మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణము అక్కర్లేదు మా తెలంగాణలో మేము చాలా కష్టపడుతున్నాం
@sailokeshadari663122 сағат бұрын
😂అలా ప్రజలు vabbu analane పెట్టారు ఈ పథకం అమలు చేయటానికి కాదు 😂
@RamaKrishna-j3t20 сағат бұрын
అములు చేయమంటే బొక్క చెపుతారు, లేకపోతే అన్ని హామీలు అములు చేసేస్తాం అంటారు, కూటమి అంటే నే పెద్ద బొక్క ల పార్టీ
@rammanturu652520 сағат бұрын
Free anedi panikirani vishayam. School velle pillalaki ivvali free pass. andariki deniki. Idanta votes kosam verri veshalu. anni free cheskuntu velte Govt ela nadipistaru???? malli danni savarinchadaniki malli public ki charges roopamlo bokka. wrong concept. stupid plans.
@RamaKrishna-j3t11 сағат бұрын
@@rammanturu6525 నీకు దేవుడు free అవసరం లేకుండా చేసి పెట్టాడు, 10am వెళ్లి 4pm వచ్చేస్తున్నట్టు వున్నావు,
@user-ar5una197711 сағат бұрын
నాకు ఆధార్ లేదు నేను బస్ టికెట్టు కొంటున్నాను + ఈ ఫ్రీ మీద నాకు ఆసక్తి లేదు
@VinodMalli1815 сағат бұрын
బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే ఎంత మందికి నవ్వు వస్తుంది 😂😂
@chaitunani65517 сағат бұрын
Navvu vastundi koopam kuda vsastundi, 7 lakhala mandhi unde oka pranthanni smasanam annadu bro vedu
@VinodMalli187 сағат бұрын
@chaitunani6551 కర్మ వదలదు లే బ్రో.
@ShivaprasadDegala6 сағат бұрын
ప్రతి మనిషి లో ఎదో ఒక లోపం ఉంటుంది బ్రో
@simple.straight3615 сағат бұрын
Vaadu matladadu notlonchi water create chesi bayataki vadulthadu
@pallikalaanil79555 сағат бұрын
మాటలు కరెక్ట్ గా ఆడుతున్న కదా అందుకే చుసిన వాళ్ళు కి నవ్వు వస్తుంది
@ganapathireddyputhi786820 сағат бұрын
మీరు చేసిన అప్పులు కి వడ్డీ కట్టడానికే ఆదాయం సరిపోతుంది
@sujathakalakota657318 сағат бұрын
Ippudu veedu chese appulu yevadu teerustadi
@gsnaidu888810 сағат бұрын
6 లక్షల 45 వేల కోట్లలో నాలుగు లక్షలు తెలుగుదేశం పార్టీ వారు చేసిన హక్కులే. ఇప్పుడు ఏమి చేయలేక ప్రజలకు వచ్చే మనసు లేక ఈ మాటలు
@Napoleon4208 сағат бұрын
Mention cheyali evaru anedhi. TDP party 2014 to 19 varaku enta appu chesedho meku teliyadhu kosam adhi okksari chuse comment cheyandi
@nenulocal1026 сағат бұрын
Ap నీ చంద్ర బాబు నాయుడు గారు ఎక్కువ సార్లు సిఎం గా ఉన్నారు...ఎందుకు సంపద సృష్టించి...వేరే రాష్ట్రాలకు అప్పు ఇచ్చే స్థాయిలో అభివృధ్ధి చెయ్యలేదు...పైగా జగన్ కన్నా ఎక్కువ అప్పులు చేశారు...అక్షరాల నాలుగు లక్షల కోట్లు చంద్రన్న చేసిన అప్పు...ఆ డబ్బు ఏం అయింది...జగన్ చేసిన అప్పు జనం అకౌంట్ లో పడింది పథకాల ద్వారా..😂...
@sanjeevigogisetty423223 сағат бұрын
ఇంకా వైసీపీలోనే ఉన్నావా కళ్యాణి మేడం?మనం మీ 5 సంవత్సరములో ఏమి ఏమి పనులు చేశారు మేడం?వివరంగా చెప్పండి?
@sailokeshadari663121 сағат бұрын
Ycp jagan garu yem chesaro meku the adha ithe Ap public kadha meru మా comments చదవండి 🙏
@bhimarajubeera19 сағат бұрын
Em neeku theleda neeku edo okati ichuntaruga
@TRUTH-662618 сағат бұрын
@@bhimarajubeeraతీసుకొని మర్చిపోయి ఉంటాడు. హామీలు ఇచ్చి మర్చిపోవడం లాగా, యథా రాజా తథా ప్రజా.
@sujathakalakota657317 сағат бұрын
@@bhimarajubeeraneekenta icharu
@venkateshchavana-y8e17 сағат бұрын
అసెంబ్లీ ని గబ్బు లేపటానికి మళ్ళీ వచ్చారే ఎదవలు
@srinivasannarapu52338 сағат бұрын
Free పథకాలు వద్దు బ్రో ఏపీని డెవలప్ చేసుకోండి
@pricillakanna56224 сағат бұрын
Yes
@RAJURAJU-tk8uh18 сағат бұрын
Good massage anita mam...🎉
@ramkumar-ut6gs23 сағат бұрын
మీరు 3000/-పెన్షన్ ఎన్ని సంవత్సరాల కీ ఇచ్చారు కళ్యాణి మేడం
@anjaneyarajuindukuri631623 сағат бұрын
Cheppinappude 250 250 Aannaru
@sailokeshadari663122 сағат бұрын
Thamaru మా comments చదవండి 🙏
@RamaKrishna-j3t11 сағат бұрын
@@sailokeshadari6631 బాబు ఏమి చెయ్యకపోయినా పర్వాలేదు, చేసాము అని చెప్పడానికి ఎల్లో మీడియా, pytm సోషల్ మీడియా వున్నాయి కదా, మనకు ఆ భ్రమ ఉంటే సారి
@bonala131611 сағат бұрын
అది ఆమెకి గుర్తులేదు
@pechttianusha315323 сағат бұрын
Anitha good explanation
@ram_sayz9 сағат бұрын
Em good explanation neku burra lenattundi 😅😂
@sibalk73484 сағат бұрын
Free bus istam Ani cheppi ....inta varaku ivvakunda ...daniki nee support okati
@mnandannanandanna73583 сағат бұрын
Emiledi West fellow
@nandhibabup897523 сағат бұрын
మేడం అనిత గారు మీరు చేయాల్సిన విషయానికి చాలా టైం ఉంది.... వాళ్లు చేసిన దానికి నిగ్గు తేల్చండి మేడం
@sailokeshadari663122 сағат бұрын
😂God bless you jagananna ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు
@YuvarajC-yg3tiКүн бұрын
Super speech anitha mam great leader
@sailokeshadari663122 сағат бұрын
😂Joke super 😂
@satishreddy69221 сағат бұрын
😂😂😂😂😂😂😂
@Sumanth88921 сағат бұрын
Comedy baaga chesthunaav brother echina hami lu impliment cheyyatledhu....last ki evvadu em echaado compare chesi vote vesthaaru. company lu kuda levvu andhra lo
@ANILKUMAR-hd1zf19 сағат бұрын
చప్పరించు 🤪
@RamaKrishna-j3t11 сағат бұрын
@@YuvarajC-yg3ti జోకు పేలింది, అనిత next cm
@gsankarnarayana32023 сағат бұрын
Super speetch Anitha garu...
@kanetianandaraokanetianand281320 сағат бұрын
Super six kadu bro super sex kutami
@pnageswararaopnageshjaisri913023 сағат бұрын
బొత్తా సత్యనారాయణగారు అవకాశం ఇయ్యండి వాడు చెప్పేది ఎవరికి అర్థం కాదు
@rammanturu652520 сағат бұрын
evadiki kavali tana sollu antha
@rajeshkohli606219 сағат бұрын
Hapy rplaynk day😂
@venkatrao13255 сағат бұрын
Vadu veedu anaku bro neeku peddavallu leeaa
@sarmasadyatmikam643821 сағат бұрын
శభాష్ మేడం ఇది అందరికీ మీ నుంచి కావాలి అనుకొన్నది.
@chinnaavula508Күн бұрын
అనిత మేడం సూపర్ గా ఎక్సప్లనేషన్ చెప్పారు
@sailokeshadari663122 сағат бұрын
Melantivalla వల్ల Ap పేద ప్రజలకు ఇన్ని కష్టాలు మా coment s చదవండి 🙏
@MoulaliGodugu-c5z21 сағат бұрын
@sailokeshadari6631jagan valla
@RamaKrishna-j3t11 сағат бұрын
@@chinnaavula508 జోకు లు వేస్తుంది, నాన్నకి ఇందానం అమ్మ కి పంగనామం
@ajaykumar-pw4kc10 сағат бұрын
😂😂 jagan valla opika pattu we want development first. Development means it industry, manufacturing hubs ,aqua farm ,roads ,street lights ,projects ,airport ,adi only tdp government cheyagaladu .nuvu musukoni vundu .free ga money tharavatha asa padu .mana state lo labourers hyderabad or bengaluru work chesukuntunaru adi neku tesulusa enducated people aa kakunda .ekkada population akkada veltam badulu ekkada jobs vunte revenue govt vuntadi ga .ni free money poor bochudu mandi ivvachu nuvu daniki asa padavu. Bible devudu kasta padi sampadhincha manadu free ha asapadamanaledu. Poor or 60 age valla ki pension ella vasthundi ne badda enti
@YuvarajC-yg3tiКүн бұрын
Yes correct 💯💯💯 anitha mam
@sailokeshadari663122 сағат бұрын
😂Joke super
@RamaKrishna-j3t11 сағат бұрын
@@YuvarajC-yg3ti జోకు పేలింది, నాన్న కీ ఇందానం అమ్మ కి పంగనామం
@BD143AU19 сағат бұрын
Excellent 👌👌👌👌👌👌👌👌👌👌
@880166212323 сағат бұрын
ఆంధ్రాయూనివర్సిటీ కి మీరు ఇచ్చిన వాగ్దానం లు ఏవి స్వామి
@Ramesh-lg2yn19 сағат бұрын
అవును అమ్మఒడి 5సంవత్సరాల్లో ఎన్ని సార్లు ఇచ్చారు
@RamaKrishna-j3t11 сағат бұрын
@@Ramesh-lg2yn నాన్నకి ఇందానం, అమ్మ కీ వందనం,
@VishalBharadvaz10 сағат бұрын
@@RamaKrishna-j3tanswer layda 😂
@RamaKrishna-j3t10 сағат бұрын
@@VishalBharadvaz ఎవడి పరిపాలన లోని సంక్షేమ పధకలు కాపీకోట్టి డబల్ ఇస్తామని చెప్పి అధికారం లోకి వచ్చారు, అమ్మవాడి 4 సార్లు ఇచ్చారు, అప్పటి టీడీపీ గవర్నమెంట్ 100 కోట్లు మిగిల్చింది, వైసీపీ గవర్నమెంట్ 7000 కోట్లు మిగిల్చి వెళ్ళింది, ఎప్పుడేనా cbn సింగల్ గా గెలిస్తే అప్పుడు మాట్లాడాలి, cbn పరిపాలన బాగోదు కాబట్టే పొత్తులు, అబద్దం, వెన్నుపోటు ఇలా అనైతికంగా గెలుస్తాడు, పీకే, cbn జన్మలో సింగిల్ ga గెలవరు
@VishalBharadvaz9 сағат бұрын
@RamaKrishna-j3t single anna ki 11
@VishalBharadvaz9 сағат бұрын
@@RamaKrishna-j3t Jagan gurtu paytko Nennu anda patalaniki tokka kuntay na peru pawankalyan kaadu na party janaseena kaadu Ycp vallu gurtu paytukoni untaru Meru matladina matalu ku return gift 151 to 11 😂
@butchirajukuram751521 сағат бұрын
మాకు ప్రీ బస్ ఒద్దు.ఓకె
@settipalliupendra8934Күн бұрын
Super Home Minister garu 👌👌👌👌👌
@sivasankarallu816412 сағат бұрын
Super explanation by Anitha Garu.
@santoshkumarpadi9107Күн бұрын
Chandra Babu, is great All time CM
@sailokeshadari663122 сағат бұрын
😂Joke super 😂
@RamaKrishna-j3t11 сағат бұрын
@@santoshkumarpadi9107 పొత్తులు సీఎం, ఒకసారి వే్నుపోటు, ఒకసారి బీజేపీ tho, ఒకసారి బీజేపీ జనసేన, ఇoక్కోసారి కూటమి, ఒక్కసారి సింగిల్ గా గేలేవలేని అల్ టైం రికార్డు సీఎం bubu
@apparaojeereddiq346822 сағат бұрын
దాన్ని తీసుకెళ్లి బంగాళా కాతంలో తోసేయండి ముందు 5సంత్సరాలు ఏమి పీకిందో చెప్పమనండి
@pvdrao385319 сағат бұрын
2014 లొ 5 years టీడీపీ నా కొడుకులు ఏమి పీకరు
@LaxmiK-y6w18 сағат бұрын
Arripuka nelanti vala Valle m Rastram dengindi
@satyanarayanamurthy96823 сағат бұрын
మీ నాయకులు తిరుమరాదు మిమ్మల్ని చికోత్తిన budhiledu
@WELOVEJAGAN .. వాలెంటీర్స్ మీనింగ్ తెలుసా?? స్వచ్ఛందంగా సేవ చేయటానికి ముందుకు రావటం.. జగన్ వాలంటీర్ పేరుతో 50 ఇళ్లకు ఒక ఏజెంట్ ని పెట్టి, వాళ్ళను ప్రజలను బ్లాక్మెయిల్ చేయటానికి.., వోట్ కోసం బెదిరించటానికి ఉపయోగించాడు.. కేవలం 5 వేలు జీతం కోసం ఊరుల్లో ఉన్న ప్రతీ కుటుంబం తాలుక ప్రైవేట్ లైఫ్ ని కూడా స్క్రీన్ చేసి, రిపోర్ట్ ఇచ్చే విధంగా వాళ్ళని జగన్ వాడుకున్నాడు..10th, ఇంటర్, డిగ్రీ ఉన్నవాళ్ళను కూడా, 5 వేల కోసం వాళ్ళ అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసి, వాళ్ళ వెన్నుముక విరిచేసాడు..జగన్ ఓడిపోవటానికి కారణం లో ఒకటి వాలంటీర్ వ్యవస్థ..చదువు లేని పల్లెటూరు వాళ్లకు కూడా ఇది చాలా ఇబ్బంది పెట్టిన కారణం..ప్రతీ ఒక్కరికీ ఒక ప్రైవసీ ఉంటుంది.. అది కూలి చేసుకొనే వాడు కావచ్చు, మధ్య తరగతి కావచ్చు.వాలంటీర్స్ పేరుతో, సొంత ఊరి వాళ్ళ సొంత విషయాలు ఒక రాజకీయ పార్టీ కి కేవలం ఒక 5 వేల జీతం కోసం అమ్మేసిన వాళ్లకు శిక్ష తప్పదు..TDP వాలంటీర్స్ జాబ్స్ అన్నారు.. జాబ్ కేలెండరు లో ఉంటుంది.. 👍.. వెయిట్ చేయండి..
@JudgementdayonAugust1521 сағат бұрын
@@WELOVEJAGANvolunteers are sixth fingers not government employees majority are ysrcp criminals who acted as informers and goons who assaulted ordinary citizens including women
@bhaskararaokanda454820 сағат бұрын
వాలంటీర్లు అక్కర్లేదు.@@WELOVEJAGAN
@bhaskararaokanda454820 сағат бұрын
వాలంటీర్లు వ్యవస్థ పనికిమాలిన వ్యవస్థ
@JayalaxmiParasthugari9 сағат бұрын
Thumbnails అంటే ఏంటివి ఎవరన్నా చెప్పారా ప్లీజ్
@budayasravan18373 сағат бұрын
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలలో మోసాలు అవినీతి ప్రభుత్వం వరుదు కళ్యాణి గారు ఒకప్పుడు శ్రీకాకుళం
@srinivasaraonalla23515 сағат бұрын
ఇది సూపర్ ప్రభుత్వం.
@sarikondaraja228019 сағат бұрын
Supper mind blowing punch edhie edhie nijamayjna palana akka keeptup
@RamakrishnaChiranjeeviКүн бұрын
Super madam garu
@sailokeshadari663122 сағат бұрын
😂Joke super
@BalasinguVenkayaramana9 сағат бұрын
సార్ మీరు మాట్లాడింది అర్ధం కావట్లేదు
@mohanraoy.v.12520 сағат бұрын
comments in Assembly should be maintained in dignified manner
@malladinarayanasarma64679 сағат бұрын
free బస్సులు మాకు ఇస్తే తీసుకుంటాం. ఇవ్వకపోయినా మాకు బాధ లేదు. మీదగ్గరకొచ్చి ఎంత మంది ఫ్రీ బస్సుల గురించి అడిగారూ ????
@KarthikM-xb9cm11 сағат бұрын
సూపర్ six ఎక్కడ
@pricillakanna56224 сағат бұрын
Super 6 avasaram ledu AP development cheste companys ravali jobs vastai villages,raitulaki help cheste city development easy ga avutundi
vado natthinayala. Prajala sommu mingaru andaru kalisi. Development ledu bokkaledu. edo opposition pary kada edo vagali adi common aa kada. Pathetic leaders assalu vallani ennukunnavallaki sigguledu.
@karthikgouda55405 сағат бұрын
Goodmassage anitha madam
@narasimharaoseshagiri385422 сағат бұрын
Figar సూపర్ గా ఉందే గ్రీన్ సారి
@sailokeshadari663121 сағат бұрын
యేమీ మీ ఇంట్లో ఆడవాళ్లు అమ్మ అక్క చెల్లి గ్రీన్ సారి kattukora 😂matlade ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి 🙏
@RamPrasad143-ku3zb11 сағат бұрын
ఇలాంటి comments పెట్టొద్దు నీకు కూడా బొక్కలో వేస్తారు .
@prasad1297Күн бұрын
Great leader anitha garu
@hemasudharshanreddy363917 сағат бұрын
Kalyani madam speech very good..God bless you madam
@anilkumaranil6117Күн бұрын
Jai Anitha.jai TDP
@sailokeshadari663121 сағат бұрын
😂Joke super
@BADIGINCHALASkvarma38 минут бұрын
ఆంధ్ర ప్రదేశ్ ను డెవలప్ చేయండి. ఫ్రీ బస్ వద్దు ఏమి వద్దు sir
@reddybtc6 сағат бұрын
❤
@Happypujari20217 сағат бұрын
రాజకీయంలో అధికారం ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి.ఎవ్వరైనా సరే ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడాలి కానీ తన్నుకోవడం మంచిది కాదు. నేడు అధికారం ఉంటే చాలు ప్రజలు ఎలా పోయినా పర్లేదు.....
@tdhanashekerssheker50135 сағат бұрын
చంద్ర బాబు గారి పరిపాలన లో, పెదవాడికి,న్యాయంజరగదు,, ఇదిజగమెరిగిన, సత్యం,
@ravimalchi517011 сағат бұрын
Thumbnail alaa leedhee
@soundaryadevishiva24684 сағат бұрын
జగనన్న ఇల్లు సంగతి కూడా తేల్చండి
@lavanyasure67015 сағат бұрын
బాబోయ్... అస్సలు మాకు ఎవరికీ ఉచిత పథకాలే వద్దమ్మ....
@ploku1178Күн бұрын
🙏🙏👌👌👌✌️✌️✌️👍👍👍🙏🙏✌️✌️✌️💪💪💪💪🙏🙏
@VVanu-dv9wm3 сағат бұрын
Jai TDP ❤❤❤❤❤❤
@saikishoreify22 сағат бұрын
Why wrong titles 🚫
@budayasravan18373 сағат бұрын
గంటకో రాజకీయ పార్టీ లు మారే వారి మాటలు పట్టించకుకేకూడదు భారతదేశం 🇮🇳పార్టీ తరఫున శ్రీకాకుళం
@prasad1297Күн бұрын
Jaggadu yemi chesadu
@sailokeshadari663121 сағат бұрын
Meru ap public kadha ithe Ap public కు తెలుసు ycp jagan mohan reddy garu yem చేశారు మంచి పాలన అందించడం లో no 1 సిఎం గా మా coment s చదవండి అన్ని 🙏god bless you all ysrcp and Ap public
@meherkiranpindiproli640120 сағат бұрын
@@sailokeshadari6631Your face scrum
@gangadharpalla64275 сағат бұрын
@@sailokeshadari6631😂 sare siru
@sharmilapilla6111Күн бұрын
Super madam
@RavishankarDommetiКүн бұрын
బొత్స సభ మర్యాద మీరు ఎంతవరకు పాటించారు
@ambatireddy44945 сағат бұрын
ఏమి చేసారు.. 😄😄😄
@7hillsssmedia765 сағат бұрын
సామాజిక పెన్షన్ గతంలో వారు ఎన్ని రోజులకు ఇచ్చారో చెప్పమనండి
@budayasravan18373 сағат бұрын
ఈ సారి, 11, కాదు 1 రావటం కష్టము
@kalyangajulla12 сағат бұрын
Verygoodmadamu
@b.sudheerkumar91909 сағат бұрын
We don't want freebies, we want development
@aramanji4912 сағат бұрын
అమ్మ నోరు మూసుకొని ఉంటే అది చాలా రాష్ట్రాన్ని కోల్పోకూడదు మేము
@NaguBala-lj2ql12 сағат бұрын
ఫ్రీ బస్సు ఏవరు అడగటం లేదు సార్ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మేడం గారు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు
@nagarathnamswamidasu31157 сағат бұрын
నత్తి సత్తి బాబు గారూ...సభ మర్యాదలు కాపాడుకోండి
@appalanaidu89857 сағат бұрын
హోమ్ మినిస్టర్ గారు మీరు పేపర్ లో చేసినట్లు చూపిస్తున్నారు మీరు చేయవలసిన మాత్రం రేపు అసెంబ్లీ ఎలక్షన్ కు మూడు నెలల ముందు మాత్రమే మీరు సూపర్ 6 నెరవేరుస్తారు ఆంధ్ర ప్రజలు అందరికీ తెలిసిన విషయమే
@pricillakanna56224 сағат бұрын
Already started where u brother i think ur out of A.P 😂
@RaghuRamPoreeka7 сағат бұрын
బొత్స గారు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాలేదు
@HemanthSetti-t7b6 сағат бұрын
ఓయమ్మా ఆపు మీ.... మీరేం చేశారు అది చెప్పండి
@nannimadhuri19 сағат бұрын
కామెంట్స్ డిలీట్ చేసే ఉద్దేశ్యం ఉన్నపుడు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోండి అడ్మిన్.. టీడీపీ కి సపోర్ట్ చేస్తున్నా అని కామెంట్స్ డిలీట్ చేస్తున్నారా?
@Chandrasekhar-lw5snКүн бұрын
వైసీపీ మ్మెల్సీ కి ఎందుకు అంత తొందర sabarkaro ఒప్పికపట్టు వైసీపీ గవర్నమెంట్ ఏమి చేసిందో ఎవరికీ తెలీదు
హోమ్ మంత్రి అనిత గారు a ప్రజలు కు ఇచ్చారు 😂Ap ఎంత మంది ప్రజలు ఉన్నారు యెవరు కు ఇచ్చారు ముందు మాకు అమ్మ ఒడి తీసేసి తల్లికి వందనం pettaru🙏డబ్బులు మాత్రం తల్లులకు ఇవ్వలేదు వెంటనే అమలు చేయాలని కోరుతూ ap public అమ్మలు హోమ్ మంత్రి అనిత గారు ఆత్మ విమర్శ చేసుకోవాలి ముందుగా తల్లికి వందనం ఇచ్చి కాలేజీ ఫీజు kattamante parents కు భారం తగ్గి ఉండేది peadha ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పిల్లల చదువులు ఆటంకంగా మారింది ycp ప్రభుత్వం ఉన్నపుడు అమ్మ vodi ముందుగా ఇవ్వటం వల్ల ప్రజలకు తిన్న తినక పోయిన పిల్లలు ఖర్చులు మొత్తం కాలేజీ ఫీజు బస్ పాస్ చిన్న చిన్న ఖర్చులు కూడా సరిపోవడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉందన్నారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు covid time lo school s సెలవులు కు కూడా ycp jagan garu మా parents ని పిలిపించి వాళ్లు స్కూల్ విద్యార్థులు మధ్యాహ్న భోజనం పథకం కింద పెట్టే రేషన్ బియ్యం 5kgకందిపప్పు 5kg యెన్ని రోజులు సెలవు దినం లెక్కలు తో సహా ఎగ్ s అన్ని మాకు న్యాయం గా చేసేవారు స్కూల్ కాలేజీ లు సరస్వతి దేవి ఆలయంలో ఉన్న ఫీల్ వచ్చేలా మార్పులు చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఏళ్లు అనుభవం ఉన్న వాళ్లు కూడా చేయలేని Ap పాలన లో చేసి చూపించారు ys jagan mohan reddy garu అని గర్వంగా చెప్పుకునే ప్రభుత్వం ysrcp all team aa devudu అన్నీ చూస్తున్నారు లెక్కలు sari చేస్తారు god bless you all ysrcp and Ap public 🙏ఇప్పుడు ఈ టిడిపి janasena కూటమి ఆత్మ విమర్శ చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు Ap cm ga arhatha ycp jagan garu ke undhi అని
@avulavenugopal17046 сағат бұрын
ఆ మ్మ ఆ నిత గారు సూపర్ సిక్స్ ఏ క్క్ డా
@gangadharpalla64275 сағат бұрын
Endhuku makem vaddu super 6 memu super 6 chusi votes veyale CBN garini chusi vesamu ❤
@AjayKumar-li3jj6 сағат бұрын
Free bus should not be implimented Give free bus only in rural areas in పల్లెవలుగు services only
@bhaskarrao23794 сағат бұрын
ఏమి అధ్యక్షా అపుడు మి వారు అంత మంది పడి పోలేదా అధికారం లో వుండే టప్పుడు
Ippudu Ap Singapore Srilanka cheppandi sar 😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤
@mv_lakshmi6928 сағат бұрын
.సభని రచ్చ చేయటమే ఉద్దేశం...ఇంకా ఎక్కడ ఏమి ఉన్నాయో ...అవి ఎల సరిచేయలో ఆలోచన చేయాలి...ఒక వెయ్యి రూపాయలు పెంచటానికి...4ఇయర్స్ పట్టింది...అనితా మేడం గారు ఖచ్చితం గా చెప్పారు.....
@TeravadaAyodyarao-fg1djКүн бұрын
Anitha best speech
@suryachandrarao33098 сағат бұрын
మూడు సిలిండర్లు ఒకేసారి ప్రభుత్వం ఇస్తే ప్రజల దగ్గర మూడు ఖాళీ సిలిండర్లు ఉండాలి కదా.
@telugunew-movieshd6 сағат бұрын
ఆది ఈ గొర్రెలక్కు తెలిదు కద అన్న 😅
@satyanarayanareddysathi47308 сағат бұрын
వైసిపి వాళ్ళు పెన్షన్ 2000 నుంచి 3000 ఎప్పటికి ఇచ్చారు రెండో సంవత్సరానికి ₹250 సంవత్సరానికి ₹250 పెంచారు వాలెంటి మేడం ఒకసారి మూడు గ్యాస్ సిలిండర్ ఇచ్చేయమని అడుగుతున్నారు మూడు గ్యాస్ సిలిండర్ ఉండాలి కదా ఉండాలి కదా మీరు ఎంత చెప్పినా వైసిపి వాళ్ళకి అర్థం కావటం లేదు మేడం బాగా మాట్లాడారు
@vinaygoud71255 сағат бұрын
Anitha garu ap home minster aaa😂😂😂😂😂😂
@bchangalrayudu641317 сағат бұрын
Amma mee.babu 15 yrs cm ga chesina vyakthi.athaniki bagathelusu.employees.jeethalanu kuda ammesadu.
@Abhirishi1992218 сағат бұрын
అన్నా వెయ్య ఇచ్చావు నా ఓటు నీకే అని చెప్పి వాడికి నచ్చినవానికి ఓటు వేస్తాడు నాయకులు ఎన్ని వాగ్దానాలు చేసినా ఏది అవసరమో ఏది ఉపయోగమో అది మాత్రమే చెయ్యండి. రాష్ట్రాన్ని మటుకు మీ స్వార్థం కొరకు అప్పులబారంతో చిందరవందర చేయవద్దని బాధ్యతగల పౌరునిగా నా మనవి.
@giribabu19634 сағат бұрын
Vallu ఇద్దరూ ఎంత గౌరవం గా ఉన్నారు, మీ caption ఏమిటి
@eswarrao537920 сағат бұрын
Free ga cylinder received
@pallikalaanil79555 сағат бұрын
నువు ఏమి మాటలు ఆడుతున్నరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కి ఏమి అర్ధం కావట్లేదు మేడం అనిత గారు
@testvenky86198 сағат бұрын
నేను Exams లో ఫెయిల్ అయ్యాను... నన్ను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని అనౌన్స్ చేస్తేనే స్కూల్ కి వస్తాను... - J
@rgda505018 сағат бұрын
Botsa....nee old video inka youtube lo vunnai😅
@suryachandrarao33097 сағат бұрын
ప్రభుత్వం కంటే వైసిపి పార్టీ వాళ్లే ఎక్కువ సమయం మాట్లాడుతున్నారు
@satyaveni992510 сағат бұрын
అసలు ఈ పథకాలు వద్దు, ఏదో వృద్ధాప్య పింఛన్లు ok but మహిళల bus weaste, అయినా మేమూ super six చూసి ఓటేయ్యలేదు, అలా అయితే నవ రత్నలకే.. రెండు ఇచ్చి, 11తో 🙏 పెట్టేసాం. అవి కూడా ప్రజాధనంతోనే ఎవరైనా ఇచ్చేది. మాకు కావాల్సింది అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక వృద్ధి,jobs,health, security (మహిళల పై అరాచకాలు తగ్గాలి)
@venkateshbantu6410Күн бұрын
Super women home minister ❤🎉❤❤❤
@sailokeshadari663122 сағат бұрын
😂Joke super
@tirupatinalli633412 сағат бұрын
ఆ సంధ్యారాణి గారు బొత్స సత్యనారాయణ గారితో......... మీరెందుకు లే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పకూడదు
@RamakrishnaS-xs1kv11 сағат бұрын
సభా అనేది సంస్కారంగా జరగాలి ఒక మనిషి మాట్లాడేటప్పుడు పక్కన ఇంకో మనిషి మాట్లాడకూడదు
@surapanenieswararao871Күн бұрын
Amma three thousand pention evatanki five years pattinddi marchi poyava
@sujathakalakota657317 сағат бұрын
Mari 2015 tdp ichindi 2000 ye ga. Ycp ye kada danni 3000 chesindi. Adi marchipiyara
@pulapanarayanarao200319 сағат бұрын
అనిత madam కరెక్ట్ గా చెప్పారు. మొత్తం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఐదు సంవత్స రాలలో చిన్నా భిన్నం చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసి అప్పులు కుప్పగా చేసారు