Chala chala bagundi pata jai Sri ram jai Sri hanuman om Sai Ram👣👣👣👣👣🤱🤱🤱🤱🤱🙏🙏🙏🙏🙏🙏
@kiladiRaviteja-qq6my Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ Shankar Anna na srinivas Naku edharu papalu 4yr and 8 years mi album Ani songs prathi roju vintaru mi songs ante chala like chestaru anna miru chalaaaala cheyalani Aa sai baba ni m anaspurtiga korukuntamu anna all the best anna .
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@neelampatiammavaruvemuluri49306 ай бұрын
చాలా అద్భుతంగా పాడారు స్వామి🌹 మీకు శిరిడి సాయినాధుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ 🌹మీ సంజీవరావు స్వామి
@girijarajeti693 Жыл бұрын
అద్భుతం సార్ సాంగ్ విన్నంత సేపు మనసు పరవశించిపోయింది మీ వాయిస్ చాలాబాగుంగుంది నా సాయి తండ్రిని ఎంత చక్కగా పిలిచారు సార్ మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏
@GowriShankaradevotional Жыл бұрын
Thank you
@rongalinaidu15387 ай бұрын
ఉల్లిపాయ ముక్క ఇస్తాను అనే పదం మారిస్తే మంచిది అని నా ఉద్దేశ్యం.. మన సంప్రదాయం ప్రకారం దీక్షా సమయంలో ఆహారంలో ఉల్లి వాడకం ఉండదు కదా... అలాంటిది స్వామి వారికి ఉల్లి సరైనది కాదు అని నా అభిప్రాయం
@GowriShankaradevotional7 ай бұрын
దైవం తో మనకి పోలికా?
@jillavenkateswarlu76102 жыл бұрын
OM SAI OMSAI SRISAI JAYA JAYA SAI OMSAI SRISAI JAYA JAYA SAI OMSAI SRISAI JAYA JAYA SAI OMSAI SRISAI JAYA JAYA SAI OMSAI SRISAI JAYA JAYA SAI
@nrcookhouse478 Жыл бұрын
Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజ యోగిరాజ పరభ్రహ్మా శ్రీ సచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై
@sandeepreddy8212 Жыл бұрын
Sai Ram Sai Ram Sai Ram
@YNagendra-p4q15 күн бұрын
Omasairam
@ManojPawar-d4u15 күн бұрын
❤❤❤❤❤❤
@gopalamchintha476811 ай бұрын
E pata vinte manasu enta ayaga undi mi pata naku chala baga nachindi mi pata mi voice chala bagunayi elage eno patalu padali ani karutunanu
@lakshmik78636 ай бұрын
హాయ్ అన్నయ్య బాబా పాట చాలా అద్భుతంగా ఉంది మా ఇంట్లో బాబా వీడియో కూడా ఈ పాట నేను ఎక్కిస్తూ ఉంటాను నేను స్టేటస్ పెడితే మా ఫ్రెండ్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది అన్నారు అన్నయ్య ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
@HariKidan-gk5nt Жыл бұрын
Omsairam 🕉 🙏 🕉
@pandugamingtelugu Жыл бұрын
Nice song baga padeaearu swamy
@GowriShankaradevotional Жыл бұрын
Tq
@brugumallakumar53844 жыл бұрын
Super song Swamy
@GowriShankaradevotional4 жыл бұрын
Thank you Swami
@ChallaMariyamma-kq1sn27 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tharunkanagala79213 жыл бұрын
Om sai jai sai. Jai jai sai raam
@arisettisaipavan14334 жыл бұрын
Super
@eedumudinagashankaram14844 жыл бұрын
Tq
@GowriShankaradevotional2 жыл бұрын
kzbin.info/www/bejne/mWiakmmsp7F_ncU
@DurgaDevi-gd2mp Жыл бұрын
అఖిలాండ కోటి బ్రహ్మ ండ నాయక రాజాధి రాజ యోగిరాజ శ్రీ సచ్చిదానంద సమర్ద సద్గురు సాయి నాధ మహరాజ్ కి జై 🤲🙏🙏🪔🌺🌺🪔
@avanigaddakarthikvarma13464 жыл бұрын
Om sai ram
@GowriShankaradevotional4 жыл бұрын
ఓం సాయి రాం
@get.fit.with.sirisha72234 жыл бұрын
Superb 🙏🙏
@GowriShankaradevotional4 жыл бұрын
thank you
@ffbrotelugu25122 жыл бұрын
Uuuuuuu
@status-pi6pj3 жыл бұрын
Super swamy
@GowriShankaradevotional3 жыл бұрын
Tq
@sreerani81922 жыл бұрын
Sai baba gari patalu inka adbhuthang padaali ani korukuntunna. 💐💐💐 👌
@GowriShankaradevotional2 жыл бұрын
Tq
@eedumudinagashankaram14844 жыл бұрын
Jai sai raam 🙏
@GowriShankaradevotional4 жыл бұрын
sai ram
@anushathota47603 жыл бұрын
Jai sai ram hare sai raam
@chindira42872 жыл бұрын
Om sai sri sai jaya jaya sai
@Sumithraboya-c3s3 ай бұрын
Om Sai Ram shradha saburi 🌹🌹
@baburaoyalamanchi59063 жыл бұрын
JAI SAI NATH MAHARAJ KI JAI 🙏🙏🙏🌷🌷🌷🙏🙏🙏🌷🌷🌷
@Saiashwitha-eb5ut11 ай бұрын
🌹🌹🌹🌹🌹🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@avanigaddakarthikvarma13464 жыл бұрын
Super annaya swami
@GowriShankaradevotional4 жыл бұрын
Thank you
@gandijanardhan51628 ай бұрын
Om Sai Ram Jaya Sai 🌹🪔🔔 Om sai Sri Sai Baba Me Blessings Kavali Baba.
@athipallishashikala1669 ай бұрын
Om sairam.too good song
@lathakolapuri4298 Жыл бұрын
Om sai ram 🙏 🙏 🌹 ❤️
@rajininagapranathi2662 жыл бұрын
సార్ మీ సాంగ్ చాలా బాగుంది ఇంకా ఇలాంటి పాటలు పెట్టండి ప్లీజ్ 🙏🙏🙏ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది
@GowriShankaradevotional2 жыл бұрын
Tq sure
@kusumasweet70872 жыл бұрын
Om sai Sri Sai jai jai sai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jillavenkateswarlu76102 жыл бұрын
Super song sir
@jillavenkateswarlu76102 жыл бұрын
THIS SONG IS SUPERSIR
@gopalpuppala5183 Жыл бұрын
Oum Sri sachithananda samarda sadguru sainadh maha rajki Jai
@ramakrishnaiahtadepalli576410 ай бұрын
Sairam, sweet songs
@pritammhatra96647 ай бұрын
🙏🙏🎉🎉om sai ram 🎉🎉🙏🙏
@drathnakumari18132 жыл бұрын
Super songs Tq
@GowriShankaradevotional2 жыл бұрын
ఓం
@krishnajana9471Ай бұрын
సాయి మా ఇంటికి రా దండం పెడతాను -2 వెన్నుపూస వేసి వేడి బువ్వ పెడతాను -2 జొన్న రొట్టి మీద పండు కారమేస్తను నంచుకోను ఉల్లిపాయ ముక్క పెడతాను చెక్కరేసి వేడి వేడి పాలు ఇస్తాను ఉట్టి మీద మీగడంతా నీకే పేడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను వెన్నపూస వేసే వేడి బువ్వ పెడతాను కొసరీ వడ్డించి పేద విందు చేస్తాను కడుపు నిండా తింటే కళ్లార చూస్తాను చేయి కడిగి నిండుగా నీ సేవ చేస్తాను విశ్రాంతిగా పడుకుంటే కాళ్ళు పడతాను సాయి మా ఇంటికి రా దండం పెడతాను -2 ని కాళ్ళు పట్టుకుంటే మాకు ఎంతో హాయి ఏ జన్మ లోన చేసుకున్న పుణ్యమో ఇది ఈ జన్మకుది మాకు చాలు ఓ సాయి సాయి మా ఇంటికి రా దండం పెడతాను వెన్నుపూస వేసి వేడి బువ్వ పెడతాను