సదాచారం - Sadhacharam || భగవద్ ఆరాధన మరియు వంటింటి నియమాలు || HG Pranavananda Prabhu

  Рет қаралды 147,276

Pranavananda Das

Pranavananda Das

10 ай бұрын

---------------------------
హరే కృష్ణ
మేము ISKCON తరుపున ఉచితంగా ఆన్లైన్ లో (online) భాగవతం, భాగవద్ గీత, చైతన్య చరితామృతం మరియు వివిధ వైదిక గ్రంధాలకు సంబంధించి ప్రవచనాలు ఇస్తున్నాము...
అన్ని వివరాలు మా వాట్సాప్ గ్రూప్లో ఉంచుతాము... కావున కింద లింక్ ద్వారా మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వగలరు.
chat.whatsapp.com/IkzXxLELFF6...
#pranavanandadas #iskcontelugu #telugulectures #iskcon #telugu #spirituality #wisdom #motivation
ధన్యవాదాలు,
ప్రణవానంద దాస్ | Pranavananda Das

Пікірлер: 358
@PranavanandaDas
@PranavanandaDas 10 ай бұрын
1 మనం పూజ గదిలోకి వెళ్ళక ముందు చేయవలసిన పని ఏమిటీ? 2.పురుషులు ఎలా ప్రణామం చేయాలి? స్త్రీలు ఎలా ప్రణామం చేయాలి? 3.మనం భగవంతుడి యొక్క సేవా మొదలు పెట్టె ముందు చేయవలసిన పని ఏమిటీ? 4.వంటిల్లుని పూజ గదితో సమానంగా చూడలా వద్దా ? ఎందుకూ చూడాలి? 5. మనం వంట చేసేప్పుడు వెంట్రుకలు నైవేద్యంలో పడకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంట్లో వంట చేసేప్పుడు ఎలా చేస్తే మంచిది? 1.What should we do before going to the altar ? 2. How should prabhuji's and mataji's offer obeisances? 3. What should we do before we start serving the lord? 4. Should we see the kitchen equal to the deity room ? Why should we see? 5. What precautions should we take to make sure that the hair doesn't fall in the bhoga? What is the best method while cooking at home?
@padmajaeluri1169
@padmajaeluri1169 10 ай бұрын
Hare Krishna. Prabhuji
@padmajaeluri1169
@padmajaeluri1169 10 ай бұрын
1. ganta mro ginchali 2. Purushulu purthiga nelanu anchi pranamam cheyali sthrilu panchanga pranamam cheyali 3. Antharika souchamga bahisouchanga vundali 4. Chudali Krishnu di ki pettey eyy prasadham lo porapatlu jaragakunda subhram ga vunchukovali 5. Vanta chesedappudu mana ventrukulu eyy padhardham padakunda thala Pi ledha mudi vesukovali or cloth pettukovali Hare Krishna 💖 🙏
@manjumohanmk1545
@manjumohanmk1545 10 ай бұрын
Ring the bell
@manjumohanmk1545
@manjumohanmk1545 10 ай бұрын
gents sashantagapranamam ladies panchangapranamam
@manjumohanmk1545
@manjumohanmk1545 10 ай бұрын
Read the guru slokam
@manoharaswamy7810
@manoharaswamy7810 10 күн бұрын
Dhanyavadalu prabhuji.. 👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sivach4048
@sivach4048 10 ай бұрын
1.ప్రణామం 2.పురుషులు అష్టంగా ప్రణామం, ఆడవారు పంచాంగ ప్రణామం 3.మొదట గురువుకి సేవ చేయాలి తర్వాత భగవంతుడుని మేల్కొల్పాలి తర్వాత సేవ చేయాలి 4.వంట గది,పూజ గది సమానంగా చూడాలి ఎందుకు అంటే భగవంతుడు నైవేద్యం వంట గదిలో తయారుచేస్తాము కాబట్టి మనం రెండుటిని సమానంగా చూడాలి 5.తలకి వస్త్రమ్ కాని క్యాప్ దరించాలి ఇంట్లో వంట చేసేటప్పుడు కీర్తాన కాని,ప్రవచనం పెట్టుకొని చేయాలి హరే కృష్ణ గురూజీ
@sankararaoperla8054
@sankararaoperla8054 Ай бұрын
హరేకృష్ణా ప్రభుజీ పంచాంగా ప్రణామము మా ఇంట్లో గౌరంగ నీతాయ లు స్వాములు ఉన్నారు మీరు చెప్పినవి నాకు ఎంతో తెలియనవి చెప్పారు
@padminigadamsetty1015
@padminigadamsetty1015 18 күн бұрын
Excellent ga cheparu Guruji.
@sirikumar4140
@sirikumar4140 10 ай бұрын
Hare krishna dabdavath pranamam ప్రభుజి నేను ఎప్పటి నుంచో iskcon ఫాలో అవుతున్నాను కొన్ని డేస్ బాగానే భక్తి చేశాను అప్పుడు బాగుంది న శిక్ష గురువుగారు దూరం అవ్వడం వల్ల మళ్ళీ భక్తి నుండి దూరం అయ్యాను ఎంత చేసిన ప్రవచనాలు విన్న న బుద్ది మారడం లేదు. భగవంతుని ప్రార్థిస్తున్నాను నన్ను నడిపించే గురువు కావాలని. దేవుని కృప వల్ల మీ సంఘత్యం లభించింది. తప్పకుండ రేపటి నుంచి మీరు చెప్పి నట్లు పాటిస్తాను ప్రభు. మీ blessings కావాలి ప్రభు
@sujathanara6006
@sujathanara6006 10 ай бұрын
నమస్కారం ప్రభూజీ మీ ప్రవచనాలు ఆ కృష్ణయ్య భక్తి అనన్యం వింటుంటేనే నాకు కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తున్నాయి ప్రభూజీ
@vsknmlb4142
@vsknmlb4142 8 ай бұрын
ప్రభుజీ మీకు నమస్కారములు 🙏🙏🙏 మీరు చెప్పేనంది నేను చేసే ప్రయత్నం చేస్తున్నాను,కాని నాకు ఒక సందేహం స్వామి కి ఎటువంటి పదార్దాలు నీవేధించలో చెప్తానన్నారు, మరొకటి మేము శాఖహారం మాత్రమే తింటాము మేము వండి నా వంటలలో నుంచి తొలిగా వండినావి తీసి స్వామికి నీవేధించా వచ్చునా,లేదా ప్రత్యేకముగా వండి నీవేధించలా,నేను ఇప్పుడు ఉన్నా పరిస్థితులొ ,ఉదయం లంచ్ box తీసుకుని వెళ్లి మళ్ళీ రాత్రి కి ఇంటి కి వస్తాము,మధ్యాహ్నం వేడిగా వండి భగవంతుని కి నీవేధించే అవకాశం లేకపోతే ఏమి చేయాలు,అలాగని టిఫిన్,భోజనం ఒకేసారి స్వామి కి ఎలా పెట్టాను,మనము ఎలా రెండు ఒకసారి ఎలా తినలేము స్వామి కూడా అంతే కదా ప్రభుజి
@leelaprasad8844
@leelaprasad8844 Ай бұрын
Chalavisayalu chalabaga chepparu
@sirivella2264
@sirivella2264 10 ай бұрын
Kitchen visayayalu chala maku తెలియని విషయాలు చెప్పారు prabhuji
@sirivella2264
@sirivella2264 10 ай бұрын
Pooja విషయం లో శ్రద్ద bhakthi vinayam ఆచరణ నేను చాలా మార్చుకుంటున్నాను ఈప్పుడే తెలుసుకుంటున్నారు prabhuji Thanks prabhuji guruvu lene జీవితం ముందుకు వెళ్ళాదు అని ఈప్పుడే అర్దయం అయ్యింది prabhuji
@SathishKumar-cp7cl
@SathishKumar-cp7cl 6 ай бұрын
ఘనమస్తే. గురూజీ. మీకు. మా పాదాభి వందనాలు. చాలా బాగా చెప్పారు. నేను కూడా. ఊరికి. వెళ్తె. నా పూజగది దగ్గరకు. వెళ్లి. నా మనసు లోని. వేదన. చెప్పి. ఒక. నమస్కారం చేసి ప్రార్ధించి వెళ్తాను. గురూజీ. ధన్యవాదములు.
@suseelamoka2035
@suseelamoka2035 9 ай бұрын
🙏.నాకు తేయకపోయిన మీరు చెప్పే విధానం లోనే చేస్తా...నేను ఊరు వెళ్ళేటప్పుడు భగవానుడికి మొక్కలకి చెప్పి వెళతాను. మా పిల్లలు కాలేజ్ కి వెళ్ళేప్పుడు తులసి మాటకి కూడా చెప్పి వెళ్లేవారు.అమ్మని చూసుకో మాత అని.... రాధే... రాధే...జీ🙏 🙏సర్వే జనాం సుఖినోభవంతు 🙏
@LavanyaLavanya-mq4ru
@LavanyaLavanya-mq4ru 8 ай бұрын
Haiboool 👌👌👌👌👌👌 Prabhuji hare krishna 😊
@VihaanaBheesetti
@VihaanaBheesetti 10 ай бұрын
Hare krishna ❤❤❤❤❤❤
@a.ammanni8160
@a.ammanni8160 7 ай бұрын
Chala chala dhanyavadhalu
@nithyavenky9820
@nithyavenky9820 9 ай бұрын
Jai Sri Krishna Haree 🙏🙏💕
@surinedividhyarenuka5165
@surinedividhyarenuka5165 9 ай бұрын
Hare krishna🙏🙌
@arunakumari2708
@arunakumari2708 9 ай бұрын
🙏🙏🙏Hare Krishna Prabhuji
@user-pg9mk9yy9x
@user-pg9mk9yy9x 10 ай бұрын
Hare Krishna. Hare Krishna prabuji
@vishnupriyadothula127
@vishnupriyadothula127 10 ай бұрын
Hare Krishna prabuji Dandavat pranam 🙏💐
@jayanthiravi5835
@jayanthiravi5835 9 ай бұрын
🙏హరే krishna 🙏
@lohitsairam1618
@lohitsairam1618 10 ай бұрын
🙏Hare Krishna
@user-lg4rl9pc7p
@user-lg4rl9pc7p 9 ай бұрын
Hare Krishna prabhuji 🙏🙏🙏🙏
@lakshmipuppala2246
@lakshmipuppala2246 10 ай бұрын
హరేకృష్ణ ప్రభూజీ 🙏🙏
@govasribandi8302
@govasribandi8302 9 ай бұрын
Hare krishna prabuji🙏
@radhakrishnayugaladas6611
@radhakrishnayugaladas6611 10 ай бұрын
Harekrishna prabuji dhandavath pranam Haribol 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@jaisrikrishna6533
@jaisrikrishna6533 10 ай бұрын
దండవత్ ప్రణామం ప్రభుజీ 🙏🏻🙏🏻🙏🏻 చాలా చాలా బాగా వివరించారు.ధన్యవాదములు.తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. కృష్ణయ్య అనుగ్రహం వలన,ఎన్నో జన్మల పుణ్యఫలం వలన మీ వంటి సద్గురువు ను పొందాను. చాలా ఆనందంగా వుంది ప్రభు జీ. అన్నీ పాటించడానికి మీ ఆశ్శీ స్సులు కావాలి.అవి ఎప్పుడూ వుంటాయి అని ఆశిస్తున్నాను. హరే కృష్ణ ప్రభు జీ 🙏🏻🙏🏻🙏🏻
@Geetha043-rv2xh
@Geetha043-rv2xh 8 ай бұрын
Hare krishna prabhuji🙏🙏🙏
@bharathinarendra237
@bharathinarendra237 10 ай бұрын
Thanks prabhu hare krishna
@swathic4
@swathic4 10 ай бұрын
Hare Krushna prabhu ji dhandawath pranam prabhu ji....🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️
@anithavalluri4273
@anithavalluri4273 10 ай бұрын
Hare Krishna 🙏 Prabhuji
@padmavathitrl743
@padmavathitrl743 10 ай бұрын
Hare krishna
@sujathanara6006
@sujathanara6006 10 ай бұрын
ప్రభుజీ నేను ఇంతకుముందు ఆ కృష్ణయ్య ని నా మనసుతో నా మనసులో ఆ కన్నయ్య కి నిత్యం స్నానం చేపించినట్టు కన్నయ్యకి ఇష్టమైన వెన్న లడ్డు పొంగలి ఇలా నైవేద్యం నివేదించినట్టు మరియు ఆ కన్నయ్యని నా భుజంపై వేసుకుని లాలి పాడుతు నిద్ర పుచుతున్నట్టు చాలా సంతోషంగా ఉండేది కాని ఇప్పుడు స్వామికి నిజంగానే నైవేద్యం నివేదిస్తను స్వామి మీకు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ
@niru2725
@niru2725 7 ай бұрын
111¹1111
@niru2725
@niru2725 7 ай бұрын
1111¹11111❤❤
@prasannasurasani8909
@prasannasurasani8909 10 ай бұрын
Hare Krishna Prabhu, swami ki nivedhyam ariti akulo petta ochha Prabhu
@subbareddykonala2540
@subbareddykonala2540 10 ай бұрын
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@jayanthikrishnan5294
@jayanthikrishnan5294 10 ай бұрын
Excellent lecture Prabhu, thank you so much..
@rukminikv7310
@rukminikv7310 10 ай бұрын
Tq prabhuji garu🙏🙏🙏
@RadhaKrishna-xp1ku
@RadhaKrishna-xp1ku 10 ай бұрын
Hare krishna dandavath pranam prabhuji 🙏 prabhuji laddu Gopal ki sevani andhinchhavachha
@saraswatis2870
@saraswatis2870 10 ай бұрын
Radarani
@koushik3bthanviklkgb393
@koushik3bthanviklkgb393 9 ай бұрын
Dhanyavadalu prabhuji
@saraswathikambhampati6324
@saraswathikambhampati6324 10 ай бұрын
Hare Krishna 🙏
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 8 ай бұрын
Jaai sri KRISHNA prabhu ji🙏🙏🙏
@lakshmitangudu3703
@lakshmitangudu3703 10 ай бұрын
✋ Jai sri krishna
@masimukkalasrinu4166
@masimukkalasrinu4166 10 ай бұрын
ఉల్లి వెల్లుల్లి. లేని ఆహారం చాలా బాగుంటుదని తెలియాలంటే ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లి అక్కడ ప్రసాదం తీసుకుంటే తెలుస్తుంది హరే కృష్ణ
@harekrishnarasapriya8086
@harekrishnarasapriya8086 10 ай бұрын
Yes 👍
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 9 ай бұрын
Start from your home .all items will be
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
❤❤❤❤అవును ఇది అక్షరాలా నిజం గా నిజం ❤❤❤❤❤
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 9 ай бұрын
❤❤😂😂😂
@pranovsai9656
@pranovsai9656 8 ай бұрын
😊😊-
@kalpanak772
@kalpanak772 10 ай бұрын
Jai Radha Krishna
@surinedividhyarenuka5165
@surinedividhyarenuka5165 9 ай бұрын
Thanks for detailed explanation prabhuji
@ramadeviramadevi4509
@ramadeviramadevi4509 10 ай бұрын
Vantagadhi
@kottavisalakshmi6269
@kottavisalakshmi6269 9 ай бұрын
Prabhuji 😊 patinchataniki prayatnisthamu.👏
@vinnubr
@vinnubr 9 ай бұрын
Hare Krishna 🙏🙏🙏
@shamallashamalla4998
@shamallashamalla4998 10 ай бұрын
Hare Krishna chala chakkaga vivarinchyaru dhanyavaadalu gurugaru 🙏🙏🙏👋👋
@kottavisalakshmi6269
@kottavisalakshmi6269 Ай бұрын
2men sasta ga pranamam,womem panchaga Danda pranam
@yamunaguduru8360
@yamunaguduru8360 9 ай бұрын
Hare krishna🙏🙏
@lakshmipaidi3375
@lakshmipaidi3375 10 ай бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare 🙏🌺🙏🌺🙏🌺🙏♥️♥️♥️🌹🌹🌹🙏
@_BolHariBol_
@_BolHariBol_ 5 ай бұрын
हरे कृष्णा हरे कृष्णा , कृष्णा कृष्णा हरे हरे ; हरे रामा हरे रामा , रामा रामा हरे हरे 🪷👣🛞🪈 All glories to Srila Prabhupada's Lotus feet 🪷👣🙏🙇‍♀️🪔☺All glories to Sri Guru and Sri Gauranga Nitai 🙏🙏Jaya Pancha Tattva 🙏🙇‍♀️🙇‍♀️ All glories to Devotees🙏🙇‍♀️. Hare Krsna🙏🙇‍♀️🪷👣 🪈
@user-en5wp5qq1d
@user-en5wp5qq1d 7 ай бұрын
Chala prashantaga undi guruji🎉
@enlightenment4341
@enlightenment4341 10 ай бұрын
Mimmalni shiksha guruvuga anukovacha prabhuji🙏🏻🙏🏻
@lakshmiprasanna8993
@lakshmiprasanna8993 8 ай бұрын
Hare Krishna prabhuji dandavat pranam lu
@krishnakumari1455
@krishnakumari1455 8 ай бұрын
Chala Baga cheparu Swamiji prabhuji 🙏🙏🙏 Hare Krishna Krishna Krishna Hare Hare 🙏🙏🙏
@bargavi_bagi1434
@bargavi_bagi1434 7 ай бұрын
హరే కృష్ణ. 🙏🙏🙏🙏🙏🙏
@bhavaniananthula3221
@bhavaniananthula3221 10 ай бұрын
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే హరే ప్రబుజీ ప్రణామాలు🙏🙏🙏🙏🙏 ఉపదేశం తిస్కోవడం అంటే ఎమిటి.ఉపదేశం తిస్కోకుండ జపం చేయవచ్చా.తెలియ చేయండి ప్రబుజి,🙏
@jyothivenkataramu97
@jyothivenkataramu97 10 ай бұрын
Hare Krishna Prabhu 🙇🏻‍♀️🙏💐 chala chala manchi vishayalu chepparu meku chala danyavadalu 🙇🏻‍♀️
@LikhithSai17
@LikhithSai17 4 ай бұрын
Harekrishna prabhuji dhandavath pranamam
@devarasettyrajyalakshmi1236
@devarasettyrajyalakshmi1236 9 ай бұрын
Hare Krishna Prabhuji Dandavatpranamas Prabhuji 🙇🙏very very thankful for your merciful lecture Prabhuji 🙇🙏
@kommisettyvenkatasatyanara8453
@kommisettyvenkatasatyanara8453 10 ай бұрын
Harekrishna prji pranamalu
@user-or5xp6hk7r
@user-or5xp6hk7r 4 ай бұрын
Hare krishna prabhuji🙏 meru chepinavani chestanu daily🙏
@srivalligoud362
@srivalligoud362 10 ай бұрын
hare krishna prabhuji nenu alane chesanu prabhuji bhagundi supper ga undi anukuntu tinesaru
@KasiSivaganga-uk8fj
@KasiSivaganga-uk8fj 10 ай бұрын
Hrudhayam
@chandrasekhar988
@chandrasekhar988 7 ай бұрын
Hare Krishna dandwat pranamalu
@kranthikarempudi6523
@kranthikarempudi6523 10 ай бұрын
Thank uu... Guruji.....🥭🍑🍑
@pandivenketshwarrao9287
@pandivenketshwarrao9287 10 ай бұрын
హరేకృష్ణ ప్రభుజి🙏
@Bobby123Bobby-yy1hf
@Bobby123Bobby-yy1hf 8 ай бұрын
Vantagadi prabhuji
@harekrishnarasapriya8086
@harekrishnarasapriya8086 10 ай бұрын
Harekrishna prabhuji dandavath pranam 🙏 TQ prabhuji chala chala vishayalu tesulukunnanu TQ TQ so much prabhuji 🙏🙏 jagadguru srilaprabhupad ki jai 🙏🙏🪷🌹💐
@gayatridevikasa9210
@gayatridevikasa9210 10 ай бұрын
Very well said prabuji.....thq so much swamy ji..vintunte inka inka vinalani pisthundi...🙏🙏🙏🙏🙏
@Maleswarao-rm2xk
@Maleswarao-rm2xk 9 ай бұрын
Hare Krishna
@vishwavijeth9934
@vishwavijeth9934 5 ай бұрын
Excellent speech , prabhuji.💐🙏 Anuradha krishnappa.
@rajeshmetta1226
@rajeshmetta1226 8 ай бұрын
Guruvu garu 🙏🙏🙏 💐🌹💐
@padmavathikundrapu7045
@padmavathikundrapu7045 10 ай бұрын
Prabuji meeku na paadabi vandanalu
@sankararaoperla8054
@sankararaoperla8054 Ай бұрын
హరే కృష్ణా ప్రభూజీ చాలా చక్కగా చెప్పేరు ప్రణామములు
@swathic4
@swathic4 10 ай бұрын
ఎంత madhuram గా వివరించారు prabhu ji...dhandawath pranam prabhu ji...🙏🙏🙏🙇‍♀️
@VijayaLakshmi-kd8bt
@VijayaLakshmi-kd8bt 10 ай бұрын
Vantillu
@padmavathitrl743
@padmavathitrl743 10 ай бұрын
Namaskaaramu guru ji
@lakshmilenka63
@lakshmilenka63 10 ай бұрын
Jai srimannarayana Swami
@shanthi846
@shanthi846 7 ай бұрын
Wonderful words 👏
@durgabhavani3538
@durgabhavani3538 10 ай бұрын
Jai Sri Krishna
@errichitti6433
@errichitti6433 10 ай бұрын
Hari Krishna
@madhuriPreethi
@madhuriPreethi Ай бұрын
❤❤❤❤❤
@user-ip4pr4qq8e
@user-ip4pr4qq8e 10 ай бұрын
Swami garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤝
@prashanthibavi5982
@prashanthibavi5982 10 ай бұрын
Srilu pancha pranamamau
@ramadeviramadevi4509
@ramadeviramadevi4509 10 ай бұрын
Hare Krishna prabhuji. Chalaa chakkaga chepparu guruji.nenu eroju nundi meeru cheppinattu cheyadaniki nirnainchukunnanu guruji.meeku danyavadaalu guruji.
@lakshmibhetalam4713
@lakshmibhetalam4713 9 ай бұрын
Namaskaram prabuji excellent sir thankyou somuch sir thankyou
@lavanyadonthula-fd6ep
@lavanyadonthula-fd6ep 9 ай бұрын
Hare Krishna prabhuji 🙏 daivaradhanalo inthakumundu telisi teliyaka konni thappulu chesanu prabhuji.thappakunda vatini marchukuntamu prabhuji mire Maa guruvulu prabhuji🙏🙏🙏mammalni bless cheyandi prabhuji🙇‍♀️🙇‍♀️
@kavitadeevi2310
@kavitadeevi2310 7 ай бұрын
Prabhuji sat sat pranam Will surely improve my little missing points Heartfelt dhanyavadamulu Hare krishna
@vijayalakshmi-tt5se
@vijayalakshmi-tt5se 10 ай бұрын
Radhamma di
@savaramtriveni1775
@savaramtriveni1775 9 ай бұрын
Thank you so much i learned lot of new things...i am very new to this way... actually i am waiting for this kind guidance for my life...due to god bleessings only i found ur guidance....
@padmapriyapratapam8397
@padmapriyapratapam8397 10 ай бұрын
1.bell koti lopaliki vellali 2.astanga pranamamu ( dandavath pranamamu) cheyali, srilu panchanga pranamamu cheyali 3.achamanamu chesi, guruvu ku pranamamu cheyali 4.samanaga chudali, enduku ante bagavantuniki navedyamu chese pradesamu kavuna 5.talaku cap pettukovali, Bagavantuni keerthanalu, kathalu, patalu, vintu cheste chala manchidi Hare krishna prabhuji🙏🙏🙏🙏
@chayameesala5840
@chayameesala5840 4 ай бұрын
Naskaram Guruji. Thaks. For. Very. Instrested. Speches
@hymavatidevi4492
@hymavatidevi4492 10 ай бұрын
Thank you prabhu ji. Ilaanti vishayalu avaru cheppaledu.
@leelajyothi6741
@leelajyothi6741 10 ай бұрын
1. పూజ గదిలోకి వెళ్ళే ముందు మొదట చిన్నగా గంట మ్రోగించాలి. 2. పురుషులు అష్టాంగ ప్రణామం (దండప్రణామ చెయ్యాలి). స్త్రీలైతే పంచాంగ ప్రణామం చెయ్యా 3. మొదట ఆచమాసం చెయ్యాలి. 4. చూడాలి. ఎందుకంటే వంటగదిలో భగవంతునికి నివేదన తయారు చేస్తాము కాబట్టి. వంటగది రాధారాణి యొక్క నివాసస్థలం కూడా. 5. మనం వంట చేసేటప్పుడు వెంట్రుకలు నైవేద్యంలో పడకుండా తలకు cap ధరించాలి. లేదా cloth కాని చుట్టుకోవాలి. వంటింట్లోకి వెళ్ళేముంది పంచాగ ప్రణామం చెయ్యాలి. తరువాత ఆచమానం చెయ్యాలి .stove Neat గా ఉంచుకోవాలి. అక్కడ రాధార్యా పేరు రాసి పుష్పం ఉంచి నమస్కరించాలి. అగ్నిదేవునికి కూడా నమస్కరించాలి. సుచిగా సుభ్రంగా నైవేద్యం తయారుచెయ్యాలి. వంట చేసేటప్పుడు గోళ్ళు పెద్దగా ఉండరాదు. కీర్తనలే వింటూనో భగవంతుని కధలు శ్రవణం చేస్తూనో వంట చెయ్యాలి. రాజసిక, తాకునిక వ స్తువులు వంటగగిలో ఉంచరాదు. Hare Krishna prabhuji 🙏🙏
@vanajabommakanti451
@vanajabommakanti451 10 ай бұрын
👌👌👌👏👏👏👏👏🙏🙏🙏
@c.m.ramesh6367
@c.m.ramesh6367 9 ай бұрын
Yes,super andi bell kotti lopaliki velladam
@balinagu128
@balinagu128 2 ай бұрын
Vantagadi
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 83 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 44 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 64 МЛН
❗️XOTINI HAMMASINI URMOQCHI 😱😱😱
0:14
HUSAN_SHORTS1
Рет қаралды 2 МЛН