Praise the lord brother good message Jesus I love you so much .thank you so much brother 🙏 👏👏🙌🙌🙌👏🙏🙏🙏
@merlynearl4562 Жыл бұрын
God calls differently according to their ability,thir sincerity
@mralanoffical6080 Жыл бұрын
Anna great testimony anna praise the lord 🙏🙏🙏🙏
@estherrani4537 Жыл бұрын
Diamond Testimony u are 👍 sansasi his will
@bharathbenraj9123 Жыл бұрын
Praise the lord brother
@bharathbenraj91238 ай бұрын
Jesus Christ is lord of all irrespective of caste religion Colour culture status and country.jesus loves you too
@merlynearl4562 Жыл бұрын
Some are special
@ramreddyi9710 Жыл бұрын
God testimony sir
@bodabalaji5730 Жыл бұрын
Praise the lord 🙌🙏 brother
@jangamsatyavathi2847 Жыл бұрын
❤
@olivaerra12914 ай бұрын
Praise the lord anna madi nagireddyguda hyd miruvacharu
@gollapothupadhma5525 Жыл бұрын
🎉🎉🎉❤❤❤😊😊😊😊😊😊😊
@prizebabu Жыл бұрын
Happy to see you after seeing long time in this manner Anna/Senior Engineer mate
@divakumaridondapati94788 ай бұрын
U will do more n rich in Lord God bless you
@rufus2358 Жыл бұрын
రహస్య రాకడ మరియు బహిరంగ రాకడ గురించి ఒక మెసేజ్ చెప్పండి బ్రదర్ చాలా కన్ఫ్యూజ్ గా ఉంది ఈ సబ్జెక్టు
@sumanjasonron7074 Жыл бұрын
exellent testimony brother
@merlynearl4562 Жыл бұрын
🎉🎉🎉🎉
@jdbethany4134 Жыл бұрын
Encourage to read KREESTU ANUKARANA book
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
ప్రభువు ఎవరినీ సన్యాసిగా ఉండమని చెప్పలేదు.ఇటువంటి సాక్ష్యాలు చెప్పమని కూడా ప్రభువు చెప్పలేదు.బిటెక్ చదివి ఎంతో ప్రపంచ, సాంకేతిక జ్ఞానం తెలిసిన మీరు కూడా ఇలా అజ్ఞానంతో సాతాను మార్గంలో వెళ్ళడం చాలా విచారించ వలసిన విషయం.మీరెందుకు ప్రభువు చెప్పిన నాలుగు సువార్తల్లో గూడార్థంగా ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు? ఎక్కడైనా ఆదరణ కర్త వచ్చి సువార్తల వివరం చెపుతున్నారేమో అని అన్వేషణలో ఉంటే మీలోనే కాదు మనందరిలోనూ ఉన్న మనందరి తండ్రి అయిన ఆత్మే మీ కోరిక తీర్చవచ్చు కదా?
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@సత్యంవేదం ఏసుప్రభువే పరిశుద్ధాత్మ.శుద్థాత్మ కన్నా పరంగా ఉన్న పరిశుద్ధాత్మ. రామ అంటే" రా" - నాశనం,"మ"- నేను లేక నన్ను.నన్ను నాశనం చేసి తనలో చేర్చుకొనే ఆత్మ.అంటే పరలోక రాజ్యంలో చేర్చే వారు లేక పరిశుద్ధాత్మలో ఐక్యం చేసే ఆత్మ.ఆత్మారాముడు అంటే అర్థం అది.
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@సత్యంవేదం నేనే ఆయనని చెప్పారు కదా ఆయన అంటే పరిశుద్ధాత్మ.ప్రభువే దేవుడు ఆయనకి మరో దేవుడు ఎవరూ లేరు.ఆయనే సర్వాధికారి
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@సత్యంవేదం ఏసుప్రభువు ఎవరి కుమారుడు కాదు అని చెప్పాను కదా? యోహాన్ సువార్త, 8వ అధ్యాయము, 24వ వచనము.(24) నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే యుండి చనిపోవుదురని వారితో చెప్పెను.ఈ వాక్యము ఏసు ప్రజలకు తెలియుటకు మూడవ అవకాశమిచ్చిన వాక్యమని తెలియుచున్నది. ఈ వాక్యములో ఏసు తాను ఎవరయినది నేరుగా ప్రజలు తెలియునట్లు చెప్పాడు. ''నేను సృష్ఠికర్తయిన పరిశుద్ధాత్మనే నని విశ్వసింపనివాడు పాపములో యుండి చనిపోవును'' అని అన్నాడు. ఏసే స్వయముగా తాను ఎవరయినది ప్రకటించుకొన్నాడు. మొదటి ఒక వాక్యములో ''నేను వెళ్ళిపోవుదును నేను పోయిన చోటికి మీరు రాలేరు'' అని కొంత అవకాశమిచ్చి చెప్పాడు. రెండవ వాక్యములో ''మీరు ఈ లోక సంబంధులు, నేను మీవలె ఈ లోక సంబంధుడను కాను'' అని చెప్పాడు. రెండవ వాక్యములో మరికొంత వివరముగా అర్థమగునట్లు చెప్పాడు. రెండవ వాక్యముతో ఏసు పరిశుద్ధాత్మయేనని తెలియవచ్చును. అప్పటికీ తెలియనివారికి ఇంకా బాగా అర్థమగునట్లు మూడవ వాక్యములో ''నేనే ఆయననని విశ్వసింపనివాడు పాపములో నుండి బయట పడలేడని'' చెప్పాడు. మూడవ వాక్యములో ఏసు ''నేనే దేవుడనని'' ప్రకటించినట్లయి నది. అయినప్పటికీ ఏసును సాధారణ మనిషివలె ప్రజలు గుర్తించారు గానీ ఆయనే దేవుడని ఏమాత్రము గ్రహించలేకపోయారు. అయితే కొందరు ఏసు చెప్పు మాటలకు ఆశ్చర్యపడి, లోపల ఏమాత్రము నమ్మక పైకి మాత్రము నీవు ఎవరని ఏసును అడిగారు. ఏసు 'తాను సాధారణ మనిషిని కాదు' అని ప్రజలు తెలియుటకు (యో, 8-21,23,24) మూడు వాక్యములలో తనను గుర్తించునట్లు చెప్పినా, ఆయనను గ్రహించనివారై ''నీవు ఎవరవు?'' అని ఎదురు ప్రశ్న వేసి అడిగారు. అప్పుడు మొదటి నుండి అనగా ఈ మూడు వాక్యములలో మొదటి వాక్యము నుండి ''నేను మీతో ఎవడని చెప్పియుంటినో వాడనే'' అని అన్నాడు. అంతేకాక నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయనవద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. అయినా తండ్రిని గురించి (పరిశుద్ధాత్మను గురించి) చెప్పాడని వినిన ప్రజలు గుర్తించ లేకపోయారు. అంతగా చెప్పినా ప్రజలు తనను గుర్తించక సాధారణ మనిషిగా కొందరు, సాధారణ మనిషికంటే హీనముగా కొందరు ఆయన ఎడల ప్రవర్తించుచుండిరి. అటువంటి మనుషులతో తనను గురించి మరియొక మాట ఇలా చెప్పాడు చూడండి. ఇప్పుడైనా ఏసుప్రభువే దేవుడు లేక పరిశుద్ధాత్మ అని అర్థం అయి ఉంటుందని అనుకుంటున్నాను
@PammiSatyanarayanaMurthy Жыл бұрын
@@సత్యంవేదం నేను ఎంతో వివరంగా తెలుపుతూ పోస్ట్ పెడితే అది పూర్తిగా చదవకుండానే నాలో సైతాను లేదు.ఎందుకంటే ప్రభువు సువార్తా జ్ఞానం తెలుసుకొన్నాను కనుక.ప్రభువే నేనే ఆయనని చెప్పారు కదా అయినా సాతాను మీలో శాశ్వతంగా ఉండి తెలుసుకోనివ్వడం లేదేమో.ఒకసారి ఆలోచించుకోండి.ప్రభువు చెప్పిన సువార్తల్లో ఒక్క వాక్యం వివరం కూడా చెప్పలేరు కానీ నాలో సైతాను ఉంటే నమ్మరు అంటున్నారు.మీరు చెప్పేది ఎవరో చెప్పింది చెపుతున్నారు.ప్రభువు చెప్పిన ఆ వాక్యం గూడార్థంగా కూడా లేదు.అందరికీ తెలిసే విధంగానే ఉంది.అయినా లోపల ఇగో మూలంగా ఒప్పుకోలేరు మీలాంటి వారు
@gymanemma6422 Жыл бұрын
Heart touching testimony glory to Jesus
@tprasadtt9143 Жыл бұрын
ఏసు కూడా అనేక చాటుమాటు పనులు చాలానే చేశాడు. అనేక చర్చి ఫాదర్ల విషపు పనులు పుంఖానుపుంఖాలుగా చూశాము నీ సన్యాసిత్వం కూడా అంటే బోకు మాటలు తగ్గించండి
@jaibharat7038 Жыл бұрын
బైబిల్ నమ్మినోల్లు పిచ్చోడు అవుతాడు. నీవు పిచ్చోడివని అంటున్నావు. అది బైబుల్ అంత నిజము😂😂😂😂
@EMMANUELRAJBOJJAGS Жыл бұрын
పూర్తిగా విని comment పెట్టాలి brother.. కొంచెం కొంచెం వింటే అలాగే అర్దం అవ్వుద్ధి మీకు..
@పాపులరక్షించువాడుదేవుడుకాదు Жыл бұрын
@@EMMANUELRAJBOJJAGSనీవు కూడా ఆ పిచ్చిలో వున్నావు 😂😂😂😂😂
@solomon-jesus8 ай бұрын
Believe Jesus Christ then you and your household will be saved ❤️