సిస్టర్ నీకు భర్త గా వచ్చిన వ్యక్తి దేవుని చేతిలో బలమైన ఆయుధం. ఒక రైలు ప్రయాణంలో జడలు కట్టిన మతోన్మాది రాధా మనోహర్ దాస్ (డిచికి బాబా) నే 33 చెరువుల నీరు తాగించారు. యెహోవా యందును, నీ భర్త యందును నీవు ధన్యురాలవు. దేవుడు నిన్ను ,మీ పరిచర్యను దీవించును గాక.ఆమేన్.
@prasadpalaparthi9853 Жыл бұрын
రాజ్ బొజ్జా గారికి వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏ఆమెన్ 🙏
@KSR_Oney Жыл бұрын
సోదరి మీ అమ్మ గారి విశ్వాసం చాలా గొప్పది.. మీ కుటుంబాన్ని దేవుడు వర్దిల్లజేస్తాడు..
@santha9229 Жыл бұрын
Your words are so nice and great testimony
@prasadpalaparthi9853 Жыл бұрын
Praise the lord 🙏glory to God 🙏Amen 🙏God bless you
@patipati4093 Жыл бұрын
Hallelujah🙌🙌🙌🙌 nothing is impossible to our LORD and savior JESUS CHRIST.HE has saved my mum my dad myself in severe disease and HE blessed with government job and protected myself and my family from the evil once what one really days won't sufficient to glorify HIM and HIS works such an amazing GOD we serve the way that you many times but HIS love for us never would change I thank you for being my father is LORD your the one who are able to lift your children Hallelujah... forever and ever and everything must🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌...
@graceprameela9782 Жыл бұрын
Praise the Lord Jesus Christ Sister.అద్భుతమైన మీ సాక్ష్యం దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ హల్లెలూయ.మీరు దేవుని లో భాగ్యవంతులు..
అమ్మా మాది మఈఉఊరఇ ప్రక్కన ఉన్న రాచపట్నం,గోపవరం లో నిమ్మగడ్డ సత్యనారాయణ,దాసరి హరిబాబు,ఈడుపుగంటి మొదలైనవారు ఆరుతెగలపాడు హైస్కూ ల్లో,ఎస్ఎస్ఎల్సివరకూ అక్కడే చదివాము,మీరు మాఊరి వారై నందున సంతోషమమ్మా
@suvarnalatha-z5iАй бұрын
Any pettukovachu thakuva alamkaram
@durgatadi65665 ай бұрын
పెంతుకోస్తు csi చర్చిలకు వెళ్లకూడదని అర్థం ఉన్నది మీ సాక్ష్యం. డినామినేషన్ బట్టి దేవుడు ఉండడు. ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని ఆత్మను అనుసరించి నడిపించబడడం సర్వ సత్యం. ఈసారి సాక్ష్యం చెప్పినప్పుడు డినామినేషన్ లేకుండా సాక్ష్యం చెప్పు తల్లి.