నేను ఒక తెల్ల రేషన్ కార్డు దారుడను.... ముందు మీ తెలివి తెల్లారింది. పధకం మొదలు పెట్టన దగ్గర నుండి కాలపరిమితి మొదలు అవుతుంది. ప్రతి సంవత్సరం కి 4 నెలలు ఒకటి చోప్పున సం: 3వస్తాయి. ఇక డబ్బులు విషయం నికి వస్తే వినియోగ దారుడు గ్యాస్ కంపెనీ కి సిలెండర్ అందుకున్నా వెంటనే డబ్బులు చెల్లించాలి....ఆ తదుపరి రెండు రోజులకు వినియోగ దారుడు బ్యాంకు ఖాతా లో ప్రభుత్వం డబ్బులు చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది సామాన్య ప్రజలకు అర్థం అవుతోంది.కానీ మీకు అర్థం కావడంలేదా... లేక చట్టసభల్లో కావలనే రాజకీయం చేస్తున్నారా.
@SankarSankar-ky3be3 сағат бұрын
Nenu gas bookchesaanu 2 rojullo amount return ayindi Jalaggadu 5 yendlu em oeekasdu vaadi ventrukalu tappa
@savanisyamalarao8963Сағат бұрын
All Social media extra cheystunai
@ManjulaVasu-kr8sh3 сағат бұрын
👌🏻👌🏻
@neelumaturi50772 сағат бұрын
వైసీపీ వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాతుంటే వాళ్లకు ఎందుకంత ఛాన్స్ కూటమి govt ఇస్తున్నారో అర్ధం కావటం లేదు గత 5ఇయర్స్ లో వాళ్ళు ప్రజలకు చేసే మంచి కన్న ప్రజలకు చేసిన చెడే ఎక్కువ ఈ 5 మంత్స్ లో కూటమిని ఇంతలా ప్రశ్నిస్తున్నారు వాళ్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వొద్దు 🙏🏻
@srinivenkat97683 сағат бұрын
Inko Roja talli
@s.ckrishnaiah69928 минут бұрын
Three cylinders will be given on every year. wait and see.If not give three cylinders in one year, then only question it.
@appineniramu332 сағат бұрын
మేము డబ్బులు కట్టి గ్యాస్ తీసుకుంటున్నాను ఇంకేది మీరు ఫ్రీ ఇచ్చేది అంతా అబద్ధాలే