మే 15, 2023న కేంద్ర ఎన్నికల సంఘం (EC), తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, ఎన్‌సీపీ పార్టీలకు జాతీయ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి జాతీయ హోదా కల్పించింది. 👉: tinyurl.com/NationalParties 📌 ప్రస్తుతం ఉన్న జాతీయ పార్టీలు ( మే 2023) 1) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) 2) భారతీయ జనతా పార్టీ (BJP) 3) కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) (CPI-M) 4) బహుజన్ సమాజ్ పార్టీ (BSP) in 2013 5) నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) in 2019 6) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) in 2023 On May 15, 2023, the Election Commission (EC) announced the withdrawal of national status from Trinamool Congress, CPI, and NCP and granted national status to Aam Aadmi Party (APP). 👉: tinyurl.com/NationalParties 📌Latest National parties (May 2023) 1) Indian National Congress (INC) 2) Bharatiya Janata Party (BJP) 3) Communist Party of India Marxist (CPI-M) 4) Bahujan Samaj Party (BSP) in 2013 5) National People’s Party (NPP) in 2019 6) Aam Aadmi Party (AAP) in 2023