Sabitha Indra Reddy And Satyavathi Rathod Meets Kavitha In Tihar Jail | V6 Teenmaar

  Рет қаралды 344,290

V6 News Telugu

V6 News Telugu

27 күн бұрын

Sabitha Indra Reddy And Satyavathi Rathod Meets Kavitha In Tihar Jail | V6 Teenmaar
Watch Teenmaar Full Episode
• Why KCR Fears Of Judic...
విచారణ అంటే భయమెందుకో?
• Why KCR Fears Of Judic...
నేను ఏ పార్టీలకు పోను
• BRS Former Minister Ha...
రుషికొండ ప్యాలెస్ రహస్యాలు
• Rushikonda Palace Insi...
పొట్టు పొట్టు కొట్టింది
• Hyderabad Rains : Heav...
హ్యాక్ చెయ్యోచ్చా..?
• Can EVM Machines Hacke...
చిన్నమ్మ వస్తోంది
• VK Sasikala Declares H...
మిషన్ భగీరథ నీళ్లొస్తున్నయా?
• Survey Goes On Mission...
రైలు బండ్లు టక్కరై..
• West Bengal Train Inci...
బక్రీద్ ముబారక్
• Bakrid Festival Grand ...
తిక్క కుదిరింది
• Sultanpur Lovers Jumps...
Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
► Subscribe to V6 News : / v6newstelugu
► Subscribe to V6 Life : / v6life
► Follow Us On Dailymotion : www.dailymotion.com/v6newstelugu
► Like us on Facebook : / v6news.tv
► Follow us on Instagram : / v6newstelugu
► Follow us on Twitter : / v6news
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6NewsTelugu
Watch V6 Programs Here
►Teenmaar : rb.gy/qn91pg
►Trending Videos : rb.gy/f6i0x2
►Top News : rb.gy/wqjeun
►HD Playlist : rb.gy/veit87
►Innerview : rb.gy/83izwa
►Medaram Jatara : rb.gy/mn4tu7
►Chandravva : rb.gy/nja3cl
►Spotlight : rb.gy/4lfm9s
►Dhoom Thadaka : rb.gy/hvytxl
►V6 Songs : rb.gy/68n90s
►Life Mates : rb.gy/itvwfa
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#sathyavathirathod #sabithaindrareddy #mlckavithadelhiliquorscam
#V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
#V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Пікірлер: 90
@chirushravs7399
@chirushravs7399 22 күн бұрын
కొన్ని రోజులు ఆగు తల్లి.బాపు అన్న అల్లుడు బావ అందరూ వస్తారు.ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టొచ్చు jomato లో😂😂😂
@srinivasarao4335
@srinivasarao4335 24 күн бұрын
కవిత అంటే తియ్యని పద్యం అనుకొంటిరా ఘాటైనా మద్యం
@Srikanth-uq7gp
@Srikanth-uq7gp 26 күн бұрын
బిడ్డని చూడనికే పోడు కారణం కాలునొప్పి ... మరి నల్గొండ సభకి , ఎలక్షన్ల లేదా అని మాత్రం అడగకుర్రి 😂😂😂
@ksreenivas3610
@ksreenivas3610 25 күн бұрын
😂😂😂
@HaveGutsToSpeakTruth.
@HaveGutsToSpeakTruth. 21 күн бұрын
Scrap Batch Poyi inko Scrap ni kalavadam very Interesting 😂
@kirankumarr5555
@kirankumarr5555 25 күн бұрын
స్టార్ కంపైనర్ కవిత ప్రచారం చేసి ఉంటే బీఆర్‌ఎస్ 4 లేదా 5 ప్లేస్ లో కి పోయింది...
@LaxmanLaxman-be3mq
@LaxmanLaxman-be3mq 24 күн бұрын
కెసిఆర్ కుటుంబం లో వాళ్ళందరూ జైల్లోనే ఉంటే అక్కడ అన్నం దొరికేది గా ఇంకా రావాలా పోవాలా రావాలా పోవాలా ఓకే
@villagecolours848
@villagecolours848 23 күн бұрын
కంకణం కట్టుకున్నాడేమో...బెయిల్ దొరికితే స్వయంగా వెళ్లి తీసుకొస్తానని....
@Seetharamulu-ut9uy
@Seetharamulu-ut9uy 24 күн бұрын
బాపు ఇక నిదగ్గరకు వస్తాడు
@Yuvaanreddy
@Yuvaanreddy 24 күн бұрын
బాపు vasthey అరెస్టు చేస్తారు బిడ్డా????😂
@anithanimma8872
@anithanimma8872 23 күн бұрын
Even ED waiting for your Bapu
@onteddubhaskar9318
@onteddubhaskar9318 25 күн бұрын
పొన్ టాపింగ్ కొరకు తెచ్చిన 60 కోట్ల మిషన్ తాగుబోతు🐕 ఎక్కడ పెట్టిండు.
@ramanareddy783
@ramanareddy783 25 күн бұрын
Mee bapu Cherlapally ki potadu akkada radu.
@user-mq6rg2ev5f
@user-mq6rg2ev5f 26 күн бұрын
Kavita akka bathukamma akkadey adtadi tihad jail lo 😂😂😂
@narravulasumanth6287
@narravulasumanth6287 23 күн бұрын
Sir direct ga tihar lo untsru leee. Akka ki todu ga😂😂😂😂
@ramulusomavarapu1042
@ramulusomavarapu1042 24 күн бұрын
Dasaraa festival ku bail vastundemo
@nareshnoone1632
@nareshnoone1632 25 күн бұрын
ధరణి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ డ్రగ్స్ నయీం డైరీ రహస్య జీవోలు పూర్తి కాళేశ్వరం మీద కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా నిర్ణీత కాలవ్యవధిలో విచారణ జరిపి కేచియార్ డ్రామారావ్ అగ్గిపెట్టెమచ్చ టానిక్రావ్ మెఘాక్రిష్నాఎరిపూ లతో పాటు బీటీబ్యాచ్ అవినీతి నాయకులను రెండు జాతీయ పార్టీలు చేర్చుకోకుండా అరెస్ట్ చేసి ఆస్తులను జప్తు చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేసి తెలంగాణకు మల్లీ వీల్ల దరిద్రం లేకుండా వీల్ల రాజకీయ జీవితాన్ని ముగించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజాయితీగా తమ భాధ్యత నిర్వర్తించాలి కేచియార్ హయాం లోని రహస్య జీవోలను ఎందుకు బహిర్గతం చేయట్లేదు అవినీతి అధికారులను ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మేజర్ కాంట్రాక్టర్ మెఘాక్రిష్నాఎరిపూ మీద ఎందుకు విచారణ చేయట్లేదు అవినీతి నాయకులను కేచియార్తో పాటే జైల్లో వేయకుండా ఎందుకు మీపార్టీల్లో చేర్చుకుంటున్నారు డ్రగ్స్ నయీం డైరీ మీద ఎందుకు విచారణ చేయట్లేదు నిరుధ్యోగుల సమస్యల పరిష్కారానికి మీకు సమయం లేదా కేచియార్ తన అవినీతిలో రెండు జాతీయ పార్టీలను భాగస్వామ్యం చేసాడా తెలంగాణలో ఉన్న పార్టీలకు ఒక సిద్ధాంతం అంటూ లేదు కేచియార్తో కలిసి సిండికేట్ రాజకీయాలు చేస్తున్నారు గత్యంతరం లేని జనాలు మల్లీ మల్లీ తమకే ఓట్లు వేస్తారని ప్రధాన పార్టీలకు తెలుసు వీల్లు ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఎవరికి దొరికింది వాల్లు దోచుకోవడమేనా ప్రజలచేత ప్రజలకోసం ఎన్నికైన ప్రభుత్వాలు భాద్యతగా పరిపాలన చేయకుండా ఎలెక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీలు బ్రోకరేజ్ కమీషన్ తీసుకుని అవినీతిపరులకు బ్రోకర్ విశ్వాసం చూపిస్తూ దేశద్రోహం చేస్తున్నాయి మేధావులు తెలంగాణ ఉద్యమ నాయకులు కొత్త పార్టీ పెట్టి బహుజన సామాజిక తెలంగాణను నిర్మించాలి తప్పు ఎవరు చేసినా తప్పే తప్పకుండా శిక్షించాల్సిందే రాజకీయ నాయకులకు ఒక చట్టం సాధారణ జనాలకు ఒక చట్టం లేవు తెలంగాణ వస్తే మీ పిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మించి పది సంవత్సరాలుగా నిరుద్యోగులను దొంగ నోటిఫికేషన్లతో మోసం చేసిన కేచియార్ ముఠాను జైలుకు పంపి దోచుకున్న తెలంగాణ సంపదను రికవరీ చేసి సాధారణ జనాలకు ఏ శిక్ష వేస్తారో అలాగే పూర్తి శిక్ష వేయాలి బీటీ బ్యాచ్ పార్టీని తెలంగాణ నుండి పూర్తిగా తొలగించాలి 0:57
@aravindbandala8871
@aravindbandala8871 23 күн бұрын
Very very good analyiys sir, veeru chesina papalu chala unnavi
@pprajachannel2959
@pprajachannel2959 25 күн бұрын
Kavath garu two nonabale Jail undali
@LaxminarayanaMudigonda-jz3ce
@LaxminarayanaMudigonda-jz3ce 25 күн бұрын
Deeniki baga balisi kottukundi
@shivamani420
@shivamani420 24 күн бұрын
మీ నాయన అంతే ఇక మారడు 🤦‍♂️
@user-lv2sb1ws5q
@user-lv2sb1ws5q 24 күн бұрын
Bapu ku kathalu thelusu bhathukamma akka😂
@venkateshchavan6660
@venkateshchavan6660 23 күн бұрын
BRS Dongallu shop closed 🥃 👣
@lolambhumanna5673
@lolambhumanna5673 20 күн бұрын
మీ బినామీ ఆస్తుల వాళ్ళు వచ్చారా లేదా మేడం
@coolBabu197
@coolBabu197 24 күн бұрын
Independence kosam freedom fight lo chesi jail lo vunaru...100cr kosam counter KOKOPET lo open chesina inka ekuva vache kada.. CM daughter ayi inka chieppp pani endhuku
@onepluslatest
@onepluslatest 23 күн бұрын
నాలుగు రోజులు ఆగితే కుటుంబం మొత్తం ఈమె దగ్గరికే వస్తుంది
@LacchireddyReddy
@LacchireddyReddy 21 күн бұрын
Bjp vallu andharu nithimanthula e okka Bjp lidarunu arestu chepiyyaledhu modigadu
@sallamchiranjeevi8247
@sallamchiranjeevi8247 26 күн бұрын
పాపం
@giridhargopalpratapagiriv.6617
@giridhargopalpratapagiriv.6617 25 күн бұрын
Bapu radu nee pani govinda govinda inka political career ends
@nimmagaddacreations6494
@nimmagaddacreations6494 26 күн бұрын
Andaru😅donga😅lanjale😅😅
@LaxminarayanaMudigonda-jz3ce
@LaxminarayanaMudigonda-jz3ce 25 күн бұрын
Super bro
@LaxminarayanaMudigonda-jz3ce
@LaxminarayanaMudigonda-jz3ce 25 күн бұрын
Okkokka daniki 3d cheyyandi
@SaiGangadhar993
@SaiGangadhar993 25 күн бұрын
🤣🤣🤣
@pudamivastavalu4597
@pudamivastavalu4597 20 күн бұрын
ఏరుదా. టి తెప్ప తగలెటరకాలు. M
@abtherukh2092
@abtherukh2092 20 күн бұрын
Babu vasthe, tirigi podu, inka jail lo ne😅
@jockstar1225
@jockstar1225 25 күн бұрын
last ki bihar ki poiru kcr own plce
@ramussrinivas1037
@ramussrinivas1037 20 күн бұрын
బాబు కేసీఆర్ గారిది బీహర్ కాదు, ఆంధ్రా విజయనగరం
@PrabhakarTpally
@PrabhakarTpally 25 күн бұрын
Scam latho baapu pareshan la vunnadu one year rest theesuko or modi kaallu pattukondi
@srinivasv3172
@srinivasv3172 24 күн бұрын
Nuvvu Akkade vunadali memu vastam Ani chepparaa 😂😂😂😂 Bail iste malli oka scam chestadi😢😢😢
@Kkk-ik9sd
@Kkk-ik9sd 21 күн бұрын
Jaiho cbn
@tilucks2324
@tilucks2324 18 күн бұрын
కడుపున చెడపుట్టావని కోపం...తప్పు చేసినందుకు కాదు. అడ్డంగా దొరికినందుకు...
@user-wc4rw5ce2l
@user-wc4rw5ce2l 23 күн бұрын
Bail ...radhu...ayya ..podu...ganthee ..muchatlu
@khanasad7948
@khanasad7948 24 күн бұрын
This is the result what is the use of that money shame shame
@kvrrao8916
@kvrrao8916 18 күн бұрын
Liquid king family
@sai5166
@sai5166 24 күн бұрын
Once Kcr goes to Bjp ..katham kavitha ki bail Sanction 🎉
@SatishChandra-bm8gl
@SatishChandra-bm8gl 24 күн бұрын
బాపు నిండా మునిగిన పరిస్థితి ఏర్పడింది.
@ramsrss2053
@ramsrss2053 23 күн бұрын
Wait Chyi Jagan Mamayyaa vasthaduu😊
@muralidharmaddali5275
@muralidharmaddali5275 22 күн бұрын
గత లావాదేవీల విషయాలుగురించి చర్చించటానికా ఈ సందర్శన సమావేశాలు? సామాన్యులు ఎందరో కష్టాలు పడుతున్నారు. అధికారాల్లోకి వచ్చి , దోపిడీలతో జమిందారులైన సుద్దముక్కలు . జై హింద్ !
@travelwithpassion6023
@travelwithpassion6023 23 күн бұрын
Baapu tension ko vunnadu
@moulichilukuri987
@moulichilukuri987 20 күн бұрын
తైతక్క ఎప్పుడు బయటకి వస్తదో ఏమో🤔
@puttajrlswamy1074
@puttajrlswamy1074 23 күн бұрын
అధికారం కోసం, స్వార్థం కోసం కన్నబిడ్డను బలిపెట్టిన స్వార్ధపరుడు. కవిత కు ఈ రాజకీయాలు ఇలా ఉంటాయని తెలిసి ఉండదు. ఏదో ఆడుతూ పాడుతూ సంతోషముగా ఉందామని అనుకొని ఉంటుంది. ఎంతైనా ఆడకూతురు , జాలి వేస్తుంది.
@ashoknaik4257
@ashoknaik4257 25 күн бұрын
Ama freedom fighter kada
@kvrrao8916
@kvrrao8916 18 күн бұрын
Pura BRS ne out cheyali
@user-yy7wg2kt9q
@user-yy7wg2kt9q 24 күн бұрын
పిచ్చోడి చేతిలో రౌతు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి
@prabhukiran6196
@prabhukiran6196 22 күн бұрын
TRS/BRS is the most corrupt party in INDIA. A CM daughter who is Liquor Queen/Real estate broker, what can more expected from its party members...
@SuvasiniReddy-os8gj
@SuvasiniReddy-os8gj 20 күн бұрын
G
@SS-vg6qf
@SS-vg6qf 21 күн бұрын
Liquor kaasukunedaani daggaraki poi viluvalu bayatapettukunanru ..thu
@user-qw8sb9nv7r
@user-qw8sb9nv7r 19 күн бұрын
E sabitaindrareddy ni kuda jail lo pettali meer pet mottam raju goud khabjachastunte chustundi emeki enta vata undo mari andulo
@sivaranivemula70
@sivaranivemula70 20 күн бұрын
కంగారు పడకు రోజాను పంపుతారు కబుర్లు చెప్పుకోవచ్చు
@aravindbandala8871
@aravindbandala8871 23 күн бұрын
Kcr mulakhaath ku raadu vasthe modi sir tho matladi sandhi chesukoni vasthadu
@vindhyareddypadi3036
@vindhyareddypadi3036 22 күн бұрын
Bye bye bye kcr ktr Harish rao
@geethamadhuri4.033
@geethamadhuri4.033 24 күн бұрын
😂😂😂
@tendulkar-4182
@tendulkar-4182 26 күн бұрын
బీహారీ రౌడీ సమితి
@beeraiahpocharam2956
@beeraiahpocharam2956 26 күн бұрын
Super
@ramussrinivas1037
@ramussrinivas1037 20 күн бұрын
ఒరేయ్ కేసీఆర్ గారిది ఆంధ్రా రా... బీహార్ కాదు.. తన ఆంధ్రోళ్లు మీద పోరాడి మనకు తెలంగాణ తెచ్చిండు... దేవుడు రా ఆయన
@user-lv2sb1ws5q
@user-lv2sb1ws5q 24 күн бұрын
Satyavathi akka nuvvu kuda tdp ni marchinava
@d.narsingam5451
@d.narsingam5451 23 күн бұрын
Amma😂😂
@user-dl5gb8mk6w
@user-dl5gb8mk6w 24 күн бұрын
Jai bjp❤❤❤❤
@DeeplaM95054
@DeeplaM95054 24 күн бұрын
ఎం చెయ్ మంటావ్ అయ్యా
@mahesh445544
@mahesh445544 24 күн бұрын
Time waste .....they are not such a great people... looted Telangana people money....
@indian6807
@indian6807 24 күн бұрын
😂😂😂😂😂
@mogilipakaanilkumar6689
@mogilipakaanilkumar6689 21 күн бұрын
😂😂😂😂😂😂😂
@narsimhachary5519
@narsimhachary5519 20 күн бұрын
బాపు ఉన్నాడా పోయాడా
@aparnak1763
@aparnak1763 20 күн бұрын
Danni akkade chavanee
@funnyspace3463
@funnyspace3463 23 күн бұрын
Neeku enduk congress bajana 😂
@user-lv2sb1ws5q
@user-lv2sb1ws5q 24 күн бұрын
Neekante SEETHAKKA 100%nayam
@NarsimuluThatikonda
@NarsimuluThatikonda 23 күн бұрын
DHANNI BOKKALANE VUNCHALE.....
@ashokgoud7008
@ashokgoud7008 21 күн бұрын
🥾🥾🥾🥾🥾🥾🥾🥾👠👠👠👠👠
@arr3375
@arr3375 23 күн бұрын
బాపు కొంప కూల్చిందే నువ్వాయే. ఇంకెట్లస్తడు బాపు..
@tubemicrobe
@tubemicrobe 23 күн бұрын
v6 di munda edupu laaga undi
@user13312
@user13312 25 күн бұрын
Uke vallani villani target chesude ee V6 pani evaru pothe enti, lekunte Pavan Kalyan, CBN Telangana lo m problems unnayo ee government lo aavi kanipiyava V6 ki ,job calender eppudu manifest lo date latho saha icchilu ate poyindhi 2lakhs annaru 2k kuda veyale
@user-dw2vo9ew4s
@user-dw2vo9ew4s 21 күн бұрын
Bapu.vastadu.congrash.noru.mustadu
@vindhyareddypadi3036
@vindhyareddypadi3036 22 күн бұрын
Liquor Queen of India Queen 👑👑 Kavita 😂😂
@user-hc6cn5cf3j
@user-hc6cn5cf3j 21 күн бұрын
ఊకె ఏమి రావాలె బిడ్డ ఒకేసారి వస్త కదా, అందుకే ఆగిన పికరు చేయకు.
@ravip5539
@ravip5539 23 күн бұрын
World lo worst woman
@punnabixamaiah4318
@punnabixamaiah4318 23 күн бұрын
Delhi Liquor Queen Telangana Taitakkaku varam mundega 3rd month daatlndi, 7th month varaku dadi vachi tolukapotaadulee!
@venkatraj137
@venkatraj137 23 күн бұрын
నైనా ఉంటే కదా వస్తాడు ... kcr సచిపోయిండు
@bvk2020
@bvk2020 23 күн бұрын
గట్లనా బిడ్డ. Vanike mokhan లేదు
@seshusaisayani3013
@seshusaisayani3013 23 күн бұрын
Bapu ikkada chetulu Leni valluku aathulu peekuthunnadu manchi pani ichharu telangana janam
@aakandbarath5375
@aakandbarath5375 23 күн бұрын
Em pikindhi adhi
9 PM || ETV Telugu News | 14th July 2024
24:56
ETV Andhra Pradesh
Рет қаралды 131 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1 МЛН
Does size matter? BEACH EDITION
00:32
Mini Katana
Рет қаралды 16 МЛН
Sri Yellamma Parsharamudu Special Story | Yellamma Charitra | Shivaratri Songs | 2021 Folk Songs
37:28
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 29 МЛН
TV9 Telugu News LIVE
TV9 Telugu Live
Рет қаралды 414
CM Revanth Reddy Live Show With V6 Channel | V6 Teenmaar
5:06
V6 News Telugu
Рет қаралды 420 М.
Indian student's Reddit confession goes horribly wrong
5:00
Brut India
Рет қаралды 828 М.
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1 МЛН