Рет қаралды 144
సద్దుల బతుకమ్మ :
ఆశ్వయుజ అష్టమి నాడు అదే రోజు దుర్గాష్టమి జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, లెమన్ రైస్, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదు రకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి.
తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు అప్పుడే పండుగ అయిపోయిందన్న బాధతో చెరువులో నిమజ్జనం చేస్తారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మ ఒడికి చేరుస్తారు. అంతటితో బతుకమ్మ పండుగ ముగుస్తుంది....🌻🙏🏻🌻