Sir ma babu 30/06/2014 6 th క్లాస్ చాడుతున్నాడు eligible avatada
@AnnapurnaAcademyNavodayasainik4 күн бұрын
Avuthundi video chesa chudandi
@shareinfotelugu82713 күн бұрын
Present 6th class students age saripote apply chesikovaccha sir
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
అప్లై చేసుకోవచ్చు.
@ShaikShajahan-df8lx5 күн бұрын
Sir ma babu 5th class chaduvutunadu. Present 10 years unae DOB 05-06-2015 ma babu applaly chyyavacha sir plz reply evandi sir
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@asiyabegum62106 күн бұрын
Hello sir just me video chusthunna subscribe kuda chesa Ma paapa 29/04/2015 lo puttindi Present 4th class government school Ma paapa ni e school lo join cheyalante inka time untada sir please cheppandi sir 🙏🙏🙏🙏
@sairamsurna47146 күн бұрын
@@asiyabegum6210ఈ samvathram కూడా అప్లై చేయొచ్చు.నెక్స్ట్ సంవత్సరం కూడా చేయొచ్చు ఏ స్కూల్ లో చదివిన no ప్రాబ్లెమ్
@sairamsurna47146 күн бұрын
@@asiyabegum6210 ఈ ఇయర్ కూడా అప్లై చేయొచ్చు. కానీ నెక్స్ట్ ఇయర్ కోచింగ్ ఇప్పించి అట్టెంప్ట్ చేయించండి కంపిటేషన్ ఎక్కువగా ఉంటది మేడం ఏ స్కూల్ లో చదివిన అర్హులే
@sairamsurna47146 күн бұрын
@@asiyabegum6210 ఇది పిల్ల ల స్థాయిలో సివిల్స్ లాగా ఉంటది NTA(national testing egency) nirvhistundhi
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
మీ పాప ఫోర్త్ క్లాస్ చదువుతుంది అంటున్నారు. ప్రస్తుతం మీరు అప్లై చేయలేరు. సైనిక్ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ కోసం మీ పాప ఫిఫ్త్ క్లాస్ చదువుకునేటప్పుడు అప్లై చేసుకొని ఈ ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అయిన తర్వాత మీరు సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. అందుకోసం మీరు ఫిఫ్త్ క్లాస్ అయ్యేంతవరకు ఎదురు చూడవలసి ఉంటుంది.
@kadamganesh5586Күн бұрын
సార్ మా అమ్మాయి ఎప్పుడు 8వ తరగతి .14 సంవత్సారాలు అప్లై చేసుకోవచ్చా
@AnnapurnaAcademyNavodayasainik17 сағат бұрын
వీడియో చేశాను చూడండి అమ్మ. ఏజ్ లిమిట్ సరిపోయినట్లయితే అప్లై చేసుకోవచ్చు.
@krishnareddy9925 күн бұрын
Domicile certificate ? It's means
@kuttyvideos877421 сағат бұрын
అమ్మాయి సెవెంత్ క్లాస్ చదువుతుంది సార్ అప్లై చేయొచ్చా తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి సార్ ప్లీజ్ చెప్పండి సార్
@AnnapurnaAcademyNavodayasainik17 сағат бұрын
Age సరిపోయినట్లయితే అప్లై చేయొచ్చు. కానీ అమ్మాయి మళ్ళీ సిక్స్త్ క్లాస్ చదువుతుంది. దీని కారణంగా రెండు సంవత్సరాలు అమ్మాయికి వృధా అవుతుంది. నా సజెషన్ ఏమిటంటే వద్దు.
@doraal38676 күн бұрын
Nice explanation Bhagya sir.
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Tq
@krishnareddy9925 күн бұрын
Domicile certificate ? It means. Which certificate needs to be submitted?
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
మీకోసం వీడియో చేశాను చూడండి
@chimmirisrikanth20286 күн бұрын
Domicile Certificate get from native place or children studing city . Domicile certificate and Residen Certificate both same or not sir.
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Same kadu.
@sarisuri44814 күн бұрын
Link open avvadam ledu😢
@AnnapurnaAcademyNavodayasainik4 күн бұрын
Avuthundi amma
@swathimalishetty36246 күн бұрын
sir caste certificate ante Telangana vallu BC Vallu ....OBC Upload cheyala...or common caste certificate
@sravankumarvallapudasu21635 күн бұрын
Tq for the information Sir
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
Thank you
@RamakrishnaUgga4 күн бұрын
Telanga lo schools unnava cheppaledhu
@AnnapurnaAcademyNavodayasainik3 күн бұрын
No
@deepthipriya61734 күн бұрын
Sir ,ma babu navodaya coaching lo unnadu,exam ayyaka online lo join cheyocha
@AnnapurnaAcademyNavodayasainik3 күн бұрын
Cheyyocchu
@deepthipriya61732 күн бұрын
Ma BABU DOB 1/1/2015,ee year sainik rastunnadu,next year ki kuda rayocha
@narsingdevika26756 күн бұрын
Sir, my son have a one testies he is medical fit or not?
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Cheptha sir video vasthundi
@ramunaik77056 күн бұрын
Sir Domain certificate ,are Residences certificate same , yes sir
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
మీ కొరకు వీడియో చేశాను చూడండి
@sathishkaneboina36677 күн бұрын
First option other state ss payttukovachha
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
పెట్టుకోవచ్చు
@kamalauveduri7336 күн бұрын
Sir online class eppudu nundi start chestaru cheppandi sir ma Babu ni join chestamu
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Already start ayayyai andi. Call me
@Dmsgaming2495 күн бұрын
How many seats for 9th class in Andhra Pradesh
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఫ్యూచర్ లో వీడియో వస్తుంది
@gbeekoji51976 күн бұрын
Sir 6th saink entrans exam attend aiyadu Last year. Malli exam ki atend avacha
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Vaddu andi
@ApparaoKolli-b4m5 күн бұрын
Sir my kid 4th class. But d.o.b 13.11. 2014. Exam rayocha sir. Vadte theesukuntara. Lekapothe compulsory ga 5th class chafhavala. Plz reply me sir
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
ఫిఫ్త్ క్లాస్ కచ్చితంగా చదవండి ఫోర్త్ క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాయలేరు.
@AsdfAsdf-x8qКүн бұрын
Sir ma babu 5 th class chaduvuthunadu notification paddaya sir
@AnnapurnaAcademyNavodayasainik17 сағат бұрын
నోటిఫికేషన్ వచ్చిందమ్మా అప్లై చేసుకోండి.
@AsdfAsdf-x8q13 сағат бұрын
@AnnapurnaAcademyNavodayasainik thank you sir me sevva adigithe enka padaledu antunaru sir
@malsrinivas6 күн бұрын
Sir, eppudu 6th class chaduvutunna ma babu sainik school lo 6th class ki apply cheyocha.
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Apply cheyyoccha
@VenkatKasi-s3x6 күн бұрын
Sir Good Morning, can we use last year domicile and OBC certificate, please give clarity and please tell about your online exam course
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
లాస్ట్ ఇయర్ మీరు తీసుకున్న domicile certificate ఈ సంవత్సరం పనికిరాదు. కచ్చితంగా మీరు మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఓబిసి సర్టిఫికెట్ కూడా రెన్యువల్ చేయించుకోండి. ఇంకా ఆన్లైన్ కోర్సు గురించి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా మాకు కాల్ చేయండి.
@RagaSatya-g6k5 күн бұрын
Sir ma babu last year Sainik school entrance exam rasadu eppudu malli rayavacha sir.age 12 years unnai Sir rayavacha.
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
మీ అబ్బాయి యొక్క వయసు సరి అయినట్లయితే మళ్లీ ఎగ్జామ్ రాయొచ్చు.
@khandikhandithasaipriya72044 күн бұрын
Hlo sir good morning maa paapa 5th class chaduvuthundhi DOB 7/7/2014 apply chevochya.
@AnnapurnaAcademyNavodayasainik3 күн бұрын
Cheyyandi
@alladajagan45516 күн бұрын
Namaste sir ma babu 5th class chadhuvu thunnadu. Date of birth 15-9-2015 Aply chesu kovccha. Please reply sir.
అప్లికేషన్ ప్రాసెస్ చేసే విధానం పూర్తిగా వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
@munnanginadiya19186 күн бұрын
Sir ey class nunchi ey class varaku akkada chadhavachi dir
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
మీరు అడిగిన ప్రశ్న మాకు అర్థం కాలేదు
@S.SaradhaSri21225 күн бұрын
Namste sir మా బాబు 4త్ క్లాస్ చదువుతున్నాడు date of birth 8.8.2013 ఎలిజిబుల్ లేదా మాది రాజమండ్రి ఎక్కడ అప్లై చేయాలి సార్
@S.SaradhaSri21225 күн бұрын
❤❤
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
ఫోర్త్ క్లాస్ పిల్లలు అప్లై చేసుకోవడానికి అవ్వదు ఎగ్జామ్ రాయటానికి అవదు. కచ్చితంగా మీ అబ్బాయి ఫిఫ్త్ క్లాస్ కి వచ్చినపుడు మాత్రమే రాసుకోగలరు
@rajkoti68965 күн бұрын
8-4-2012 DOB. 9th class eligible avuthada
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@vangavenkatalakshmi82646 күн бұрын
Sir ma babu 8th inko babu 5th vallaki apply cheyyu baccha sir exam date appudu sir
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
అప్లై చేయొచ్చండి.
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
ఎగ్జామ్ డేట్ ఇంకా వాళ్ళు చెప్పలేదు చెప్పగానే మీకు కచ్చితంగా వీడియో చేస్తాను
@aavulamahesh31004 күн бұрын
Sir 4th class exam attend kavacha
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
No
@patilrajaram17797 күн бұрын
Thanks sir
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Tq
@harikakappala14617 күн бұрын
Tq sir
@AnnapurnaAcademyNavodayasainik7 күн бұрын
Welcome
@ksanthosh12096 күн бұрын
Intermediate ki undadha entrance exam
@GollaSanjeev6 күн бұрын
Sir ma papa 6th class chadhuvuthundhi ippidu exam rayocha
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
అమ్మాయి యొక్క ఏజ్ సరిపోయినట్లయితే రాసుకోవచ్చు
@BichyaKorra6 күн бұрын
Online classes appudu start avuthai sir
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Already start ayayyai andi. Call me
@varukoluramesh86605 күн бұрын
11-04- 2016 For 6th class any chanse for apply
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
వీడియో చేశా చూడండి.
@rameshyalagandula2066 күн бұрын
Sir 6th class valu english Lo exam Rayochaa Sir
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
రాయచ్చు
@S.Q.D_CREATIONS5 күн бұрын
Sir Sainik school ekkada untundhi sir
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
మనదేశంలో 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి 39 ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి సమాచారం వీడియో చేశాను చూడండి.
@STGPlays1204-c8p5 күн бұрын
Girls ki seats enni vunnayanna
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
అఫీషియల్ వెబ్సైట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి ఒకసారి చూడండి. లేదంటే నెక్స్ట్ వీడియోస్ లో దీని గురించి వీడియో చేయడం జరుగుతుంది.
@mrkeerthanfacts7775 күн бұрын
Sir 8th ki apply unda leda
@AnnapurnaAcademyNavodayasainikКүн бұрын
మీ అబ్బాయి యొక్క వయసు సరిపోతే అప్లై చేసుకోవచ్చు
@hemalathachintada6 күн бұрын
సార్ మా అబ్బాయి స్కూల్ కి ఎనిమిది గంటలకి వేల్లి సాయింత్రం గం 5 30ని వస్తాడు ఆన్లైన్ క్లాస్ కి జాయినింగ్ ఏ టైంలో అవుతుంది
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Morning call cheyyandi
@superjagadish50176 күн бұрын
Hi sir మా పాపను ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ చేయడానికి కావలసిన డిటైల్స్ చెప్పగలరు
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Morning call cheyyandi sir.
@superjagadish50175 күн бұрын
Ok sir Thanq
@superjagadish50175 күн бұрын
Sir phone no
@patilrajaram17797 күн бұрын
ఆన్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి ఉంటాయి సార్
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. పూర్తి సమాచారం కోసం అన్నపూర్ణ ఎకాడమీకి కాల్ చేయగలరు.
@rameshchittapureddy96136 күн бұрын
Online classes unnaya sir
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
Vunnai sir morning call cheyyandi
@santhusantosh30917 күн бұрын
సిక్స్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు అరువుల కాదా
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
సిక్స్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులకు కూడా అర్హత ఉంటుంది.
@buddeprakash49957 күн бұрын
Exam eppudu sir
@AnnapurnaAcademyNavodayasainik17 сағат бұрын
ఎగ్జామ్ కి సంబంధించి డేట్ అఫీషియల్ గా ఇంకా రాలేదు.
@sathishkaneboina36677 күн бұрын
Exam date
@AnnapurnaAcademyNavodayasainik6 күн бұрын
ఎగ్జామ్ డేట్ కి సంబంధించి ఇంకా ఎటువంటి వివరములు తెలియలేదు. అఫీషియల్ వెబ్సైట్లో తొందరలో అప్డేట్ చేస్తారు వెంటనే మీ కొరకు వీడియో చేస్తాను.
@siriramavath74755 күн бұрын
sir ma thammudu present 6th class chaduvuthunnadu 7th classki admission ki apply cheyoccha
@AnnapurnaAcademyNavodayasainik5 күн бұрын
No
@sairamsurna47147 күн бұрын
అన్నా మా బాబు 03-03-2014 పుట్టినాడు నెక్స్ట్ ఈయర్ కు ఛాన్స్ ఉంటాడా ప్లేస్ సార్ రిప్లై మీ
@mediyogitha96937 күн бұрын
Apirl 1 st taruvata ite chance untundi andi.2025 ki undi.2026 ki ఉండదు అంది.
@sairamsurna47147 күн бұрын
@mediyogitha9693 ఎన్ని రోజులు డిఫరెన్స్ వస్తుంది అండి
@ramyaramya-hu9eg6 күн бұрын
Next year ki chance untundi
@superjagadish50176 күн бұрын
Hi sir మా పాప 4 class చదువుతుంది కానీ online క్లాస్ లో join చెద్దామనుకుంటున్న next year కోసం సలహా ఇవ్వండి ఒకవేళ మీరు online క్లాస్ join అవ్వాలంటే detaials చెప్పండి Thanq sir
@chakrumoodu24056 күн бұрын
Yes eligibility undi
@gbeekoji51976 күн бұрын
Sir 6th saink entrans exam attend aiyadu Last year. Malli exam ki atend avacha