Well said about body structure, life span , function,genaration, living life , connectivity of cognitive structure of human .
@ramaiaht647110 ай бұрын
Currect swamiji💐💐🙏
@kumudinidevigopireddy65335 ай бұрын
*#భూమి** - వాసన తెలిపే గుణం ;* *#నీరు** - రుచి చూసే గుణం ;* *#అగ్ని** - రూపాన్ని తెలిపే గుణం;* *#వాయువు** - స్పర్శను తెలిపే గుణం;* *#ఆకాశం** - శబ్దాన్ని వినిపింపజేసే గుణం ;* *ఇంద్రియాలను , గుణాలను ఒక్క మాటలో చెప్పాలంటే **#మనసును** జయించిన వారే **#యోగులు** !* *పంచభూతాలతో నిర్మితమైన ఈ **#దేహం** నశించేది - **#ఆత్మ** నశింపజాలదు !* *సమన్వయమే **#యోగం** - సమన్వయ లోపమే **#రోగం** !* *అద్భుతమైన వివరణ స్వామీజీ 🙏*
@shre3698 ай бұрын
Exlent 👌 words
@jayakrishnapenumarthi3510Ай бұрын
ఈయనకంటూ ఇక సిద్ధాంతం, ఆశ్రమం ఉన్నాయి. మంచిదే, ఏదో సమాజ సేవ చేస్తున్నాడు. కానీ, ప్రస్తుత కలియుగంలో మేం శంభాలకు వెళ్లొచ్ఛాం అని చెప్తున్నవాళ్లను , ప్రవచన కర్తలను, స్వాములను, బాబాలను, బ్రహ్మ కుమారీలను అస్సలు నమ్మొద్దు. పచ్చి మోసం. సాక్షాత్తు దేవీ దేవతలు, మహాయోగులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులకు మాత్రమే శంభాలలోకి ప్రవేశం . ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక వీరబ్రహ్మేంద్ర స్వామీ, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ వశిష్ఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు. ఇతను ఒక ఆశ్రమం నడుపుతూ సమాజ సేవ చేస్తున్నాడు. అంతవరకూ OK. అంతేకానీ నాకు శంభాల ఎక్కడుందో తెలుసు, నేను శంభాల కి వెళ్ళొచ్చాను అనడం శుధ్ధ మోసం. శంభాల విషయంలో మాత్రం ఇతన్ని అస్సలు నమ్మొద్దు.
@KoradaAyyappa6 күн бұрын
స్వామి శరణం 🙏
@lakshmichitturi8598Ай бұрын
Bale chepparu tokka gurinchi
@rajeswararaomajji445417 күн бұрын
తెలుగు గురువు కూడ ఇంత చక్కగా వివరించలేదు
@LaxmiNarayana-ig2bl2 ай бұрын
ఎవరు నాయన నువ్వు నీమాటలు విని నేను కూడా సన్యాసి గా మారాలని ఉంది
@ajay-kw9rg2 ай бұрын
Yes
@jayakrishnapenumarthi3510Ай бұрын
ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
@Anasuyammaveera4 күн бұрын
Mara avasaram ledu…..artham chesukunte chalu.
@k.rajendraprasad760811 ай бұрын
🙏
@venkatacharychilakamarri58726 ай бұрын
🙏🙏🙏🙏🙏
@Balu_Yadav_AB5 ай бұрын
I want to meet Guruji, Please tell me his adress if anyone know🙏🏻
@amarkumarreddypadala525914 күн бұрын
అసలు నాకుభగవంతుడు కనబడ్డాడు అంటే వాడికి భగవతత్వం అర్థం కాలేదు అని తెలుసుకోండి.