శ్రీ బాలుగారితో, పార్వతి నాయుడు గారు కూడా చక్కగా పాడారు. స్వర సుందర్ గారి రచన, నరేన్ గారి సంగీతం అద్భుతం. ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలనిపిస్తుంది. సాయి బాబా సీరియల్లో కూడా ఈ పాటను పెట్టడం విశేషం.
@pitchikiramalingam4681Ай бұрын
ఈ పాట ను నేను ఎక్కువ గా వింటాను. మనస్సు కు హాయిని సంతోషాన్ని కలిగిస్తుంది
@podilamallesh109421 күн бұрын
సమర్థ సద్గురు సాయినాథుల వారికి లెక్కలేనన్ని ధన్యవాదములు
@podilamallesh109421 күн бұрын
శ్రీ సాయినాథ వారి చరణాలు నమ్ముకున్న వారికి సర్వము శుభములు
Om Sri Sairam🙏🙏🙏🌹🌹🌹🌹🌹🥛🍧🍌🍺🥣dhnnyavadamulu om Sri Sairam om Sri Sairam🌹🌹🌹🌹🌹
@jyosubbu14362 жыл бұрын
నిజంగా ఈ సాంగ్ విన్నప్పుడల్లా ఏదో ఒక ఎనర్జీ వస్తుంది... జై సాయిరాం 🙏🙏🙏
@sathibabuganthakuri10 ай бұрын
ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏
@jakshatha148 Жыл бұрын
నాకు ఈ పాట వింట్టే మనసు చాలా సంతోషం గా ఉంది.... నాకు చాలా చక్కగా నచ్చింది.... సాయి మీరు ఎప్పుడు మాతో ఉండండి సాయి... Love you lot sai...❤
@sathibabuganthakuri9 ай бұрын
జై శ్రీ సాయిరాం 🙏🙏🙏
@vraoparavatam2289 Жыл бұрын
నిజంగ ఈపాట మనసు ను ఎక్కడికో తీసుకు వెళ్ళింది
@telugudravidianboy3007 Жыл бұрын
ఇది TELUGU SONG అయినందుకు....ఘుస్బంప్స్ మరింతగా పెరిగింది 🔥
@KalwaSwathi3 ай бұрын
Om sai ram chala bagundi e song vintunte manasu prashantam ga avutundi🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲
@krishnaraorenukunta615711 сағат бұрын
నా జన్మ ధన్యమైపోయింది ఈ పాట వింటూ ఆహా సాయి సాయి శరణం సాయి శరణం
@raghavamadhavtanguturi47527 ай бұрын
Sai nadha saramam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sai baba saranam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopusudhakarreddy61462 жыл бұрын
సాప్ట్ వేర్ ఫీల్డ్ లోకి వస్తున్న సాయి 10 సంవత్సరాల తరువాత నన్ను నిలబెట్టు సాయి చాలా కష్టపడుతున్నా సాయి సహాయం చేయండి సాయి నేను అనుక్షణము మిమ్మల్ని తలుచుకుంటున్న సాయి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సాయి నాకు 2013లో సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది 3సర్జరి లు జరిగాయి నేను బ్రతకడం కష్టం అన్నారు డాక్టర్లు కాని నన్ను బ్రతికించారు నా జీవితంలో ఒక అద్బుతం చేశారు అలాగే నాకు బ్రతుకు తెరువు చూపించండి సాయి.అమ్మ, నేను ఇదే నా ఫ్యామిలీ అంతా మీకు తెలుసు సాయి.
@sujathatalari73034 ай бұрын
Saibaba sarram sainanathasaranam baba na biddaliddariki udyogalu prasadinchu sai vari modati jeetham neesannidhiki pamputhanu saibaba namora alakinchuthandri