మారుమూల గ్రామాల్లో ఉండి.. ఎవరికి తెలియకుండా ఉండిపోయిన మంచి రుచులని ప్రజలందరికీ తెలిసేలా చేస్తున్నావ్ అన్నా ....నీ vidoes always సూపర్....
@jayashripotla20834 жыл бұрын
గోదావరి జిల్లాల వాళ్ళు ప్రేమ తో వడ్డిస్తారు ,అందుకే అంత రుచి వస్తుంది
@ganeshl28724 жыл бұрын
నిజం.
@sivarkbandhana39214 жыл бұрын
Correct
@jewelshorab41404 жыл бұрын
Correct that people is very good.
@srinivasarao42494 жыл бұрын
మంచి చెడు అన్ని ప్రాంతాలలో ఒకటే, దూరపు కొండలు నునుపు.
@nandakumarp46284 жыл бұрын
Avuna? --- Nijamenandi
@masthanaiahmalli27754 жыл бұрын
ఆ హోటల్, ఆ వాతావరణం చూస్తుంటే ఇరవై ఏళ్ళ వెనక్కి వెళ్ళినట్టుంది. గోదారోళ్ళు ఆప్యాయత ,మర్యాద చాలా బాగుంటాయి.
@BRK37704 жыл бұрын
Next time nenu తూ గో & ప గో వచ్చినపుడు, మీ playlist లో వున్న అన్ని హోటల్స్ లో తినడానికి ప్లాన్ చేస్తా❤️
@akhilraj41384 жыл бұрын
I'm From #సఖినేటిపల్లి, నేను చాల సార్లు సూరిబాబు గారి హోటల్లో టిఫిన్ చేశాను, ఆ హోటల్లో నాకు ఇష్టమైనవి పెసర పునుకులు 👌👌 . One Of The Famous Tiffin Hotel In The #Sakhinetipalli 💜 💜.
@nagababusiripurapu62118 ай бұрын
సూరిబాబు no ఉంటే పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్ వీడియో చేయాలి సార్
@ranivarmav76354 жыл бұрын
నిజంగా ఇలా చిన్నచిన్న హోటల్స్ లో టిఫిన్స్ ఎప్పుడూ రుచిగా ఉంటాయ్ అది తూగో పగో జిల్లాలో ఇంకా👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😋ఇక్కడ బావుంటుంది పెసరట్టు అని విన్నాం👍🏻nice bro🙏🏻
@chandu.s.manimala34104 жыл бұрын
హాయ్ తమ్ముడూ, నేను వంశీ గారి వీరాభిమానిని..ఆయన కథల్లో పరిచయం చేసే పాత్రలు, ఊళ్లు, ప్రదేశాలు చూడాలని నాకు చాలా కోరిక.. అది నీ వలన తీరింది.. ఇలాగే కోనసీమ అంతా తిరుగుతూ మంచి వంటలను, మంచి మనుషులను మాకు పరిచయం చేయాలి.. శుభమస్తు..
@srinivasarao42494 жыл бұрын
పరిశుభ్రత తక్కువ జన సాంద్రత ఎక్కువ
@venugopalnimushakavi71244 жыл бұрын
తెలుగులో ఎంతో హుందాగా, నాణ్యము గా, హృదయానికి హత్తుకునేలా చేస్తున్నారు. మీ లాంటి మంచి అర్హత ఉన్నవారు, తగిన వారు ఈ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. అన్నీచూస్తున్నాను. ఇలాగే కొనసాగించ గలరు. 👍👍👍👍👍👍. వీలైతే మీ మెయిల్ ఐడి లేదా మొబైల్ నెంబర్ ఇవ్వగలరు. ధన్యవాదములు.
@kranthiraj083 жыл бұрын
నేను వెళ్లి తిన్నాను 1స్ట్ nov 2021.. బాగుంది
@nandinipuvvala88273 жыл бұрын
Taste chala bagundhi. Even pesarattu upma istam leni vallu kuda tintaru. Intha taste ga unde tiffin e hotel lo tinaledhu. Thanks srikanth garu for this video.
@mahalakshmisuresh61594 жыл бұрын
Thanks bro..🙏 for doing a good job .. u r encouraging our godavari people...
@Manishkumar-xq5hp4 жыл бұрын
Mimmalni encourage chesedi emundandi u people r proved mi antha ruchi vantalu evaru cheyaru
@prasadwithshorts4 жыл бұрын
Tq bro మా సఖినేటిపల్లి వచ్చినందుకు
@bhimavarapuananthapadmarao77144 жыл бұрын
Bro sakhinetypalli lo famous spots send my wtsapp bro sorruonding area lo unnavi 9951705626
@allabakshushaik95764 жыл бұрын
బంగారు బుల్లోడు , కబాడి కబాడి సినిమా లో సఖినేటిపల్లి పల్లి పేరు విన్నాము.. మళ్ళీ ఇలా పెసరట్టు తో... సూపర్👌👌👍👍
@mbn73664 жыл бұрын
తాడేపల్లిగూడెం రెడ్డి గారి పుణుగులు నెక్స్ట్ లెవెల్ అంతే ..... చాలా చాల బాగుంటుంది
@raghavatempletales3 жыл бұрын
అవును అండి
@ASN6244 жыл бұрын
నిజంగా తినలిపించే మంచి రుచులను choopedutunnaru ధన్య వాదములు
@MrSurya504 жыл бұрын
Visited this place and had pesrettu it’s very good. The way he express about director Vamsi his words comes from his heart
@AimStudyhub4 жыл бұрын
Old is gold...meeru tintunna pesarattu,...upma....maku kadupara anipistundi.... అద్బుతం సార్...
@naveenchilaka65154 жыл бұрын
వంశీ గారికి ప్రియమైన పెసరట్టు 😋😋😋 కల్లూరు లో చౌదరి హోటల్లో భోజనం అధ్బతహ....ఓ సారి ట్రై చేయండి. గోంగూర చట్నీ..చేపల పులుసు.....❤️❤️❤️
@ayyappap3653 жыл бұрын
razole constituency lo food adhurs ...thanku bro...
@NaveenKumar-lt6pc3 жыл бұрын
Two times thinnam... ikkada.. really super... I'm from kurnool... 👌👌👌
@jiggajigaa37344 жыл бұрын
మీ వాయిస్ చాలా అద్భుతంగా వుంది బ్రదర్.
@nagavenkatasaisandhyapuppa35244 жыл бұрын
Today we have tasted this pesarattu bro...just few minutes back...it was very tasty and treating of customers is also tooo good and very down to earth person....we liked the taste very much and cost is sooo affordable .... ofcourse east Godavari treating would be always ❤️ super ...
@shanthimnp65934 жыл бұрын
5 star hotel lo baguntundi ani yevaru chepparu brother elanti hotels lone asalayina Ruchulu untayi. Nuvvu chalaa chalaa manchi pani chestunavu . Yakkadekkado unna vatini bayataki testunavu. Good job 👏
@ragini27093 жыл бұрын
Mi channel lo food reviews tho patu valla life stories..🙏🙏🙏.. adhbutham...
@stevenkumar67084 жыл бұрын
మీరు చేసే వీడియోలు చాలా బాగుంటాయి.మన వంశీ గారి గురించి చెప్తూ ఉంటారు.చాలా సంతోషం. రామచంద్రపరం లో తంబయ్య పెసరట్టు,ముబారక్ టిఫిన్. రెండూ బాగుంటాయి.వీడియో చేస్తే బాగుంటాయి.ముబారాక్ లో సాయంత్రం టిఫిన్ చాలా బాగుంటాయి.
@nagidianjaneyulu68464 жыл бұрын
Bhimavaram శ్రీ మావుళ్ళమ్మ టిఫిన్ సెంటర్
@wahed26474 жыл бұрын
నోరు..వురి పోతుంది అన్న 😋😋🤤🤤
@ambatipets6279 Жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ధన్యవాదములు
@srinivasnodagala17223 жыл бұрын
Bayya nenu ma fnds vizag nunchi antharvedhi pandagaki velli sakhinetipalli suribabu garu hotel lo anni tiffins thinnam super taste, kevalam mee program chusi theesukuvellanu andharanu, super
@chotaraj294 жыл бұрын
మా ఊరు సఖినేటిపల్లి రుచులు గురించి చూపించినందుకు వందనాలు 🙏🙏🙏🙏🙏
@venkatanagaprathapyelugula77384 жыл бұрын
--- పెసలు నానబెట్టకుండా రుబ్బడం అంటే అర్ధం కాలేదు , పిండి ఎలా రెడీ చేస్తారో అని ---- దయ చేసి చెప్పగలరా ఎవరైనా ----
@nagababusiripurapu62118 ай бұрын
సూరిబాబు గారు no ఉంటే పెట్టండి సార్ ప్లీజ్ ప్లీజ్
@chaiths73704 жыл бұрын
Andaru hyderabad biryani venaka padtharu. But Godavari authentic food is more 🔥 . Thanks for regular uploads. 🙏🏽 ❤ from US.
@Chowdary19894 жыл бұрын
నాది ఒంగోలు బ్రదర్ ఈ వీడియో చూసాక ఒక సారి అక్కడికి వెళ్లి టిఫిన్ చేయాలనీ వుంది
Nenu chaduvina vamsi gari kathalloni oka character ni nijamga choosinanduku chala santhoshamga undi
@lok270953 жыл бұрын
Bro Chala food vlogs chustanu, but nuvvu chesey videos chala Baga untai bcoz meeru chala varaku village nativity ki daggaraga, pachani vatavaranam chupistaru, it always makes me feel homely...
@naveenabhiram4 жыл бұрын
Corona virus cases increase avutunna time lo meeru aa hotels lo water glasses tho water tagakunda konchem meeru oka water bottle carry cheskondi sir.. Because meeru safe ga untene mee family and ee channel baguntundi
--- పెసలు నానబెట్టకుండా రుబ్బడం అంటే అర్ధం కాలేదు , పిండి ఎలా రెడీ చేస్తారో అని ---- దయ చేసి చెప్పగలరా ఎవరైనా ----
@rahulray844 жыл бұрын
one of the most sweetest people are Telugu people from andhra and telangana
@chandumalli75794 жыл бұрын
Taste ardham avutundi bro super,,, tarvatha last lo powerstar pakkana coffee highlight 😎😎😎
@mealforeveryone4 жыл бұрын
First of all.. thank you so much for making this video. This is my home village.. we were enjoyed Suri tiffins for several years. Nice tasty Tiffin's.. seems you didn't tastes the special chutney.. you missed it.
@vasuparusanjuvasuparusanju89614 жыл бұрын
Ma sakhinettipalli....aye.... super Ana ayee....
@vinodkanisiripi26494 жыл бұрын
Nijam ga bro godaralla palakarimpu Chala baguntundi adi manake sontham.
@harishgharshkurti45694 жыл бұрын
One of the best video so far.... Suribabu garu a dynamic personality...Alanti chinna hotels cover cheyandi inka...💝💝
@NenuMeeSrikanth4 жыл бұрын
Tappakunda Harish garu
@padmaraoanchuri19344 жыл бұрын
Thanks bro ee ac hotels kanna ee hotels lo super gaa untadhiii tiffin
@eswarsatys63872 жыл бұрын
Adhiripoyindhi bro👌👌👌👌
@pavannaidu55884 жыл бұрын
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట చపాతి పరోట సూపర్ 👌
@sampathraokorukanti1214 жыл бұрын
From karimnagar love❤ Andhrapradesh
@chswamy10044 жыл бұрын
Tq repu mrng nenu veltunna Mee video choosi....👍
@cnivas3694 жыл бұрын
Hi I’m Sasikiran Nenu kuwait lo unta maa ammamma gari ooru Pulletikurru Pulletikurru lo saladivari hotel lo Poori koora idli kaarapu chatni Chaaaaaala tasty ga untai Hotel chaala chinnadi kaani poori koora taste chaala goppadi Aa koora aa sanga chatni taste mari ekkada raadu ade vaari special Meeru okasari try cheyyandi mari marchi poru Pulletikurru Gaandhi bomma venakale hotel owner peru suribabu Vaalla fathers unnappudu peddaga undedi hotel appudu inka famous Must Try place
@akashgolla2464 жыл бұрын
I am from సఖినేటిపల్లి
@charikoushik92884 жыл бұрын
Bro Anantapur 1st Road lo Raghavendra Swamy gudi yeduruga Ramesh Dosa bandi try cheyyandi.... akkada dorikevi kevalam 3 items mathrame... Idli, vada, masala dosa. 3 items kuda amurthame, akkada chese chutney and terra karam aithe ultimate... Please make a video on that place.
@chandavijaykumar28174 жыл бұрын
Godavari jillallo yekkadekkada manchi Tiffin's and bhojanam dorukutunnayo anni videos ni chestunnaru super anna,ilage manchi videos chestu undandi.we are supporting you.
@mmmr4072 жыл бұрын
I am from Rayalaseema. I tasted coastal andhra food and then addicted to it for its' Food varieties & Taste.
@umeshdubala66964 жыл бұрын
సూపర్ అన్నయ్య
@chandavijaykumar28174 жыл бұрын
Anna bhimavaram lo pichaiah gari hotel untundhi aa hotel gurinchi oka video cheyyandi anna.
@singampalliprasad73914 жыл бұрын
Induke meeranna, me videos anna chala ishtam
@eswerreddy23424 жыл бұрын
కడప వన్ టౌన్ దగ్గర కారము దోస ఒక్కసారి తిని చూడు ఉంటుంది బ్రదర్ చాలా అంటే చాలా బాగుంటుంది మళ్లీ కడప దగ్గరలోనే చెన్నూర్ దమ్ బిర్యాని ఉంటుంది బ్రదర్ కడప జిల్లాలో నాకు తెలిసిఎక్కడ దొరకదు చెన్నూర్ లో ఉంటుంది బ్రదర్ శివరాం చికెన్ బిర్యాని దమ్ బిర్యాని ఒకసారి ఇంటర్వ్యూ చేయండి కడప కు వచ్చి తెలుస్తోంది మీరు కామెంట్ చేయమని చెప్పారు కాబట్టి మీకు కామెంట్ పెట్టారు బ్రదర్ థాంక్యూ సో మచ్
@gowthamravuri67243 жыл бұрын
Bro Sakhinetapalli lo Abbul tiffin hotel Bajji and coconut chutney chala famous (superb vuntadhi) crispy crispy ga 😀
@peddivenkatesham99643 жыл бұрын
Dear sir good evening, your adan foods is nice of sakhinetipally suribabu hotel presentation, thank you
@uppusurya93744 жыл бұрын
Super bro great channel ! Anna miru chesae pani chaala goppadhi
@phanim11104 жыл бұрын
Vamsi gari items tho OKa series plan cheyandi Srikanth..
@rrramanujarao88843 жыл бұрын
Please make a video about sakhinetipalli Aabbula Mysore bonda babji
@gowthamravuri67243 жыл бұрын
Yes ,it's so crispy and coconut chutney is so spicy make a video on sakhinetapalli Abbul Bajji
@ramanapandranki61424 жыл бұрын
I know this place...taste baguntundi
@vinodkanisiripi26494 жыл бұрын
Bro yerravaram lo Sathi Babu tiffin center tiffin's Chala baguntai and Dosa and bajji Chala famous. Oka sari try cheyandi.
@saitejamygapula26394 жыл бұрын
Like from Singapore brother
@Murtyksn14 жыл бұрын
Mee commentary chala bavundi. Maaku notlo neerooruthondi. Good job. Keep up n introduce more village foods. Finally, we are not able to find old traditionsl small hotels even in very small cities as the generation X is not continuing the legacy.
@Tamasroy874 жыл бұрын
Tq Anna ma sakhinetipalli vellinandhu
@MylittleworldMylittlehappiness4 жыл бұрын
Thank you brother na puttinillu sakhinetipalli ki vellinanduku
@ranganathrams33562 жыл бұрын
Ni videos anni chustanu usa vundi ni videos chustunte ind raaagani pattu pattali anipestundi
@vijaybayya5094 жыл бұрын
నగరం గ్రామంలో తెల్లవారుజామున నాన్ రొట్టు సొరువ బాగుంటుంది
@srinivasarao42494 жыл бұрын
కాస్తాలు
@satyanarayanamurthy57414 жыл бұрын
Ramachandrapuram get tambi near fire station pesarattu idly pallid chetni superosuper
@iamharnad5 ай бұрын
Here after Vamsy garus new video about Sakinetipalli Suribabu Pesarattu
@guthivankaya63664 жыл бұрын
Kakinada కలిపిఅట్టు ఉప్మా famous... సూర్యరావు పేట.. Near town railway station
@guthivankaya63664 жыл бұрын
Thank u srikanth garu కలిపిఅట్టు ఉప్మా హోటల్ video చేసినందుకు
@vanitha7824 жыл бұрын
Ma school pakkana hotel super pesarattu....
@anjihareesh9904 жыл бұрын
Hello andhra pradesh krishna district penuganchiprolu anii gramamuloo ayyapa swami hotal chall boguntadii vokaa sarii try cheayandii tq