సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla

  Рет қаралды 72,723

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming ‪@MalleshAdla‬
#successdairyfarm #dairyfarmingtelugu #malleshadla
ఈ వీడియోలో డైరీ ఫార్ములో అనుభవం ఉన్న రైతన్న దేశం అశోక్ రెడ్డి గారు, డైరీ ఫార్మ్ నష్టపోవడానికి కారణాలేమిటి, వాటిని ఏ విధంగా మనము పరిష్కరించుకోవాలి, ఆవుల సెలక్షన్ ఏ విధంగా చేసుకోవాలి ఎటువంటి ఆవులు రోగాల బారిన పడకుండా ఉంటాయి, అనే విషయాలను పూర్తిగా చూసి తెలుసుకుని తన డైరీ ఫామ్ లోనే ఆవులను బ్రీడ్ డెవలప్ చేయడం మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా రోగాల బారి నుండి కొంతవరకు బయటపడడం జరిగిందని ఈ రైతన్న తెలపడం జరిగింది. అయినా సరే అక్కడక్కడ రోగాలు వచ్చినప్పుడు ఎటువంటి రోగాలు వస్తాయి వాటికి చికిత్స ఏ విధంగా చేసుకోవాలి అత్యవసర పరిస్థితుల్లో ఆవులకు ఏమైనా జరిగినప్పుడు మన దగ్గర ఉండవలసిన మందులు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తన అనుభవంలో జరిగిన విషయాలను మనకు తెలియజేయడం జరిగింది.
#dairyfarmingbusiness #ashokreddy #rangareddydist
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న అశోక్ రెడ్డి గారు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనా డైరీ మొదలు పెట్టాలనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలు పెట్టాలి, వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులను కాము.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
ఫ్యాషన్ తో చేస్తున్న|mallareddy dairy farm @MalleshAdla • ఫ్యాషన్ తో చేస్తున్న|m...
మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm @MalleshAdla • మంచి నీరు ఇవ్వాలి chan...
విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming @MalleshAdla • విజయానికి 3 అంశాలు Gui...
లక్షల్లో సంపాదన Successful beekeeping @MalleshAdla • సంపాదన బాగుంటుంది Succ...
ఏటా 3 లక్షలు వస్తుంది Sheep and goat farming @MalleshAdla • ఏటా 3 లక్షలు వస్తుంది ...
మన ఛానల్ లో టాప్ 5 లో ఉన్న వీడియోలు.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small...
యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Пікірлер: 67
@giriddharredde1063
@giriddharredde1063 Жыл бұрын
రైతు గారు డాక్టర్ లాగా చాలా బాగా సపిమెంట్,మందుల గురించి వివరించారు.
@VINUV007
@VINUV007 6 ай бұрын
Perfect dairy former Ashok Reddy Garu… experience teaches a lot 😊
@milkurisuman1978
@milkurisuman1978 Жыл бұрын
ఈ పాలు మనుషులే తాగాలా ఇన్నిగానం మందులు వాడుతున్నప్పుడు మనుషులకు ఎలాంటి ఇబ్బందులు కలగవా దాని గురించి కూడా ఒక వీడియో చేయండి అన్నగారు
@neeratiupdates573
@neeratiupdates573 Ай бұрын
Local cow milk better may be
@RaghavaMaddineedi
@RaghavaMaddineedi Жыл бұрын
పెద్దాయన బాగా చెప్పారు
@KethavathDevendr
@KethavathDevendr Жыл бұрын
Super interview anna🎉🎉
@mutyalarajarameshreddy2348
@mutyalarajarameshreddy2348 Жыл бұрын
ముందుగా అశోక్ రెడ్డి గార్కి, మీకు ధన్యవాదములు. ఒక పాడి రైతుకు ఉండవలసిన కనీస అవగాహనా గురించి బాగా చెప్పారు. ఇవన్నీ ప్రతి రైతు తప్పకుండా ఆచరించాల్సిందే. ఇలాంటి పద్ధతులు ప్రతి రైతు ఆచరిస్తే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోడు. అన్న చెప్పిన సప్లిమెంట్స్, కొన్ని మందులు మీరు చూయించారు. కానీ మీరు కొన్ని క్లియర్ గా, కొన్ని మసక గా చూయించారు. ఏ రైతైనా మందులు గురించి చెప్పేటప్పుడు వాటిని ప్రతిది క్లియర్ గా తప్పకుండ చూపించండి దయచేసి. ఒక మంచి వీడియో చేసిన మీకు అభినందనశుభాకాంక్షలు 🙏💐💐💐💐
@Nikhilgoud933
@Nikhilgoud933 Жыл бұрын
Super chepparu ancul garu
@shashishakespeare6083
@shashishakespeare6083 2 ай бұрын
Best information..... Ashok reddy garu
@Farmersfirst
@Farmersfirst Жыл бұрын
Super ga undhi interview the best video
@manavartalu
@manavartalu Жыл бұрын
Good job Anna Naku Ashok Reddy sir కావాలి అన్న
@NatureLover-zr8tt
@NatureLover-zr8tt Жыл бұрын
Tq bro cutting lu anni kalipi full video pettinandhuku
@MohammadSaddam1
@MohammadSaddam1 Жыл бұрын
Video super the best information icharu
@lhohethreddy4352
@lhohethreddy4352 Жыл бұрын
Good information mallesh Anna Garu
@lokeshbatthula6282
@lokeshbatthula6282 Жыл бұрын
Chala baga chepparu Thanks
@bhoopathikapu8454
@bhoopathikapu8454 Жыл бұрын
Super Thatha..love you..musth cheppunav❤
@Deno-k1j
@Deno-k1j Жыл бұрын
well explanation and great video good information
@Yallammathallimcpchanel
@Yallammathallimcpchanel Жыл бұрын
Super anna garu
@chaitanyadhaksithgoud2375
@chaitanyadhaksithgoud2375 Жыл бұрын
Good impermanence bro
@paadisirulu
@paadisirulu Жыл бұрын
Nice gurujiiiiii😊
@rajinikumarn4455
@rajinikumarn4455 Жыл бұрын
Super video Anna
@gunturisubbaramireddy9855
@gunturisubbaramireddy9855 Жыл бұрын
Hii bro kothaga shed petali anukunavalu eadhi petukovali cows ledha baffelo na aney dhanipi oka video cheyandi bro
@madhureddy2421
@madhureddy2421 Жыл бұрын
super information
@rajumamindla6459
@rajumamindla6459 Жыл бұрын
15:51 🙏🙏🙏🙏
@MdSharfuddin-v9r
@MdSharfuddin-v9r 11 ай бұрын
Very good supper
@vadlakondachiranjivi9211
@vadlakondachiranjivi9211 Жыл бұрын
Super Anna interview
@vishnugoud1431
@vishnugoud1431 Жыл бұрын
Superb
@sureshkannarapu8754
@sureshkannarapu8754 Жыл бұрын
Nice video informative😊
@allam143
@allam143 Жыл бұрын
బర్రెల ఫోమ్ గురించి వీడియో చేయవచ్చుగా బ్రదర్
@prakashbangaram7293
@prakashbangaram7293 Жыл бұрын
Nice information anna
@b.tvishnuvardhanayadav8690
@b.tvishnuvardhanayadav8690 Жыл бұрын
Anna super
@DesavathBalunaik-vl1mf
@DesavathBalunaik-vl1mf Жыл бұрын
Anna nenu oka china dairy farm cheyali anukutuna. Kani manam milk ni mana dhegara una ------- milk ni avari ki poyali Heritage& amul ani maa vellig said ledhu ala???????????
@yakhubreddychalla2811
@yakhubreddychalla2811 Жыл бұрын
Memu ekkuva mandulu emi evavamu kani ma cows bagane unnaye
@mahenderreddyk7299
@mahenderreddyk7299 Жыл бұрын
Hi anna good evening 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@ramanaduvvu5845
@ramanaduvvu5845 11 ай бұрын
Mallesh Anna srikakulam lo diary froms unti no pettandi please
@JonnadaShankar-u8t
@JonnadaShankar-u8t Жыл бұрын
Mallesh. Anna. Madi. Kadmoor. Pudur. V. K. B
@b.tvishnuvardhanayadav8690
@b.tvishnuvardhanayadav8690 11 ай бұрын
Naku total medical information kavali Anna delivery start to end period anna plzzz
@thirupathichenaveni4522
@thirupathichenaveni4522 Жыл бұрын
Anna e bapu raitha leka doctora Am information anna
@SatyaB-v5n
@SatyaB-v5n 6 ай бұрын
Asalu Enni mandulu pattakudadu
@శివానియాదవ్తన్వియాదవ్
@శివానియాదవ్తన్వియాదవ్ 8 ай бұрын
అశోక రెడ్డి గారి నెంబర్ పెట్టండి అన్నా
@paadisirulu
@paadisirulu Жыл бұрын
Bro views endhu ku raledu naku ardham kaledu
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
మన చేతుల్లో ఉండదు బ్రో
@malleshyadav3603
@malleshyadav3603 Жыл бұрын
😢
@paadisirulu
@paadisirulu Жыл бұрын
@@MalleshAdla its ok le bro good effort
@animalloverkumar7132
@animalloverkumar7132 Жыл бұрын
E video chudani vadu lose ayithadu manchi information undhi indhulo
@RaghavaMaddineedi
@RaghavaMaddineedi 11 ай бұрын
పెద్దాయన నెంబర్ ఉంటే పెట్టండి
@JonnadaShankar-u8t
@JonnadaShankar-u8t Жыл бұрын
J. Shankar. K. D R
@b.tvishnuvardhanayadav8690
@b.tvishnuvardhanayadav8690 11 ай бұрын
Anna naku Anna number evvara neenu kothaga dairy start cheysanu Anna plzzzzzz
@myhorvestervlogs3074
@myhorvestervlogs3074 Жыл бұрын
పొదుగు వాపుకు ఫస్ట్ నాచురల్ గ నిమ్మకాయ పసుపు వాడాలి తర్వాత నే ఈవన్ని
@NagarajuThota-s8s
@NagarajuThota-s8s Жыл бұрын
Anna bomber please annaa
@prakashbangaram7293
@prakashbangaram7293 Жыл бұрын
Waiting anna
@bhanuchander4358
@bhanuchander4358 Жыл бұрын
Bro ....d-warming ante enti
@karthikkothagulla399
@karthikkothagulla399 Жыл бұрын
nulupurugu antaru telugu lo aa worms poyela chese medicine d worming
@kranthiyadav6211
@kranthiyadav6211 Жыл бұрын
Hii anna
@g.prakashyadav7618
@g.prakashyadav7618 Жыл бұрын
40 minutes avasarama
@munimuni5786
@munimuni5786 Жыл бұрын
Hiii
@movielover2592
@movielover2592 Ай бұрын
Ni 4 min explaining unnecessary
@cherrasanjeevareddy206
@cherrasanjeevareddy206 Жыл бұрын
Ashok Reddy cell no plse anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇస్తాను బ్రో
@balrajbalu5987
@balrajbalu5987 Жыл бұрын
Ashok reddy cell number pittu anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి ఇస్తాను
@shobanshobankunduri5249
@shobanshobankunduri5249 Жыл бұрын
Malesh anna me pon naber send me
@mahenderreddyk7299
@mahenderreddyk7299 Жыл бұрын
వేటిగు
@competativeaspirants7262
@competativeaspirants7262 Жыл бұрын
Mi number kavali pls tell me
@rammohanreddy4506
@rammohanreddy4506 Жыл бұрын
Ashok sir phone number sir
@SatyaB-v5n
@SatyaB-v5n 6 ай бұрын
Asalu Enni mandulu pattakudadu
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН