ఆంటీ గారూ మీరు సగ్గుబియ్యం వేసి దోస పిండి చేశారు త్రీ మంత్స్ బేక్ అవి చాలా బాగా వచ్చేయి కానీ నేను కొలతలు మర్చిపోయా ఏ వీడియో లింక్ పెట్టరా ప్లీజ్ నేను వెతికాను దొరకడం లేదు నేను ఈ కామెంట్ రెండు సార్లు పెట్టాను మీరు చూడలేదు
@deviRamacharyFamilyVlogs3 сағат бұрын
ఆల్రెడీ మేము రిప్లై ఇచ్చాము ఆ వీడియో మాకు కనిపించలేదు మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను