పులుసులో బెండకాయలు వేస్తే చాలా బాగుంటాయి విజయ సిస్టర్ ఫ్రై కి ఇంకా పల్చగా కొయ్యాలి 😊
@aruunareddy181010 сағат бұрын
Fish fry కొత్తగా ఉందండి , నేనెప్పుడు వినలేదు , చూడలేదు . నాకు చేపల తో చేసిన ఏ వంటకమైనా ఎంతో ఇష్టం . అన్ని రకాలు ఇష్టమే . గండిపేట చెరువులో పట్టినవి ఎక్కువగ కొంటాము .
@ManjulaGajavelli9 сағат бұрын
Hai,vijaya,garu,super
@anuradhamalleshwara761110 сағат бұрын
హయ్ విజయ. మా పుట్టింట్లో ఆదివారం వచ్చిందంటే చేపల వేపుడు పులుసు, నాకు చాలా ఇష్టం, అందులో తోక అంటే చాలా ఇష్టం 😁, ఇక్కడ మాఆయన పిల్లలు తినరు, పెద్దమ్మాయి ఇంటికి వెళితే చేసి పెడుతుంది, మీరు బాగా చేస్తారు 😋👌, 😊🙏
@Subramanyam1099 сағат бұрын
Aunty me vantalu super asalu, me cheti vantalu tinali ante adrustam undali.... Meeru nandyal lo vanta chestunte chustunna maku norurutundi.... Fish fry mainly mouth watrering.
@manoharreddy61152 сағат бұрын
Super vanta akka
@sindhuravula624810 сағат бұрын
Memu same alane Chesthamu ma ammamma valladhi Nandhikotkur