సహో.శ్రావణి గారి జీవిత సాక్ష్యం 𝐏𝐚𝐫𝐭 -𝟐, 𝐓𝐞𝐥𝐮𝐠𝐮 𝐂𝐡𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧 𝐓𝐞𝐬𝐭𝐢𝐦𝐨𝐧𝐢𝐞𝐬 | అద్భుతమైన,ఆదరణిచ్చే సాక్ష్యం

  Рет қаралды 17,869

Jesus-Almighty God Ministries

Jesus-Almighty God Ministries

Күн бұрын

Пікірлер: 68
@kAnithaRani-e8w
@kAnithaRani-e8w 9 ай бұрын
Mi testimony vintunte okasari mitho matladali anipistundi sister ❤
@dhanalakshmicreations
@dhanalakshmicreations 2 жыл бұрын
ఈ తరం విద్యార్థులు అందఱికీ మీరు ఒక inspration sister చాలా పొదుపుగా ఉన్నదాంట్లోనే తృప్తి పడుతూ చక్కగా చదువుకుని గోల్డ్ మెడల్ సాధించారు మీరు అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడి మీకొచ్చిన శోధనలన్ని జయించారు. ఈ రోజు దేవుడు దుఃఖ దినములన్నీ తీసేసి సంతోషాన్ని ఇచ్చారు. ఆ దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్🙌
@raniv3695
@raniv3695 2 жыл бұрын
Praise the lord sister చాలా బాధగా ఉంది గోల్డ్ మెడల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దేవుడు చాలా గొప్పవాడు సిస్టర్
@surekhamayuri9137
@surekhamayuri9137 2 жыл бұрын
Praise the lord 🙏 my god is great
@koppulabrizithvijayakumari3952
@koppulabrizithvijayakumari3952 2 жыл бұрын
ఆమె న్ హల్లెలూయ ఉన్నదానితో తృప్తి పడ్డారు దేవుని నామము నకు మహిమ కలుగును గాక అందువలన దేవుడు మిమ్మల్ని ఈవిదంగా ఆశ్వీర్వాదించారు
@padmasri1590
@padmasri1590 2 жыл бұрын
Prise the lord 🙏 sister మీ సాక్ష్యం వింటున్నప్పుడు దేవుడు నన్ను చాలా విషయాల్లో బలపరిచారు అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙌🙌🙌🙌🙌
@shankerg2080
@shankerg2080 9 ай бұрын
Praise the lord sister 🙏🙏🙏
@mpadma8111
@mpadma8111 2 жыл бұрын
Mea sackshyam valana అందరికీ inspiration thanks God 🙏
@SangeethaPulugari-jr4bk
@SangeethaPulugari-jr4bk 3 ай бұрын
Glory to God 🎉
@pavaniraavi1560
@pavaniraavi1560 2 жыл бұрын
Wonderful testimony sister .Na childhood lo vastra heentha ,financial problems faced a lot.Today our god grace iam so happy. Yessaiah ke mahima Ghanatha kalugunu gaka amen halelua
@shararuthsujatha2745
@shararuthsujatha2745 2 жыл бұрын
చక్కటి సాక్ష్యమును మా మధ్యపంచుకున్నందులకు వందనములు సిస్టర్ మీ జీవితంలో జరిగిన సంషుటనలు జీవితగాథ నీజంగా నా హృదయాన్ని కదిలించింది సిస్టర్, దేవుడు మీకిచ్చిన ఓర్పు, సహనము , దేవునియందు భయభక్తులు , మా కళ్ళకు కనించినట్లుగా చెప్పారు సిస్టర్ మీ సాక్ష్యమును బట్టి దేవాధి దేవునికి సమస్త మహిమ షునత ప్రభావములు కలుగునుగాక ఆమెన్
@pavaniraavi1560
@pavaniraavi1560 2 жыл бұрын
Chala chakkaga chepparu sister. Devunike mahima Ghanatha kalugunu gaka amen halelua praise the lord
@pasunutirajamani6806
@pasunutirajamani6806 2 жыл бұрын
Praise.the.lord.sister 🙏
@savedbyjohn316
@savedbyjohn316 Жыл бұрын
GLORY TO GOD ALONE❣️❣️❣️
@anandapriyalanka6336
@anandapriyalanka6336 2 жыл бұрын
Praisethe Lord sister goppawitness chalapramukya problems face chesaru devuni maha k rupa devudu meeku thoduga undutanu batti mee mother ni brathikincharu devudu thank God for your witness God blessyou abundantly
@nishwanprince3789
@nishwanprince3789 2 жыл бұрын
Praise the lord akka devudu mimmalni inka ganaparachunu gaaka, goppa saakshyamulu meeku ichhunu gaaka
@kumarip5822
@kumarip5822 2 ай бұрын
Your voice is so cute
@marypriya9155
@marypriya9155 2 жыл бұрын
హల్లెలూయా.. Good & Inspirational testimony to all of Us Stay blessed sister 🙌🏻💐💐
@Anandam1985
@Anandam1985 2 жыл бұрын
Your testimony is heart touching sister. Jesus is with you.
@mpadma8111
@mpadma8111 2 жыл бұрын
Glory to the Almighty God
@Senorit-r1r
@Senorit-r1r 4 ай бұрын
ఏసు క్రీస్తు ప్రభువు యొక్క నామము లో అందరికీ సకల శుభాలు కలుగుతాయి సదా కాలము 🎉
@Jayaraju7067
@Jayaraju7067 2 жыл бұрын
Praise the Lord sis...God bless you..🙏
@lakshmipapa2377
@lakshmipapa2377 2 жыл бұрын
Wow. Nice testimony akka. I loved it
@sunithagrace3793
@sunithagrace3793 2 жыл бұрын
Many many happy returns of the day
@FFGAMER-ll7ll
@FFGAMER-ll7ll 2 жыл бұрын
Praise the Lord. ఇంకా మీ సాక్ష్యం పూర్తిగా తెలపండి సహోదరి.
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
తప్పకుండ బ్రదర్
@VijayKumar-zk4em
@VijayKumar-zk4em 2 жыл бұрын
హల్లెలూయా.. Good testimony sister 👌
@pragnabg
@pragnabg 2 жыл бұрын
Excellent !!! భగవంతునిపై నమ్మకమే సర్వస్వం అని తెలియచేసిన శ్రావణి అద్భుతం 👏👏👏👏👏👏👏 కష్టాలను అనుభవించి భగవంతుని ఆరాధిస్తూ శ్రమతో దైవం సన్నిధి చేరి అత్యుత్తమ విజయాలను సాధిస్తుంది. నీవు ఎప్పటికి భగవంతుని సన్నిధిలో విజయాలను సాధిస్తూ లోకం అందరికీ ప్రేరణను ఇవ్వాలని ఆ భగవంతుని కృప నీ పై ఎన్నటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Thank you mam
@mpadma8111
@mpadma8111 2 жыл бұрын
God bless you talli
@jashuvasurada1629
@jashuvasurada1629 5 ай бұрын
దేవునికే మహిమ కలుగునుగాక మీజీవిత సాక్ష్యం చిన్ననాటినుండి మీరు పడిన కష్టం స్కూలుడేసు కాలేజి డేసులో దేవుని పై ఆధారపడటం దేవుడు ఆశ్చర్యకరముగా సహాయం చేయడం గొప్ప అద్బుతం మీ సాక్ష్యం వినినవారికి ఆత్మీయంగా ఎంతో బలాన్నిస్తుంది సిస్టర్ యౌ నస్తులకు చాలా స్తూరి మరి దేవుడు మీ విహహము ఎలా జరింగించాడో అది కూడా తెలుపుగలరని ఆసిస్తున్నాము బ్రదర్ జాషువా గారిని మిమ్ములను తన నామ మహిమార్ధ మైవాడుకుని వేలాదిమంది నిరక్షణ లోనికి నడిపించును గాక. ఆమేన్
@srikalaveeragandham1158
@srikalaveeragandham1158 7 ай бұрын
Great testimony sister. Praise the lord and glory to god through your testimony.
@sarithailluri5829
@sarithailluri5829 2 жыл бұрын
Please pray for my spiritual growth and my health
@mpadma8111
@mpadma8111 2 жыл бұрын
గొప్పగా ఉంది దేవుని మహిమ
@shanthisarojavaska6306
@shanthisarojavaska6306 7 ай бұрын
Inspirational testimony akka...God bless you🙏🙏🙏
@sagarikakiran5540
@sagarikakiran5540 2 жыл бұрын
Devuni tho nilabadinanduku ayana Krupa miku thoduga vundi mi sakshyam maku adarshanga vundi . Nenu chala sodanalalo chikkukoni vunnanu plz pray for me sister.🙏
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Ok sister
@JDM1109
@JDM1109 2 жыл бұрын
Praise God..
@Supa-kg7wm
@Supa-kg7wm 3 ай бұрын
Mee testimony vintunte chaalaa edupu vastundhi devunike mahima kalugunu gaaka 😅😅😅
@arunarani9942
@arunarani9942 7 ай бұрын
Super Thalli God bless you
@arunasreemedapati4626
@arunasreemedapati4626 3 ай бұрын
😢
@Senorit-r1r
@Senorit-r1r 4 ай бұрын
🎉🎉🎉
@suneethagoyal3828
@suneethagoyal3828 6 ай бұрын
Great testimony sister god bless you ❤
@surekhamayuri9137
@surekhamayuri9137 2 жыл бұрын
🙌🙌🙌👏👏👏🙏🙏🙏💐
@GopiNadh-sz3uh
@GopiNadh-sz3uh 6 ай бұрын
God bless you sister
@adamsgera4444
@adamsgera4444 6 ай бұрын
Wonderful testimony sister
@Mahesh-vi7mj
@Mahesh-vi7mj 2 жыл бұрын
Akka enka videos chayadi please may god bless you
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Sure
@lakshmipapa2377
@lakshmipapa2377 2 жыл бұрын
Akka my name is Shravani I'm fearing alot about exams please pray for me
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Ok sister
@bkishore3398
@bkishore3398 6 ай бұрын
Glory to god brother meeru kooda cheppandi
@FFGAMER-ll7ll
@FFGAMER-ll7ll 2 жыл бұрын
Sister Praise the Lord. Part -3 సాక్ష్యం ఎప్పుడు?
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Soon
@blandeenag5281
@blandeenag5281 2 жыл бұрын
Devinike samasta Mahima ghanatha prabhavalu chellunu gaaka Amen 🙏 me marriage testimony pettandi sister devuni chittam yela telsukunnaru anedi cheppandi maku use avthundi
@Jesus-AlmightyGodMinistries
@Jesus-AlmightyGodMinistries 2 жыл бұрын
Sure Prat -3lo cheptanu sister
@blandeenag5281
@blandeenag5281 2 жыл бұрын
@@Jesus-AlmightyGodMinistries thank you sis
@palletivenkatesh5833
@palletivenkatesh5833 4 ай бұрын
SisterVandanalu😂😂😂😂😂
@madhumathinandigama2940
@madhumathinandigama2940 6 ай бұрын
God bless you me degree apudu ayndhi sister
@godswill2332
@godswill2332 2 ай бұрын
Akka studies ayinaa tharvthaaa job chesara
@maharshimandha6319
@maharshimandha6319 Жыл бұрын
Adhi nv sadhinchindhi ni kastam antha..
@marypasupuleti6136
@marypasupuleti6136 2 ай бұрын
Miru musuku vesukondi
@dhanalakshmicreations
@dhanalakshmicreations 2 жыл бұрын
Praise the lord sister🙏
@mpadma8111
@mpadma8111 2 жыл бұрын
Praise the lord 🙏 sister
@shararuthsujatha2745
@shararuthsujatha2745 2 жыл бұрын
Praise the Lord sister
@SravanaJyothi
@SravanaJyothi 4 ай бұрын
Praise the lord sister
@ShobhaSriramoji
@ShobhaSriramoji 7 ай бұрын
Praise the lord sister
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2 МЛН
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Friends make memories together part 2  | Trà Đặng #short #bestfriend #bff #tiktok
00:18
SIS.SRAVANI TESTIMONY
25:14
Philadelphia House of Worship Kdr
Рет қаралды 867
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН