Hello vijaya garu mee videos chaala చూసాను అండి మీరు మీ ఫ్యామిలీ చాలా బాగుంటుంది మీ అత్తగారు అయితే సూపర్ ఆమె adynaa కలిపే andareke పెడతారు కదా అది మరీ చూడముచచటగా ఉంటుంది❤
Hi akka, e vidamga ma amma chesthundi chalabaguntundi
@youtubeyoutube1611 Жыл бұрын
Please please aluminum vaadakandi. Please 🙏🏻
@Sreenivas368 Жыл бұрын
Tea lo milk powder 1 spoon veste, thick ga, hotel lo laga vastundanta, nenu taganu so tru cheyaledu. Memu Bengaluru lo Hebbal area. Randi.
@MJ_ideas Жыл бұрын
Intlo ne kada untavu...neeku em pani..antaru andi maa varu....vere adavallu...jobs kuda chestaru..inti ni kuda manage chestaru kada..ani antaru maa varu
@vallielineni9349 Жыл бұрын
Correct amma salary ivvali
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి అయితే నేను కూడా మా వారిని అడుగుతానండి 🙏👍
@silpayogesh3809 Жыл бұрын
Hi akka bagunnaraa me work & vantalu me opika 👌👌👌👌
Udakapettdam anarandi solid vi vesi udikinchadam antaaru, Tea, coffee, milk chaaru, pulusu etc., mariginchadam antaaru
@srilakshmikalakonda7847 Жыл бұрын
విజయగా రు నేను కూడా మి వీడి యు సూ సి ట్రై సే ను సూ ప ర్
@vasavirao2558 Жыл бұрын
House wife ke salary vuntaya house duty correct gaa time ke perfect gaa chestharu andaru then isocertificate competition start avuthundhi
@354sudha Жыл бұрын
Meeru cheppnatu ganey tomato pachadi chaysaynu. Brahmandanga vachindhi. Meeku chaala chaala krutagyathalu. Meeru chesina anni vegetarian dishes nenu try chaysthuvuntaanu. Thanks for sharing the tomato pachadi in detail.
@SriVenkateswaraSwamy-dw4yw Жыл бұрын
నేను మీ చాలా రోజుల నుండి చూస్తున్నాను కొంచం రిలీప్ ఉంటుంది
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@SriVenkateswaraSwamy-dw4yw Жыл бұрын
@@SakhiDiaries bagunnamu ఆంటీ మీ వీడియో చూస్తాము ప్రతి వీడియో కూడా కొంచం మైండ్ రిలీఫ్ ఉంటుంది
@murthyramana6547 Жыл бұрын
Tea baandi lo . Newton.
@rsowndryasowndrya3328 Жыл бұрын
Hi vijaya anti garu memu nandhyala bustand daggara unna gowri tea coffee powder vaduthamu. Meeru a tea powder vadutharu cheppandi
@Pranathinagam Жыл бұрын
Meekaite 🙏 dandam petti ivvochu salary pinni garu
@joshnikacollection Жыл бұрын
Hi vijaya garu E tea nenu alredy try super ga untundi tea
@nagalakshmibitra6687 Жыл бұрын
Hai Vijaya garu super andi mi video's anni chusthu vuntanu suuuper andi mimalni Baga fallow avuthanu manchi gruhini andi miru
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి నాగలక్ష్మి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి🙏👍
@vijayat5962 Жыл бұрын
bharua ki entha jeetham ichhina thakkuve
@snigdhadaram4722 Жыл бұрын
Hi Vijaya Joanna nooka leni vallu emi cheyali Naku Ekada durkadu kada
@vasavirao2558 Жыл бұрын
Vijaya natural pure butter link pls
@SriVenkateswaraSwamy-dw4yw Жыл бұрын
అవును ఆంటీ నేను అలానే అనుకున్న మీరు కూడా జీతం ఉంటే బాగున్ను
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ కరెక్ట్ గా చెప్పారు అండి 🙏👍
@srivallireddyreddy5091 Жыл бұрын
Kolatalu kg or gr lo cheppochu kada vijaya garu
@gangajalaudutha601 Жыл бұрын
Hi akka nice recipes h r u
@SakhiDiaries5 ай бұрын
Thankyou so much andi ♥️
@jayabollikonda7195 Жыл бұрын
హాయ్ విజయ్ గారు మీ వీడియోస్ నేను రెగ్యులర్గా చూస్తూ ఉంటాను వంటలు బాగా చేస్తారు మరి కంపెనీ వెన్నపూస ఎందుకు కొంటారు గేదె పాలు తెచ్చుకుని వెన్నపూస చేసుకోవచ్చు కదా
@hymavathip7671 Жыл бұрын
Maragabettukovadam vudakabettadam kadandi
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మంచిగా చెప్పారు 🙏👍
@sumasrig6034 Жыл бұрын
Pregnant women tinela recipes pettandi pls
@anasuyapisini4565 Жыл бұрын
Wow super 👌 andi noru uripotundi chustu unte yummy tappakunda try chestamu thanku healthy recipes andistunnanduku pillalu bagunnara mee attaya garu bagunnara adiganani cheppandi maku chala istam avida entha active ga works cheskunnaru nerchukuntunnam memu kuda aunty garini chusi ❤
@najinishaik2525 Жыл бұрын
Hai akka supperga chaysaru chalabagaa chaysaru akka
@shivanani8838 Жыл бұрын
Anni days neluva untundi akka pickle and fridge lo pettala Leda baita kuda pettocha ?
@gatesofparadise7854 Жыл бұрын
Halo aunty , vijaya diary valla venna baginrunda pure venna na, konch cheppara please
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు విజయ వెన్న వాళ్ళది చాలా బాగుంటుందండి. మన ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉంటుంది నెయ్యి. సో తప్పకుండా ట్రై చేయండి🙏👍
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 👍🙏
@esakalashakuntala4922 Жыл бұрын
Anunty meru ch3ppinnatte tomato chutney chesanu chala ante chala baga taste ga vachindhi thanku
@radhareddy4985 Жыл бұрын
Correct ga cheparu andi
@haripriyabyne5942 Жыл бұрын
Juonna sankattilo ki pandumirapakaiya pachadi kuda chala baguntundi aunty
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి పండుమిర్చి పచ్చడి కూడా సూపర్ గా ఉంటుంది అలాగే చింతపండు చట్నీ కూడా చాలా బాగుంటుందండి. కొంతమంది ఏంటంటే టమాటా పప్పు కూడా చేసుకుంటారన్నమాట సో కాబట్టి నేను వెరైటీగా ఉంటది అని ఉద్దేశంతో టమాటా పచ్చడి చూపించానండి🙏👍
@padmapriya8499 Жыл бұрын
Mee vantalu super andi Vijaya garu prati oka receipes super ga unayee Mee explaingation super
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి పద్మప్రియ గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి 🙏👍
@indirairagavarapu7189 Жыл бұрын
tamoto pachadi super chesaru vedi vedi Annamulo super vuntundi Vijaya garu 👌
Hi andi meeru chala baga explain chestarandi 😊 ma intlo kuda ilane panulu chesukuntamandi
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి అందరు ఇదే పనేనండి తరగని పనులు కంటికి కనపడని పనులండి ఓకే అండి థాంక్యూ సో మచ్ అండి🙏👍
@anushatalluri6207 Жыл бұрын
Akka Vijaya venna baguntunda ante same mana home lo chesukuntlu untada reply ivvu akka
@pathannasrin9773 Жыл бұрын
Hai vijaya garu Miru chesina tomato 🍅red chutney chustunte 👌😋 Mouth watering Chutney konchem ekva😢😢 chesi maku kuda( mi subscriber) ni pampinchandi
@SakhiDiaries9 ай бұрын
Thankyou ma ♥️
@SiriSri-sz3gh Жыл бұрын
Hello Andi Nenu Mee Videos Anni Chustu Untanu Andi Meeru Cheppe Tips And Resipis Anni Bhale Untayi Andi Mingaa Podulu Pachadi Lu Super Gaa Untayi ...And Mee Atthaya Gaaru Kuda Full Active Gaa Safort Gaa Untaru + Ekarge And Your Family ....You No Your Family Is Very Sweet And Cute Family 💕 Andi 💐 💕 Keep It Up 👍 Thank q Andi Byee Tack Care 💕
@bhagyammanchala4059 Жыл бұрын
Same to same nenu kuda
@maheswarireddy8227 Жыл бұрын
Good akka miru ela unnaru akka
@Thulasi-oy6yz Жыл бұрын
Akka meeru vantalu Baga cheysaru
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి తులసి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి🙏👍
@SwethaReddy-ed8lw Жыл бұрын
Nice recipe Vijaya gaaru. I like your videos somuch.
@SakhiDiaries5 ай бұрын
Thankyou so much andi ♥️
@swathimudugal8794 Жыл бұрын
Akka Jonna rava thayare vedanam video send cheyandi
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? సఖి డైరీస్ జొన్న రవ్వ అని మనము సర్చ్ చేస్తే వస్తాదండి సో వాటిలో జొన్న రవ్వ ఎలా పట్టుకోవాలి అనేది కూడా క్లియర్ గా చూపించానుఅనమాట చూడండి 👍🙏
@varalakshmi2287 Жыл бұрын
I accept you. We also want salary
@shaikmadarsa5540 Жыл бұрын
Meru chepindi nijeme akka
@swapnachitratummuru5843 Жыл бұрын
Hi andi Ela vunnaru Mee vlogs naaku chala estam
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@swapnabonikala5217 Жыл бұрын
Hiakknice 👌👌👌 tomato Pachadi super
@SakhiDiaries Жыл бұрын
Thankyou so much andi ♥️💥
@Panyam-gj5qx Жыл бұрын
Hi Vijaya gaaru
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@vettiaruna6888 Жыл бұрын
Super 👌 dishes chupincharu yamiga vunai aundi ladies vunnatha Pani evariki vundadu 🎉😅
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు కరెక్ట్ గా చెప్పారండి ఇది మనకు కంటికి కనపడని పని అండి ఎక్కువగా పని చేసేది లేడీస్ థాంక్యూ సో మచ్ అండీ 👍🙏
@krishnavenikomuravelli3082 Жыл бұрын
టమాట పచ్చడి మేము కూడా అలానే చేశాను
@KLSAsnc123 Жыл бұрын
❤❤yummy😋😋😋 ninu confirm ga try chesta e recipe
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి 🙏👍
@vasavirao2558 Жыл бұрын
Hi akka super Akka nuvu pls do all varieties more and tell fridge origination and money savings tips
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? ఎవరిస్తారు అండి మన భర్త ఇస్తాడు అంతే కదా 🙏👍
@saritavenkat4050 Жыл бұрын
Thank you aundi for healthy jonna sankati,and pickle Nakku kitchen work bore anipinchinappu Mee videos chustanundi for refreshment ❤
@gajulashobha4770 Жыл бұрын
😮😮
@satyalakshmi8469 Жыл бұрын
Ammadu ok
@swarnaskitchen956 Жыл бұрын
Meeru entlo tirugu tunnappudu video evaru theestarandi.. Vijaya garu😃😃
@aramani7226 Жыл бұрын
Hai vijaya garu yummy food mouth watering I will try this chutney recipe
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి పద్మావతి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ🙏👍
@krishnaveni2290 Жыл бұрын
Hi Vijaya garu ❤👋🥰 Nice vlog 👌tamata pachadi kaluputunte na noroorutundi😋 yummy food 👌😋 so healthy food 👌😊
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి కృష్ణవేణి గారు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి 🙏👍
@vinodareddy3584 Жыл бұрын
Adi maaku undi use full
@Sriswaraksharam Жыл бұрын
Super ga chepparu akka meeru❤
@SakhiDiaries Жыл бұрын
Thankyou so much andi ♥️💥
@sreeee1427 Жыл бұрын
Hii medam how are you. Me attamma ela unnaru. Healthy recipe chala bagunnadi chala simple ga chesaru tappaka try chestanu thank you so much for sharing
@raidirajani6542 Жыл бұрын
Nice Vijaya garu 🎉
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి మా అత్తయ్య చాలా బాగా ఉన్నారండి 🙏👍
@jayabollikonda7195 Жыл бұрын
థాంక్యూ విజయ్ గారు
@perepisaisirisha5410 Жыл бұрын
Super amma ❤nenu try chastanu
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? తప్పక ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏ పచ్చడిలోనైనా కూడా మనము ఆయిల్ ఎక్కువగా ఉంది అనుకో ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట సో అది మాత్రం మనం కంపల్సరిగా చూసుకోవాలండి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి 🙏👍
@sivaprasadvalluri268 Жыл бұрын
Tea chalabaga chesaru mam
@SakhiDiaries Жыл бұрын
అయింది అందరూ ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండీ 🙏👍
@lotus4276 Жыл бұрын
Yummy vijaya
@srinivasbyragoni2289 Жыл бұрын
Excellent medam.
@vijayalakshmir1066 Жыл бұрын
Nice
@SakhiDiaries5 ай бұрын
Thankyou so much andi ♥️
@engilirajanna8644 Жыл бұрын
Very nice video Vijaya Garu❤❤❤
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు థాంక్యూ సో మచ్ అండి 🙏👍
@Krishna-kc1yf Жыл бұрын
Antha meede Inka jeetam enduku mere laxmi devi
@SakhiDiaries Жыл бұрын
హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? భలే చెప్పారండి మీరు థాంక్యూ సో మచ్ అండి 🙏👍