హయ్ విజయ. మీ బందువులు వస్తె అత్తయ్య చాలా సంతోషంగా మాట్లాడుతుంది,మేముకూడ కూరలో ఎండుకొబ్బరి పచ్చికొబ్బరి వేస్తాం,ముగ్గులు ఒకదాన్నిమించి ఒకటి వుంది, ఎంత అందంగా వేసారో, చాలా బాగుంది ప్రోగ్రాం, మీరు బాగా మాట్లాడారు,😊🙏
@techthatmatters12 сағат бұрын
😅😅😮👍
@SakhiDiaries12 сағат бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి కరెక్ట్ గా చెప్పారండి మీరు
@yamunaguduru8360Күн бұрын
Vidiyo supar 👌 vijeya vantale kadhu fpogramlokudagest ga adhigav😊
@SakhiDiaries12 сағат бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? అవునండి చాలా సంతోషంగా ఉంది. థాంక్యూ సో మచ్ అండి
@satyasri8713Күн бұрын
హాయ్ విజయ గారు మీరు చాలా చక్కని మాటలు చెప్పారు
@SakhiDiaries12 сағат бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి
@jayac66Күн бұрын
Akka support super.Video chudaniki happy ga vundi😊
@SakhiDiaries12 сағат бұрын
కదా నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది అండి థాంక్యూ సో మచ్ అండి
@venkatlakshmipadmasola5019Күн бұрын
హేమగారూ టమాటఊరగాయ కంటికే చాలాబాగుంది. మెంతుల రంగు బానేమారినట్లుందీ!!