనాలు
@patnamvenu689
@patnamvenu689 Жыл бұрын
నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నికు దూరమైన కూడ.... నీకు ప్రాణం పోసిన తల్లీ కాపాడుకుంటాది...ని బాధని మనసులోనే దాచుకొని కుటుబసభ్యుల కోసం విడిపోయి బ్రతుకుతున్న ప్రేమికులు అందరికీ ♥️♥️🙏🙏🙏
@rakeshmunnapatel5166
@rakeshmunnapatel5166 Жыл бұрын
అందులో నేను ఒక్కడిని బ్రో ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించ 😭
@RavinderManda-uz6gk
@RavinderManda-uz6gk Жыл бұрын
@@rakeshmunnapatel5166 nagar nagar hyderabad uttar kirana meeting done sir please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please please
@rajuijittaboyima507
@rajuijittaboyima507 Жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నా ఇది ఓడిపోయిన ప్రతి ఒక్క ప్రేమికునికి ఈ పాట అంకితం చేసినందుకు ధన్యవాదాలు అన్న 👍👍🙏🙏🙏
@backendlyrics
@backendlyrics Жыл бұрын
నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా కన్నీటికి సర్దిచేప్పుకోగలుగుతున్నా.. కానీ, మనసుకు మాత్రం సర్ది చెప్పుకోలేకపోతున్నా..!
@venkym8159
@venkym8159 Жыл бұрын
సావే వస్తలేదే నేనుసచ్చిపోతే బాగుండనుకుంటే రానే వస్తలేదే నాతో ఐతలేదే నువచ్చిపోతే చూసిపోతానుకుంటే నువ్వే వస్తలేదే నా సక్కనైన దానికోసం ఆసుక్కలల్లొ చేరిపోతా ఏ బక్కరైన రానిలోకం ఆదిక్కులల్లొ ఎల్లిపోతా నేను చచ్చిపోతె నీకు సంతోషమైతే చెప్పే ఓసారి నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే గడపేదాటలేకపోతున్నా నామొహము చూపలేకనేనున్నా కలిపేవారేలేక చూస్తున్నా నా కధను దాయలేక చెపుతున్నా నీ నవ్వులేకోరి నేనే నవ్వులపాలైపోతి నీ ప్రేమనే కోరి నేనే ఇంతలా మోసపోతి సీకటి ఏలకే వస్తున్నానే దొంగల నాఇంటికి తెల్లారె ఏలకేపోతున్నానే కనిపించకే కంటికి నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే అడుగే వెయ్యలేక నిలుసున్నా ఓ గదిలో బందీలాగగూసున్నా కలిసేరాతే లేక తెలిసున్నా ఓనదిలా రంది నాలో ఎంతున్నా నాదారిలో నువురాకే మన్నులొ మన్నై పోతే నీసూపులో కానరానే ఎన్నడు ఈజన్మలో ఎల్లిపోతే ఉరంతా కోడై కూస్తున్నాదే చేయని ఏతప్పుకి నమ్మేంత నాపై చూపిస్తివె ప్రేమను నీవంతుకి నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే నువురాకపోతే ఉండనునే నువులేకుంటె ఎట్లుంటనే నువు బాదపడితె సూడను నేనిన్ను బాధలెట్లపెడుతనే
@rameshbaki1612
@rameshbaki1612 Жыл бұрын
Super lyrics TQ bro
@nareshmudhiraj4801
@nareshmudhiraj4801 Жыл бұрын
TQ brother 💔
@nithyavlogs6582
@nithyavlogs6582 Жыл бұрын
Super
@ballemvenkateswarlu2995
@ballemvenkateswarlu2995 Жыл бұрын
Thank you so much brother
@ShekarShekar-xo9vw
@ShekarShekar-xo9vw Жыл бұрын
ప్రేమలో మోస పోయిన ప్రతి ప్రేమికుడికి ‌ఈ‌ పాట అంకితం .... 💔 🥀
@rajendharzilla4729
@rajendharzilla4729 Жыл бұрын
Spr kadha song
@arralasathish4906
@arralasathish4906 7 ай бұрын
2 year Back నాది కూడా సేమ్ ఇలాగే జరిగింది....7 ఇయర్స్ ప్రేమించుకున్నాం...
@praveenbandari3323
@praveenbandari3323 Жыл бұрын
నిజంగా సూపర్ గా వచ్చింది రా, మంచి సాంగ్ ఈ సాంగ్ చుసిన వాళ్లకు కన్నీళ్లు రాకుండా పోవు 👏👏👏
@VanguriPraveen-vg5ix
@VanguriPraveen-vg5ix Жыл бұрын
గాయపడ్డ గుండెకు పాత జ్ఞాపకాలని గుర్తు చేస్తూ.💔💔💔 సూపర్ సాంగ్
@srinusri3088
@srinusri3088 3 ай бұрын
2024 October lo vinevallu okha like
@naveengoud4996
@naveengoud4996 Жыл бұрын
సూపర్ అన్న ప్రతి ఒకరి మనసు దోచుకున్నారు ఈ సాంగ్ తో
@malleshkodi2631
@malleshkodi2631 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించే ఆ అబ్బాయికి ప్రేమ దక్కకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఈ పాటలో కళ్ళకు కట్టినట్టుగా చూపించారు అన్న సూపర్ సాంగ్
@MY.MELODYWORLD
@MY.MELODYWORLD Жыл бұрын
Anna nen chaala love failure songs vinna kaani elanti adbuthamaina love failure song vinaledhu.... Pranam pettesav anna...
@ganeshchitti143
@ganeshchitti143 Жыл бұрын
ఊరంతా కోడై కూస్తున్నదే చేయని ఏ తప్పుకి నమ్మెంత నాపై చుపిస్తివే ప్రేమని నీవంతుకి .... చాలా బాగుంది పాట ఎంతో అర్థాన్ని పాట రూపంలో బాగా చెప్పారు
@eeganagaraju5027
@eeganagaraju5027 Жыл бұрын
ఈ పాట లోని కథ స్టోరీ నా లైఫ్ లో జరిగిన రియాలిటీ అనుభవం ఈ పాట రూపములో రాశారు నా కోసమే రాశినట్టు ఉంది ఈ పాట రోజు కి ఒకసారి అయిన ఈ పాట వినకుండా నిద్రనే పోను 😞😢😭😭
@mudamsai4881
@mudamsai4881 Жыл бұрын
సాగరమదనం లో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు స్వీకరించి అమృతాన్ని దేవతల తో పాటు హనుమంతన్న కు పంచినట్టు ఉన్నాడు ఆ భగవంతుడు....
@ravitejaraviteja8964
@ravitejaraviteja8964 Жыл бұрын
ఎందుకు అన్న ఇ ఫెయిల్యూర్ పాటలు.. మళ్లీ మళ్లీ వినాలి అనిపించేలా పాడుతారు... విన్న ప్రతిసారీ బాద మర్చిపోవడానికి అసలు అవడం లేదు..... Super song
@sampathjampi4250
@sampathjampi4250 Жыл бұрын
చాలా బాగుంది సాంగ్ 👌ఏడు రోజులు ఈ నరకం అనుభవంఇచ్చాను, జీవితాంతం గుర్తుండే ఒకే ఒక్క పదం love ఫెల్యూర్,,,....
@GaddamSubhash-q5v
@GaddamSubhash-q5v 3 ай бұрын
ఈ పాట రిలీజ్ అయినా కంచి రోజు కి ఒక్క సారి అయినా వింట్టాను
@eeragallasanthosh1092
@eeragallasanthosh1092 Жыл бұрын
హనుమంత్ అన్న మస్తు పడినవే ఈ పాట వింటా ఉంటే నా పిల్ల గుర్తొస్తుంది మొన్న మొన్ననే నా లవ్ ఫెయిల్ అయిందే ఈ పాట ఇంటుంటే చేసిన పనులు కలిసి తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి కానీ అన్న ఒక్క మాట సెప్తున్ననే పాట వింటే మాత్రం మస్తు ఏడిసిననే 🥺 పాట ఇంకా మస్తు హిట్ కలవల్ని కోరుకుంటున్న
@sreepathisree9962
@sreepathisree9962 Жыл бұрын
ప్రాణంగా ప్రేమించిన పిల్లని వేరే వాడితో చూస్తుంటే నా ప్రాణం పోయి నట్టు వుంది 😭😭😭 ఈ సాంగ్ నాకోసమే రాసినట్టు వున్నారు
@rajamoulid8925
@rajamoulid8925 Жыл бұрын
Nenaithe na kallalo nillu apukoni pelli panulani chesi dyanslu chesthu sagananpanu 😢😢
@chebolushiva764
@chebolushiva764 Жыл бұрын
ఈ సాంగ్ లవ్ లో ఫెయిల్ అయినా వాళ్ళకు లవ్ ఫెయిల్యూర్ వాళ్లు వుంటే ఒక లైక్ వెయ్యండి ❤❤❤
@srikanthmuthi5849
@srikanthmuthi5849 Жыл бұрын
ఐదేండ్లు ప్రేమించిన ఇడిసి పెట్టె వెళ్లి పోయింది మూడేండ్లు మనిషిని కాలే ఇపుడు ఇపుడు మంచిగా అయితున్న మళ్ళా పాట ని ఏడుస్తున్న 😪😪
@shaik14shameem48
@shaik14shameem48 Жыл бұрын
Emi kadu bro happy ga unda nivvandi valla Naina. Nijamaina Prema gelina nattu charitralo takkuve .andulo miru okaru 😭
@ManumahaVlogs1818
@ManumahaVlogs1818 Жыл бұрын
హన్మంత్ యాదవ్ అన్నా నువ్💖 లవ్ ఫెయిల్యూర్ 💔సాంగ్స్ కూడా బాగా పాడగలవని 💔ఈ పాట రుజువు చేస్తుంది...💞 సూపర్ వాయిస్ అన్నా💗💗....ఆల్మోస్ట్ లిరిక్స్ కూడా.❣️
@shivamudhiraj6523
@shivamudhiraj6523 2 ай бұрын
Nice songs feeling crazy part 2 appudu brother ❤❤❤
@sathyamanubolu
@sathyamanubolu Жыл бұрын
ప్రాణం గా ప్రేమించుకొని విడిపోతే బాధ పడే మనసు ఎలా ఉంటుందో. నాకు తెలుసు.
@maddakiran2607
@maddakiran2607 Жыл бұрын
Same feeling bro
@markarimanoj6934
@markarimanoj6934 Жыл бұрын
నీ కోసం చస్తూ మా అమ్మా నాన్న కోసం బ్రతుకుతున్నా అమ్మా నాన్న కోసం బతుకుతు నీ కోసం చస్తున్నా 🧕🏼
@jatavathnagaraju9610
@jatavathnagaraju9610 Жыл бұрын
Song suppar anna nijanga preminche vallaki appudu chivaraku badhe miguluthundhi😊
@prabhupallapu234
@prabhupallapu234 Жыл бұрын
ఈ లోకంలో నిజమైన ప్రేమ కీ దక్కదు తన గుర్తింపు. ప్రేమ నిస్వార్థమైనదీ. ప్రతీది త్యాగం చేసే మనస్సు ప్రెమది. కానీ ఎక్కడో పంతం సాగించుకునే లోపే ఎక్కన్నో దూరం దూరం. ఎందుకో ఇవన్నీ!
@samsammi293
@samsammi293 Жыл бұрын
It's true yaa
@kummaririshi4432
@kummaririshi4432 Жыл бұрын
@@samsammi293 nijam miru chepindhi nijamaina prema daggara kanivvadhu edhoka prblm tho dhuram chestundhi nen kuda alane ayyanu i mis you bava
@AjayKumarAjayKumar-lf8qv
@AjayKumarAjayKumar-lf8qv Жыл бұрын
గుండెల్లో నుంచి పుట్టిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేము ఈ పాటకు ప్రాణం పోసిన ప్రతి ఒక్కరికీ hands off
@akkivarshatriber2030
@akkivarshatriber2030 Жыл бұрын
నిజమైన 💕 లవ్వు....నిజంగా లవ్ చేస్తే కన్నీళ్లు r రాక మానవు.... గుండెల్లో.మోయలేని బరువు...ఆ బరువెంతో ఒక్క సారి వీలైతే head set పెట్టుకొని వినండి,🙏🙏🙏💕💕💕💕💕😳exlent సాంగ్ రాసిన పడిన .. acting చేసిన ప్రతి ఒక్కరికీ.🙏.. ఢిల్లీ నుండి..
@saikumar-lz8rn
@saikumar-lz8rn Жыл бұрын
Manam ప్రేమించిన అమ్మాయి మనకు దకకున్న పర్వాలేదు కానీ తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని ప్రతి అబ్బాయి కోరుకుంటాడు 😢😢 అమ్మాయి మాత్రం ఈజీగా మర్చిపో తుంది😢😢😢
@ramubhavani6428
@ramubhavani6428 Жыл бұрын
Ammae kuda marchipodhu Thanu kuda chala narakam chustadhi
@ammuluramya9792
@ammuluramya9792 Жыл бұрын
anna ame kuda marchipodhu... chala narakam chusthadhi istam leni pelli chrsukoni... kani abbayie... inko ammayie ni love chesthadu pain marchiponiki...💔💔💔
@sudhakar3122
@sudhakar3122 Жыл бұрын
Ledhu amma
@sudhakar3122
@sudhakar3122 Жыл бұрын
Badha manasulo pettukoni pelli Chesukunna ammai ni baga chusukuntadu.
@mahendermahesh3460
@mahendermahesh3460 Жыл бұрын
It's true bro
@kasarlachinnullaraju2739
@kasarlachinnullaraju2739 Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న మళ్లీ మళ్లీ వినాలనిపించేది 👏👏👏👏👏👏
@dasarapuraju8639
@dasarapuraju8639 Жыл бұрын
Supar anna mallimalli vinalanipinchedi
@jagapathibanavathu7106
@jagapathibanavathu7106 Жыл бұрын
Anna nenu songs chala baga rasthanu.. Miku kavali ante cheppandi Freega wonderful song rasi esthanu... 🌹🌹🌹
@anjistyle2351
@anjistyle2351 Жыл бұрын
ఒక అమ్మాయికి మనసు ఇచ్చి మహారాణిలా చూసుకుంటే మనసుచ్చిన వాడిని వదిలేసి పరాయివాడిని పెళ్లిచేసుకొని ప్రాణంగా ప్రేమించినవాడిని పిచ్చోన్ని చేసి వెళ్లిపోయింది... నిజం అయినా ప్రేమని మిస్ అవ్వకండి...💔💔💔
@rowdymeghana4122
@rowdymeghana4122 Жыл бұрын
Ayyo part 1 part 2 lo telustadhi ammayi gurimchi thanu ma friend a vaishnavi
@rejeced7648
@rejeced7648 Жыл бұрын
నువ్వు అదృష్టంతుడివి అన్న ..😊😊 బాధ పడాల్సిన అవసరం లేదు .. గొప్ప వ్యక్తుల ప్రేమ పొందలేని ఆ అమ్మాయి కదా బాధ పడాలి..అయిన అలా కాదు తను ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా సంతోషం గా ఉండాలి అని కోరుకునేదే కదా చెరగని చెదలు పట్టని ప్రేమ.. ప్రేమ ఎపుడు పవిత్రం ఐనదే కానీ..అది సరైన వాళ్ళకి చేరే వరకు దాని విలువ వికసించని పూవ్వే...😊
@rejeced7648
@rejeced7648 Жыл бұрын
@@purple4507 చరిత్ర గొప్ప గా ఉండాలి అంతే.. అందులో ఓడిపోయిన k కథలు కూడా ఉండాలి... ఎందుకు అంటే.. భవిష్యత్ ని గెలిపించాలి కదా ..😊
@durgamabhidev6812
@durgamabhidev6812 Жыл бұрын
I love comment brooo
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 158 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН