Pawan Kalyan Gets Emotional Over SVSN Varma Words About Him | TDP | Janasena Party | Sahithi Tv

  Рет қаралды 155,313

Sahithi TV

Sahithi TV

13 күн бұрын

Watch here Pawan Kalyan Gets Emotional Over SVSN Varma Words About Him | TDP | Janasena Party
#SvsnVarma #PawanKalyan #TDP #JanasenaParty
Welcome to Sahithi Tv
Sahithi Tv is One Stop for All Entertainment Videos from Cinema Industry. Its all about Latest Telugu Movie Updates, Celebrity Interviews, Movie Events And Etc... Apart From Movies This Sahithi Tv Channel Provides Political Content Of Telugu States Andra Pradesh And Telangana With Live Updates.
Do Follow Our Offical Social Media Handle For Continued Updates
/ sahithitv7
Chandra Babu Strong Counter On KCR Return Gift | CBN Reaction On Telangana Elections Result | Stv
• Chandra Babu Strong Co...
Rayapati Aruna Serious Reaction On TDP Supports Congress Rather Than Janasena In TS Elections | Stv
• Rayapati Aruna Serious...
ఏడిపించేసాడు🙏 Pawan Kalyan Heartfelt Speech About His Painful Days From Past To Present | SahithiTv
• ఏడిపించేసాడు🙏 Pawan K...
Click Here to Subscribe
/ @sahithitv2

Пікірлер: 98
@anushaganta9118
@anushaganta9118 11 күн бұрын
దేవుడి స్క్రిప్ట్ చూడండి.,జగన్ వంగా గీత ని గెలిపిస్తే డిప్యూటీ C M నీ చేస్తా అన్నాడు.కానీ భగవంతుడు పవన్ అన్నని గెలిపించి అదే డిప్యూటీ CM నీ చేసారు.
@svr5929
@svr5929 11 күн бұрын
👌👌👌
@psk1990
@psk1990 11 күн бұрын
Yes brother, vanga geetha ki okadu ivvali, but Pawan Kalyan gaariki okaru iche paristhi ledu, pawan Kalyan gaare em kaavalo adi tesukuntaru,
@giridhar4935
@giridhar4935 11 күн бұрын
Yes andi ba chepparu
@jyothigeesala2846
@jyothigeesala2846 11 күн бұрын
అవును కదా ఇలా అస్సలు ఆలోచించలేదు
@tellingtruewords
@tellingtruewords 11 күн бұрын
ఈవీఎం మహిమ అంత లేకపోతే మూడో సారి కూడ attrik కొట్టును కానీ బీజేపీ తో చేతులు కలపడం బీజేపీకి 8 సీట్స్ ఇవ్వాలి అని ఒప్పదం తో బీజేపీ ఈవీఎం ద్వారా గెలవడం జరిగింది తప్ప ప్రజా ఓట్లతో గెలిచినా వారు కాదు కూటమి
@srinivasaraopandranki2235
@srinivasaraopandranki2235 11 күн бұрын
Super వర్మ గారు.thank you sir
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
వర్మ గారు మీకు లక్షలు ధన్యవాదములు 🙏😘😘
@vijaymedical4896
@vijaymedical4896 6 күн бұрын
Laksha Dhanyavadaalu Saripovu.Varma gaaru Saastanga namaskaram Maa Devudiki Bhakthudini
@gmkrayalu932
@gmkrayalu932 11 күн бұрын
రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯💯🎉🎉💯🎉🎉
@govindrao9223
@govindrao9223 11 күн бұрын
Well said sir
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
పవన్కళ్యాణ్ గారు మాది కడప జిల్లా B కోడూరు మండలం లో చాలా దుర్మార్గం నడుస్తుంది. సాయచేసి మనల్ని కాపండి 🙏🙏🙏🙏q🙏
@janasenajohnnyRK
@janasenajohnnyRK 8 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు గొప్ప వేక్తిత్వం గురించి చాలాబాగా చెప్పిన వర్మ గారు
@DhiyaTattikota
@DhiyaTattikota 11 күн бұрын
Jai Deputy CM సాబ్ ❤ Thank you Varma Garu
@srinivastalatam8607
@srinivastalatam8607 11 күн бұрын
తన నియోజక వర్గ అభివృద్ధి కోసం,సొంత లాభాన్ని ఆశించకుండా,పిఠాపురం ఎంఎల్ఏ సీటు ని వర్మ గారు ,పవన్ కళ్యాణ్ గారి కోసం త్యాగం చేయడాన్ని,అటు జన సేన ,టిడిపి కానీ, ఇటు పిఠాపురం ప్రజానీకం గానీ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు.పిఠాపురం అంటే వర్మ ,వర్మ గారు అంటే పిఠాపురం
@balaramkadali2228
@balaramkadali2228 11 күн бұрын
Super sir వర్మగారు... మీరే నిజమైన గాడ్
@PocoM3-cu1ro
@PocoM3-cu1ro 11 күн бұрын
Varma garu thank you Sir
@SrinivasRamchand
@SrinivasRamchand 6 күн бұрын
Varma garu highlighted good points
@psk1990
@psk1990 11 күн бұрын
Dy CM saab, our god Kalyan garu, jai hooooooooooooo janasena,
@jakkkampudimadhavarao
@jakkkampudimadhavarao 11 күн бұрын
Super sir
@nareshbadha
@nareshbadha 10 күн бұрын
ఈరోజు పవన్ కళ్యాణ్ అన్నయ్య డిప్యూటీ సీఎం గా అవకాశం రావడానికి వర్మ గారు చాలా కష్టపడ్డారు వర్మ గారిని కూడా మంచి పొజిషన్లో ఉండేలా డిప్యూటీ సీఎం గారు చొరవ చూసుకోవాలి జై జనసేన
@Sohan-ep3bn
@Sohan-ep3bn 11 күн бұрын
Jai janasena
@KadiyalaNani-cb4do
@KadiyalaNani-cb4do 10 күн бұрын
మా అన్నయ్య... ఈ పోసిషన్ లో ఉండానికి కారణం కూడా మీరే... మీకు నా ధన్యవాదములు
@prasanthkumar7648
@prasanthkumar7648 6 күн бұрын
మీకు మీ నిజాయతీ కి శతకోటి వందనాలు వర్మ గారు అలాగే మా ఆశాదీపం , మా గుండెచప్పుడు, మా అభిమాన నటుడు, నాయకుడు,మా నిజాయతీ పరుడు,నిశ్వర్దపరుడు, దేశ జెండాకు vunnata గర్వం వున్న వ్యక్తి, మా ఎంఎల్ఏ మరియు ఉప ముఖ్యమంత్రి గారికి అభినందనలు, మీ రాక తో ఆంధ్రప్రదేశ్ రూపు రేఖలు మారుతాయి అని ఆశిస్తున్నాను ఇట్లు మీ మీ సైనికుడు
@naiduruthala6249
@naiduruthala6249 11 күн бұрын
🙏ప్రజల భవిష్యత్ తరాల ప్రయోజనం కోసం మీరు కష్ట పడు తున్నారు సార్ 🙏ఆంధ్రప్రదేశ్ కు ప్రజలు కు మేలు చేయటం కోసం కేంద్రం ప్రభుత్వం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం ఉండి ప్రజలు కు మేలు జరగాలి అని అ వరహి అమ్మ ఆసిస్సులు ఏళ్ళ వేళలా ఉండాలి అని కోరుకుంటున్నాను 🙏జై జెనసేన 🙏🙏👏
@cp-pw8vy
@cp-pw8vy 11 күн бұрын
Jai Janasena Jai God PAWANKALYAN
@SureshKumar-cj3ct
@SureshKumar-cj3ct 11 күн бұрын
You are right varma Garu
@chenchukrishnaiah1612
@chenchukrishnaiah1612 11 күн бұрын
జై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్
@ravindraganji5948
@ravindraganji5948 11 күн бұрын
Jai janasena ❤❤❤
@jyothigeesala2846
@jyothigeesala2846 11 күн бұрын
Welcome sir ❤❤❤❤
@psk1990
@psk1990 11 күн бұрын
Lion 🦁🦁🦁🦁🦁🦁🦁 our god Kalyan garu,
@NagaRaju-wb1fd
@NagaRaju-wb1fd 6 күн бұрын
Jaijanasena ✊✊✊👏✊👏
@samasatish9457
@samasatish9457 11 күн бұрын
Jai janasena Jai pspk my god pspk
@gurusudhir9401
@gurusudhir9401 11 күн бұрын
Varma garu..Thank you sir
@hariprasaddk8272
@hariprasaddk8272 11 күн бұрын
Varma garu meku 108 🙏 maa devudu pavan kalyan garne win chesaru 🙏 👋 🙏 👋 🙏 👋 🙏
@rameshraj179
@rameshraj179 11 күн бұрын
Lion 🎉 pspk
@lepakshibharani2972
@lepakshibharani2972 8 күн бұрын
Ma varma mama super
@madhuuppala4971
@madhuuppala4971 11 күн бұрын
Jai janasena Jai pavan Kalyan sir🙏
@ramadevi9832
@ramadevi9832 11 күн бұрын
Varma garu hatsoff
@msateeshmsateesh6662
@msateeshmsateesh6662 10 күн бұрын
Love u Varma garu Meru elage kalasi undali
@arepuasmitha2212
@arepuasmitha2212 11 күн бұрын
Pavan. Sir. D p. Cm. ❤. Sir. Varama. Sir. P. T. Puram. ❤. M. L. A. Sir. I. Love. You. Sir
@kiranjaddu2214
@kiranjaddu2214 10 күн бұрын
Super sir ❤❤❤
@raop6376
@raop6376 10 күн бұрын
వర్మగారు మీరు గ్రేట్
@SuriChakri
@SuriChakri 11 күн бұрын
❤❤❤❤
@surendrababu1985
@surendrababu1985 9 күн бұрын
Varma garu great sir meru
@sjaya6755
@sjaya6755 11 күн бұрын
God pspk
@kishorerayal254
@kishorerayal254 9 күн бұрын
Jai pavan kalyan sir
@mudunurivijayalakshmi7001
@mudunurivijayalakshmi7001 10 күн бұрын
❤❤❤❤❤❤
@manikantasodasani7398
@manikantasodasani7398 9 күн бұрын
Varma garu great sir
@sarangachiluvula8908
@sarangachiluvula8908 11 күн бұрын
❤❤❤
@yagamsatyakala375
@yagamsatyakala375 10 күн бұрын
Jai TDP Jai PVN
@VARAHIAMMA7975
@VARAHIAMMA7975 9 күн бұрын
Super జై జనసేన జై పవన్ కళ్యాణ్ అన్న 🙏🙏 జై వర్మ గారు 🙏🙏🙏✊
@lalithaviravalli1658
@lalithaviravalli1658 10 күн бұрын
Prathi ooooriki meela ardham chesukogaligina varama garu unte yeppudooo Amravathi kattukune vallam Thanks andi🙏jaisenani🙏🙏🙏
@syamkumar7547
@syamkumar7547 11 күн бұрын
Thanks చెప్పాలి sir Varma garu.. మీరు ఎంఎల్ఏ చేస్తే పవన్ గారు చంద్రబాబు గారిని సిఎం చేశారు పవన్.ఎంఎల్ఏ duputy సిఎం గా మారారు..
@user-jq8kj1sv4x
@user-jq8kj1sv4x 11 күн бұрын
Pavan Kalyan garu real indian Nejayeti parudu
@KadiyalaNani-cb4do
@KadiyalaNani-cb4do 10 күн бұрын
సార్... వర్మ గారు మీరు గ్రేట్.... కలమషం లేని మనిషి మీరు
@alishaik4896
@alishaik4896 11 күн бұрын
Assalu current bill link yendhuku pedthunnaru ?? Theeseyandi anna ,erojullo unna technology and heat etc problems vallana ,bill yekkuva vasthundhi ..
@bathula.anjaneyuluan9330
@bathula.anjaneyuluan9330 11 күн бұрын
ఎస్సుక వదలండి sir ప్లీజ్ బీదోళ్ళమ్ము ఇబ్బంది పడుతున్నాము
@shimdhim
@shimdhim 11 күн бұрын
Varma garki hatsofff
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
ఎందుకంటే మాది మధ్య తార కుటుంబం మాకు ఎవరు సప్పోర్ట్ చేయరు 🙏 అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను 😂🙏🙏🙏🙏🙏🙏🙏
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
Ma మండలం లో చాలా దుర్మార్గం నడుస్తి
@KadiyalaNani-cb4do
@KadiyalaNani-cb4do 10 күн бұрын
సార్.... మా వికలాంగుల కు చట్టం తేవాలి 🙏
@bandarusravanthi9238
@bandarusravanthi9238 11 күн бұрын
Petapuram MLA gare thluka❤❤❤❤❤🌹🌹🌹🌹💐💐💐💐💐
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
నా సమస్య మీ వరకు పోవాలంటే మీడియా వాళ్ళు కు సాధ్యం 😂
@goldenchance7397
@goldenchance7397 11 күн бұрын
పవన్కళ్యాణ్ గారు నీకు నిజం చెప్పు తున్నను. తప్పిగా అనుకోవద్దు. కడప జిల్లా b కోడూరు మండలం లో చాలా దుర్మాగాం నడుస్తది. మీకు మెస్సేజ్ పెట్టఫా మెస్సేజ్ పెట్టడం vvall😂 నాకు న్యాయం జరగదు. కానీ మీరు చెప్పారు కదా 😂
@RajuRaju-tf9vr
@RajuRaju-tf9vr 11 күн бұрын
Ante votes chelithe, meeku chelutadani telisi andaru okati ayyaru
@lakshmis3950
@lakshmis3950 8 күн бұрын
Pawan Varma gariki anyayam chesthunnaru. MLC isthamani meeru, CBN garu chepparu. Varma gariki yenduku ivvaledu. Rojukoka party mare Ramachandriah gariki yenduku isthunnaru. Thyagam chesina varini meeriddaru mosam cheyyakandi. Mosam chesthe next electionlo YCP ki pattina gathi paduthundi. Alochinchandi Pawan.
@palavalsaramadevip.ramadev7545
@palavalsaramadevip.ramadev7545 11 күн бұрын
Meere raju nizam eppatiki Meeks gowravam malachi u
@DSSK656
@DSSK656 11 күн бұрын
గడచిన 5 ఇయర్స్ రాష్ట్రము శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు వచ్చే 5 ఇయర్స్ అమెరికా అయిపోద్ది. పధకాలు అన్నీ వచ్చేస్తాయి. పోలవరం పూర్తి అయిపోద్ది. రాజధాని పూర్తి అయిపోద్ది. ప్రత్యేక హోదా వచ్చేస్తాది. జన్మభూమి కమిటీలు రద్దు అయిపోయాయి. నిరుద్యోగ భృతి వచ్చేస్తాది. రాసి పెట్టుకోండి. లేదు అంటే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారిని అడగండి.
@pawan3050
@pawan3050 11 күн бұрын
Inka epatiki maruthav bro ....siggu anipisthundi konchm ayna alochinchu ra ayya 5 yrs nasta poyvv .....Inka panikimalina comments.....ni vignyathki vadilesthunaa
@yandavachaitanya1490
@yandavachaitanya1490 11 күн бұрын
Baga cheppuee brother​@@pawan3050
@Viking-1956
@Viking-1956 11 күн бұрын
Antha naakesi poiyaadu gaa 😂😂😂
@kameswararaopemmaraju7773
@kameswararaopemmaraju7773 11 күн бұрын
Ilanti sigguleni janalu valane ap India lo navvlapalu indi rabhadako
@DSSK656
@DSSK656 11 күн бұрын
@@kameswararaopemmaraju7773 nuvvu cheppidi abaddam rabaduko
@kolipakasrinivasarao5592
@kolipakasrinivasarao5592 11 күн бұрын
Vangaagiithagasru గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తా అని జగన్ గారు చెప్పారు అందుకే పవన్ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు పవన్ గారు గెలిచారు కాబట్టి డిప్యూటీ సీఎం ఇచ్చారు వంగా గీత కి ఇస్తున్నారు కాబట్టే ఆ ప్లేస్ లో ఎవరు గెలిచిన ఆ పార్టీ వారు పిఠాపురంలో డిప్యూటీ సీఎం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే లేకపోతే పరువు పోతది అని ఇచ్చారు తప్ప ముందు ఎందుకు ప్రకటించలేదు పిఠాపురంలో పవన్ గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తాము అని చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రకటించలేదు??
@tellingtruewords
@tellingtruewords 11 күн бұрын
పిఠాపురానికి వర్మ బ్రోకర్ గా మిగిలి పోయాడు వర్మ లేకపోతే పీకే అడ్రెస్స్ లేకుండా పోయెను
@mohammedali8634
@mohammedali8634 11 күн бұрын
Sir meeru challaga undali anthey sir....
@hariprasaddk8272
@hariprasaddk8272 11 күн бұрын
I am in karnataka memmalne kalse meku okay dandam pettali 🙏 👋 🙏 👋 🙏 👋
@ilovemyindia184
@ilovemyindia184 11 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కాబట్టి వంగా గీత గారికి డిప్యూటీ సీఎం ఇస్తామన్నారు జగన్ గారు. కాకపోతే నార్మల్గా ఎమ్మెల్యే పోస్తే ఉండు
I Can't Believe We Did This...
00:38
Stokes Twins
Рет қаралды 95 МЛН
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 54 МЛН
Поймал редкий кадр🤨
0:22
FERMACHI
Рет қаралды 3,3 МЛН
1000000❤️ #shorts
0:18
北出 大周 Kitade Taishu
Рет қаралды 24 МЛН
腹黑小天使把黑天使整惨了#short #angel #clown
0:20
Super Beauty team
Рет қаралды 20 МЛН
Сын вернулся с войны и сделал сюрприз 🤯
0:17
Фильмы I Сериалы
Рет қаралды 4,7 МЛН
Поймал редкий кадр🤨
0:22
FERMACHI
Рет қаралды 3,3 МЛН