నిజమే. ఆమె స్థాయికి ఎదిగే మనుష్యులు ఇంకా మనదేశంలో పుట్టలేదని పించింది.
@krishnavasanthika835214 күн бұрын
కాంతమ్మ గారు ఇంట్లో ఉంటే , అనుకునే వాళ్ళు అనుకోరా. వంటరితనం తో, తోడు కోసం వచ్చిన స్త్రిని అనుమానించిన అతని మరుగుజ్జు మనస్తత్వం సగటు మగవాడిలానే ఉంది. ఇంట్లో అన్నీ సవ్యంగా జరుగుతున్న ఆడవాళ్ళకి ఈ కాన్సెప్ట్ నచ్చక పోవటం సహజమే. ఒక్కసారి బయట ప్రపంచంలోకి వెళ్ళి చూస్తే ఆడవాళ్ళ సమస్యలు, ఎన్ని రకాలుగా ఉన్నాయో అర్ధమౌతాయి
@k.v.chalapathirao116818 күн бұрын
Avidanta unnatamga alochinahadam andari valla kadu,
@padmajapartha148919 күн бұрын
దీన్ని నిజంగా కథ అనే అనాలి.. ఎందుకంటే ఎంత విదేశాల్లో ఉన్నా పిల్లలు ఇండియాలో ఉన్న తండ్రి/తల్లి కోసం ఇంతలా అర్థం చేసుకుని మాట్లాడరు.. ఆయన thinking లో నాకు ఎటువంటి తప్పు కనపడలేదు.. కానీ ఆవిడ తన స్వార్థం కోసమే ఆలోచించడం తప్ప ఇంకేమీ ఆలోచించలేదు అని నాకు అనిపించింది.. కావాలంటే మన దేశంలో డబ్బున్న వాళ్ళ కోసం చాలా సీనియర్ citizen homes ఉన్నాయి.. అందులో ఆవిడకి కావాల్సిన thinking ఉన్నవాళ్లు, స్నేహం కలుపుకుని హాయిగా బ్రతకడానికి తోడుగా ఉండడానికి మనుషులు తప్పకుండా దొరుకుతారు కదా..