'సహజ శిలాతోరణం ' వద్ద అద్భుత విశేషాలు

  Рет қаралды 14,674

Gopinath Deekshitulu

Gopinath Deekshitulu

3 жыл бұрын

APOORVA SAHAJA SILATHORANAM...THERE IS A NATURALLY FORMED SANKHAM,SUDARSANA CHAKRAM,VAIKUNTA HASTHAM,KATIVALAMBITHA HASTHAM,SRIVARI PAADAM,ELEPHANT FACE,GARUDA PAKSHI RUPAM ETC ......MIRACLES

Пікірлер: 155
@naveenkumarreddy983
@naveenkumarreddy983 3 жыл бұрын
ఇలాంటి అరుదైనవి చూపిస్తున్న మీకు ఎంతో రుణపడి ఉన్నాం 🙏
@naveenkota99
@naveenkota99 3 жыл бұрын
Om namo venkteshya video 11.11 footage fantastic baga chupicharu
@jagadishr.v.486
@jagadishr.v.486 3 жыл бұрын
ప్రతి అంశం మీ తీపి, నెమ్మదిగా మరియు స్థిరమైన స్వరంలో బాగా వివరించబడింది. గోపీనాథ్ గారు మికు స్వామి ఇంకా శక్తి ఇవ్వుగాక, ఓం నమో వెంకటేశయ
@lakshmikumari7078
@lakshmikumari7078 3 жыл бұрын
గోపీనాథ్ దీక్షితులు వారికి శుభోదయం 🙏 మీరు పెడుతున్న ప్రతి తిరుమల వీడియోలు స్వయంగా దగ్గరగా చూస్తున్న అనుభూతిని కలుగ చేస్థున్నాయి.ఈ భాగ్యమును మా అందరికీ కలుగ చేస్తున్న మీకు ధన్యవాదములు అండి.🙏 ఓం నమో నారాయణాయ🙏🙏🙏
@tarunsai9812
@tarunsai9812 3 жыл бұрын
చాలా అద్భుతంగా వివరించారు మీరు మరియు జయబాలజీ గారు తిరుమల వచ్చిన ప్రతిసారి వీలైనప్పుడల్లా శిలతోరణం చూస్తాం కానీ ఇన్ని విశేషాలు ఉన్నాయి అని మీ ద్వారానే నాకు తెలిసింది స్వామివారి శంకు,చక్రం,గజేంద్ర మోక్షం లోని ఏనుగు మొఖం, సుదర్శన చక్రం, గరుడ పక్షి స్వామి వారి దివ్యమైన హస్తాలు మరియు శ్రీవారి పాదాల చాలా విశేషాలు తెలిపారు. చాలా ధన్యవాదాలు స్వామి
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
Om namo venkatesaya...🙏🙏🙏sahaja sila thoranam gurinchi Baga chupincharu guruvugaru...🙏🙏 Geetha latho kuda detailed ga chupincharu... Swami ki kainkaryalu chese mee laanti guru vu dwara... Swami vishayalu telusukovadam ..maa adhrustam 🙏🙏🙏
@Vaikunta_Margam
@Vaikunta_Margam 3 жыл бұрын
డిసెంబర్ 2021 లొ శ్రీవారి సేవకి వచ్చాను అప్పొడు కొంతమందితో కలసి ఈ శిలా తోరణం చూసాను చాలాబాగుంది గురువు గారు .. కని ఈ స్టోరీ తెలీదు ..ఈ శిలతోరణం విడియో తీసి నా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను ఫోన్ అందుబాటులో లేక ఎమ్ చేయలేక పోయాను .. బహుశా ఆ వేంకటేశ్వర స్వామీ ..దీని గురించి తెలుసుకున్న అంతవరకు వీడియో తీసే అధికారం ఇవ్వలేదు అనుకుంటున్నాను.. మీ కారణముగా మీరు చెప్పిన మేరకు తెలుసు కున్నను 😁.. మీ వీడియోస్ anni Miss kakunda చూస్తున్నాను 😂😂
@Billeshanmukha3992
@Billeshanmukha3992 3 жыл бұрын
Om namo venkatesaya
@padmaa9943
@padmaa9943 3 жыл бұрын
ఈ సహజ శిలా తోరణం దర్శనమ్ చేశాం కానీ ఇంత వివరం గా స్వామి వారి హస్తములు, గజ ముఖం, గరుడ స్వామి వారిని, శంకు, చక్ర ముద్ర లు, తో చూడలేక పోయం, కానీ ఈ విడియో లో చాలా చక్కగా వివరం గా దర్శించు కున్నాము, 🙏 నమో శ్రీ.వేంకటేశాయ , నమో శ్రీ శ్రీనివాసా 🙏
@thulasiramg832
@thulasiramg832 3 жыл бұрын
అద్భుతమైన దివ్య దర్శనం ఓం నమో నరాయనాయ
@dusarlapudiramaraju1364
@dusarlapudiramaraju1364 3 жыл бұрын
Om namo Venkatesaya
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
గోవిందా...గోవిందా...చాలా అద్భుతంగా ఉంది గోపీనాథ్ స్వామి గారు...మీకు నా🙏🙏🙏🙏🙏🙏
@maheshsyamineni7226
@maheshsyamineni7226 3 жыл бұрын
Tirumalalo prati anuvu anuvu aa srimannarayanudu unadu.... Gopinath garu teliyani enno vishayalu cheptunaru.... Om namo venkatesaya🙏....
@kesavrao8094
@kesavrao8094 3 жыл бұрын
Om namo venkateshaya 🙏🙏🙏
@sharadabehara5770
@sharadabehara5770 3 жыл бұрын
Sridevi bhudevi sameta sri venkatesaya namo namaha govinda govinda
@vasuyuva3073
@vasuyuva3073 Жыл бұрын
Om namo venkatesaya namaha
@bharatbshetty
@bharatbshetty 2 жыл бұрын
🤩 amazing video deekshitulu garu 🙏🏻
@divyamantha343
@divyamantha343 3 жыл бұрын
Best unique video... First time intha dagara ga chudam nenu.. beautiful.. meeku 🙏🙏🙏 Om namo venkatesaya...
@kumargurram3946
@kumargurram3946 3 жыл бұрын
చాలా ధన్యవాదాలు గురువు గారు మాకు చూసే అదృష్టం కలిగించారు.❤️❤️❤️
@nunesubhasini4826
@nunesubhasini4826 Жыл бұрын
Om namo venkateshaya
THAANTRIKA LOYA.....BHAARGAVA THEERTHAM
19:12
Gopinath Deekshitulu
Рет қаралды 18 М.
అత్యంత మహిమాన్విత 'నాగ తీర్ధం'
14:14
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 3,6 МЛН
JWARAHARA THEERTHAM,KAAYARASAAYANA THEERTHAM
10:54
Gopinath Deekshitulu
Рет қаралды 12 М.
VADDIKAASULA VAANI ADBHUTHA LEELA
16:25
Gopinath Deekshitulu
Рет қаралды 63 М.
MAATHRUSRI THARIGONDA VENGAMAAMBA BRUNDAVANAM IN TIRUMALA
13:06
Gopinath Deekshitulu
Рет қаралды 41 М.
The Giant sleep in the town 👹🛏️🏡
00:24
Construction Site
Рет қаралды 18 МЛН