భయానికి ఆత్మవిశ్వాసం తక్కువ... ప్రేమకు ఆత్మవిశ్వాసం ఎక్కువ... ఎంత గొప్పగా తీశారు ఆరోజుల్లో బాపుగారు... వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు❤❤❤❤
@vinduruanjaneyaprasad3672 Жыл бұрын
బాపూ, రమణ గార్ల తొలి చిత్రంలో కృష్ణ, విజయనిర్మల అమాయకపు హీరో హీరోయిన్ల పాత్రల్లో చక్కని ప్రతిభను కనపరిచారు. మిగిలిన ముఖ్యపాత్రల్లో జగ్గారావు,రంగారావు, రాజబాబు, విజయలలితల నటన చాలా సహజంగావుంది. K V మహదేవన్ సంగీత దర్శకత్వంలో మోహన్ రాజు పాడిన చందమామ నిజం చూడకులాంటి పాట అప్పుడు, ఇప్పుడు ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ చిత్రం తాష్కెంట్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శింపబడటం మన తెలుగువారికి గర్వకారణం.
@esampallirajesh9397 Жыл бұрын
Neti Samajamulo Elanti Nechamayna Manushulu Unnaru Anime E Movie Lo Chupincharu Mana Bapu Ramana Garu.
@seetamahalakshmi8633 Жыл бұрын
Krishna gari action is super 👌
@rajrao78563 жыл бұрын
Super duper hit film
@rajuallipuram19592 жыл бұрын
Super move
@VenkatReddy-ti4ge Жыл бұрын
Super movie, super directer Baapu, m.v.Ramanana writer, all actors super action.
@durgempudisaidhireddy80182 жыл бұрын
Nice movie 1.12.2022 DSR
@reddyda2 жыл бұрын
Director Bapu's first movie
@ramamani63265 жыл бұрын
Super
@Somabhattasuryabharti10 ай бұрын
Excellent movie
@sajeedabegum67182 жыл бұрын
I Don't know super star krishana become a great Andra James band cowboy humanity hero long live SSK AZIZ BABU BHONGIR
@venkatasudarsannanduru8687Ай бұрын
Sakshi movie is not hit movie.Pl correct your comments sir.
@m.r.prasadАй бұрын
ఇప్పటి మీ బాహుబలి కళ్ళతో చూస్తే అలాగే ఉంటుంది .
@sekhsarifuddinsarifuddin77264 жыл бұрын
T
@bipinduwadi49242 жыл бұрын
Mi iddari Prema papam Indira Devi ela bathukundo inni rojulu ebaryaku ilanti kastam rakudadu
@gelichedakaporaadu3442 жыл бұрын
ఇందిరా గారు కష్టపడిపోయారని మీతో చెప్పారా..
@bipinduwadi49242 жыл бұрын
Indradevi garu santhoshangane unnanani Mari mitho cheppara