Рет қаралды 25,822
సగ్గుబియ్యంతో పాయసం, వడలు ఇంకా ఎన్నో వంటకాలు చేసుకుంటాం. నోట్లో మెత్తటి పూసల్లా తగిలే వాటిని రుచిని ఆస్వాదిస్తాం. ఎంతో ఆరోగ్యకరమని డాక్టర్లు చెబుతున్న వీటిని అసలు ఎలా తయారుచేస్తారో తెలుసా. (రీపోస్ట్)
#sago #kheer #payasam #foodmaking #factory #andhrapradesh #repost
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...