Actor Mohan Babu Exclusive Interview | Son Of India | Director V.N.Aditya | Sakshi TV

  Рет қаралды 236,524

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 636
@madanmohanvemulapalli4468
@madanmohanvemulapalli4468 3 жыл бұрын
Sunisith మాటల్లో ఎంత నిజం ఉందో M బాబు మాటల్లో కూడా అంతే నిజం వుంటుంది.😂🤣😄😃
@ganeshgoud9434
@ganeshgoud9434 3 жыл бұрын
😂
@pandurvk1
@pandurvk1 3 жыл бұрын
@K.vijay Kumar గారూ నిజం ----------- ఔనురా హైదరాబాద్ లో ఫలక్ న్యూమా ప్యాలెస్ గోల్కొండ కోట చార్మినార్ గండిపేట చెరువూ అక్కడే TDP late NTR తెలుగు కుటీరం 800 గదుల లోటస్ పాండ్ ప్యాలెస్ బొల్లారం చెఱువూ లోతుకుంట చెఱువూ సరూర్ నగర్ చెరువూ విక్టోరియా ప్యాలెస్ సఫిల్ గూడా కట్ట ట్యాంక్ బండ్ సాలార్ జంగ్ మ్యూజియం పెరేడ్ గ్రౌండ్స్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతేనా టాటా ఐరన్ ఎండ్ స్టీల్ ప్లాంటూ బిర్లా మందిర్ నౌబత్ పహాడ్ కోఠీ ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ విమెన్స్ కాలేజ్ ఓ యూ కేంపస్ HMT DRDL BHEL ECIL MIDHANI అన్నీ మోహన్ బాబు అనే దొంగ పేరెట్టుకొన్న బఢాచోర్ మంచు భక్తవత్సలం గాడి సొంత ఆస్తి వాడబ్బ సొమ్మూ వాడి తాత ముల్లె।
@srinu132
@srinu132 3 жыл бұрын
Sunishith better eee broker gadikante,veedu dongala pakshapaati
@okasamanyudu3152
@okasamanyudu3152 3 жыл бұрын
Chiranjeevi matallo kooda
@vamsim5870
@vamsim5870 3 жыл бұрын
Enni Rojulaki gurthuku vachindha heritage nadhi ani case pettavachu ga mari....appidu fees pay cheyaledhu ani elections muddu gola chesaru ga eppudu me CM vachadu em pikav...... Poyi pakkaki velli adukoooo manchulo......
@Pinakini2565
@Pinakini2565 3 жыл бұрын
మనిషి వా ..మోహన్ బాబు వా ..అని సామెత..
@bevarabheemarao6248
@bevarabheemarao6248 3 жыл бұрын
Soll
@prasadadusumalli6937
@prasadadusumalli6937 3 жыл бұрын
Ante vedhava ani ardhama?
@Pinakini2565
@Pinakini2565 3 жыл бұрын
@@prasadadusumalli6937 అంటే మోహన్బాబు మనిషే కాడు అని..
@sreenivasaraogarikapati3148
@sreenivasaraogarikapati3148 3 жыл бұрын
Snow family కొంచం కామెంట్స్ చూసి తమ ప్రవర్తన మార్చుకుంటే బాగుపడతారు
@Xlent-bro007
@Xlent-bro007 3 жыл бұрын
🤣🤣🤣🤣😅😅😅😅😂😂😂😂😂🤭
@NENE-re4eb
@NENE-re4eb 3 жыл бұрын
Okaru chepthe endhuku maaraali bro maname comment lu maarchukovachu kada
@bhvarma3073
@bhvarma3073 3 жыл бұрын
ఎక్సలెంట్ actor but డబ్బాలకే డబ్బా రాయుడు
@themohanmoses
@themohanmoses 3 жыл бұрын
👍😂
@pavansharma4302
@pavansharma4302 3 жыл бұрын
Yes correct
@sandeepchalla4365
@sandeepchalla4365 3 жыл бұрын
Ahhahaha
@Pradeep-jy2le
@Pradeep-jy2le 3 жыл бұрын
మోహన్ బాబు గారు గతంలో Tdp టైమ్ లో ఫీజు రీంబైర్స్ మెంట్ కోసం రోడ్డు మీద ధర్నా చేసారు కదా ఇప్పుడు మీ బందువే కద జగన్ cm అయ్యాడు మరెందుకు ఇంకా రీంబైర్స్ మెంట్ ఇవ్వలేదు ఆయన ఇవ్వక పోయినా మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు
@surendrapamidi3586
@surendrapamidi3586 3 жыл бұрын
Adhar card undadhu ipudu ichinapudu tesukovali ante extra lu chesthe college building undadhu
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
Adigithe bokkalo vesi bokkalu break chestadu...🤣🤣🤣
@SURESH-ni7wc
@SURESH-ni7wc 3 жыл бұрын
Fasak....
@srikarreddysrikar5476
@srikarreddysrikar5476 3 жыл бұрын
Arey mohanbabu garu bremhabadham Gari kanan monchhi comedyen🤣🤣🤣🤣😂😂😂😅😅😅😅
@subbubala9647
@subbubala9647 3 жыл бұрын
Mathimarupu vundali ani chebuthunnaduga
@mjsprasad9396
@mjsprasad9396 3 жыл бұрын
He is great actor, absolutely agree! CBN is great.. He provides / create IT jobs.. No one compares with him 😀
@bestronghealthy8230
@bestronghealthy8230 3 жыл бұрын
The best onscreen comedian sir meeru, it can be TV show or a movie , your dialogues, mannerism and attitude brings a lot of laughs and comedy sir, great timing
@rgopal4311
@rgopal4311 3 жыл бұрын
😀😀😀e 😀😀
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి 3 жыл бұрын
♦️*కొడుకు పెట్టె పిండాలకన్నా.... కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది.* అది....కోడలి గొప్పతనం.... ♦️ ♦️*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది భారతీయ ధర్మం...*-ఎందుకోతెలుసా...!!!♦️ ♦️చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!♦️ ♦️కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు..!!♦️ ♦️తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!♦️ ♦️తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే గృహ సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!♦️ ♦️కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మ కోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతులేస్తాడు ఆ కోడలి మామ గారు. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మే కదా! కోడలు..!!♦️ ♦️కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం *నాంది శ్రాద్ధం* పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి..!!♦️ ♦️ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుంది, ఎందుకో తెలుసా...?? కోడలే గృహలక్ష్మి...!!!....... అందరు ఆనందంగా ఉండాలి..... అందులో మీరు, నేను కూడా ఉండాలి....♦️😍😍😍 మీ చిన్నా.....✍️
@dasariravindher2827
@dasariravindher2827 3 жыл бұрын
Chala baga chepparandi
@susimithasusimitha8634
@susimithasusimitha8634 3 жыл бұрын
Ma attama na munde nannu na mogudu ni thakkuva chesi kuthuru ni alluduni pogdthadi
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి 3 жыл бұрын
@@susimithasusimitha8634 అమ్మా.... ఆమె అలా మిమ్మల్ని తక్కువ చేస్తుంది అని మీరు ఆమె మీద కోపం అసూయ పెంచుకోకండి....మీ ధర్మాన్ని మీరు పాటించండి ఏదో ఒక రోజు మీ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది... ఇది జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.... మీ ఓపిక మీ మంచితనం మీకు శ్రీరామ రక్ష
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి
@చిన్నాడార్లింగ్ఆంధ్రాఅబ్బాయి 3 жыл бұрын
@@susimithasusimitha8634 కూతురు అనే బంధం పెళ్ళితో ముగుస్తుంది.... కోడలు అనే బంధం అత్తవారింట్లో బలపడుతుంది
@hemasundaramanupoju6569
@hemasundaramanupoju6569 3 жыл бұрын
paina topic pedda dabba motha anukunte... mee motha yendi... emmaina sambandam vundha... yekkada copy paste chesaavo....
@ssstudyhub6755
@ssstudyhub6755 3 жыл бұрын
వీడు ఒక అవకాశా వాదీ పెద్దగా ఏమీ ప్రయోజనం ఉండదు ప్రజలు కి
@prasadadusumalli6937
@prasadadusumalli6937 3 жыл бұрын
Sannasi.
@reddiramesh6542
@reddiramesh6542 3 жыл бұрын
అయ్యా బాబుగారు ఇప్పుడు ఏపీ లో విద్యార్థుల సమస్యలు కనిపించటం లేదా కళ్ళు పోయాయా బాబు గారు
@srees1264
@srees1264 3 жыл бұрын
నోరు తెరిస్తే అబద్దాలు. మరి అంత మోసం చేసిన చంద్రబాబు వెనకాలే నిన్న మొన్నటి దాకా తిరిగిన మొహాలే ఇవి. మొత్తం మంచు ఫ్యామిలీ చంద్రన్నకి బాకాలు ఊదుతూ కూర్చుని ఇప్పుడు కబుర్లు చెబుతున్నాడు. కుటుంబరావు అన్నట్లు ఇది మంచు ఫ్యామిలీ కాదు ముంచే ఫ్యామిలీ...ఊరికే నోరేసుకొని బతికేస్తూఉంటారు అంతే... జగన్ ఫీజు రీంబర్సు ఇవ్వకపోయినా నోర్మూసుకుని కూచుంటున్నాడు ఇప్పుడు... ఏమీ పీకలేక
@prasadadusumalli6937
@prasadadusumalli6937 3 жыл бұрын
Vedavalu anthe.
@దుర్గారావ్మానికొండ
@దుర్గారావ్మానికొండ 3 жыл бұрын
ఎహె తియ్.. భక్తవత్సల నాయుడు.. చంద్రబాబు నాయుడు.ఒకటేగా.. చివర నాయుడేగా.. ముయ్యాండెహ్..
@syednayabrasool9047
@syednayabrasool9047 3 жыл бұрын
నీతి నిజాయితీగల మహోన్నత వ్యక్తి పద్మశ్రీ మోహన్ బాబుగారు.
@syednayabrasool9047
@syednayabrasool9047 3 жыл бұрын
నీతి నిజాయితీ గల మహోన్నత వ్యక్తి పద్మశ్రీ మోహన్ బాబుగారు
@rajakula4854
@rajakula4854 3 жыл бұрын
కామిడీ బాగుంది నవ్వు ఆగలేదు చెత్త నా డ్యాష్
@AnilKumar-ic8gh
@AnilKumar-ic8gh 3 жыл бұрын
ను
@sayadnagulmeera4358
@sayadnagulmeera4358 3 жыл бұрын
మా నాయనే ఎంత బాగా చెప్పితివి.
@Saikiranofficial89
@Saikiranofficial89 3 жыл бұрын
Great words Sir 🙏Thank You Sir ❤️
@mummanasureshbabu8717
@mummanasureshbabu8717 3 жыл бұрын
We enjoyed alot sir 😂
@nbvideos8394
@nbvideos8394 3 жыл бұрын
About YSR @10:10 About Jagan @ 12:45 About Heritage & CBN @13:00
@subhashchandrapilla9302
@subhashchandrapilla9302 3 жыл бұрын
Thanks saved time
@vsg9944
@vsg9944 3 жыл бұрын
Bhajana for ycheape 0development
@sasidharalamuru7331
@sasidharalamuru7331 3 жыл бұрын
శ్రీ విద్యా నికేతన్ లో 25% ఫ్రీ ఎడ్యుకేషన్ irrespective of the cast అని చెప్పిన మీరు...... మీ కాలేజీలో చేరిన విద్యార్థుల దగ్గరనుండి 4000 రూపాయలు వసూలు చేశారు ... ఇది వాస్తవం ....
@sureshbabu3700
@sureshbabu3700 3 жыл бұрын
This Anchor looks like dabba raayudu...so he managed well...
@naveenkumar4032
@naveenkumar4032 3 жыл бұрын
He is director V N Aditya...yeah chala dabbs rayudu😀
@venugopalreddy9836
@venugopalreddy9836 3 жыл бұрын
అధికారం ఎవరు పక్క ఉంటే వాళ్ల పక్కనే మాట్లాడుతారు వెధవలు గమనించండి పార్టీలవారు మా ఎలక్షన్స్ లో మిమ్మల్ని పట్టించుకునేవారు అసలు ఎవరు ఉన్నారు
@bhimaraju1768
@bhimaraju1768 3 жыл бұрын
Super Anna 💖🌹🌷💕💞👌👌👌💖🌹🌷👍
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 жыл бұрын
మోహన్ బాబు గారు మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏. మీ ప్రతి మాటలోనూ నిజాయితీ కనిపించింది. తల్లితండ్రులను చూడని బిడ్డలు భూమికి భారమైన గొడ్డులు. కష్టపడకుండా ఇతరులను దోచుకు తినే వారు అసలైన దేశద్రోహులు. కన్నవాళ్లకు కూడు పెట్టని ఎందరో దవృభాగ్యులు వాళ్ళు కష్టపడి వారు చివరి రోజుల్లో బ్రతకటానికి ఉంచుకున్న ఎంగిలి మెతుకులకు ఆశ పడే నీచులు ఎందరో వున్నారు. అలాంటి వారిని చట్టం ముందు నిలబెట్టటానికి కన్న ప్రేమ పరువు ప్రతిష్టలు ఆలోచించి ఎందరో తల్లితండ్రులు అల్లాడుపోతున్నారు. మీరు నీతి నిజాయితీ అని చాలా చెప్పారు. అలాంటి వారికి ఈరోజు విలువలు ఉన్నాయా. అలాంటి వారిని చేతకాని దద్దమ్మలుగా పిరికి పందలుగా చూస్తున్నారు. అట్లాంటి వారిని మీరు గుర్తిస్తే చెప్పండి. నా వయసు 60. జీవితంలో ఒక్క అబద్దం కాని, ఒక తప్పు కాని, ఒకరి రూపాయి ఆశించి కాని, ఎరుగని వ్యక్తిని నేను. నేను నమ్మిన సిద్ధాంతానికి చిన్నతనం నుండే ఎంతో నష్టపోయిన వాడిని. కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఎందరికో చేయూత ఇచ్చిన వాడిని. అన్నింటికి మించి కన్న వారిని దైవంగా చూసుకున్న వాడిని. కాని ఇలాంటి వారికి దేవుడు కూడా కష్టాలు కల్పింస్తుంటే ఒక్కోసారి అనిపిస్తుంది. మోసగాళ్లు అంటే దేవునికి కూడా భయమా అని. అందరు అంటుంటారు మోసం చేసిన వాళ్లకు శిక్ష తప్పదు అని. ఎప్పుడు ఈ నిజాయితీగా బ్రతికిన వాడు మానసికంగా చచ్చిపోయాకా. కోర్టులు తీర్పులు ఏళ్ళ తరబడి పెండింగులో పెట్టినట్లు దేవుడు తీర్పులు కూడా అట్లాగేనా అనిపిస్తుంది. మోసం చేసిన ఎదవలకు కన్న వారిని కనికరించని దుర్మారుగులకు కనివిప్పు కలిగించాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నా. 🙏🙏🙏🙏🙏🙏🙏
@deltaarun7080
@deltaarun7080 3 жыл бұрын
vadi matallo honest yentandi buffoon gadu
@purnnachandraraokantamneni7591
@purnnachandraraokantamneni7591 3 жыл бұрын
@@deltaarun7080 మనం ఆయన ఇంటర్యూ కళ్ళతో చూసాం, చెవులుతో విన్నాం. అంత వరకే ఆలోచించాలి. కాని లోకం కాకులు ఎక్కడో ఏదో పుట్టిస్తారు. అవన్ని నమ్మి మనం ఇలా అనటం తప్పు కదా బ్రదర్.
@deltaarun7080
@deltaarun7080 3 жыл бұрын
@@purnnachandraraokantamneni7591 MOHAN BABU LANTI BAFFOON NI ANADAM TAPPULEDU BRO VADU CHEPEDOKATI CHESEDOKATI
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
😂😂😂 vaadi bonda...nalugu sollu maatalu evdaina chepthadu...cbn ni adiginattu jagan ni enduku qstn cheytledu...akkde veedi honesty telustondi siru
@udaykumarkoramanchi2833
@udaykumarkoramanchi2833 3 жыл бұрын
మోహన్బాబు నువ్వు ప్రారంభంలో హెరిటేజ్ లో 24 లక్షలు పెట్టుబడి పెట్టవంట...అది అప్పట్లో 12% తర్వాత రెండు సార్లు కంపెనీ కోట్లాది రూపాయల తో ఎక్స్టెన్షన్ కి వెళ్ళింది కాని నువ్వు రూపాయి పెట్టుబడి పెట్టలేదు ...కావున నీ పెట్టుబడి 2% కి పడిపోయింది దానికి సంబంధించి 84 లక్షలు తీసేసుకున్నడు.....కానీ నువ్వు కుక్కబుద్ది తో 12% ఇవ్వాలంటే కోర్టులు గట్టిగా పెట్టినాయి.,.. అప్పుడు కేసు withdraw చేసుకున్నావ్... ఇప్పుడు హెరిటేజ్ నాది అంటావా ...సిగ్గు ఉందా... భోజనమే చేస్తున్నావా... తూ .. తూ ...
@prasadadusumalli6937
@prasadadusumalli6937 3 жыл бұрын
Vedavalu anthe.
@sudheermaheshsirmerusuper2943
@sudheermaheshsirmerusuper2943 3 жыл бұрын
Super sir
@sandyreddy7658
@sandyreddy7658 3 жыл бұрын
13:00 heritage
@damarlasrinivasulu6212
@damarlasrinivasulu6212 3 жыл бұрын
ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వచ్చాయా ?
@littleman123ist
@littleman123ist 3 жыл бұрын
Good journalist no over action supper sir actually I thought Sakshi means only Jagan dabba anukonna thank you 🙏 please continue
@ayanshpatelmanda
@ayanshpatelmanda 3 жыл бұрын
CBN is the pride of Telugu states
@SAI_BELLANA
@SAI_BELLANA 2 жыл бұрын
బిల్డప్ బాబాయి
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
Veedu sannasi of india naa...sorry som of india na..? 🤣🤣
@punyasamudrambabu
@punyasamudrambabu 3 жыл бұрын
సాక్షి టీవీ చానెల్ లో ఇంటర్వ్యూ కదా ఈ మాత్రం చెప్పాలి, లేకుంటే జగన్ ఎలా రానిస్తాడు,
@karthikdhulipala8426
@karthikdhulipala8426 3 жыл бұрын
భారత దేశం ప్రపంచ దేశాలలో ఫస్ట్ అంట ఆంధ్రప్రదేశ్ గురుంచి మోహన్ బాబు గారు చెప్పాలి
@anvesha6508
@anvesha6508 3 жыл бұрын
Johar Mohan babu. Johar discipline. Johar fees re embursment. 😂😂😂
@danninaraviprasad1854
@danninaraviprasad1854 3 жыл бұрын
Mohan Babu Gaadu is a Big Cheater , he cheated Financier. High Court sentenced him . Now he is a Paytm for Jagan KD No 1.
@shyamgandi9450
@shyamgandi9450 3 жыл бұрын
For his reimbursement money😂😂😂
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
🤣🤣🤣 jaganna ni mosam cheydam veedi valla kadu...ala think chese lope bokkalo vesi kummude kummudu😂😂
@mahendrae3558
@mahendrae3558 3 жыл бұрын
ఒకప్పుడు రోడ్డు మీద ధర్నా చేశాడు, ఇప్పుడు ధర్నా చేయచ్చుగా, వీడు వీడి నాటకాలు
@SunnySingh-hh2ey
@SunnySingh-hh2ey 3 жыл бұрын
Legendary actor..super screen presence and dialogues..no comments about politics..
@someshkondeti6942
@someshkondeti6942 9 ай бұрын
Bokkale 😂😂😂😂😂😊
@arraju06
@arraju06 3 жыл бұрын
Dear beloved Mohanbabu garu, Did your organisation received fees reembursment ariars and also for thgese two years.
@ramagopireddy4761
@ramagopireddy4761 3 жыл бұрын
ఈ యాంకర్ గారికి భాష రాక,లేక మేం ఏమైనా పిచ్చి పుష్పాలమా.అసలు అద్వితీయుడు అర్థం అతనితో సమానమైన వాడు ఇంకొకడు లేడని,మరి మోహన్ బాబుని అద్వితీయుడు అన్నావు.మరి ఎన్టీఆర్ గారు
@revanurumuralikrishna6229
@revanurumuralikrishna6229 3 жыл бұрын
Aayana anchor kadu bro director
@ravibommidi478
@ravibommidi478 3 жыл бұрын
Which place is this where is it?
@prabhakarrao2045
@prabhakarrao2045 3 жыл бұрын
Aditya garu let him tell.All you don't tell.
@sbmleo
@sbmleo 3 жыл бұрын
మళ్లీ మొదలైంది!!!! కొంత మందికి అప్పుడప్పుడు కొన్ని పనులు చెయ్యకపోతే నిద్ర పట్టదు,ఆకలేయదు, తిన్నదరగదు !!!!!! పిట్టల దొరలు !!!!
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 3 жыл бұрын
ఏదో రహస్య పథకం ఉండే ఉంటుంది
@rangaramesh1103
@rangaramesh1103 3 жыл бұрын
Exalent Sir
@rajendrapati1159
@rajendrapati1159 3 жыл бұрын
IF HE WASNT CHEATED BY CBN HE WOULDNT BE IN YSRCP IT MEANS HE IS IN YSRCP WITH SELF SAKENESS AND NOT FOR PEOPLES SAKE
@praveenkumargrandhi4209
@praveenkumargrandhi4209 3 жыл бұрын
All this drama just to save your properties in tirupathi . Great mohan babu garu. ..off the cinema acting skills also very good ...future lo undi andhariki AP adukuni thinadam kayam. Miru antha kalisi bajana continue cheyandi... Educated are not voting...thats why you people have good times now
@Lifeofram-g3m
@Lifeofram-g3m 3 жыл бұрын
మోహన్ బాబు గారికి కమ్మ వాళ్ళల్లో నే కాదు ....ప్రతి వర్గం లోను వ్యతిరేకత వచ్చింది....ఆయన నోటీ దూల కారణం...కానీ ఆయన దానిని ముక్కు సూటి తనం అంటారు....జగన్ పరిపాలన ఇంత అద్వనంగా ఉన్న కూడా....జగన్ గొప్ప అని అంటున్నారు...అందులోనే ఆయన ముక్కు సూటి తనం అర్థమవుతుంది....
@guttinamuralimohan8927
@guttinamuralimohan8927 3 жыл бұрын
నీ కూతురు డ్రైవర్ తో పోయినప్పుడు నువ్వు అలానే రౌడీయిజం చేశావు ఈతరం వారికి తెలియక పోవచ్చు
@achari100
@achari100 3 жыл бұрын
ఎవడితో పనుంటే వాడిదగ్గరకి వెళ్లి మరీ డప్పుకొట్టడం లో నెంబర్ వన్ వి నువ్వు. తర్వాత రాజశేఖర్ జీవిత దంపతులు.
@gsgs8185
@gsgs8185 3 жыл бұрын
రాజన్నరాజ్యం అవినీతి భోజ్యం. ఆ పాలనలో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన వారిని నిండా ముంచేసి జైలు పాలు చేశారు. సత్యం రామలింగరాజు నుంచి నిమ్మగడ్డ ప్రసాద్ వరకు జగన్ పుణ్యమా అని కారాగారం అనుభవించారు. పొట్లూరి వరప్రసాద్‌ నుంచి కోనేరు ప్రసాద్ వరకు కేసులను ఎదుర్కున్నారు. ఇంకా అనేక మంది ఫార్మా కంపెనీల అధినేతలు, సిమెంటు పరిశ్రమల వారు సీబీఐ కేసుల్లో ఇరుక్కుని కోర్టుల చుట్టూ తిరిగి తమ పరువు ప్రతిష్టలు పొగొట్టుకున్నారు.
@venkateshwarrao435
@venkateshwarrao435 3 жыл бұрын
ఇంతకీ నీకు ప్రభుత్వం నించి రావలసిని ఫీజు రీఎంబెర్సెమెంట్ 100 కోట్లు వచ్చినాయ లేదా బాబు.
@narayanatangirala1644
@narayanatangirala1644 3 жыл бұрын
Nvvv istavaaaaa
@sukesh1705
@sukesh1705 3 жыл бұрын
dhanikosME E DABBA
@sivakumarimandadi743
@sivakumarimandadi743 3 жыл бұрын
andukega kuppiganthulu...
@sudheerbatchala5731
@sudheerbatchala5731 3 жыл бұрын
Ayana school ayanestam nekendra bokkaa
@venkateshwarrao435
@venkateshwarrao435 3 жыл бұрын
@@sudheerbatchala5731 election mundu ee vishyam meeda cbn tho godava padi ycp ki suport chesaadu.cbn ni thittadu.mari ippatikaina avi raaka pothe ela,vratham chedina phalitham dakka vadda.
@naven524
@naven524 3 жыл бұрын
మా ఎలక్షన్స్ లో గెలిచేది ప్రకాష్ రాజ్. పోరంబోకు నాయల్కు ఎవరు వోట్ వెయ్యటి
@venkatff4654
@venkatff4654 3 жыл бұрын
Sode
@RajeshRaj-yc1op
@RajeshRaj-yc1op 3 жыл бұрын
Vadi bonda …neku chiranjeevi estam ayithe Prakash raj ki support cheyaku…2 times ban chesaru MAA Prakash raj ni…vadu mi pawan kalyan ni yenni butulu tittado see old videos …oka sadist
@seenu3036
@seenu3036 3 жыл бұрын
Yes bro
@jaithepower6329
@jaithepower6329 3 жыл бұрын
🤣🤣🤣Comedy ante idhe bro .... Okasari Mohan babu charitra telusuko ... tanu chala kasta padi E stage ki vachadu , thats very great aina siggundali mana state elections lo vere state vallu contest cheyadam entoo .... Prakash raj is a very good actor but not better than mohan babu ... Mohan Babu is a legend ...
@seenu3036
@seenu3036 3 жыл бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ 👍👍 చాలా కష్టపడి పైకి వచ్చాడు లెజెండ్ యాక్టర్ మోహన్ బాబు
@srenivasulu2825
@srenivasulu2825 3 жыл бұрын
చంద్రబాబు కారు గాల్లో ఎగిరిరింది. సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని 'ఈ పునర్జన్మ ప్రజల కోసమే' అంటూ బ్లాస్టింగ్ రక్తపుమరకలతో ఉండే చంద్రబాబు ఆయిల్ ప్రింట్ పోస్టర్స్ రాష్ట్రమంతా అతికిస్తూ ఒకపక్క ఎన్నో ప్లాన్స్ వేస్తూ, మరో పక్క వాళ్ల ప్రింట్ మీడియాలో సింగపూర్ జపాన్ మలేసియా అంటూ చంద్రబాబుది గొప్ప అడ్డ్మిస్త్రేషనంట్టూ NTRనే మరిపిస్తున్నడంటూ ప్రజలను మురిపిస్తున్నాడంట్టు ఒకటే వార్తలు దంచారు. రాష్ట్రంలో అన్ని నదులూ వాగులు వంకలు బావులు ఎండిపోయాయి. అప్పుడు పాదయాత్ర మొదలైంది. ప్రజల నమ్మకంతో YSR సీఎం అయ్యాడు. ఒక్క సంతకంతో రైతుల అప్పులు కేసులు మాఫీ అయ్యాయి. స్టూడెంట్స్ కి free management చదువులు, ₹2 కే కిలో బియ్యం, అప్పటివరకు తెలియని ఫిల్టర్ వాటర్ ₹2 కే ప్రారంభించడం, ఆరోగ్యశ్రీ, అంబులెన్సులు, saturation పద్దతిలో అందరికీ పింఛన్లు, ఇండ్లు, జాబ్స్, ఇండస్ట్రీస్, airports, రోడ్లు, రింగు రోడ్లు, జలయజ్ఞం క్రింద 80 ఇరిగేషన్ ప్రాజెక్టులు, అప్పటివరకు మాటలకే పరిమితమైన జాతీయ పోలవరం ప్రాజెక్టు మొదటిసారి పనులకు పరిమితమై ప్రజలకు వరంగా మారింది. ఇలా ఎనేన్నో కలిసి రాజన్న రాజ్యం ఏర్పడింది. 5 సంవత్సరాలు గడిచాయి. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయ్. మహాకూటములు, మెగాకూటములు వచ్చినా, Jr.NTR Sr. NTRలా మారినా, బాబుబ్యాచ్ మీడియా చంద్రబాబే అధికారంలోకి వస్తాడని చెప్పినా 2nd టైం కూడా వైఎస్సారే CM అయ్యాడు. అతను ప్రమాదవశాత్తు మరణించాడు. రాష్ట్రం రెండు ముక్కలైంది. 2014 లో ప్రజలకు ఎన్నో వాగ్ధానాలు హామీలు ఇచ్చి ఆల్ ఫ్రీ బాబుగా బీజేపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ అండతో అతని మీడియా సహకారంతో జగన్ మీద రోజు విషపు రాతలతో కట్టుకథలు చెప్తూ చివరకి 1% స్వల్ప తేడాతో మళ్ళీ మన చంద్రంతాత సీఎంగా వచ్చారు. శ్రీకృష్ణ కమిటీ వద్దన్నా, ప్రపంచబ్యాంకు అడ్డుచొప్పినా దొనకొండను కాదని 'రామోజీరావు సూచన ప్రకారమే' అమరావతిని సెలక్ట్ చేశారు. రైతులను నమ్మించి కొంత, దౌర్జన్యంతో అధికంగా 35 వేలనుండి 50 వేల పంట భూములను కలెక్ట్ చేశారు. 'ఒక సంవత్సరానికి ఒక పంట పండే అర ఎకరమైనా ప్రభుత్వం తీసుకోకూడదు' అని చెప్పే చట్టాలు రాజ్యాంగాలు న్యాయస్థానాలు మేధావులు మూడు పంటలు పండే అన్ని వేల ఎకరాలు సెలెక్ట్ చేసి కలెక్ట్ చేస్తే తప్పు కాదా!? అలాంటివి లెక్కచేయని బాబుబ్యాచ్, అతని మీడియా మాత్రం విడిపోయిన రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి రాజమౌళి గ్రాఫిక్స్ తో మరోపక్క లక్షల కోట్లు కావాలంటూ తాత్కాలిక బిల్డింగ్స్ అంటూ అమరావతిని సింగపూర్ జపాన్ మలేసియా చేస్తామన్నారు. ప్రపంచ పటం అన్నారు. బాబు హామీల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయాడు. 2019లో జనానికి కోపం వచ్చింది. జగన్ CM గా వచ్చాడు. మామూలుగా రాలేదు. ఎవరి పొత్తులు జిత్తులు లేకుండా ఒంటరిగా 11శాతం ఎక్కువ ఓటింగ్ తో (మొత్తం 52%) అత్యంత ప్రజాదరణతో బాబుబ్యాచ్ కి, అతని మీడియాకి గూబ గుయ్యు...మనేలా వచ్చాడు. తన తండ్రి అభివృద్ధిని కొనసాగిస్తానని అంటున్నాడు.( బాబుబ్యాచ్, నిమ్మగడ్డ, అతని మీడియా రెండు సంవత్సరాలు ఎంత విషం చిమ్మినా స్థానిక ఎన్నికల్లో దేశంలోనే ఏ రాష్ట్రంలో రాని విధంగా అన్ని మునిసిపాలిటీస్ కార్పొరేషన్లను ప్రజలు జగన్ కే అందించారు. టిడిపి NOTAకి ఎక్కువ, ప్రజాదరణకి తక్కువ అన్నట్టుగా మారిపోయింది ). చంద్రబాబు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకే చేరాడు. అదేనండి కాంగ్రెస్ కి దగ్గరయ్యాడు. తన అపార అనుభవతో కాంగ్రెస్ ను తల్లిపార్టీగా, టీడీపీని పిల్లపార్టీగా మార్చాడు. చంద్రబాబు కాంగ్రెస్ తో 2019కి ముందు ఎందుకు కలిశాడో తెలుసా ? పొరపాటున తను ఓడిపోయి జగన్ సీఎం ఐతే కేంద్రంలోనైనా కాంగ్రెస్ అధికారంలో ఉంటే సోనియగాంధీతో మాట్లాడి మళ్లీ పాత తప్పుడు కేసులు జగన్ పైనా పెట్టించొచ్చని. అంతేకాని ఇందులో చంద్రబాబుకి కాంగ్రెస్ పైనా మోజేమి లేదు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా NTR టీడీపీనీ స్థాపిస్తే చంద్రబాబు ఆ కాంగ్రెస్ పార్టీతోనే జగన్ కు భయపడి కలిసిపోయాడు. 40 సంవత్సరాలుగా టీడీపీ కాంగ్రెస్ కార్యర్తలు నాయకులు పల్లెల్లో ఊర్లల్లో ఒకరికొకరు సరిపోక గొడవలు పడుతూ ధన మాన ప్రాణాలను పోగొట్టుకున్నా చంద్రబాబు వాళ్ల కుటుంబ భావాలను గాలికి వదిలేసి తన స్వార్థం కోసం కాంగ్రెస్ తో జతకట్టి దేశమంతా నీతులు చెబుతూ తిరిగాడు. చివరకి ఓటమిపాలై ఇట్లో కూర్చున్నాడు. జగన్ని దెబ్బ కొట్టడానికి, ప్రజలను డైవర్ట్ చెయ్యడానికి ఇప్పుడు చంద్రంతాత మళ్ళీ సుజనాచౌదరి రేవంత్ రెడ్డి సీఎం రమేష్ రఘురామరాజు కొంతమంది అతని సామాజికవర్గం మరికొంతమంది పెట్టుబడిదారులు మీడియా ద్వారా 'అవే కోవర్ట్ పనులు' మొదలెట్టారు. చూడాలి. What will people decide in future?
@sunilchakravarthy8097
@sunilchakravarthy8097 3 жыл бұрын
Superb interview, great man dr.mohanbabu sir.. Always dailouge king... 💐💐💐🙏🙏❤
@seetaiahkambhapu4232
@seetaiahkambhapu4232 3 жыл бұрын
సూపర్ హీరో రియాల్టీ man
@T.nagamani1367
@T.nagamani1367 3 жыл бұрын
Pedda rayudu my favourite hero mohen babu garu
@NareshKumar-vo5vz
@NareshKumar-vo5vz 3 жыл бұрын
He is commercial mind and self bats man
@eswarvangala7729
@eswarvangala7729 3 жыл бұрын
Naa drusti lo meru collection king kadhu sir dialogue king what a dialogue delivery i am big fan of your dialogues
@pandurvk1
@pandurvk1 3 жыл бұрын
ఔనురా హైదరాబాద్ లో ఫలక్ న్యూమా ప్యాలెస్ గోల్కొండ కోట చార్మినార్ గండిపేట చెరువూ అక్కడే TDP late NTR తెలుగు కుటీరం 800 గదుల లోటస్ పాండ్ ప్యాలెస్ బొల్లారం చెఱువూ లోతుకుంట చెఱువూ సరూర్ నగర్ చెరువూ విక్టోరియా ప్యాలెస్ సఫిల్ గూడా కట్ట ట్యాంక్ బండ్ సాలార్ జంగ్ మ్యూజియం పెరేడ్ గ్రౌండ్స్ నెహ్రూ జూలాజికల్ పార్క్ అంతేనా టాటా ఐరన్ ఎండ్ స్టీల్ ప్లాంటూ బిర్లా మందిర్ నౌబత్ పహాడ్ కోఠీ ఆంధ్రా బ్యాంక్ బిల్డింగ్ విమెన్స్ కాలేజ్ ఓ యూ కేంపస్ HMT DRDL BHEL ECIL MIDHANI అన్నీ మోహన్ బాబు అనే దొంగ పేరెట్టుకొన్న బఢాచోర్ మంచు భక్తవత్సలం గాడి సొంత ఆస్తి వాడబ్బ సొమ్మూ వాడి తాత ముల్లె।
@rajubraju1681
@rajubraju1681 3 жыл бұрын
Mohanbabu ki God bless you
@rajuk8995
@rajuk8995 3 жыл бұрын
Inni maatalu cheputunnaru aaroju N T R kastalolo vunte enduku vadilesaru.. Stage ekkithe ntr ntr ani bhajana kodatharu....
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
Ayyo veedo pedda donga...chala stories unny sir meeda....dorikithe andaru dongale ledante herooooes
@sudhakaravadhanam4569
@sudhakaravadhanam4569 3 жыл бұрын
@Satish K లక్ష్మి పార్వతి దాచిపెట్టమని ఇచ్చిన సొమ్ములు డబ్బులు కూడా అంతే అంటారు. వీరిద్దరూ ఇంతవరకు ఒక్క చోట కూడా కలవలేదు
@rajua1498
@rajua1498 2 жыл бұрын
JAI.MOHANBABU
@velamakani
@velamakani 3 жыл бұрын
Mohan Babu is good villan 👌
@srkvm
@srkvm 3 жыл бұрын
దొందు దొందే అనేలా ఉంది ఈ కార్యక్రమం
@roja385
@roja385 3 жыл бұрын
Good massage Sir 🙏🙏🙏
@shyamgandi9450
@shyamgandi9450 3 жыл бұрын
Spelling nerchuko raa ayya.... Aadi msg lu neeku matramey ardhamainattindhi😂😂
@yugandhararaom3373
@yugandhararaom3373 3 жыл бұрын
ఏ ఎండ కి ఆ గొడుగు అనే సామెత గుర్తొస్తుంది.
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 жыл бұрын
Sir కి MP ఇవ్వవలసింది మొన్న తిరుపతి లో...సీఎం జగన్.
@nagareviews6113
@nagareviews6113 3 жыл бұрын
India lo 14 members legends lo on of the legend mohanbabu sir.....vishnu
@kadavakalluprasad6152
@kadavakalluprasad6152 3 жыл бұрын
కాంగ్రెస్ పార్టీ పాతాళంలో ఉంది రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల వెలుగులోకి వచ్చిందని చెప్పారు అప్పటికీ కాంగ్రెస్ నాయకుడైన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చారు అని అంటున్నావ్ మరి ఆ పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తిరుగులేని నాయకుడుగా ఎలినది చంద్రబాబు నాయుడు గారు ఆయన్ను ఓడించాలని అంటే మన చేత కాదు అనీ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడు కానీ మీ లాంటి చెత్త వాళ్లు చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని ఒప్పుకోరు నీ విద్యా నికేతన్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా గొప్పగా చెబుతూ వచ్చారు కానీ నీవు నీచుడు అని తెలుసుకొని చంద్రబాబు గారు నిన్ను దూరం పెట్టారు అందుకు ఆయన మీద ద్వేషం వెల్ల గక్కుతూ ఉంటావ్
@satyanarayanasarma982
@satyanarayanasarma982 2 жыл бұрын
Currect' brother""" Ekkadi maddela Akkade" Viluva pogottukunnadu' MB-----
@thunikipradeep4783
@thunikipradeep4783 3 жыл бұрын
Great words by great person legend personality In industry Great words about parents and teachers and Guruji and friends Thank you so much Mohan Babu garu Always we support you boss Thank you so much to director DIAMOND RATNA BABU GARU
@crimegaming1259
@crimegaming1259 3 жыл бұрын
Ur correct sir
@p.v.8775
@p.v.8775 3 жыл бұрын
Very nice 👍 super ❤️
@RamRaj-vf4rx
@RamRaj-vf4rx 3 жыл бұрын
Heritage eeyanide ozoman eeyanede ssaftyscure eeyande amool ayinide enti mohan mastaru
@naraharikencham8638
@naraharikencham8638 3 жыл бұрын
Your great 🤠🤠👍👍👍👍👍👍👍👍👍👍 all in one actor sataya vadi loka verodi
@Robosci
@Robosci 3 жыл бұрын
Manchu family will do more harm than good to YSRCP ...! Self promotion ekkuva eh family ke
@gsgs8185
@gsgs8185 3 жыл бұрын
నాడు - ప్రత్యేక హోదా పై కేంద్రం మెడలు వంచుతా నేడు - ప్లీజ్ సార్, ప్లీజ్ అంటూ వేడుకుంటా నాడు - సన్న బియ్యం పంపిణీ చేస్తాం నేడు - సన్న బియ్యం అని నీ అమ్మా మొగుడు చెప్పాడా నాడు - 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ నేడు - 45 ఏళ్లకే పింఛన్ అని నేను ఎక్కడ చెప్పా ? నాడు - పెట్రోల్, డీజిల్ ఛార్జీలు పెంచం నేడు - లీటర్‌కు రూ.5 పెంచి, బాదుడే బాదుడు నాడు - అమరావతిని స్వాగతిస్తున్నా, 30 వేల ఎకరాలు కావాలి నేడు - అమరావతిని 3 ముక్కలు చేసారు నాడు - టీడీపీ వాళ్లు ఇసుక దోచేస్తున్నారు నేడు - 10 రెట్లు పెరిగిన ఇసుక ధరలు - ఎవరు ఇసుక దోస్తుంది ? నాడు - కాళేశ్వరంతో ఏపీ ఎడారి నేడు - కాళేశ్వరం ప్రారంభానికి వెళ్ళి టెంకాయ కొటారు నాడు - పోలవరాన్ని కేంద్రమే నిర్మించాలి నేడు - రివర్స్ టెండరింగ్ పేరుతో సొంత వారికే కాంట్రాక్టు నాడు - రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం నేడు - గిట్టుబాటు ధర లేక వేల కోట్లు నష్టం నాడు - ప్రజలపై భారాలు వెయ్యం నేడు - పెట్రోల్ రేట్లు, బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచారు నాడు - ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం నేడు - దాదాపుగా లక్ష మంది ఉద్యోగుల తొలగింపు నాడు - మా బాబాయ్ వివేకా హత్య పై సిబిఐ ఎంక్వయిరీ కావాలి నేడు - సిబిఐ ఎంక్వయిరీ అవసరం లేదు నాడు - శేఖర్ రెడ్డి టిడిపి బినామీ నేడు - శేఖర్ రెడ్డికి పదవి నాడు - ఎన్ఆర్సీ కి అనుకూలంగా పార్లమెంట్, రాజ్యసభలో మద్దతు నేడు - ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో స్టేట్మెంట్ నాడు - సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా, కుటుంబాలను ఆర్ధికంగా బలోపేతం చేస్తా నేడు - రెండు రెట్లు రేటు పెంచి, చెత్త బ్రాండులు పెట్టి, ఆర్ధికంగా మరింత కుంగదీస్తూ, ఆరోగ్యం కూడా నాశనం అయ్యేలా చేస్తున్నారు నాడు - కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, మాకు అందరూ సమానమే నేడు - నామినేటడ్ పదవులు అన్నీ ఒక వర్గానికే #failurCM
@prasadlakshmi6006
@prasadlakshmi6006 3 жыл бұрын
Cbn emi pikadu moditho unnappudu special status
@bsairanibadabagni1203
@bsairanibadabagni1203 3 жыл бұрын
@@prasadlakshmi6006 jagan em peekuthunnadu velli adagachu ga special status
@ratnamkadali
@ratnamkadali 3 жыл бұрын
సోదీ....సిగ్గులేదు. పనిపాటలేనీ
@purnachandra8818
@purnachandra8818 3 жыл бұрын
He is legandry actor
@1908chaitu
@1908chaitu 3 жыл бұрын
Selfish fellow of India,Andithe juttu andaka pothe kallu of India,😜😜😜
@sunbabu1091
@sunbabu1091 3 жыл бұрын
good explanation babu
@knagendra7727
@knagendra7727 3 жыл бұрын
19 min to 23 min 🙏🙏🙏
@seenu3036
@seenu3036 3 жыл бұрын
TFI lo one of the legend actor 🙏🙏
@user-sriram88308
@user-sriram88308 3 жыл бұрын
😂😂
@PrasanthRaj57
@PrasanthRaj57 3 жыл бұрын
Lol !!
@mr.introvert1444
@mr.introvert1444 3 жыл бұрын
Lol
@vsg9944
@vsg9944 3 жыл бұрын
Jagan Anna ki BHAJANA chesad anega
@PrasanthRaj57
@PrasanthRaj57 3 жыл бұрын
@@vsg9944 antega antega
@srenivasulu2825
@srenivasulu2825 3 жыл бұрын
1996లో NTR అన్న మాటలు "1983లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి డిపాజిట్లు కూడా రాక ఘోరంగా వెంకటాద్రినాయుడి చేతిలో చంద్రబాబు చంద్రగిరిలో ఓడిపోయి1984లో 'నేను మారాను' అంటూ టీడీపీలోకి కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ గా చేరాడు. (తర్వాత టీడీపీ తరపున తమిళనాడు బోర్డర్లో ఉండే కుప్పం పారిపోయాడు అది వేరే స్టోరీ ). అపోజిషన్ పార్టీలు తిట్టినా, కోర్టులు మందలించినా NTR గారు కొత్త పోస్టులు అధికారాలు క్రియేట్ చేసి అల్లుడనే కారణంతో ఓడిపోయిన బాబును బాగా చూసుకోవడంతో టీడీపీలోనే పాగా వేశాడు. NTR 2nd టైం ఓడిపోయాడు. దానికీ చాలా బలమైన కారణాలు ఉన్నాయి. బాబుబ్యాచ్, అతని మీడియా సైలెంటుగా ఉన్నారు. ఏకాకైన NTR లక్ష్మీపార్వతికి దగ్గరైనాడు. ఆమె మానసిక సహకారంతో 1995లో 3rd టైం రెండవసారి NTR మళ్లీ టీడీపీనీ అధికారంలోకి తెచ్చాడు. (లక్ష్మీపార్వతి అధికారం అనుభవించకపోయినా పెత్తనం చేసి ఉండొచ్చు. కానీ NTR తనకు ఇష్టమైనవాళ్లకు ఎన్నో అధికారులు ఇచ్చినప్పుడు ఓడిపోయిన కాంగ్రెస్ చంద్రబాబుతో సహా తప్పు కానిది ఈమె విషయంలోనే ఎందుకు తప్పు అవుతుంది. పైగా నాదేడ్ల భాస్కర్ NTRను గద్దెదించి CM అయినప్పుడు లక్ష్మీపార్వతి లేదే. MJR, Karunanidhi, Ambedkar వాళ్ళే రెండుసార్లు, మూడుసార్లు పెళ్ళిల్లు చేసుకొన్నారు. వాళ్ల భార్యలు పాలిటిక్స్ లో కూడా పాల్గొన్నారు) ఇక్కడ అసలు విషయం ఆ టైంలో NTR తీసుకున్న కొన్ని నిర్ణయాలు ₹2కే కిలో బియ్యం కొనసాగింపు, మద్యపాన నిషేధం, పేదలకు భూపంపిణీ, థర్డ్ ఫ్రంట్ మొదలైనవి కొంతమంది పెట్టుబడిదారులకు, మరీ కొంతమంది NTR సామాజికవర్గం వారికి నచ్చకపోవడంతో ముఖ్యంగా రామోజీరావు, మోహన్ మెకన్స్, విజయమాల్యా, అశోక్ గపతిరాజు, అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడులాంటివారందరూ NTRను మీడియా ద్వారా NTR మీద నిందలు వేస్తూ కుట్రలుపన్ని గద్దెదించాలనుకొని తమకు అనుకూలంగా ఉండే ఒక పనివాడికోసం మొదట NTR మరోఅల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావును సెలెక్ట్ చేసి తరువాత కొన్ని కారణాలవల్ల రిజెక్ట్ చేసి, ఆల్రెడీ కోవర్ట్ గా ముద్ర ఉన్న చంద్రబాబుని తమకు పనివాడిగా ఆంధ్రరాష్ట్రానికి ముఖ్యమత్రిగా చేశారు. (నాయకుడు/నాయకురాలు నచ్చకపోతే వేరే పార్టీ చూసుకోవాలి లేదా దమ్ముంటే కొత్తపార్టీ పెట్టుకోవాలి. ఇక్కడ అలా జరగలేదు. కోవర్ట్ పనులే ఎక్కువైనాయి. పైగా NTR సీఎంగా ఉండగా తన ఎమ్మెల్యేలను కలిసి తనతోపాటు తీసుకుపోవాలని వైశ్రాయ్ హోటల్ కి వస్తే సీఎంకే పెర్మిషన్ లేకపోగా గేటుదగ్గరే చెప్పులతో కొట్టి అవమానభారంతో వెనక్కి వెళ్లేలా చేశారు ). చివరకి కోర్టులో ఎన్నో పిటిషన్లు వేసి 'టీడీపీకి NTRకు ఎటువంటి సంబంధం లేదు' అని తీర్పు తెప్పించారు. తర్వాత NTR సింహం గుర్తుతో కొత్త పార్టీ పెట్టాలని, చైతన్యరథంతో ప్రజలకు అసలు విషయాలు చెప్పాలని ట్రై చేస్తే మళ్ళీ అదే కోర్టు ద్వారానే 'ఆర్థికంగా' దెబ్బకొట్టి మానసికంగా చంపారు. NTRగారి శవం చుట్టూ బాబుబ్యాచ్ అతని మీడియా చేరి 'NTR అమర్ రహే NTR తెలుగువాళ్ల ఆత్మగౌరవమంటూ' మళ్ళీ NTRగారి బొమ్మలు సిగ్గులేకుండా ముద్రించుకున్నారు (అదే సింహం గుర్తుతో లక్ష్మీపార్వతీ హరికృష్ణతో కలిసి 'అన్నపార్టీ' పెడితే అక్కడ అదేకుట్రతో ముంగింపు పలికారు). ఇదంతా చేసి పార్టీనీ కాపాడుకున్నామన్నారు. (మరి తెలంగాణలో టీడీపీ భూస్థాపితమవుతుంటే బాబుబ్యాచ్ కాపాడుకొకపోగా కెసిఆర్ పై ఎందుకు నోరు కూడా తెరవలేదు). మొత్తానికి కుట్ర ఫలించి చంద్రబాబు సీఎం అయినా 6నెలల్లోనే ₹2 బియ్యం కాస్త ₹3, తరువాత ₹4, ₹5/-గా పెంచి బ్లాక్ మార్కెట్ పెంచారు. మద్యపాన నిషేధాన్ని ఎత్తేసి లిక్కర్ మాఫియా నడిపారు. విజయమాల్యా, మోహన్ మెకన్స్ మిగిత బడా కాంట్రక్టర్స్ రాష్ట్రమంతా మామూలు షాపులతోపాటు మొట్ట మొదటిసారిగా బెల్ట్ షాపులనేవి స్టార్ట్ చేసి వేలకోట్లు పోగేసి టీడీపీకి ఆర్ధికంగా తెరవెనుక నిలబడ్డారు. (tdp లిక్కర్ sleeper cellsను అడ్డుకోవడానికే Jagan కొత్త మద్యంపాలసీని తీసుకొచ్చాడు) ఇక థర్డ్ ఫ్రంట్ అటకెక్కింది. రెండు నెలలకోసారి కట్టే కరెంటు బిల్లులు నెలనెలా చెలించాలని రెట్టింపుధరతో పెంచారు. అందుకు ఆందోళనలు నిరసనలు తెలిపితే రైతులు ప్రజలు తుపాకులకు బలయ్యారు. ధరలు, ట్యాక్సూలు పెంచారు. రామోజిరావు నుండి మురళీ మోహన్ వరకు ఎంతోమంది బాబుబ్యాచ్ రియల్ ఎస్టేట్ దందాలు చేయడంతో హైదారాబాద్లో వారి ఆస్థులు పొలిమేరలు దాటాయి (మళ్ళీ వీళ్ల చేతుల మీదుగా అమరావతి క్యాపిటల్ అంటే ఏలా ఉంటుందో?!). ప్రజలు రైతులు మాత్రం వర్షాలురాక కరువుకాటకాలతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఫ్లోరైడ్ వాటర్ తో తెలంగాణలో ఎంతోమంది అంగ వికలాంగులయ్యారు. నక్సలిజం పెరిగిపోయింది. దాని ఫలితం అలిపిరి ఘటనలో చంద్రబాబు కారు గాల్లో మిగతాది 👇
@deltaarun7080
@deltaarun7080 3 жыл бұрын
70% same cast vude pulivendula bayata mangalagirilo poticheyyamani psycho jaggay ni oppinchandi 2024 lo
@nagakankipati2174
@nagakankipati2174 3 жыл бұрын
Jai Mohan Babu sar
@harishnarra5096
@harishnarra5096 3 жыл бұрын
Wastefellow of india veedu 😂
@ganik7241
@ganik7241 3 жыл бұрын
hi sir
@ivynine1
@ivynine1 2 жыл бұрын
The most Cunning fellow! ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు.
@reddymohan6397
@reddymohan6397 3 жыл бұрын
13:02
@ravinderbabu6018
@ravinderbabu6018 3 жыл бұрын
Really a good human being and dialog king
@shyamgandi9450
@shyamgandi9450 3 жыл бұрын
Good human being aa 😂A rakamgaa okasari cheppu taa ayya😂
@amoshmarupilli2273
@amoshmarupilli2273 3 жыл бұрын
Nice Joke 😀😂
@mr.introvert1444
@mr.introvert1444 3 жыл бұрын
Lol
@nalmohanrao
@nalmohanrao 3 жыл бұрын
Good joke.
@vasam2920
@vasam2920 3 жыл бұрын
అసలు కళామతల్లి ఎవరు.. ఇంటర్వ్యూలో తెగ వాడేసుకుంటారు ఆవిడని..
@rebelstar501
@rebelstar501 3 жыл бұрын
Jagan ni pogadale kani pig ni ina thisukoni interview istharu 😂😂😂
@nagakankipati2174
@nagakankipati2174 3 жыл бұрын
I love Mohan Babu sar
@vasudeva-te4gg
@vasudeva-te4gg 8 ай бұрын
18:16 reliastion
@sriteja734
@sriteja734 3 жыл бұрын
Heritage pettindi ye year Nuvvu heritage nunchi bayataku vachhindi ye year Mosapoyanani cheppindi ye year Sannasi India garu🤔 Sorry son of India garu🙏🙏
@makineny
@makineny 3 жыл бұрын
TDP pettindi ye year? Nuvvu congress nunchi bayataki vachhindi ye year? Party ni kottesindi ee year? Nuvvu sannasi 420 gadivi. Sorry Father of Pappu garu..🤔.🙏🙏
@sriteja734
@sriteja734 3 жыл бұрын
Makineny nuvvu Mohan babu fan haa Alochinchalsinde aithe🤔🤣🤣
@pendyalasuryachandrarao9751
@pendyalasuryachandrarao9751 3 жыл бұрын
Ilanti donga lane miru kuda interview lu chestaru 😂
@ashokmada6200
@ashokmada6200 3 жыл бұрын
Legend Hero mohanbabu
@nareshmalli8231
@nareshmalli8231 3 жыл бұрын
, 🤟
@whitehacker7865
@whitehacker7865 Жыл бұрын
Kanisam interview chusina vallaloo sagam mandi kuda chudalaydu kadharaa .cinema 😂😂
@nuthanapatiramu4477
@nuthanapatiramu4477 3 жыл бұрын
NTR,lkp,parital ,cbn,ysr,Jagan,yevaru adikarmlo unte వాళ్ళను పోగడుడం ఈయనపని
@VIRODHI-gx1cb
@VIRODHI-gx1cb 3 жыл бұрын
Okka positive comment kuda leadhu... Antha me goppa thanam......
@naaperuvenkat
@naaperuvenkat 3 жыл бұрын
Enduku ehpduu yedavaa solluuu avsaram ha cheppuu 🔥🔥🔥
@KartikReddy007
@KartikReddy007 3 жыл бұрын
Bhajana gaditho bhajana channel …..🙃
@satyanarayanach3038
@satyanarayanach3038 3 жыл бұрын
Heritage topic gurinchi ekkada cheppadu.... episode antha chuse opika ledu....can anyone help???
@srinivasambati2290
@srinivasambati2290 3 жыл бұрын
డబ్బా రాయుడు......
@sv6964
@sv6964 3 жыл бұрын
Great actor
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 12 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 5 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
Mohan Babu Birthday Special Exclusive Interview  - TV9
21:44
TV9 Entertainment
Рет қаралды 391 М.
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 12 МЛН