@@veenusramakrishna2451 public ee pyakaji gadikanna AA vennupotu gadikanna jaganay better anukunnaru anuko malli 2019 repeat 23 01
@praveenrenjarla56832 жыл бұрын
Plz సపోర్ట్ పవన్ కళ్యాణ్.. రియల్ హీరో మరియు బెస్ట్ పొలిటిషన్ I love u pk💞💞
@ramreddy4752 жыл бұрын
Aey vidanga ra vadu politician
@dkullay9292 жыл бұрын
Super
@sundarapuraju8922 жыл бұрын
Rel hero
@uvr29442 жыл бұрын
@@ramreddy475 అడ్డదారిలో cm అయిపోయి అధికార మదంతో పోరంబోకు పనులు, పనికిమాలిన పాలన చేసే జగన్ మీద 100 రేట్లు బెటర్.... నేను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాను జగన్ ప్రభుత్వం సొమ్ము దెంగేసి అందులో ఎలక్షన్స్ అప్పుడు కొంత ప్రజలకు ముష్టి వెయ్యడం తప్ప వాడి పేరు మీద కానీ వాళ్ళ నాన్న పేరు మీద కానీ ఎక్కడన్నా ఒక్క రూపాయి దానం, సాయం చేసినట్టు విన్నావేంట్రా వాడొక నాయకుడు మీరొక అభిమానులు వాడే అంత లేకపోతే మీ రెడ్డి జాతి మొత్తం అంతేనెంట్రా బాబు.... మళ్ళీ మీ మొఖాలకి రోషాలు ఒకటి.... 😠😠😠😠😠😠😠😠😠
@ananda68782 жыл бұрын
మీలాంటి వారికి ఆవేశము తప్ప ఆలోచన లేదు. ఆరు శాతం ఓట్లు వచ్చిన వారికి 40 శాతం ఓట్లు వారు మద్దతు పలకాల?ముందు వైకాపాను తట్టాబుట్ట సర్దుకుని వెళ్లేట్లు చేయండి. ఏక్ దిన్కా సుల్తాన్ లాగా ఆ సీటుపై కూర్చుంటే ఎవరైనా జగన్ లాగే చేస్తారు. అందుకని కలసి పోటీ చేసి క్యాబినెట్లో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించిన తర్వాత అలాంటి విషయాలు ఆలోచించాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించితే తప్ప మన రాష్ట్రాన్ని ఇతరులు నమ్మరు పెట్టుబడులు కూడా రావు. వైకాపా ఇంకెప్పటికీ రాదు అని నమ్మితేనే ఈ రాష్ట్రం పై నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. అది ఒక చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుంది యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఏది మాట్లాడినా అనుభవం అనేది ఒకటి మనసులో ఉంచుకొని మాట్లాడండి
@Theatrereleasemovies2 жыл бұрын
మా అన్న చంద్రబాబు గారి చెప్పింది ఆ వినడం 👌👌👌అందుకే అన్న నెక్స్ట్ cm
@telugukings12272 жыл бұрын
Iddaru kojjagalu fit for nothing pigs coming in group Jagan is lion always single.
@kusumakusu87162 жыл бұрын
Mari pawan kalyan
@sandyoct35452 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@shaikkhawaja00032 жыл бұрын
Power star ⭐ grt...
@venkateshch31522 жыл бұрын
🤣🤣 vintene cm ha
@sivapriyaTeluguchannel2 жыл бұрын
Pawan Kalyan Garu Smile Lo Edo Magic Undi So Cute 👌🥰🤗
@lakshmanstips76852 жыл бұрын
Hii
@lakshmanstips76852 жыл бұрын
Your right
@seetharam47342 жыл бұрын
Andhukey a magic depositlu kuda raledu
@sandeepnethi91472 жыл бұрын
Very true mam
@satyajobsmaddukuri2 жыл бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు
@tsmonisha85292 жыл бұрын
జైహింద్ జై జనసేన జై పవర్ స్టార్
@saikumar-mn2wl2 жыл бұрын
Super
@Sandeep.Royal.2 жыл бұрын
✨
@pavankomiripalepu70262 жыл бұрын
super ma
@akbar199312 жыл бұрын
Hi
@ganeshmanalabour71602 жыл бұрын
Chi chii
@srinivas31462 жыл бұрын
ఈసారి మా పవన్ కి సపోర్ట్ చెయ్యండి ఒక్క అవకాశం ఇవ్వవండి CBN గారూ....
@gloryangel12 жыл бұрын
Avunu bro
@gloryangel12 жыл бұрын
Nenu em anna rama
@shaikshareef12992 жыл бұрын
@@Samsunguser91 ammai kadu ra siggupadataniki🤣🤣
@udaykumar-yx8pe2 жыл бұрын
😂😂 cbn expect from pk
@ramakrishnamolli68752 жыл бұрын
Ladu..epudu una problem lo babu cm kavale,next pavan CM 100%
@Creativethoughtsbymini2 жыл бұрын
Eppudu manchi form lo undi janasena hope for the best if tdp or janasena 🌸🌸🌸
2024 లో మళ్లీ మీరు ఇలాంటి మీటింగ్ కలిసి పెట్టాలి పెడతారు. మీకు ఏపీ ప్రజలు గట్టిగా సమాధానం ఇస్తారు
@saidurga2382 жыл бұрын
చంద్రబాబు గారు ఈసారి మా పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇవ్వండి రాజకీయం ఏంటి అన్నది మా భవిష్యత్తు ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారి నెరవేరుస్తారు ✊✊✊✊✊
@rajuchinni79452 жыл бұрын
PK VADU OKKA WASTE GADU
@sportsperson1432 жыл бұрын
😂😂 Em matladathannav Bro Akkada pspk ki kooda telusu Politics loo CBN >>>>>>PSPK
@mallikarjunkongari73012 жыл бұрын
Sss 100% meeru cheppindi correct
@anilkumar-gc5mx2 жыл бұрын
Ok miru pavan ni cm cheyandi miru jatiya rajikiyalaloki velndi cbn
@bhumikahusband2 жыл бұрын
@@sportsperson143 akkada cbn ki kooda thelusu bro thana scene ipoyindi. Ontari ga velthe chesedemi ledu. Kabatti gouravam ga support isthe TDP cadre meeda ycp vallu chese dadulni ina thagginchina vadavthadu
@gurugubellichakradharrao28522 жыл бұрын
వీళ్ళ రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి కాని ఈ ప్రెస్ మీట్ చూస్తే మాత్రం వైసిపి వాళ్ళ కి మాత్రం తడిసి పోవడం కాయం
రాజకీయం....బాబు గారి వాడకం ఆలా ఉంటది మరి...చాల మంది టేస్ట్ చేస్తారు...పైకి వెళ్లిపోయిన స్వర్గీయ ఎన్టీఆర్ తో సహా...హరికృష్ణ...దగ్గు....పురందేశ్వరమ్మ...కాంగ్రెస్...బీజేపీ...అందరు వాడకం రుచి చూసినవాళ్ళే...మల్లి మొయ్యండి....పోయేదేముంది...అంత రావడమే కదా..
@balaramakrishnavurla70252 жыл бұрын
Hatsoff Chandra Babai garu You are a Wonderful and matured Poitician and great human ❤ being Salute to you Sir...
@lonelytraveller20232 жыл бұрын
Chi chi, what bro pusukkuna ala anesav...
@sabeeri4u2 жыл бұрын
Opportunistic politician
@Juturuagenda2 жыл бұрын
He know how to use pk
@HariKrishna-ix2in2 жыл бұрын
@@lonelytraveller2023 Jagan gaddu loafer gadhu.
@marinersrinivasmarinersrin44792 жыл бұрын
మళ్ళీ సీఎం అభ్యర్ధి గా మన చంద్రాలు సార్ నీ ప్రకటించినందుకు మన pk sir ki వందనాలు పాపం జనసైనుకులు😂😂😂 నోట్: జన సైనికులు అందరూ అయినను సీఎం చెయాలి అనుకుంటే ఈయన మత్రం అయాను సీఎం చెయాలి అని పరితపిస్తూ వుంటారు 😂😂😂😂 గ్రేట్ విజనరీ లీడర్
@charanraj83752 жыл бұрын
మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. అప్పట్లో కేసీఆర్ కూడా పార్టీ పెట్టిన వెంటనే ముఖ్యమంత్రి అవ్వలేదు. ఎదురు చూసారు, రాజకీయంగా నిలదొక్కుకున్నాడు చివరికి ముఖ్యమంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ కి ఇంకా అనుభవం లేదు మొదట తన పార్టీ ని బలపర్చాలి, చాలా విషయాల పైన అవగాహన చేసుకోవాలి. వైస్సార్సీపీ చేసిన పొరపాటు పవన్ చచ్చిన చేయడు , పార్టీ పరువు ను ఢిల్లీ లో తీయడు..
@marinersrinivasmarinersrin44792 жыл бұрын
@@charanraj8375 14 ఏళ్లు అయినా ఇంకా అనుభవం కావాలా???? మీరు pk ni సీఎం చేయాలి అని చూస్తున్నారు అతను cbn నీ సీఎం గా చేయాలి అని చూస్తున్నాడు మీకు ఎప్పటికీ అర్ధం కాదు ఇ విష్యం 🙏🙏🙏😂😂😂
@pdkcreations12 жыл бұрын
జనసేన అభిమానులకు ఇప్పుడు పెద్ద సందేహం ఏంటి అంటే ఇప్పుడు సీఎం ఎవరు పీకే నా లేక CBN ఆ....జై జనసేన
@@balamurali7696 Arey puka Mee Pani inka aipoindi ra gudda musukoni undu.Lekapotha A1 gadila Jail lo rallu kottukuntav
@lonelytraveller20232 жыл бұрын
Then say vote for TDP...where is janasena bro...meeru unnaru innocent fans, but me party ledu bro...unnadantha TDP
@bommisettyreddaiah16352 жыл бұрын
@@lonelytraveller2023 ఇది రెండు పార్టీల ను కలవకుండా చేసే రాజకీయం.
@iam_krishna152 жыл бұрын
Mundu PK ki MLA ga gelavanu 😂
@pp00pp0pppppppppppppp2 жыл бұрын
ప్రెస్ మీట్ బాగానే ఉంది సారు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారా చంద్రబాబు గారా ఈ క్లారిటీ ఇవ్వండి అయ్యగారు
@tatapudirajesh49402 жыл бұрын
పవన్ కల్యాణ్ sir, ఇప్పటి దాకా కుర్రకారు మీకు vote వేద్దాం అనుకున్నారు కానీ మీరు చంద్రబాబుతో కలిశారు కాబట్టి,నీ ఫ్యాన్స్ ఎవ్వరూ vote వెయ్యరు .....
@PraveenKumar-bm5kx2 жыл бұрын
Waiting for unstoppable episode. Pakka 💥 . coming AP election 💥💯
@RajuRaju-cg9ec2 жыл бұрын
Jai janasena 🇮🇳🇮🇳🇮🇳✊✊✊
@krishnaboddupally882 жыл бұрын
Jockers kada iddaru anduke navvutunnaru blufmasters
@PawanPspk-sp2gk14 күн бұрын
@@krishnaboddupally88 😅 reply ivvu saami ipudu
@baluvaka95122 жыл бұрын
CBN+PSPK=WINNING COMBINATION OF AP👍
@sandyoct35452 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@Jagan96032 жыл бұрын
😆😆😆
@Venkyroyal152 жыл бұрын
100%
@ranjeetpatnaik40352 жыл бұрын
Yes bro jay tdp jay janasena
@bujupair2 жыл бұрын
Cm chabdra babu
@madhuyadavram45402 жыл бұрын
మొన్నటి వరకు నోటికి వచ్చినట్టు మాటలు తిట్టుకున్నారు ఏ రోజు ఒక్కటైపోయారు మొదట వీళ్ళని నమ్మటానికి లేదు
@marellapr13692 жыл бұрын
అన్నా పవన్ అన్నా... నా జీవితాంతం నేను నీ తోడు వుంటా
@samrat38182 жыл бұрын
Wow emthaina pedda yea na devydu 🐯 🥰😘😍🤗🙏
@raviprakesh46012 жыл бұрын
Love you o living God chandrababu naidu, legend, dynamic leader.
@bhavishyasuresh42112 жыл бұрын
ఒకరికి కూడా సింగిల్ గా పోటీ చేసే కెపాసిటీ లేదు...
@Surya-lx2fm Жыл бұрын
Mee patym gadi rastranni sanka naakinche capacity undi
@mahegulagula33075 ай бұрын
Single గా చేసి ఏమి చేయాలి రా... జగన్ లాంటి నియంత ను వొదించాలి అంటే తప్పదు...
@venkatraman45442 жыл бұрын
Ycp correct వాళ్లు first చెప్పారు రెండు మిక్స్ party's అని నిజం సూపర్.
@srivaishnavipowertoolshusn54042 жыл бұрын
జగనన్న మైండ్ గేమ్ రాజకీయంలో ఈ ముసుగు వీరులు బయటపడ్డారు,, ఇన్ని రోజులకు వీళ్ల అసలు రంగు రాష్ట్ర ప్రజల కు తెలిసింది,, చంబా,,, పికే గాన్ని సంకనాకించడం ఖాయం
@prasadkovelakaru20452 жыл бұрын
Excellent Clarification sir Hats off to you
@Srinivasareddy-ei3kmАй бұрын
జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ జై లోకేష్ గారు జైహింద్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు
@rajumooganapalli40392 жыл бұрын
TDP has to support janasenaaa this time.... ❤️
@janardhanchoragudi36682 жыл бұрын
Avunu veelliddharu love lo unnaaru.. 😂😂
@samaladavidraj7682 жыл бұрын
మీరు కలిసిపోయారా 👍👌👏
@rajupatnala71612 жыл бұрын
Avnu..em pastors ki jeethalu penchamnu..Inka chrstu kukkalki Inka vote lu veypidduru
@The_Indian_Dharm_Traveller2 жыл бұрын
NO ,they discussed about luccha jalaga team
@kusumakusu87162 жыл бұрын
Yappudu vidipoyaru
@The_Indian_Dharm_Traveller2 жыл бұрын
@@kusumakusu8716 jalaga Amma munda mosindhi mogudu sachinadu ani apudu vidipoyaru
Last time PK supported TDP for sake of AP and they won the elections. This time TDP should pay back for same cause of AP… TDP should support Janasena, let PK to lead because he’s the right person to handle these dirty cheap criminals.
@krishnasurampudi11452 жыл бұрын
S
@aymaanbaig91742 жыл бұрын
em matladutunnaru sir miru asala
@raginirao55422 жыл бұрын
Candidates aa leni janasena ku cbn cm padavi istda pk ku home aa ekkuva
@rajupatnala71612 жыл бұрын
@@raginirao5542 rey ycp kukka gudda muskoni undu.. Weknw strat of jsp
@manoharkondapalli222 жыл бұрын
Last time Vijayawada MP seat PVP ki ivvamani PK recommend chestene vinledhu CBN.
@rajukotagiri30762 жыл бұрын
అయ్య్త చంద్రబాబ్ గారు మీరు చాలా తెలివితేటలు కలీగిన వ్యక్తి దయచేసి మీరు అన్నయ్యా ని మీకొసమ్ అయ్యాను అనవసంగ అన్నయ్యను లగగొద్ధు
@bandiarya.2 жыл бұрын
Next CM Pawan Kalyan Jai pspk✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@hemanthkumarreddyedde2 жыл бұрын
దత్తపుత్రాన్ని కలిసిన వేళ
@mohankoneru87922 жыл бұрын
Pawan kalyan garu oka dhammu unna నాయకుడు🙏🙏🙏🙏
@Raja-on6ix2 жыл бұрын
My party is janasena ...Jai power star ⭐ annaya
@Santosh-me4kn2 жыл бұрын
Ikka ekkada party TDP alliance oh ministry post isthadu
@Raja-on6ix2 жыл бұрын
@@Santosh-me4kn anna nuvvu e party
@Santosh-me4kn2 жыл бұрын
@@Raja-on6ix Ani party lu manave..looking for leader
@Raja-on6ix2 жыл бұрын
@@Santosh-me4kn bro. Evaru gelavallanadhi mana chethilo vundhi bro adhi manam alochinchukuni vestene currect k na but 2 cm ki okka chance echaru...kadha eppudu pawanannaki kuda echi chuste thappemundhi bro
@Santosh-me4kn2 жыл бұрын
@@Raja-on6ix alliance lo cm ni manam decide cheyalem..MLA decide chestharu .e party ki evkuva seat vasthy valla sir ky istharu..MlA choose chusuko gallam machi chesina vallaki vote vestham..kani cm mla chetilo untadi
@vasudevanmuni87322 жыл бұрын
మిమ్మల్ని చూస్తుంటే నిరాడంబరం కూడా అసూయ పడుతుంది. ఆదర్శ రాజకీయ నాయకులు మీరు. అరాచకాన్ని అణిచి వేసేందుకు మీరు ఎవ్వరి తో అయినా కలు స్తారు. మీ విలువ అందరి కీ తెలిసి వచ్చింది.
@sailaxmi74162 жыл бұрын
I know as a pspk fan ,I want PK sir as a cm ,but this time we definitely need visionary leader like CBN sir AP needs CBN & PK to come together
@VEMULAWADASANGEETHAM2 жыл бұрын
Fully Agreed
@krishni96202 жыл бұрын
Save ap both of them We hope it will soon
@Ajaychebrolu5442 жыл бұрын
😂😂denga leka mangala varam annatlu😂
@khushipari2492 жыл бұрын
I WISH AGAIN EVERYONE SHOULD BECOME BESTIES AN LEAD A PEACEFUL POLITICS
@arigelaudayraj29902 жыл бұрын
Anna always I am with u jai powerstar pspk
@tulasitharlada71872 жыл бұрын
బాబు గారు పవన్ కళ్యాణ్ ని నమ్మకండి వద్దు ఈ సారి ఓడి పోయాన పరవాలేదు కానీ మళ్ళీ మీరే ముఖ్యమంత్రి కావాలి అని ఆంధ్రుల కోరిక
@Boshambi5 ай бұрын
Kalyan garu kootami prasthaavinchi oppinchadam valle eroju entha majority tho gelicharu. CBN garu CM iyaru.
@mahegulagula33075 ай бұрын
నేను పవన్ ను చూసే TDP కి వేశాను...
@Boshambi5 ай бұрын
@@mahegulagula3307 me opinion medi . Babu garu manchi vaalu ani cheppadaniki pakkana vaalani negative cheyakarledu ga. Nenu kuda TDP lo MLA ki vote vesanandi.
@mudigondabhadri.85285 ай бұрын
పిక్ బావుంది.. ఐడియా కూడా అలానే వుంది😂
@vishwanathpgs94322 жыл бұрын
Super Annya
@srinivas24312 жыл бұрын
రాజకీయం చదరంగం రెండు ఒక్కటే....గెలుస్తాం అనుకుంటాం..కానీ ఎత్తులు పై ఎత్తులు తప్పవు... ఒకరిపై ఒకరు పోరాటం తప్పదు. గెలిచే వరకు తిప్పలు తప్పవు.....గెలిచిన తరువాత చివరికి రాజు లాభ పడతాడు....భటులు నష్ట పోతారు......రాజకీయంలో నీతి మంతులు ఎవరు ఉండరు....గెలిచిన తరువాత. మేక వన్నె పులులే......
@manjunath3d2 жыл бұрын
అవసరం..అవకాశం ఇవి రెండే నిజాలిక్కడ..👍
@srinuprattipati37262 жыл бұрын
ఇదే నిజం
@dayalnair45022 жыл бұрын
Pawan Kalyan garu,Real hero true leader man of simplicity genuine and gutsy person 😘😘😘❤️❤️❤️👍🏻👍🏻👍🏻🙏🙏🙏Thanks for supporting CBN sir 😘❤️👍🏻🙏 YCP losing ground just because of their harsh and personal comments aggressive behaviour to please their leader attacking the opposition parties should change or they will face a tough time in the future
@ananda68782 жыл бұрын
మీలాంటి వారికి ఆవేశము తప్ప ఆలోచన లేదు. ఆరు శాతం ఓట్లు వచ్చిన వారికి 40 శాతం ఓట్లు వారు మద్దతు పలకాల?ముందు వైకాపాను తట్టాబుట్ట సర్దుకుని వెళ్లేట్లు చేయండి. ఏక్ దిన్కా సుల్తాన్ లాగా ఆ సీటుపై కూర్చుంటే ఎవరైనా జగన్ లాగే చేస్తారు. అందుకని కలసి పోటీ చేసి క్యాబినెట్లో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించిన తర్వాత అలాంటి విషయాలు ఆలోచించాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించితే తప్ప మన రాష్ట్రాన్ని ఇతరులు నమ్మరు పెట్టుబడులు కూడా రావు. వైకాపా ఇంకెప్పటికీ రాదు అని నమ్మితేనే ఈ రాష్ట్రం పై నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. అది ఒక చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుంది యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఏది మాట్లాడినా అనుభవం అనేది ఒకటి మనసులో ఉంచుకొని మాట్లాడండి
@prasanthikumari12442 жыл бұрын
Chaaa nijamaa
@maheshmaheshthapower74682 жыл бұрын
✊️✊️జై జనసేన ✊️✊️
@goranani3942 жыл бұрын
Frnds మన దేశం లో 80శాతం రైతులే ఉన్నారు కానీ రైతులకి ఉపయోగపడే రైతు భరోసా కేంద్రం వుందా అలాగే ప్రతి పంచాయతీ లో ఒక్క మీసేవ వుందా మీరే చెప్పండి నేను గొప్ప అనటం లేదు అందరూ ఒక్కటే కానీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ తో లెక్క చేయ కుంట అందరికీ ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ అందేలా చూసే నాయకులు కావాలి PLZ
@narayanaraparthi90172 жыл бұрын
రైతులకి ఉపయోగ పడుతుంది అని అంటునవ్ ఎం ఉపయగ పడుతుంది ... దాన్యం అమ్మడానికి ఎంత కష్టం పడుతున్నరో తెలుసా మీకు....నాన నాన తంటాలు పడుతున్నారు
@MixedMealTelugu2 жыл бұрын
@@narayanaraparthi9017 avunaa ekkada saami ...inthakumdunu danyam Ela ammevaru dalaarulu entha dobbevaru ...ippudu raithu account lo dabbu paduthundi direct ga ...maarandraa saami
@narayanaraparthi90172 жыл бұрын
అసలు నువ్వు రైతు వేనా ఎప్పుడు ఐనా ధాన్యం అమ్మినవా...అమ్మిన 6 months ki వస్తున్నాయి.....అవి మళ్లీ అమ్మడానికి నాన నాన తంటాలు
@narayanaraparthi90172 жыл бұрын
ఇంతకు ముందు మిల్లర్ నేరుగా పొలం కి వచ్చి ధాన్యం తీసుకుని పోయెవల్లు ఈపుడు రైతు కూలీలు ని పెట్టు కొని వైకెల్ తీసుకుని లోడ్ చేసి మిల్లుకి తీసుకెళ్తే అక్కడ ఇంకా లైన్ లో వుండాలి.....2&3days.....డబ్బులు ఎప్పుడు ఎస్తరో కూడా tileyaduu....... అప్పుడు వెంటనే ఫుల్ క్యాష్ ఏచేవల్లు
@lakavathashok63772 жыл бұрын
E okka sari Pawan gariki support cheyandi..miru kalisthe 175/175 kachithamga kodatharuu jai janasena, jai TDP
@viswanathreddyysrcp69122 жыл бұрын
అయితే ఈసారి బలిపోతు పోయి బలి ఇచ్చే వాడి పక్కన చేరింది అనమాట 😂😂😂😂
@gudapatipeddiraju55962 жыл бұрын
జై జనసేన 👌👌👌👌
@durgaprasad54882 жыл бұрын
Chandra Babu avakasa vadi CM seat kosam natistunnadu vote for janasena
@ratnanannam73442 жыл бұрын
CBN Sir It's right time for you to SUPPORT Pawan Kalyan Sir to come into POWER It's a wonderful thing you can do it before you retire from politics You will be GIVING the BEST GIFT to Andhra Pradesh State people who voted and supported you for 40 long years Please support Pawan Kalyan Sir to form the Government in Andhra Pradesh State
@ananda68782 жыл бұрын
మీలాంటి వారికి ఆవేశము తప్ప ఆలోచన లేదు. ఆరు శాతం ఓట్లు వచ్చిన వారికి 40 శాతం ఓట్లు వారు మద్దతు పలకాల?ముందు వైకాపాను తట్టాబుట్ట సర్దుకుని వెళ్లేట్లు చేయండి. ఏక్ దిన్కా సుల్తాన్ లాగా ఆ సీటుపై కూర్చుంటే ఎవరైనా జగన్ లాగే చేస్తారు. అందుకని కలసి పోటీ చేసి క్యాబినెట్లో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించిన తర్వాత అలాంటి విషయాలు ఆలోచించాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించితే తప్ప మన రాష్ట్రాన్ని ఇతరులు నమ్మరు పెట్టుబడులు కూడా రావు. వైకాపా ఇంకెప్పటికీ రాదు అని నమ్మితేనే ఈ రాష్ట్రం పై నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. అది ఒక చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుంది యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఏది మాట్లాడినా అనుభవం అనేది ఒకటి మనసులో ఉంచుకొని మాట్లాడండి
@ratnanannam73442 жыл бұрын
Wait till next General Elections brother Why do you still think about 2019 elections YSRCP first time had 63 seats only Second time 151 Anything can happen in politics TDP chief is Retired YSRCP chief has totally Failed Who else AP has? Who knows people may turn towards the next ONE and ONLY ONE Control yourself till then Don't keep on singing the SAME OUTDATED SONG Feeling bored
@srinivasg18752 жыл бұрын
cinema legend and political legend can change andhra ....god bless you all
@ambatibabji55882 жыл бұрын
Super .. Chendrabau sir...
@shashikumaraklshashikumara61862 жыл бұрын
🤭See this guys 😂see this guys no 1 bsd guys 😂😂😂🤭
@Jeevanarams10182 жыл бұрын
సార్ CBN గారు ఈసారి పవన్ అన్నకి value ఇవ్వండి కలవడమే కాకుండా ప్రజా అభిమానంతో మీరు గెలిస్తే మీరు two and off years పవన్ అన్న two and off years ముఖ్యమంత్రి గా ఉండండి ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియజేయండి 100% గెలుపు మీదే 👍
@kusumakusu87162 жыл бұрын
CBN 2 and hour kuda pawan ki ivvadu
@veerahoney48102 жыл бұрын
@@kusumakusu8716 అల కాదు CBN sir ki ee sari echeyali nenu kuda ycp ki vote vesi మోసపోయి ela unna 0% devolopment now pls understand sir
@ananda68782 жыл бұрын
మీలాంటి వారికి ఆవేశము తప్ప ఆలోచన లేదు. ఆరు శాతం ఓట్లు వచ్చిన వారికి 40 శాతం ఓట్లు వారు మద్దతు పలకాల?ముందు వైకాపాను తట్టాబుట్ట సర్దుకుని వెళ్లేట్లు చేయండి. ఏక్ దిన్కా సుల్తాన్ లాగా ఆ సీటుపై కూర్చుంటే ఎవరైనా జగన్ లాగే చేస్తారు. అందుకని కలసి పోటీ చేసి క్యాబినెట్లో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించిన తర్వాత అలాంటి విషయాలు ఆలోచించాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించితే తప్ప మన రాష్ట్రాన్ని ఇతరులు నమ్మరు పెట్టుబడులు కూడా రావు. వైకాపా ఇంకెప్పటికీ రాదు అని నమ్మితేనే ఈ రాష్ట్రం పై నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. అది ఒక చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుంది యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఏది మాట్లాడినా అనుభవం అనేది ఒకటి మనసులో ఉంచుకొని మాట్లాడండి
@muralimohankanchiraju16292 жыл бұрын
Mari ma Lokesh ki 😂🤣😂
@veerahoney48102 жыл бұрын
@@muralimohankanchiraju1629PK ni thokkestham ala ithe ok naaa neeku gaanchal padadhu bro vaallaki ki antha aasa ledhu vallu chudani padavula nd enkoti eppudu kuda AP ki CM ante CBN Ane anukuntaru janaalu neeku adhi telavadhu le bro
@nareshsaga40892 жыл бұрын
CBn garu oka sari mana Pawan Kalyan gariki echi chudandi Ap Life maripithadi 💚💚👏👏👏
@ratna32672 жыл бұрын
Pawan Kalyan ki cm Este NTR la champesi malla CBN he vastadu cm
@ananda68782 жыл бұрын
మీలాంటి వారికి ఆవేశము తప్ప ఆలోచన లేదు. ఆరు శాతం ఓట్లు వచ్చిన వారికి 40 శాతం ఓట్లు వారు మద్దతు పలకాల?ముందు వైకాపాను తట్టాబుట్ట సర్దుకుని వెళ్లేట్లు చేయండి. ఏక్ దిన్కా సుల్తాన్ లాగా ఆ సీటుపై కూర్చుంటే ఎవరైనా జగన్ లాగే చేస్తారు. అందుకని కలసి పోటీ చేసి క్యాబినెట్లో కొన్నాళ్లు పనిచేసి అనుభవం గడించిన తర్వాత అలాంటి విషయాలు ఆలోచించాలి. వైకాపాను చిత్తుచిత్తుగా ఓడించితే తప్ప మన రాష్ట్రాన్ని ఇతరులు నమ్మరు పెట్టుబడులు కూడా రావు. వైకాపా ఇంకెప్పటికీ రాదు అని నమ్మితేనే ఈ రాష్ట్రం పై నమ్మకంతో పెట్టుబడులు వస్తాయి. అది ఒక చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమవుతుంది యువతకు కూడా భవిష్యత్తు ఉంటుంది. ఏది మాట్లాడినా అనుభవం అనేది ఒకటి మనసులో ఉంచుకొని మాట్లాడండి
ఆ థంబ్‌నెయిల్ తప్ప అంతా బాగానే ఉంది... సాహితీ టీవీ బుద్ధి ఇంకా ఎప్పుడు మారుతుందో
@manju.r.v.vinaya70632 жыл бұрын
Jai janasena jai power star 🌟next CM
@Boss-vt5fv2 жыл бұрын
Anna... Ee Chandrababu ni asalu nammaku🙏🙏🙏 avakashavadhi
@p.satyanarayana85352 жыл бұрын
Jai janasena
@RakeshRakesh-fk9qr2 жыл бұрын
Bro nenu oka ntr fan nenu kani power star vaste manumu jivithalu baga untaye pless saport pk....
@narendragovada22762 жыл бұрын
జై ఎన్టీఆర్ జై టిడిపి. జై సిబిఎన్ గారు జై జై పవన్ కళ్యాణ్ గారు జై జనసేన
@sivakesava75702 жыл бұрын
జై సీబీన్
@venkateswarao.g72112 жыл бұрын
జనసేన పార్టీ కి పట్టిన గ్రహణం, టీడీపీ పార్టీ వీళ్ళకు దూరంగా ఉంటే మంచి భవష్యత్ ఉంటుంది. కళ్యాణ్ అన్న టీడీపీ జనసేన ఉమ్మడి సిఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు అన్ని అ మాట చెప్పమ్మని చెప్పండి చెప్పారు అవకాశవాది పార్టీ. జరా భద్రం అన్న 🙏🙏🙏
@pardanipraveen98722 жыл бұрын
Jay pawanism ❤️❤️✊✊💪💪💪🙏🙏🔥🔥🔥❤️❤️👌
@Hemahari-fo9cu2 жыл бұрын
Next ap cm Pawan Kalyan garu 🙏✊
@Raj_YT_Channel2 жыл бұрын
I wish they both win this time. Very exited for next elections
@bagavvanth2 жыл бұрын
great combo forever
@suniladabalasuniladabala5212 жыл бұрын
హమ్మయ్య మీరు ఇద్దరు కలిసిపోయార చాలా మంచిదైంది . మళ్లీ జగన్ అన్న సిగిల్ గా సింహంలా పోటీ చెస్తాడు . మీ బుద్ధి ముందే చూపించారు.
@tkrishnaraotkrishnarao28772 жыл бұрын
ఏరా కుక్క
@kesavapolaki3780 Жыл бұрын
Chudu chudu single ga eesari vellipothadu🤣🤣🤣
@suniladabalasuniladabala521 Жыл бұрын
@hello మీరు పిల్లి na
@balajirapeti94072 жыл бұрын
Super Babu garu✊
@Jayalakshmi_radhakrishna41272 жыл бұрын
My favorite hero Pawangaru meeru adapillalu chinnapillalameedha jarige atyachsralu jaragakunda chudali Chandra babu gaarunnapudu chorilu assalu jargakunda chesaru malli meeridharu ravalu sir
@bchandrayadav78132 жыл бұрын
జై జన సేన
@sowmyaamaresh72082 жыл бұрын
Vote for Janasena Jai pawan kalyan
@PS_PRADEEP-SWETHA2 жыл бұрын
🦁 ఇద్దరు 🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏
@venkatvegirouthu93952 жыл бұрын
ఎవరెవరు కలసిపోయారు, ఎవరెవరు విడిపోయారు అన్నది ముఖ్యం కాదు, ఒక కౄరజంతువుని అంతమొందించామా లేదా అన్నది ముఖ్యం
@santoshvlogs48552 жыл бұрын
It's true
@pottimohanrao93192 жыл бұрын
supar bro
@RohithVarma362 жыл бұрын
I wish our A.P state to be developed first. Development should be first priority. Later Posts can be shared in the middle also.
@kakarasudhakar29202 жыл бұрын
ఈ ఇద్దరినీ చూస్తే ముసలోడితో పడుసు ది కాపరం చేసినట్టు ఉంటాది.. వాళ్ళ కాపరం ఎలా ఉంటాదో వీళ్ళ పని అలానే ఉంటాది
@bhaskarkatam16372 жыл бұрын
Uniki Kosam Aaratam Anthe.....😂😂😂
@ravikumarpambha8042 жыл бұрын
Yes bro
@Tulasiram062 жыл бұрын
Asalu ycheapi em chesthundani ra 😂😂appu chesi pappu kudu peduthunnadu jalaga oka building kattaledhu 3capitals kadathada😂😂
@nagaraj.mhnaga25982 жыл бұрын
Jai Pkps Anna 💐 🙏
@ramakrishnanimmakayala86652 жыл бұрын
బాబు చంద్రన్న..... చింతమనేని ప్రభాకర్ కి చెప్పొచ్చావా....
@VasanthKumar-oc3mm2 жыл бұрын
Jai Pawan Kalyan
@Vishwaversion2 жыл бұрын
ఈ సారి ఎంత ప్యాకేజీ ఇచ్చారో... మన పవన్ sir గారికి
@rajandp76532 жыл бұрын
G lo dammunte Gove mede kada prove chesi bokkalo veyochukada CM, tappu chesinavadni lopala veyyalekapote inkenduku e gov
@jayanthraju27162 жыл бұрын
Orey kalidasu , thondharlo meeku band eh ra.. 😂😂. Nijanga vaallu donganakodukulu aithe prove cheyyamanu mee CM ni , ye ? , Poursham ledha