@@monanethi503 *Atul valla kontha valla change ayyindhi society, judges and law*
@shailajakandur9908Ай бұрын
@@Ambedkar-r6w అవునా..! కార్యరూపం లోకి రాబోయేది ఎదైనా ఉందా! ఉంటే వీరీ చర్చలో అదీ రాలేదు ఎందుకూ! Men too కమిషన్ కోసం మహిళా సంఘాలు ఒప్పుకోరని రమ్యా మామ్ అంటున్నారు... అసలు ఆళ్లు ఒప్పుకునేది ఏందో అర్ధం కాలేదు..😮 ఎస్.. Men too కమిషన్ రావాల్సిందే.. జెంట్స్ అందరూ రియల్లి ఒకేలా ఉండరు.. నా సైడ్ కూడా వినాలి వింటారు అనే చిన్న హోప్ రావడానికి, మగాల్లకి కూడా ఒక వింగ్ వుండాలి.. అక్కడ అతని స్టేట్మెంట్ అండ్ ఇచ్చిన ఎవిడెన్స్ జెన్యూన్ చెకింగ్ చేసీ వాల్యూ కట్టాలి.. అసలు ఇవి కాక.. ప్రీ మ్యారేజ్ అగ్రిమెంట్.. అండ్ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ సర్టిఫికెట్ కంపల్సరీ చేయాలి.. (లేకపోతే మ్యారేజ్ సర్టిఫికెట్ ఇవ్వబడదు) కానీ.. ఇప్పటిదాక మార్రేజ్ అగ్రిమెంట్ కోసం మగపిల్లల పేరెంట్స్ రెడీ గా లేరు.. ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ కోసం అబ్బాయిలూ రెడీ గా లేరు.. అదీ వాళ్ల మంచికోసమే అనీ చెప్పినా ఎవరూ వినిపించుకోవట్లేదు.. ఈ మార్పూ కూడా రావాల్సిందే.. లేదంటే.. ఇంక పెళ్ళి అనే గుహలోకి ఎవరూ వెళ్ళరు.. విచ్చలవిడితనం కి అడ్డూ అదుపూ ఉండదూ..
@Ambedkar-r6wАй бұрын
@shailajakandur9908 *After 2020, marriage system cannot work, why can't boy parents won't agree marriage agreement, most depressed people are boy parents after marriage*
థ్యాంక్యూ సాక్షి.. ముందుండి నడిపించి న్యాయం జరిగేలా చూడండి మగవారికి.
@swarnakumarichalla7881Ай бұрын
రమ్య గారు.. ఎప్పుడు న్యాయం వైపే ఉండండి..God bless you
@venkatswamy1056Ай бұрын
Ramya garu speaking correct way. Ramya garu is good
@Qumar-i1lАй бұрын
Devi garu ఎప్పుడు టాపిక్ చేంజ్ చేసి లూప్ లో పెడతారు ....రమ్య madam బాగా మాట్లాడారు....
@kvenkannakvr2576Ай бұрын
రమ్య గారు మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు
@syamalammab4699Ай бұрын
Ramya madam chala correct ga chebutaru
@ram47845Ай бұрын
Ramya garu corect ga matladutaru...neutral ga
@santhivictor2832Ай бұрын
రమ్య గారు మగవారిని రక్షించే చట్టం తీసుకురండి ప్లీజ్❤
@vamankommera3164Ай бұрын
రమ్య మేడం కరెక్ట్ రామ్యగారిని అనే అంతా లేదు
@nagandlalaxmanrao6749Ай бұрын
Devi గారు 10years బ్యాక్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు ఆమెకు కుటుంబ వ్యవస్థ గురించి తెల్వదు
@Ambedkar-r6wАй бұрын
*Ramya Madam super points*
@CherukuriShankar-v3bАй бұрын
Thank you Ramya madem
@javaharbabu6047Ай бұрын
భర్తను విడనాడినా అబ్బా భార్యకు భరణం ఎందుకు ఇవ్వాల అసలు ఇద్దరూ ఇష్టపడే గా పెళ్లి చేసుకున్నది భరణాన్ని సాకుగా చూపి చాలామంది ఆడవాళ్లు భర్తను చంపేయడం సంసారాలను ఎగ్గొట్టడం లాంటి కార్యక్రమాలకు పూనుకుంటున్నారు భరణం అనేది ఎత్తేస్తే చాలా సంసార జీవితాలు బాగుపడతాయి దీనికి తోడు ప్రభుత్వాలు ఇచ్చే ఒంటరి మహిళ పెన్షన్లు సంసార జీవితాన్ని చిన్నాభిన్నం చేసేస్తున్నాయి, 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కొందరికి న్యాయం కొందరికి అన్యాయం జరుగుతుంది అరికాలు తడవకుండా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాం అంతరిక్షంలోకి వెళ్తున్నాము ఒక మనిషిని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు ఇది మన మేధాసంపత్తి. ఒక సమస్య డబ్బుతో ముడిపడి ఉన్నంతకాలం కాలం పరిష్కారం కాదు
@vinodkumar-up1oj5 күн бұрын
Yes 💯 fact
@i.lakshmanaraoivenkataratn2959Ай бұрын
దేవి గారు తెలివితేటలుగా టాపిక్ అన్ని వర్క్ అన్ని మలుపుల్లోకి తిప్పి తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు నీతిగా నిజాయితీగా మాట్లాడటం మానేసి తన తెలివితేటల్ని అంబేద్కర్ అభిమానులు లాగా వంకర తెలివితేటలు చూపిస్తున్నారు మనకు తెలుసు అంబేద్కర్ అభిమాని చాలామంది రాజ్యాంగం సమాన హక్కులు ఇచ్చిందంటూ అజ్ఞానంలో మాట్లాడి అన్ని కవర్ చేస్తూ ఉంటారు అలాగే మీ మేడం గారు కూడా అతి తెలివితేటలతో సమస్యని అందరికీ అక్కడ సమస్య ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆ మీటింగ్ లో ఉన్న టాపిక్ డైవర్ట్ చేయగలుగుతున్నారు తప్ప ఆ మీటింగ్ పర్పస్ అయిన టాపిక్ ని ఆవిడ మాట్లాడలేకపోతున్నారు అయినా నాదే పైసయ్యిన్నట్టుగా ఫీలవుతున్నారంతే
@08647225414Ай бұрын
Yes, you are 1000% correct. she is cunning, hypocrite, arrogant, anti male
@petluri1973Ай бұрын
she is a stupid to the core
@hihoney5609Ай бұрын
😅😅ఎంతైనా కంపునిష్టురాలు కదా పొందుక నీతిలేని మాటలు చెబుతాది ఆమే
@devarapallishankaramma7598Ай бұрын
@@i.lakshmanaraoivenkataratn2959 always she will talk like that only
@mallicarjun6349Ай бұрын
నా భార్య నా మీద పెట్రోల్ వేసింది.పోలీస్ కంప్లెయింట్ ఇస్తే తీసుకోలేదు.ఉచిత సలహాలు ఇచ్చారు.నేను పంపే డబ్బులు వాపసు చేసి డబ్బులు ఇవ్వడం లేదు అని mc కేసు వేసింది.మాకు ఇలాంటి భార్యల నుండి విముక్తి ఇవ్వాలి.భర్తల కు చట్టాలు కావాలి.నా దగ్గర ఎవిడెన్స్ వున్న ఏమి లాభం లేదు.న్యాయ వ్యవస్థ అర్థం చేసుకోవాలి.
@Yourfriend100-ns116 күн бұрын
Supari ichi lepei
@syedkhadar4743Ай бұрын
🌹🌹రమ్య మేడమ్ మాటలు కరెక్ట్ 🌹🌹
@kamalanalanati937Ай бұрын
Ramya garu nijalu chepparu
@pkumaraswamy6379Ай бұрын
రమ్య గారు వాదన చాలా బాగుంది మేడమ్ గారికి హ్యాట్సాఫ్
@indiradendukuri2821Ай бұрын
Ramya madam hats off to you and your attitude, hope Indian govt and society works on it
@jakkakesavarao4321Ай бұрын
మగవాళ్ళు కి చట్టాలు రావాలంటే ఇంకా ఎంతమంది ఆతులు సుభాష్ ప్రాణ త్యాగం చేయాలో చట్ట సభలు కి భయం ఓట్లు పడవని సుప్రీమ్ కోర్ట్ ఎన్ని సార్లు చెప్పిన చెవిటి వాణి ముందు శంఖం udinatle ఎ్వమినప్పటికి ఇలాంటి చర్చ జరగటం మంచి పణామం
@firstpostcommenter8078Ай бұрын
True. Even Supreme court is asking the government to update the laws but Modi is sleeping because of vote bank politics or something. Men should also form vote bank and vote for party that agrees to bring equal gender neutral laws
@firozshaik3547Ай бұрын
ఎందుకంటే నిజం మనవైపు ఉన్నా , పెదవాడిగా ఇలాంటి చట్టాలను ఎదుర్కోవటం చాలా కష్టం.
@tkiran6065Ай бұрын
రమ్య మేడం గారు చేప్పిన విధంగా సమాజం నడుచుకుంటే ఆడ మగా పిల్లలు తల్లి దంద్రులు అందరు సంతోషంగా ఉంటారు
@vamankommera3164Ай бұрын
ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ లేదు ఏమి లేదు మీరు మీరు మాట్లాడండి అంటారు డబ్బులు అడిగినంత ఇస్తే కేసు ఉండదు లేకుంటే కేస్ రాస్తారు
@mangoo-indiaАй бұрын
correct, this is what happening in friendly PS
@firozshaik3547Ай бұрын
Sir సత్యమేవ జయతే అంటున్నారు కానీ నిజం ఎన్టేటాంటే , న్యాయస్థానం లోనే న్యాయం దొరకట్లేదు sir. ఇలాంటి వాళ్ళలో నేను కూడా ఒక బాధితున్నె sir. నాకు కూడా కొన్ని సార్లు చచ్చి పోవాలని అనిపించింది, కానీ ముసలి అమ్మ నాన్నలను చూసి ఇంక పోరాడాలని పిస్తుంది. బట్ కొన్ని సార్లు పోలీసులు , కోర్టులు చేసే తేది మీద తేది , తేది మీద తేది అలసిపోయి చచ్చిపోవాలనిపిస్తుంతది , న్యాయం మనవైపు ఉన్న ఏం చెయ్యలేని పరిస్తితి. దేవుడ్ని ఒకటే కోరుకుంటున్న భారత దేశం లో మగాడికి భరించే శక్తి అయినా ఇవ్వు , లేక కోట్ల అధిపతిననిన చేయి. దేవుడా...
@manasamanu3476Ай бұрын
Ramya mam,Parthasarathi garu correct matladaaru thaanq andee...
@sasankkick4316Ай бұрын
Crct Anadam kadu....men ki incident jariginappudu road Medaki ravali
@saradav1941Ай бұрын
Justice for men
@MohanReddyKalluriАй бұрын
దేవి గారికి కప్పుకోమన్న తప్పే,విప్పుకోమన్న తప్పే.
@monanethi503Ай бұрын
మీరు వెళ్ళండి మరి పోరాటానికి.. మనం కంఫర్ట్ లో కూర్చుని రాళ్లు విసరటం ఈజినే.. శేఖర్ పాషా గారు men too కమిషన్ లో యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తారని హోప్ వుండేది.. కానీ నిన్న ఆయన ఇంటర్వూ చూస్తే అంత స్ట్రెంత్త్ చూపకుండా పిచ్చీ సలహాలు ఇస్తున్నారు...🤦🏻♂️ అంటే అంత ఈజీ గాదూ ఫీల్డ్ వర్క్ విత్ విక్టిమ్స్ నీ హ్యాండిల్ చెయ్యటం 🤦🏻♂️
@Dhi_3Ай бұрын
That is the point. Keep your opinions with yourself. Don't rub it on anyone. kappuko vippuko ani cheppe hakku evadiki ledu.
@SUKUMARC-wi2egАй бұрын
@@Dhi_3Pelli ayyinatarvata nuvvu ila undu idhi chey ani kuda wife chepalsina avasaram ledu mari. Insta reels lo chudu thelusthadhi
@NPK276Ай бұрын
Devi garu enti e bajaaru bravers lanja mundani addanga narikeyali nirbhaya 2.0 version choopinchali lanjamunda ki
@Ramesh13579Ай бұрын
True
@rajasekharjana9977Ай бұрын
రమ్య గారు న్యాయం గా మాట్లాడుతున్నారు...
@srinivasraju5788Ай бұрын
Ramyagaaru is very matured and experienced women🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@msaraswathi4993Ай бұрын
Mahila sanghaalu ki equal ga purusha sanghaalu pettali.
@VivoVivo-q8jАй бұрын
One woman filed 498A , 323, 420, 504, 505 , DV 3/4 etc total 10 cases against me, after 4 years acquitted. Interesting fact is that she is not my wife. The Lady SI influence and corrupted legal system , not listen my voice. Even my advocate don't want to win my case ,he just wants to drag on case ,so that he gets money from me on every hearing date. No punishment and fine for police and that woman😂😂😂.
@vadlaajay95429 күн бұрын
Shame on such indian judicial system and police system
@KorraiSridhar-my9miАй бұрын
సాక్షి చాలా రోజులు తర్వాత మంచి మెసేజ్ చెప్పారు కనుక సాక్షి వారికీ నా అభినదనలు రిక్వెస్ట్ సార్ అండ్ మేడం గారు( ramyagaru)మగవారు తరుపున మాట్లాడండి మగవారుకు అన్యాయం జరుగుతుంది 🙏🙏🙏🙏🙏
@srijaisaienterprises2735Ай бұрын
ఎవరి డబ్బులు వారు సంపాదించుకొని ఎవరి కోరికలు వారు తీర్చుకుంటే కుటుంబ వ్యవస్థ బాగుంటది
@deepthiap2669Ай бұрын
Ramya madam awesome. She talks genuinely.
@mangoo-indiaАй бұрын
at @37:00 super point sir . Police told on my face , we dont take cases filed by MEN. Im not able to see or talk to my kids since 2 years . I may be next Atul
@siddardhanallamilli3867Ай бұрын
Bro, chill. We shall see where this unfolds. Just stay strong.
@vivekkarumudiАй бұрын
I think supreme court may amend in favour of men
@SUKUMARC-wi2egАй бұрын
Stay strong bro wait till you get good time. Don’t take such kind of steps.
@somu87iАй бұрын
@@siddardhanallamilli3867till when we can be silent
@jahangirs5238Ай бұрын
Don’t take life seriously. Just chill bro don’t take such steps..it’s short life
@iti791Ай бұрын
Protect Innocent husbands from false cases by wives
@javaharbabu6047Ай бұрын
రమ్య గారు యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ మేడం
@kamalaboorugu6575Ай бұрын
Justice for men urgently needed Om shanti Atul Subhash 🙏
@vimalbabu4741Ай бұрын
కొత్తగా చట్టాలు తేవడానికి చర్చ కంటే స్త్రీలు నమోదు చేసిన తప్పుడు కేసులపై వారికి శిక్ష పడితే చాలు.
@prathapreddy5656Ай бұрын
Now a days gents and ladies are equal
@somu87iАй бұрын
@@prathapreddy5656 then give divorce and live with man who you like it Don’t beg money from first husband
అటులు సుభాష్ కేసు తరుపున నేను పోరడుతాను నేను పేదవాన్ని నాకు చందా ఏవండీ ఇ దేశం లో చట్టమే మారేదాకా పోరాడుతా ఎదో దేశం చేయీ ఆడవాళ్ళ చట్టం చేసిన పథకాలం చట్టాలు మారచ్చలేదు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఈక్వల్ చట్టం కావాలి అమ్మాయి కి అబ్బాయికి
@bhupalreddy5190Ай бұрын
Bharanam teesiveyyali.
@hihoney5609Ай бұрын
అలాగే వరకట్నం కూడా తీసేయాలి సార్
@devarapallishankaramma7598Ай бұрын
Ramya madam raised super points 💐💐💐👌👌
@firozshaik3547Ай бұрын
సంపాదించేదే ఐతే పెళ్ళిలి ఎందుకమ్మా చేసుకోవటం
@MahenderzАй бұрын
దేవీ గారు హ్యూమాన్ రైట్స్ గురించి ‘ఉమెన్ రైట్స్’ గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది...?
@vijayviswanathgАй бұрын
Justice has to be delivered by punishing based on the facts but not on the basis of gender...
@devanurbalajirao9162Ай бұрын
ఈ కేసులని చూస్తుంటే పెళ్లికంటే సహజీవనం మేలనిపిస్తుంది. రమ్య మేడం చాలా నిజాయితీగా మాట్లాడుతున్నారు
@rajasekharjana9977Ай бұрын
భరణం, DVC, రద్దు చేయండి
@A4569AАй бұрын
దేవి గారు తన్నా మ్యారేజీ అయ్యినపుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది అన్ని చెప్తున్నారు... కానీ, అందరి దగ్గరా మొబైల్స్ ఉన్నాయి కదా... Chrome లొ కి వెళ్లి India 498 False cases percentage చూడండి... జాబ్ చేసుతున్న వాళ్ళు కూడా money అడ్డుకుంటున్నారు...
@javaharbabu6047Ай бұрын
సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళని తీసుకురాకండి సార్ కొంతమంది మాట్లాడే విధానం వాళ్ళకి సబ్జెక్ట్ మీద అవగాహన లేదనిపిస్తుంది
@shailajakandur9908Ай бұрын
45:06 ఆ సిఖ్ ఆయన బాగా చెప్పాడు.. కానీ అభివృద్ది చెందిన ఏ దేశంలో కూడా సుకన్య యోజన అంటూ స్పెషల్ గా ఆడపిల్లలకి ప్రోత్సాకాలు ఇవ్వట్లేదు... కానీ మన దేశంలో మాత్రమే ఎందుకు ఇస్తున్నారు!!? ఆడపిల్ల తండ్రికి భారం తగ్గటానికి.. పెళ్లైతే ఆమె స్ట్రాంగ్ గృహిణి గా జీవించడానికి.. ఆ స్కీమ్ ఆడపిల్లలని కనాలని సపోర్టుగా వచ్చినది.. కానీ లా సిస్టమ్ 498 మిస్ యూజ్ కి కారణం వంద శాతం అడ్వకేట్స్ కే క్రెడిట్ ఇవ్వాలి.. మా తెలంగాణ లో అయితే కంప్లయింట్ ఇవ్వటానికి లేడీస్ వచ్చినా పోలీస్ పెద్దగా రెస్పాన్స్ ఇవ్వరు.. అందువల్ల కూడా సఖీ సెంటర్స్ పెట్టారు... అక్కడ అమ్మాయిని ముందు మాట్లాడనిస్తారు.. పిల్ల ప్రాబ్లం జెన్యూన్ కాకపోతే నిపుణతతో గుర్తుపడుతారు.. మంచిమాటలు చెప్పీ పిల్లని పంపేస్తారు.. కావాలంటే ప్రాంక్ వీడియోలు చెసే వాళ్ళతో experiment చేసుకుని చూడండి.. వాస్తవానికి నిజమైన బాధితులు ఇంకా బయటకే రావట్లేదు, బై మెనీ రిజన్స్.. కానీ ఫేక్ ఫైల్స్ కోసమే వెయిట్ చేస్తున్న అడ్వకేట్స్ కూడా చాలా మంది ఉంటారు.. వాళ్ళ గురించి మీ చర్చ జరిగి ఉంటే చాలా బావుండేది.. ఆడపిల్లలకి, ఆమె పేరెంట్స్ కి లా రూల్స్ ఏమీ తెలియదు.. కానీ చాల ఆవేశం, ఆందోళన లో ఉంటారు.. బుర్ర వాడుతున్నట్టు కనిపించదు.. (అసలు వాడితే అలా లాయర్ నీ కలవాలనే అనుకోరు..🤦) కానీ వారి సమస్య మొత్తం వినీ.. బాధ నిజం అయితే తగ్గ సెక్షన్ ఏంటో వకీల్ సాబ్ వాళ్ళకి చెప్పాలి explain చేయాలి, మందలించాలి.. కానీ అవతల నుండి ఎంత లాగితే, ఇంత పర్సంటేజ్ వస్తుందన్న ధ్యేయంతో కేసులు ఫైల్ చేయిస్తున్నారు...😢😒🙏
@safehate6440Ай бұрын
We need justice for atul subhash
@mangoo-indiaАй бұрын
RAMYA SUPER , DEVI FAILED and time to RETIRE . FAMILY CASES ARE INCREASING BECAUSE OF STUPID LAW PROVISIONS
@NAGESH296Ай бұрын
Justice is due. We want justice for MEN.. we want justice ....if justice is denied , then we won't have faith on judiciary ever..
@nagarajusurtani8941Ай бұрын
Ramya garu correct
@perikaroopa6884Ай бұрын
Justice ⚖️ for men urgently need in India 😢
@ragiramachary379Ай бұрын
Ramya garu corect ga matladutaru.
@sreedharreddyhАй бұрын
sooper Ramya garu, well said, these laws needs reformations
@reddysriram4080Ай бұрын
Ramya madam always correct 🎉
@safehate6440Ай бұрын
Please ban 498a case completely
@venkataramana6991Ай бұрын
Justice equal rights for Gents also
@s.m.sankar4486Ай бұрын
Ramya madam chala correct ga matladutharu
@upendarsudigali6513Ай бұрын
విచారణ లేకుండా FIR చేస్తున్నారు సా రు
@SrisrissdSri21 күн бұрын
ఆడవారి అరాచకాలకు మగవారు బాధపడడం చాలా బాధాకరంగా ఉంది కొద్ది రోజుల క్రితం నా భార్య నా మీద కోపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి పిల్లల్ని తీసుకొని తీసుకొని నిజామాబాదులో వేరే వాడితో సంసారం పెట్టింది దానికి నిజామాబాద్ లో 3 టౌన్ పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ను ఆడవారు వారి ఇష్టమున్న వారితో సంసారం చేయొచ్చు వద్దు అని చెప్పే హక్కు మీకు లేదు ఆమె ఇష్టపడి ఎవరితో తప్పు చేసిన తప్పు లేదు నువ్వు భర్త వైపు ఉండి కూడా నీ భార్య మీద ఆమె పర్మిషన్ లేకుండా ఆమెతో సంసారం చేస్తే నీ పైన కూడా కేసు అవుతుంది అని పోలీస్ వాళ్ళు ఆమెతో చెప్పడం వల్ల ఆమె అదే అలుసుగా తీసుకొని ముగ్గురు పిల్లల తండ్రి తో కలిసి నిజామాబాదులో సంసారం చేస్తుంది ఈ రకంగా ఆడది ఆడదాని జీవితం నాశనం చేస్తుంది పైగా మగవాడి జీవితం నాశనం చేస్తుంది వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా నాశనం చేయడానికి సిద్ధమవుతుంది కాబట్టి ఇలాంటి చట్టాలని దయచేసి మార్చి అందరికీ సమానమైన చట్టం తీసుకు వస్తే బాగుంటుంది
@SURESHKUMAR-iw4utАй бұрын
దేవి గారిని అనవసరంగా పిలిచారు 😂
@Vinaykumar-ek2ue14 күн бұрын
అవును దానికి మగవాళ్లు అంటే ముందు నుంచే చులకనే.
@nagandlalaxmanrao6749Ай бұрын
ఆమెని కుటుంబ వ్యవస్థ గురించి తెలుసుకోమని చెప్పండి
@indiradendukuri2821Ай бұрын
Very good Sankara Reddy garu Men need equality of law
@shailajakandur9908Ай бұрын
10:25 Below 2yrs లోపు విడిపోతే.. ఎలాంటి కంపన్న్శేషన్ రాదని లీగల్ రూల్స్ ఉన్నా కూడా, మరి అడ్వకేట్స్ ఎలా కేసులు ఫైల్ చేయిస్తున్నారు!!?😮😢
@Yourfriend100-ns116 күн бұрын
India lo ledhu
@shailajakandur990811 күн бұрын
@Yourfriend100-ns1 ఇండియా కాంస్టిట్యూట్ యాక్ట్ గురించే చెప్పాను... బయట దేశాల్లో చాలా స్ట్రిక్ట్ వుంటాయి.. చిల్డ్రన్ సేఫ్టీ హెల్తీ అబౌట్.. అండ్ లేడీస్ ప్రొటెక్షన్..
@GorlaNarsimhaАй бұрын
చాలా గొప్ప debate నీ చూసాను ఈ రోజు
@geethakallepalli4093Ай бұрын
Ramya madam meeru super🙏🙏
@GouravDevaАй бұрын
Anchor Rocks ... Devi shocks ... Anchor super 🔥🔥🔥
@brorajeshnyp8956Ай бұрын
జంబలకడిపంబ సినిమా 100% నిజం 😅😊🎉
@prasanthkumar_bellamkonda6 күн бұрын
Lawyer Ramya garu..you spoke honestly and fairly..God bless.
@KasamThirupathiАй бұрын
పెళ్లి వ్యవస్థ పై నమ్మకం సడలె రోజులు వచ్చాయి,,,,,,,, పెళ్లి అనేది, నూరేళ్ళ మంట గా తయారైంది, అమాయక ఆడవాళ్ళ కొరకు, తెచ్చిన చట్టాలు, మూర్ఖమైన కొంతమంది, కి మాత్రమే పరిమితమైనవి, నిజమైన బాధితులు, ఇల్లు విడిచి, పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కుతూనే లేరు,,,, ఈ చట్టాలను ఉపయోగించుకునెది, నిజంగా నిజంగా హింసకు గురి ఆడవారు కానీ కాదు,,,, ఎక్కువ శాతం ఫ్రాడ్ మైండ్ ఉన్న ఆడవారు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు..... ఒక పది సంవత్సరాల క్రితం, ఆడవాళ్లపై, చాలా కుటుంబాలలో అఘాయిత్యాలు జరిగేయి, ఇప్పుడు పరిస్థితి మారింది, మగవారిని మోసం చేసే అమ్మాయిలు, ఇలాంటి కేసులు పెట్టి, మానసికంగా, ఆర్థికంగా, నైతికంగా, సామాజికంగా, హింసించడం వలన, ఎందరో జబ్బుల పాలవుతున్నారు, రకరకాల క్రానిక్ డిసీజ్ లు గాని, శారీరక రుగ్మతలకు లోనవుతున్నారు, ఆర్థికంగా, ఆస్తులు అమ్ముకొని, నిలువ నీడ లేకుండా, తయారవుతున్నారు,,,, ఆడవారి కొరకు గృహిణి కొరకుఏ మంచి ఉద్దేశంతో తెచ్చిన ఈ చట్టాలు, మంచి మగవాళ్ళకి, పాషాణాలు నాలుగా మారినాయి.... ఇది ఇలాగే కొనసాగితే, సమాజం పై, తను ప్రమాదం చూపే అవకాశం ఉంది, ఒక విధి విధానం లేని సమాజా సృష్టికి కారణమవుతుంది........ మగ జాతి పతనాన్ని కూడా తయారు చేయవచ్చు.,..... అనేక రంగాలపై ప్రభావం పడుతుంది...... అందరూ స్వేచ్ఛగా ఆత్మ గౌరవంగా బ్రతికే, ఇద్దరికీ న్యాయం చేసేలా చట్టాలు ఉండాలి........ ఇప్పటికే పెళ్లి చేసుకోవడం అంటే, దూరం జరిగే పరిస్థితులకు, మగ జాతి ఆలోచిస్తుంది........... రమ్య గారి విశ్లేషణ నిక్కచ్చిగా, న్యాయంగా ధర్మంగా ఉంది........ ఎవరిది తప్పు అయినా, కచ్చితంగా తొందరగా, న్యాయం జరిగే విధానాలు రావాలి.....
@jiminismine8506Ай бұрын
ఈ ఒక్క మగొడు సచ్చినందుకు వీళ్ళు తెగ చించుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎంత మంది ఆడవాళ్లు బలి అయిపోయారు? అప్పుడు గొంతు లేవదు వీళ్ళకి. వాడి అంతట వాడు చచ్చాడు సూసైడ్ చేస్కొని. వాళ్ళ ఆవిడ చంపలేదు. అసలు ఆత్మహత్య నేరం. కానీ మీ మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టి, గీరి, కాల్చి, కిరోసిన్ పోసి తగలబెట్టి, బట్టలు ఊడదీసి అత్యాచారం చేసి నగ్నంగా దాని శరీరాన్ని ఊరు మధ్యలో అందరూ చూసేలా వేస్తారు. దాని గురించి ఎవరూ మాట్లాడరే? దానికి ఎంత పెద్ద శిక్షలు వేయాలి? ఫ్రాన్స్ లో 72 ఏళ్ల వృద్ధ మహిళని, మత్తు మందు ఇచ్చి, ఆమె భర్తే, 51 మంది వేరే మగాళ్ళ చేత అత్యాచారం చేయించాడు. ఇప్పుడు కూడా వీళ్ళు, మగవాళ్ళకే అన్యాయం జరుగుతుంది అని ఏడుస్తారు.
@Yourfriend100-ns116 күн бұрын
Abbailu pelli cheskunte saave
@muthyamsmАй бұрын
Infact this show format is good.!
@hemanthkumarbanka4617Ай бұрын
100% system failure
@kirankumar.madhavaАй бұрын
Justice for men… Please change the law as per the current society
@firozshaik3547Ай бұрын
ఐతే మేడం మీరు , మీరు ఎందుకు బాధించ బడిన అతుల్ శుభాష్ణి సపోర్ట్ చేట్ల? ఎందుకు మీరు బయటకి వచ్చి నిరసన చెయ్యట్లేదు?
@SreeramReddyBАй бұрын
Ee show lo Shekar Basha ni pilavandi
@peddapallisrinivas895421 күн бұрын
Wow Anchor extremely good job, you made your point very valid
@adivaiahmarothu3201Ай бұрын
Thank u sir.
@sakkubaipuppala6354Ай бұрын
What you are telling is 100% correct.
@ezhuthalan3625Ай бұрын
Justice for all🙏
@nagandlalaxmanrao6749Ай бұрын
దేవి గారు కుటుంబ వ్యవస్థ ని సమాజం లొ జరిగే క్రైం వేరుగా వుంది ఇది కుటుంబ వ్యవస్థ ని రూపుమాపి పాచాత్య సంస్కృతి ని తీసుకొని రావాలి అనే మాటలకూ అర్ధం లేదు
@prathapreddy5656Ай бұрын
Thanks for Sakshi for this debate
@chandanarajesha7692Ай бұрын
Im also victim 498a and 85 and 86 bns using 100% miss use, first time why im any Indian like that I felt because for men no justice in india because for my kids to meet I have to apply child custody and after that 2 years we have to wait in this gaap wife's makes kids as a weapons to fight against father as a bad for this kind of wife's why we have to pay money men also having emotional bonding with kids if wifes not allowing husband to meet kids then why I have to pay money to meet my own kids I need to begg infront of court what is this law system we have to learn from foreign countries because if wife and husband disputes then kids have both parents equally right both kids can speak with father and mother
@Yourfriend100-ns116 күн бұрын
Supari ichi lepuu. Savagodthe ne better
@srijaisaienterprises2735Ай бұрын
ఈ రోజుల్లో అందుకే మిలియన్ డాలర్స్ స్మైల్ కరువైపోయింది
@anjin4224Ай бұрын
Amma devi India lo nuvve undhu andaru magallu india vadili vellipotaru.
@Sri-mx7zjАй бұрын
Ramya madam correct chepparu
@sowmyar2792Ай бұрын
39:32 valid point
@myownaccount23Ай бұрын
ప్రతి మహిళకు అన్యాయం జరిగితే నేనున్నా అని మొత్తం పొడి చేసినట్టు మాట్లాడకు మహిళా సంఘం నేత నీకే చెప్తున్నా... నిజంగా నీకు ఆడవాళ్ళ పట్ల మహిళా సంఘాల మీద సంఘం అంటే ఒక గౌరవం మహిళ మీద గౌరవం ఉంటే అన్యాయం జరిగిన ఆడదాని పక్కన నిలబడు ఒక ఆడదానిగా ఒక మనిషిగా ఒక పెద్ద మనిషిగా ఒక సంఘం అధ్యక్షురాలిగా ఒక సమాజ సేవకురాలిగా అంతేకానీ ప్రతి మహిళను నేనే ఉద్ధరిస్తున్న నేనే నిలబడుతున్న అని మాట్లాడటం సరికాదు పనిచేయడం ముఖ్యం. సాటి ఆడదానికి అన్యాయం జరిగినప్పుడు పక్కన నిలబడి ఆమెకు నిజంగా అన్యాయం జరిగితే న్యాయం చేయడం ముఖ్యం అది నేర్చుకో ఫస్ట్. అలాగే సమాజంలో ఆడదాని వల్ల ఎంతమంది మగాళ్లు నలిగిపోతున్నారో అది తెలుసుకో ముందు. Plz🙏.
@PallaviAnooАй бұрын
Ekada anna ...naligipotunaru ......pellam ni chusukovadam radu ....naligipotunaru .....okade chanipoyina......ooooo.....antaru .....ledu ledu ante roju ki more than 3 females chastunaru ....nuv nilabadu .
@myownaccount23Ай бұрын
@PallaviAnoo నిలబడ్డాను. ఆడదాని పక్కన మగాడి పక్కన కాదు. మనిషి పక్కన నిలబడ్డాను సాటి మనిషిగా... నాకు ఆడదాని మీద కోపం లేదు మగాడి మీద సానుభూతి లేదు. న్యాయం కోసం మాట్లాడుతున్న, చట్టంలో న్యాయం లేదని మాట్లాడుతున్న, న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఆడదాన్ని హెచ్చరిస్తున్న, తప్పు చేసే మగాళ్లు కూడా ఉన్నారు కానీ ఆడది మోసం చేసేంత తెలివిగా అయితే మగాళ్లు లేరు ఇది నిజం. సొసైటీలో నా చుట్టూ జరుగుతున్న అన్ని విషయాలని చూస్తూ మాట్లాడుతున్న విషయం ఇది. అర్థం చేసుకోండి🙏... Tq
@KasamThirupathiАй бұрын
100ku1000000/true
@jiminismine8506Ай бұрын
@@PallaviAnoo ఈ ఒక్క మగొడు సచ్చినందుకు వీళ్ళు తెగ చించుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా ఎంత మంది ఆడవాళ్లు బలి అయిపోయారు? అప్పుడు గొంతు లేవదు వీళ్ళకి. వాడి అంతట వాడు చచ్చాడు సూసైడ్ చేస్కొని. వాళ్ళ ఆవిడ చంపలేదు. అసలు ఆత్మహత్య నేరం. కానీ మీ మగవాళ్ళు ఆడవాళ్ళని కొట్టి, గీరి, కాల్చి, కిరోసిన్ పోసి తగలబెట్టి, బట్టలు ఊడదీసి అత్యాచారం చేసి నగ్నంగా దాని శరీరాన్ని ఊరు మధ్యలో అందరూ చూసేలా వేస్తారు. దాని గురించి ఎవరూ మాట్లాడరే? దానికి ఎంత పెద్ద శిక్షలు వేయాలి? ఫ్రాన్స్ లో 72 ఏళ్ల వృద్ధ మహిళని, మత్తు మందు ఇచ్చి, ఆమె భర్తే, 51 మంది వేరే మగాళ్ళ చేత అత్యాచారం చేయించాడు. ఇప్పుడు కూడా వీళ్ళు, మగవాళ్ళకే అన్యాయం జరుగుతుంది అని ఏడుస్తారు.
@James-t6c2m29 күн бұрын
భార్యలు పిల్లల్ని తమ వైపుకు ట్రిప్పుకుని భర్తలని బ్లాక్ మెయిల్ అట ఆడిస్తున్నారు, బాధ్యత గల మగవారు పిల్లల బావుష్యత్తు బాగుండాలి అని నాన చెప్పలేనన్ని ఇబంధులు ఎదుర్కొంటూ జీవితాల్ని కొనసాగించుకుంటున్నారు ఓర్పు సహనాలతో. పిల్లలకి పాపం తెలీదు అమ్మే కదా అన్నం పెట్టేది వాళ్ళు హెల్ప్ల్స్, తండ్రుల్ని అర్థం చేసుకునే పిల్లలు చాలా తక్కువై పోయారు మేడం వృధాపీములో ఉన్న తెలితండ్రుల కోసం అయినా బ్రతకాలి ఇలా ఎందరో మగవాళ్ళు చేతకాని బ్రతుకులు కుమిలి కుమిలి బ్రతుకు చున్నారు మేడం 🙏🙏🙏
@k.chittirajuchitti6204Ай бұрын
నా పరిసితి కూడా ఇలానే ఉంది చటాలుమారకపోతే మగజాతి అంతం కలపాలిఅనే మాటవాడకండి
@pavandathatreya2723Ай бұрын
Sakshi channel antene chandalam.kaani ee programme mastram super.