No video

BHAVAMULONA - NITYASRI MAHADEVAN

  Рет қаралды 10,329,100

Saji R

Saji R

Күн бұрын

MUSIC - PRANAM KAMLAKHAR

Пікірлер: 4 200
@LopintiRajKiranReddy
@LopintiRajKiranReddy 3 ай бұрын
నిత్యశ్రీ మహదేవన్ గారి గాత్రానికి ఎంత మంది అభిమానులు ఉన్నా ఇక్కడ లైక్ చెయ్యండి..🙏🙏👍👍👍👍
@ismartchandrikaofficial5856
@ismartchandrikaofficial5856 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివి తీరని పాట ఆ వెంకటేశ్వరుని ఆరాధించు ఈ పాట మన జన్మ ధన్యం అనుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@charantandasa9752
@charantandasa9752 Жыл бұрын
A
@Mr_Sri_Harsha_Sharma
@Mr_Sri_Harsha_Sharma 11 ай бұрын
Nijam ga andi❤
@valpadasusampath3244
@valpadasusampath3244 11 ай бұрын
Nice
@essbondsupplements3687
@essbondsupplements3687 9 ай бұрын
​@@charantandasa9752p🎉
@helplinecherry4331
@helplinecherry4331 9 ай бұрын
Nice
@historicalplaces4842
@historicalplaces4842 2 жыл бұрын
భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా ... హరియవతారములే అఖిలదేవతలు హరిలోనివే బ్రహ్మాణ్డములు హరినామములే అన్ని మంత్రములు హరిహరి హరిహరి యనవోమనసా ... విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు విష్ణుడొక్కడె విశ్వాంతరాత్ముడు విష్ణువు విష్ణువని వెదకవో మనసా ... అచ్యుతుడితడె ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీవేంకటాద్రిమీదనిదె అచ్యుత అచ్యుత శరణనవో మనసా
@jvyadav
@jvyadav Жыл бұрын
🙏
@naraharisoppari6542
@naraharisoppari6542 Жыл бұрын
super
@eeswarinaidu9991
@eeswarinaidu9991 Жыл бұрын
i❤this song
@BollamNarasimha
@BollamNarasimha Жыл бұрын
Super 🙏
@gokulkrishnayt
@gokulkrishnayt 6 ай бұрын
Thanks 🙏
@sambasagi3480
@sambasagi3480 Жыл бұрын
నిత్యశ్రీ నీ జన్మ ధన్యము...నీ గానముతో మా జన్మ ధన్యం...నిత్య సౌభాగ్యవతికి అభినందనలు... ఆ గోవిందుడు నీ గానము విని పరవశించి ఉంటాడు...చిరంజీవ.. చిరంజీవ 🙏🙏🙏💐💐🌹🌹🥀🥀🌻🌻
@dadisettikondalarao910
@dadisettikondalarao910 9 ай бұрын
❤😊 mm
@satyanarayana1863
@satyanarayana1863 7 ай бұрын
God gift
@rajvittu28
@rajvittu28 3 жыл бұрын
Pallavi || భావములోన బాహ్యమునందును | గోవిందగోవింద యని కొలువవో మనసా || Charanams || హరి యవతారములే అఖిల దేవతలు | హరిలోనివే బ్రహ్మాండములు | హరినామములే అన్ని మంత్రములు | హరి హరి హరి హరి హరి యనవో మనసా || || విష్ణుని మహిమలే విహిత కర్మములు | విష్ణుని పొగడెడి వేదంబులు | విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు | విష్ణువు విష్ణువని వెదకవో మనసా || || అచ్యుతుడితడే ఆదియు నంత్యము | అచ్యుతుడే అసురాంతకుడు | అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీద నిదె | అచ్యుత అచ్యుత శరణనవో మనసా ||
@usharaanikandala4475
@usharaanikandala4475 2 жыл бұрын
వైకుంఠ దర్శన భాగ్యం కలిగింది ఈ పాట వింటుంటే! గోవిందా గోవిందా గోవిందా అని గుండె కొట్టుకుంటూ స్వామి నామస్మరణం ఊపిరిగా మారినంత భక్తి పారవశ్యం. గోవిందా గోవిందా గోవింద
@Premium_345
@Premium_345 Жыл бұрын
I have robux
@Rishika25254
@Rishika25254 4 ай бұрын
❤❤
@asadialivelu3757
@asadialivelu3757 4 ай бұрын
@neeluripavankumar6433
@neeluripavankumar6433 2 жыл бұрын
తల్లీ నీ గాత్రానికి పాదాభివందనాలు .. ఆ గోవిందుని కృప మీకు ఎల్లపుడూ ఉంటుంది
@kanchanapallinageshwarrao4247
@kanchanapallinageshwarrao4247 11 ай бұрын
0
@shashikumar-mt3vo
@shashikumar-mt3vo 9 жыл бұрын
త్యాగరాజ కీర్తనలను ఇంత గొప్పగా ,తెలుగు భాషా గొప్ప దనాన్ని మీ సంగీత స్వరఝురితో యావత్ ప్రపంచానికి తెలియజెప్పినందుకు మీకు ఒక తెలుగు భాషాభిమానిగా మీకు శతకోటి వందనములు తెలియజేస్తున్నాను , ఎందుకంటె దేశ భాషలందు తెలుగు గొప్ప . జై శ్రీ రామ్
@pbhaskar9962
@pbhaskar9962 7 жыл бұрын
shashi kumar annamayya keerthana tyaggayya kruti kadu
@ramanarao576
@ramanarao576 5 жыл бұрын
ఇది అన్నమయ్య కీర్తన
@ranimani1151
@ranimani1151 3 ай бұрын
This song Annamayya kirtana.
@karravenkataramanamurty9430
@karravenkataramanamurty9430 3 жыл бұрын
అమ్మా, నిత్యశ్రీ మహదేవన్ గారూ, మీకు హృదయ పూర్వక వందనాలు తల్లీ. తిరుమలలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని మా కళ్ళ ముందు సాక్షాత్కరింప చేశారు తల్లీ మీరు. ఎంత మంచి వాయిస్ తల్లీ మీది. మా చెవులు పుణ్యం చేసుకున్నాయి తల్లీ మీ పాట విని. తల్లీ పాట పాడిన మీకు, మీకు అద్భుతంగా వాయిద్య సహకారాన్ని అందించిన అందరు కళాకారులకు, పాటకి సంగీతాన్ని అందించిన శ్రీ కమలాకర్ గారికి శ్రీవారి, ఉభయ దేవేరుల సంపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొక్కసారి మీ అందరికీ నమస్కారాలు🙏🏿
@manmadharaokhandapu3698
@manmadharaokhandapu3698 2 жыл бұрын
ఈ సంకీర్తన వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోయే ముందు ఈ కీర్తన వింటే హాయిగా నిద్రాదేవి ఒడిలోకి జారుకోవచ్చు. చక్కని శాస్త్ర జ్ఞానం గల గాయకులు పాడిన ఈ కృతి అమృత తుల్యం, ఆపాత మధురం. సంగీతజ్ఞానం అవసరం లేదు. వారి నాలుకలపై వాణి నాట్యం చేసి సామాన్యులకు వినిపించి చూపింది.
@manmadharaokhandapu3698
@manmadharaokhandapu3698 2 жыл бұрын
నిత్యశ్రీ గారికి శత సహస్ర వందన మందారాలు.... ఖండాపు మన్మథరావు సిద్ధార్థ కళాపీఠం సమన్వయకర్త, విజయవాడ-10
@praveensriramoju7336
@praveensriramoju7336 2 жыл бұрын
సాక్షాత్తు అలవేలు మంగదేవి శ్రీనివాసుడిని కీర్తిస్తూ పాడినట్టుంది నీ గొంతుకు వేల వేల ధన్యవాదాలు.ఇలాంటి సంగీతం కేవలం హిందూమతంలో మాత్రమే ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@jayalalitha6039
@jayalalitha6039 3 жыл бұрын
రోజు వింటాను మీ పాట ఆ దేవుని ఆశీస్సులు సదా మీకు తోడు వుండాలని దేవుణ్ణి వేడు కుంటాను
@krishnamurthysivaramuni3666
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
అమ్మా మీకు ధన్యవాదములు ఇలాంటి పాటలు పడుతూ జన్మను ధన్యత గవీన్ గవీన్ గా వించు కో గ ల రు హరిః ఓం
@sarathsarath1346
@sarathsarath1346 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా మనసు చాలా ఆనంధంగా ఉంది ఓం నమో వేంకటేశాయ🙏🙏💐💐చాలా బాగా పాడారు
@laxmanbanoji78
@laxmanbanoji78 4 жыл бұрын
శ్రీనివాసుని కృప లేనిదే ఈ గానం సాధ్యం కాదమ్మా, నీ జన్మ ధన్యం అయినది తల్లి, హరి పాదములే మనకు మోక్షం కలిగించును
@swethagunti5032
@swethagunti5032 4 жыл бұрын
3 ex t
@rupaprem8560
@rupaprem8560 4 жыл бұрын
Manusuku andam kalilginche matanaru....
@NAGANAG-bm3yz
@NAGANAG-bm3yz 4 жыл бұрын
saakashth sreevare digivastharu edi venedhaniki
@imanalwasman4376
@imanalwasman4376 4 жыл бұрын
@@swethagunti5032 ج
@singingaravendofficial2120
@singingaravendofficial2120 3 жыл бұрын
Yes
@thippeswamychitikela8074
@thippeswamychitikela8074 3 жыл бұрын
నిత్య శ్రీ మహదేవన్ గారు ఒక గొప్ప గాయని .పాడిన మొదటి పాట తోనే తమిళనాడు ప్రభుత్వం ఈమెను గొప్పగా సత్కరించింది.
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@varambhumipraveen7331
@varambhumipraveen7331 Жыл бұрын
🎉,ds,,xq
@varambhumipraveen7331
@varambhumipraveen7331 Жыл бұрын
😮
@gadekalmuralikrishnareddy5154
@gadekalmuralikrishnareddy5154 Жыл бұрын
Great... God bless you. Your voice is amazing.
@rameshsnv5168
@rameshsnv5168 Жыл бұрын
🙏🙏
@nanajeep7039
@nanajeep7039 3 жыл бұрын
అమ్మా ఈ సాంగ్ ఎప్పుడూ పడుకునేముందు వింటాను......మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆదేవడేవుడు మీచే మరిన్ని పాటలు పాడించే శక్తిని ప్రసాదించాలని మనః పూర్తిగా కోరుతూ.....
@shaliniksshaliniks8934
@shaliniksshaliniks8934 Жыл бұрын
.......durgaparamesvari devi.......
@raginiramulooramuloo8823
@raginiramulooramuloo8823 Жыл бұрын
ఈఒఈఈఈఒఈఈఈఓఇఈఈఒఒఒఒఈఒఈఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఒఈఒఈఒ
@sujithvlogger5589
@sujithvlogger5589 5 ай бұрын
2024 lo entha mandhi ee pata nu vintunnaru
@Rishika25254
@Rishika25254 4 ай бұрын
Me
@PakalapatiJyothi
@PakalapatiJyothi 4 ай бұрын
Me
@iamnagasatya
@iamnagasatya 4 ай бұрын
Me 2
@chandravadana7605
@chandravadana7605 4 ай бұрын
Me 2
@anilkumargudipati5427
@anilkumargudipati5427 3 ай бұрын
Me
@kgodavari3616
@kgodavari3616 4 жыл бұрын
నిత్య శ్రీ గారు బహుశా మీరు సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి వర పుత్రికవా తల్లి. ఆ గానం ఎంత చక్కగా పాడారు. 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhallamudivenkatavaralaksh1098
@bhallamudivenkatavaralaksh1098 3 жыл бұрын
👌👍
@kedarkedar1520
@kedarkedar1520 3 жыл бұрын
100%
@govindaasatish4010
@govindaasatish4010 3 жыл бұрын
Vara putrika 🤗🤗🤗
@veeraraghavareddy7975
@veeraraghavareddy7975 3 жыл бұрын
తమరి పలుకు సత్యమే 💐💐🙏
@srishanmukhipriya4851
@srishanmukhipriya4851 2 жыл бұрын
Ee song already ms subbalakshmi Garu paadaru
@sudhakarmeduri5233
@sudhakarmeduri5233 4 жыл бұрын
నిత్యశ్రీ గారికి ఈ జన్మ అంతా రుణపడి ఉంటాము తల్లి.ఎంత మనసు పెట్టి ,ప్రేమతో పాడావు తల్లి.జన్మ ధన్యం .
@vidyasagarramagiri3208
@vidyasagarramagiri3208 2 жыл бұрын
గోవిందున్ని కళ్ల ముందు తీసుకుని రావచ్చు ఈ పాటతో
@mayulatha6531
@mayulatha6531 2 жыл бұрын
హరి హరి హర
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@maheswarsethisethibabu8778
@maheswarsethisethibabu8778 6 ай бұрын
Last lo Padina sangeetham pettandi
@durgaraodurgarao7321
@durgaraodurgarao7321 Жыл бұрын
ప్రతీ యుగానికి అయన పాటలు పాడించడానికి మీలాంటి అన్నమయ్య లు వస్తూనే ఉంటారని అర్ధం అయినది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshgurijala4794
@rameshgurijala4794 2 жыл бұрын
మీ స్వరం లో ఈ పాట వింటుంటే.... ఓ గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యం కలుగుతుంది.....🙏
@pchandrababu3591
@pchandrababu3591 Жыл бұрын
❤ 3:17
@anusha6367
@anusha6367 Жыл бұрын
​@@pchandrababu3591😊ll be❤😊❤ th y gg j h 1:55 e o 😅 papaki oi ii BB😂 bbkkkzb.
@sridharacharyachintapatla6166
@sridharacharyachintapatla6166 3 жыл бұрын
నిత్యశ్రీ నీ జన్మ ధన్యము...నీ గానముతో మా జన్మ ధన్యం...నిత్య సౌభాగ్యవతికి అభినందనలు... ఆ గోవిందుడు నీ గానము విని పరవశించి ఉంటాడు...చిరంజీవ.. చిరంజీవ
@jyothiravi6648
@jyothiravi6648 3 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం సాయంత్రం ఈపాటను విం టా ను తల్లి మీకు పాదాభివందనం తల్లి
@srilakshmivilas4589
@srilakshmivilas4589 2 жыл бұрын
Original being sung by MS Subbulakshmi and this is also superb
@narramadhu2683
@narramadhu2683 2 жыл бұрын
Meku kuda padabhi vadanalu 🙏
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
శ్రీ వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడైన శ్రీ తాళ్ళపాక అన్నమయ్య విరచితమైన ఈ కీర్తనను భక్తిభావం ఉట్టిపడేలా శ్రావ్యమైన కంఠంతో ఆలాపించిన శ్రీమతి నిత్య గారికి శుభాభినందనలు, ధన్యవాదాలు. ఆమె పూర్వజన్మల పుణ్యఫలంగా దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుని ఆశీర్వాద ఫలంగా ఇంత అధ్భుతంగా ఆలాపించి ఆమె ధన్యురాలై మమ్మల్ని ధన్యులను చేశారు. 👏👏🙏🙏
@rahulananthula6196
@rahulananthula6196 3 жыл бұрын
I don't know what is special in your voice and lyrics of Lord balaji, nobody cannot trust, but I listened this song continuously 10hours during journey. Still I used to play at least once in a day.
@saikumarbommidala4119
@saikumarbommidala4119 3 жыл бұрын
Those 7.35 mins will mesmerize every thing. ఈ పాట వినడం ఒక అద్రుష్టం.🙏🙏
@SrinivasBharadwaz
@SrinivasBharadwaz 3 жыл бұрын
బహుశా అమృతం అంటే ఇదేనేమో... ఎంత ఆహ్లాదకరంగా ఉంది....
@munjamanjaiah4050
@munjamanjaiah4050 Жыл бұрын
సాంస్కృతిక కళలు, సాహిత్యం, ఆధ్యాత్మికత,వర్ధిల్లాలి. అందుకై కృషి చేస్తున్న మీకు దైవ కృప ఉండాలని కోరుకుంటూ.. 🙏💐
@user-cp7vn5in8f
@user-cp7vn5in8f 6 ай бұрын
నిత్య శ్రీ గారు 🙏 మీ గానం మనసు కు మందు లాగా పని చేస్తుంది అనుభవం తో చెప్పాను 🙏 💐 ఇది కదా పాట అంటే ఇది కదా దైవత్వం అంటే ఇది కదా ఆనందం అంటే నా జన్మ ధన్యం 🙏 🙏 🙏 🙏 🙏 సంగీతం అందించిన వారికి ప్రత్యేక ధన్యవాదములు 🙏 🙏 🙏 🙏 🙏
@sudhakarmeduri5233
@sudhakarmeduri5233 4 жыл бұрын
ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు.ఈ జన్మలో ఇంకెన్ని సార్లు వింటానో.శ్రీనివాసుడు , నారాయణుడు, హరి.......కి బానిసను అయిపోయాను. హరిని తలస్తే చాలు నన్ను నేను మరిచిపోతాను.
@chinababuamujuri5332
@chinababuamujuri5332 3 жыл бұрын
danyamaindhi mee janma
@anonymous-pp2yu
@anonymous-pp2yu 2 жыл бұрын
Hari om
@banalaharish6428
@banalaharish6428 5 жыл бұрын
తల్లి నీ గాత్రానికి శతకోటి వందనాలు స్రవనానందంగ వుంది యెన్ని సార్లు విన్నా వినాలనిపిస్తూవుంది
@vishnuwiz9073
@vishnuwiz9073 4 жыл бұрын
Chali e janmaki elanti patavintute me gatram
@davoulouryshanta4022
@davoulouryshanta4022 4 жыл бұрын
@@vishnuwiz9073 llllllllllllsuperb
@mysore0922
@mysore0922 4 жыл бұрын
Cv
@ramesp2357
@ramesp2357 3 жыл бұрын
@@davoulouryshanta4022 mn f to nght vat kari₹cefccdceceecec £lcevekvevedso
@uncaptured_one
@uncaptured_one 2 жыл бұрын
True...... 💯💯💯💯💯
@rameshperooru7711
@rameshperooru7711 2 жыл бұрын
ప్రతి రోజూ ఉదయం 'విష్ణు శషశరనామం' తోపాటు ఈ 'భావం' వినేది నా అలవాటు.
@Sreekanthbolla8
@Sreekanthbolla8 2 жыл бұрын
నిత్య శ్రీ గారు మీ స్వర గాత్రం వింటుంటే ఆహా ఏమి మాధుర్యం ఆ స్వరం అమృతం తాగినట్టు గా ఉంది.... గోవిందా... గోవిందా... ఓం నమో వెంకటేశాయః 🙏
@vaaa2580
@vaaa2580 3 жыл бұрын
ఇంత మంచి పాటని అందించిన మీతోపాటు అందరికి ఆ గోవిందుని అనుగ్రహము ఉండాలి
@sathyamvemuru1215
@sathyamvemuru1215 2 жыл бұрын
This Song is in different style; western beats mixed with usual Carnatic thalam, Smt.Nithyasree has given a beautiful rendering!!
@ganeshbhuvanagiri9756
@ganeshbhuvanagiri9756 2 жыл бұрын
అద్భుతమైన గానం... ఓం నమో నారాయణాయ🙏🙏🙏
@vdurgaraovdurgarao4608
@vdurgaraovdurgarao4608 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివివితీరటంలేదు ఈ కీర్తన హరిలోనివే ఈ బ్రహ్మంఢంబులు🙏🙏🙏
@srilaxmipusanala7093
@srilaxmipusanala7093 4 жыл бұрын
ఈ కీర్తన ఎంత బాగుందో చెప్పడానికి మాటలు సరిపోవు, ఏ సాహిత్యం లోనో,కవిత్వం లోనో వర్ణించాలి.🙏
@rameshmaradaa
@rameshmaradaa 4 жыл бұрын
ఇంత అ్భుతంగా పాడిన మహా తల్లికి పాదాభి వందనాలు....
@alavalarosiah1573
@alavalarosiah1573 4 жыл бұрын
భావము లోనా బాహ్యము నందును .. కీర్తన (రాగం )చాలా బాగా పాడారు. ఆ కంఠము లో పలు కొత్త రాగాలు తొంగి చూచినవి. ఆలాపనలో ఓ నవ్య రాగం అద్భుతం. ఆమెకు శుభాకాంక్షలు.
@tumulurivenki3309
@tumulurivenki3309 3 жыл бұрын
🙏🙏🙏 chala chala baga padaru, so great
@nanda-qp3ki
@nanda-qp3ki Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది.మీరు ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో పాటలు పాడాలని శ్రినివాసున్ని మనసార కోరుకుంటున్న.
@newtrailers1529
@newtrailers1529 Жыл бұрын
I just addicted to this song.. I listened more than 100 Times.... Thank you amma me voice and aa modulations superb...
@venkateshwarkattera1884
@venkateshwarkattera1884 9 жыл бұрын
ఈ పాటను ఈ సంగీతాన్ని వర్ణించడానికి మాటలు చాలవు ఈ కీర్తన విని శ్రీనివాసున్ని దర్శించు కున్నట్టైంది కళాకారులకు ప్రణామాలు
@narayanakamuluri8631
@narayanakamuluri8631 5 жыл бұрын
Super 😍👌
@RAVIKUMAR-gf1kg
@RAVIKUMAR-gf1kg 5 жыл бұрын
Bhavamulona
@subhakaratam4175
@subhakaratam4175 5 жыл бұрын
Super like this song sweet voice madem
@chinnarao8390
@chinnarao8390 4 жыл бұрын
E pata vintunte manasu pulakarinchipothundi
@suryachakraraoch3878
@suryachakraraoch3878 4 жыл бұрын
venkateshwar kattera
@manmadharaokhandapu3698
@manmadharaokhandapu3698 4 жыл бұрын
ఇప్పటికీ ప్రతిరోజూ ఈ కీర్తన వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది .
@rsrinivas04
@rsrinivas04 3 жыл бұрын
Its
@kgodavari3616
@kgodavari3616 2 жыл бұрын
అవును తల్లి. మధురం నీ గానం
@achantarao6817
@achantarao6817 Жыл бұрын
ANNAMAYYA, a great saint, musician, and a Telugu poet who composed many devotional songs in classical tunes in praise of Lord VENKATESWARA,,(A reigning Deity at holy places, TIRUMALA -TIRUPATI, AP, INDIA) considered an incoronation of lord VISHNU. The artist, young Nityasri, Mahadevan, chose ANNAMAYYA S composition in chaste Telugu and rendered beautifully. Music is lively.One of the best devotional songs for Hindu's.(specially elderly citizens)
@raghupati1451
@raghupati1451 3 жыл бұрын
భావములోన బాహ్యము నందును గోవిందా గోవిందాయని కొలువవో మనసా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kokkondashiva3802
@kokkondashiva3802 3 жыл бұрын
ఇంత మంచిగా పాడరాంటే అది ఆ దేవుడు మీకు ఇచ్చిన వరం మీ పాట కు నా పాదబీవందనాలు
@jyothirmayivedula5336
@jyothirmayivedula5336 3 жыл бұрын
Januaryw hu CT se
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@pogiriteja4269
@pogiriteja4269 Жыл бұрын
ఇలాంటి స్వరం విని చాలా కాలం అయింది.... మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే స్వరం.... 🙏🙏🙏🙏
@srinivasaraoranga4307
@srinivasaraoranga4307 6 ай бұрын
మనసు ప్రశాంతంగా వుంటుంది పాడిన వారికి సంగీతం సమకూర్చిన వారికి వింటున్న శ్రోతలకు పాదాభివందనం
@KrishnaKumar-yi9eo
@KrishnaKumar-yi9eo 3 жыл бұрын
మీ గాత్రం అమరము. విన్నమేము ధన్యులము. మీకు సహస్రభి వందసనాలు 💐💐
@sumanp6795
@sumanp6795 3 жыл бұрын
🙏🙏🙏🙏 జన్మ ధన్యం ఈ పాట వింటే..... గోవిందా గోవిందా....
@saidulunaik9325
@saidulunaik9325 2 жыл бұрын
అమ్మ మీ గాత్రనికి శతకోటి వందనాలు. ఎన్నిసార్లు విన్న మరలా వినాలనిపించేలా ఉన్నది.
@achantarao6817
@achantarao6817 Жыл бұрын
The listeners will enjoy this devotional song even better if the telugu lyric is added with audio. ANR
@ramanachadaram8087
@ramanachadaram8087 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా తనివితీరని పాట గోవిందా గోవిందా 🙏🙏🙏
@smuraswethi7918
@smuraswethi7918 4 жыл бұрын
Murari&toopranmaydakgella(06-11-2019)(07-31am
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@ninginelacreations
@ninginelacreations 4 жыл бұрын
ఆహ... విన్నాకొద్ది వినాలని పిస్తోంది నీ గాత్రం ఆహ 👌👌👌💐💐💐💐💐💐💐💐💐💐
@kusumakrishnamurthy6291
@kusumakrishnamurthy6291 2 жыл бұрын
Greatest song
@subramanisubbi9445
@subramanisubbi9445 Ай бұрын
From the past two years we used to listen such a benevolent song, is gifted to everyone else around the world
@ramanikrishna8132
@ramanikrishna8132 3 ай бұрын
2024 హలో నీ పాటను విని తరిస్తున్న వారు ఎంతమంది
@kavithapalavala8763
@kavithapalavala8763 2 ай бұрын
Nenuu
@raghunathvullapati5264
@raghunathvullapati5264 Ай бұрын
Nenu kuda prati roju
@balajisinghnellore8264
@balajisinghnellore8264 29 күн бұрын
Naa kutumbam roju ku 2 times vini taluchukuntmu aa HARI ni
@ParvathiSabavath-h5q
@ParvathiSabavath-h5q 25 күн бұрын
​P 😊 lll
@gudaveenarani1745
@gudaveenarani1745 3 жыл бұрын
నిత్య శ్రీ గారూ మీరు చాలా అదృష్టవంతులు .మీ గాత్రం పూర్వ జన్మ సుకృతం. .స్వామి వారి కీర్తనలు ఆలపించడం మీరు చేసుకున్న అదృష్టం. మీరు ధన్యులు.
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@pavankumar18597
@pavankumar18597 5 жыл бұрын
OMG her voice n that music.. Just melts anyone into the ocean of devotion!! om namo venkateshaya 😇🙏
@RameshAlli.Ramesh-df8uv
@RameshAlli.Ramesh-df8uv 5 ай бұрын
2024 lo Vintunnavallu
@Rishika25254
@Rishika25254 4 ай бұрын
Me
@ranigalla4251
@ranigalla4251 4 ай бұрын
S
@ravid9583
@ravid9583 2 ай бұрын
We also
@ganeshneelayavalasa8336
@ganeshneelayavalasa8336 2 жыл бұрын
Divine Voice doesn't have any language barriers...this song proves that
@iyerrprakash
@iyerrprakash 6 жыл бұрын
Nithyashree is just brilliant and so is the composition by the holy Annamacharya. I love the way Nithyashree's voice just flows and transports the listener into divinity.
@tssanaidu6597
@tssanaidu6597 4 жыл бұрын
Amma vachhejanmatu untae ne kuturaga puttalani na korika.
@yerramreddychennakesavared3688
@yerramreddychennakesavared3688 Жыл бұрын
Amma Re padaru annatuga undi amma
@shrikanthaadiga9427
@shrikanthaadiga9427 Жыл бұрын
Should Govt give Padmasri award to the great singer
@swamyrajesh4018
@swamyrajesh4018 5 жыл бұрын
ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాటలు ఆ స్వామివి....గోవిందా ...... గోవిందా
@deevisigaracharulu9819
@deevisigaracharulu9819 5 жыл бұрын
And
@adithyapraneeth7415
@adithyapraneeth7415 5 жыл бұрын
swamy rajesh
@panchananamvamsikrishna7909
@panchananamvamsikrishna7909 5 жыл бұрын
swamy rajesh mk
@sridharjoshi154
@sridharjoshi154 4 жыл бұрын
Govinda govinda
@vadlamahaboobbasha
@vadlamahaboobbasha 4 жыл бұрын
Correct
@kodukularavindrakumar9050
@kodukularavindrakumar9050 Жыл бұрын
This is 1279th time I am listening this song. Excellent mastering. Great Greater and the Greatest Sir 🙏🙏🙏
@Directorclub
@Directorclub 3 ай бұрын
It was back in 2015 , was roaming Mumbai roads and watched one of the all time favourite Musical - OK Kanmani ; and Rahman used a bit of this tune in that movie and since then I hooked up to this music , Thank you
@ramachandramm5380
@ramachandramm5380 4 жыл бұрын
ఆహా ఏమి నా అదృష్టము అని అనాలి..ఈ పాట వింటూ ఉంటే
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@foodfactory7466
@foodfactory7466 4 жыл бұрын
అనుకోకుండా ఈ గానంమొదటి సారి విన్న తెలియకుండానే ఈ రోజే10 సార్లు విన్నా ఇంకా తనివి తీరడం లేదు.గోవిందా హరి గోవిందా🕉️🚩🙏
@shreekrishna3693
@shreekrishna3693 3 жыл бұрын
మన హిందువు carnatic music అన్న ఈ ప్రపంచం లో ఏది మధురం ❤️🙏
@venugopalp1271
@venugopalp1271 2 жыл бұрын
ఆ స్వామి ని చూచుట నైనానందకరం ఆ స్వామి ని గురించిన పాట ఇంత శ్రావ్యమైనదిగా వినడం శ్రవణానందం.
@gameslabop1822
@gameslabop1822 Жыл бұрын
అద్భుతమైన రాగం తో పాడారు. ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏
@swamykarlapudi6755
@swamykarlapudi6755 5 жыл бұрын
What a song, What a voice and music applied. I love, love and love forever. Lisen this song by closing your eyes and concentrate on Hari. You will get tears. Annamayya pride of Andhra..
@snirmala3193
@snirmala3193 4 жыл бұрын
R u a ca
@aditelukutla3531
@aditelukutla3531 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@prasadmadivi6062
@prasadmadivi6062 5 жыл бұрын
ఈ పాటను వినడానికి ఎంత పుణ్యం చేసుకోవాలి పాట లోని గోవిందుడు 🙏 పాడిన నిత్య శ్రీ గారికి 🤝
@hanumanthushiva7220
@hanumanthushiva7220 Жыл бұрын
2023 లో ఎంత మంది ఈ పాటని వింటున్నారు.
@kalyankumart1904
@kalyankumart1904 8 ай бұрын
@thekidshrey
@thekidshrey 8 ай бұрын
Many
@vidyadhar9582
@vidyadhar9582 8 ай бұрын
​❤❤❤❤❤❤❤❤p@
@malleswarivaa7610
@malleswarivaa7610 8 ай бұрын
Many
@padmamaniyerra4687
@padmamaniyerra4687 7 ай бұрын
Every one
@Agrifarming38
@Agrifarming38 5 ай бұрын
2024లో ఎంత మంది ఈ పాటని విన్నారు
@Rishika25254
@Rishika25254 4 ай бұрын
Me
@Sridurga98
@Sridurga98 4 жыл бұрын
న్నిసార్లు విన్న తనివి తీరని పాటలు ఆ స్వామివి....గోవిందా ...... గోవిందా
@badikalakrishnakumari129
@badikalakrishnakumari129 3 жыл бұрын
Govinda🙏🙏🙏🙏🙏🙏
@y-arts205
@y-arts205 3 жыл бұрын
kzbin.info/www/bejne/j2XMeXqPgduge6c
@niranjansing9648
@niranjansing9648 3 жыл бұрын
@@badikalakrishnakumari129 the ooj
@santhoshreddy3882
@santhoshreddy3882 3 жыл бұрын
Mundhu mee siblings ki help chey tharvaatha kathalu padudhuvu le matham kanna maanavathvam goppadhi.
@murarimurari8835
@murarimurari8835 3 жыл бұрын
Murari&telanghana(omnamovenkatyashaya(30-03-2021&07-30pm👉🙏🙏🙏🙏🙏👈
@annapurnatr5381
@annapurnatr5381 3 жыл бұрын
ಹಾಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದೀರ ಎಷ್ಟು ಕೇಳಿದರು. ತ್ರತ್ತಿಯೇ ಆಗಲ್ಲ ನಿಮ್ಮ ಕ೦ಟ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸದಾ ಹೀಗೆ ನಿಮ್ಮ ಹಾಡುಗಳನ್ನು ಕೇಳುವ ಭಾಗವ ದೇವರು ಎಲ್ಲರಿಗೂ ಕರುಣಿಸಲಿ🙏🙏🙏🙏🙏🙏🙏
@adilakshmipudi3243
@adilakshmipudi3243 2 ай бұрын
ఈ ఎప్పుడు విన్న కూడా ఇంకా విన్న లనిపిస్తుంది... అద్భుతం.... 🙏🙏🙏
@PandurangaBa
@PandurangaBa 27 күн бұрын
ಅದ್ಭುತ ಆಡಿಯೋ ಸರಸ್ವತಿ ಪುತ್ರಿ ನಮೋ ನಮಃ
@mrk5510
@mrk5510 3 жыл бұрын
ఏమి అద్భుతం ఈ పాట. వినడం తోనే జన్మ ధన్యమయింది.
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@kadaliraghubabu7442
@kadaliraghubabu7442 3 жыл бұрын
తనువులో అణువణువూ పులకించి పోయే పాట ఇది..... అద్భుతం..... వింటున్నంతసేపూ ఆ శ్రీనివాసుని మానసికంగా దర్శించుకుంటూ ఉన్నా.....ధన్యవాదములు🙏🙏🙏
@kunamuralikrishna1846
@kunamuralikrishna1846 Ай бұрын
ఈ పాటని పాడినవారికి మరియు విన్నవారికుడా ఆశ్రీనివాసుని కరుణాకటాక్షములు కలగాలని ఆ దేవదేవుడుని కోరుకోనుచున్నాము 🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@kmunirathnammurali7391
@kmunirathnammurali7391 Жыл бұрын
తల్లి నీ కోకిల గొంతుకి నా పాదాభి వందనములు 🙏🙏🙏🙏 కలికిరి munirathanam
@Satya_780
@Satya_780 5 жыл бұрын
ఈ పాట వ్రాయడానికే అక్షరాలు పుట్టాయా అన్న అనుభూతి కలుగుతోంది. ఎంత గొప్ప సాహిత్యం, ఎంత గొప్ప సంగీతం, ఎంత గొప్ప గాత్రం అద్భుతం. భావములోనా బాహ్యము నందున కోడా అద్భుతం.
@Srinivas.khanapuram
@Srinivas.khanapuram 3 жыл бұрын
సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నట్టు ఉంది ఈ పాట వింటుంటే 🙏🙏🙏
@sateeshblog5637
@sateeshblog5637 2 жыл бұрын
తిరుమల అందాలను వీక్షిస్తూ మధురమైన ఈ పాటను వినండి || భావములోన బాహ్యమునందును గోవిందగోవిందయని కొలువవో మనసా By నిత్య శ్రీ మహదేవన్ గారు ||NITYASRI MAHADEVAN Bhavamulona Bhayamunadu kzbin.info/www/bejne/aIvEqGhuj7GcrJI Srimannarayana Sripadame saranu || By నిత్య శ్రీ మహదేవన్ గారు || kzbin.info/www/bejne/pIOuf2iHq6abhsU హనుమాన్ చాలీసా kzbin.info/www/bejne/jqrKnZynnct9b68 Om Namo Venkatesaya peaceful chanting kzbin.info/www/bejne/sH6xhJ6cgNFjq9E Govinda Namalu kzbin.info/www/bejne/rYaUlJWJfJp_jNE ఇంతవరకు వేంకటేశ్వర సుప్రభాతం సంస్కృతంలోనే వింటున్నాం! తెలుగులో మీకోసం kzbin.info/www/bejne/bIeanpWDnNd-kNE Aditya hrudayam kzbin.info/www/bejne/gJ6tlqCjoa9pjMU Maha Mrityunjaya Mantra 108 times while watching Dwadasha Jyothirlinga Temples in INDIA kzbin.info/www/bejne/gKGQkoqAoayApM0
@user-kn6yx3lx6h
@user-kn6yx3lx6h 2 жыл бұрын
My heart melted while listening My tears rolls down on my cheeks unknowningly while listening.what a divine voice and music.I adore you Madam.Nitya Sri Mahadevan.garu.
@user-bk6dn2ls6y
@user-bk6dn2ls6y 6 ай бұрын
2024 lo enthamandhi vintunnaru😊😊
@satyanarayana1863
@satyanarayana1863 Ай бұрын
🙏🙏🙏
@abvankala2248
@abvankala2248 Күн бұрын
This song has to listen not only in 2024 ,and be listened for ever
@Muralikrishna-sq7sc
@Muralikrishna-sq7sc 4 жыл бұрын
Nithyasree garu Paadhamulaku Na pranaamalu GREAT INDIAN 🙏🙏🙏🙏🙏🙏🙏🙏meeku Andharu Runapadi Vunnamu 🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@jagadisbatchu7405
@jagadisbatchu7405 5 жыл бұрын
ఏమి గాత్రం తల్లి ఏమి పాట అద్భుతం గోవిందా గోవిందా
@balakrishnadasaroju9377
@balakrishnadasaroju9377 4 жыл бұрын
మా అమ్మ తరిగొండ వెంకమబ్బ మళ్ళీ ఇలా స్వామి వారి సేవలో
@gollapubiveerabhadrarao833
@gollapubiveerabhadrarao833 3 жыл бұрын
Super
@atchutavathidraksharapu9654
@atchutavathidraksharapu9654 2 жыл бұрын
ఎంత తన్మయత్వం కలుగుతున్నది అమ్మ నీ నోట స్వామి వారి పాట 💐🙏
@venkataramanapadala2568
@venkataramanapadala2568 3 жыл бұрын
ప్రతిరోజూ వింటాను తల్లి అద్భుతం అమృతం
@kalyanid8710
@kalyanid8710 3 жыл бұрын
Thank you for signing such a beautiful song of lord Venkateswara.🙏
@vlnarasimharao7095
@vlnarasimharao7095 4 жыл бұрын
Celestial singing indeed from the best singer in South India now.
@accessibletechviews5406
@accessibletechviews5406 Жыл бұрын
గొప్ప సాహిత్యం గొప్ప గాత్రం ఓం నమోవేంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateswarjuturu9310
@venkateswarjuturu9310 2 жыл бұрын
చాలా చాలా ఆనందంగా ఉంది . ఆ వెంకటేశ్వరస్వామి కృప అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము
@shivarambollepogula4496
@shivarambollepogula4496 5 жыл бұрын
ఈ పాట విన్న ప్రతి ఒక్కరు నిద్రపోవలసిందే అంత అద్భుతంగా ఉంది
@annadosacafe
@annadosacafe 4 жыл бұрын
Am from Tamil Nadu. I can’t able to understand lyrics but the Nathaswaram beat and tune with the voice of Nithyashree is mesmerising and very pleasant and addicted 😍😍😍🥰🥰
@nagarajujuvemara4840
@nagarajujuvemara4840 3 жыл бұрын
Pray and praise the Lord as Govinda, Govinda inside your heart as well as around yourself. This recited by Sri annamacgarya a saint who I'd devote to lord vishnu in 18 the century.
@thirupathireddy1157
@thirupathireddy1157 2 жыл бұрын
Super song my body was vibrating when I was listen
@poladamodarnaidusrinu6551
@poladamodarnaidusrinu6551 3 ай бұрын
2024 lo వింటున్నారా ఎవరు అయినా
@ramyasridevarakonda9009
@ramyasridevarakonda9009 3 жыл бұрын
ఇంత అద్భుతమైన కీర్థన ఇ జన్మలొ మల్లి వినలెము
@humanmind7631
@humanmind7631 5 жыл бұрын
This song has a lingering effect on me, especially the ending swara vinyasa with chorus. Of course, the beautiful voice of Vidushi Smt. Nithyashri Mahadevan & background music is the backbone of this outstanding rendition. My heartfelt salutations & thanks for sharing. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌸🌺🌸🌺🌸🌺🌺🌸👌🏼👍🏻👌🏼👍🏻🌺👍🏽👍🏽👍🏽👍🏾👍🏽👍🏻👍🏾🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 11 ай бұрын
Excellent Melody Sung Madam garu.Namo Govinda..
@user-wm3id1ye5d
@user-wm3id1ye5d 2 жыл бұрын
సాక్షాత్తూ ఆ శ్రీవెంకటేశ్వరుని సన్నిధికి చేరుస్తుంది ఈ గానం.మహాఅద్భుతం.
@lasyaandsunnyinwonderlandf1464
@lasyaandsunnyinwonderlandf1464 3 жыл бұрын
My Day started by this song 🙂🙂🙂🙂🙂
@chprasad7682
@chprasad7682 3 жыл бұрын
And my grandpa always plays this vid
@rambaburayudu6725
@rambaburayudu6725 3 жыл бұрын
Super sis
SRIMANNARAYANA - NITYASRI MAHADEVAN
8:07
Saji R
Рет қаралды 3,8 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН
wow so cute 🥰
00:20
dednahype
Рет қаралды 31 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 6 МЛН
#SS9 Nagumo By Disha & Nanda
10:04
Asianet
Рет қаралды 8 МЛН
Enddaro Mahanubhavulu Nithasree Mahadevan | Carnatic classical Live
11:40
Carnatic Kutcheri World
Рет қаралды 50 М.
M S Subbulakshmi-03-Bhavamulona
5:52
Gopalakrishnan T V
Рет қаралды 230 М.
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Nigama Nigamaantha || Priya Sisters || Annamayya
6:30
Amutham Music
Рет қаралды 7 МЛН
#Sriman_Narayana | Devotional 4K Video Song | Feat. Nithyasree Mahadevan
8:06
Incredible Mission
Рет қаралды 35 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН