అదిగో అమరావతి.. | Chandrababu Will Never Complete AP Capital City Amaravati |

  Рет қаралды 113,859

Sakshi TV

Sakshi TV

Күн бұрын

అదిగో అమరావతి.. | Chandrababu Will Never Complete AP Capital City Amaravati | @SakshiTV
#chandrababu #apnews #amaravati #naralokesh #ysjagan
అదిగో అమరావతి..
ఐఐటీ నిపుణులకు బిగ్ షాక్
Watch Sakshi TV LIVE - • Video
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 429
@nagasyamala252
@nagasyamala252 Ай бұрын
ఆ ఐఐటి టీం లైఫ్ జాకెట్లతో వెళ్ళడమే, అది మునిగిపోయే ప్రాంతం అనడానికి ఓ నిదర్శనం.
@sudjakarareddy2612
@sudjakarareddy2612 Ай бұрын
మనం, ఇంటిని, కట్టుకోవాలంటే,దానికి,సరైన,ఆర్ధిక,ప్రణాళిక,estimations,వేసుకోవాలి .అంటే,మనదగ్గరవున్న, ఆర్థికవనరులేంత? అప్పు,తీవలసినదెంత?ఆఅప్పుతీర్చే ,మార్గాలేమి?ఇంటికై ,అప్పైనా మనశక్తి,కి,మించి,ఖర్చుచేస్తీ,తీవ్ర,ఆర్థికఇబ్బందులలో,కూరుకుపోతాము.Amaravatiసరైన ఆర్ధిక ,ప్రణాళికా,ఆచరణా,ఏమాత్రము,లేదు.ఉంటే,దాన్ని.ప్రజలకు,వివరించాలి .Govt,కు డానికయ్యే,ఖర్చు,ఎంత? ఆ,funds, కు,sources,ఏమి? అదెప్పటికీ,సంపద,సృష్టుస్తుంది? అప్పటిదాకా,దానికయ్యే,పెట్టుబడి ,ఖర్చు,అప్పులవడ్డీ,ఎంత?ఈ,వివరాలన్నిటి ని ,ప్రభ్త్వము,ప్రజలకు,వివరించాలి.Visionary, Babugaaru,ఈ 5years,వుంటారు,తరువాత ,వెళ్ళిపోతారు.ఈ,problems,ను,face,చెయ్యవలసింది,తరువాతి ,ప్రభత్వాలు , ర్రాష్ట్రప్రజలు.కాబట్టి,బాబుగారు,ఈలెక్కలను,ప్రజలముందు,ఉంచాలి.ఎందుకంటే ,అమరావతి,మొత్తం రాష్ట్ర,ఆర్ధికవ్యవస్థను,మార్చగలుతుంది.ప్రజలుకూడా,ఎంతవరకు,త్యాగాలు,చెయ్యాలి?Amaravati,ఫలాలు,ఎప్పటికి,వస్తాయి,అనేది,clear,cut,గా,తెలియాలి.vague,గ,ఏవో,self, financing, సంపద,సృష్టిస్తాము,అంటూ,గాలిమాటలు చెప్పి,ప్రజలను ,మభ్యపెట్టడము,కాకుండా,amaravati ,estimated,cost, income, clearcut,timeline,తో,అన్నివివరాలు,ప్రజలముందు,ఉంచి,వారికి,clarity,ఇవ్వాలి.
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
Who will be benefitted from Amaravathi?
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 Ай бұрын
Sir, 3 capitals kooda antha analysis kavali kada sir? Govt change ayinappudu running projects agakudadu sir. Amaravathi bhrame anukundam. Polavaram emi tappu chesindi. Adi YSR gari goppatanam sir. Ayane unte ee problem undedi kadu. Adi continue ayyindi. CBN garu apaledu. Taruvatha Jagan garu apesaru. Ade kada mistake jarigindi. Anduke YSR gaarini amithangaa abhimaminche memu kooda visigipoyamu. Democracy lo win or lost natural. Rendintini equal gaa teesukunte power malli vasthundi
@RameshBob
@RameshBob Ай бұрын
@@krishnaprasadvavilikolanu8844only one community
@chinnadora5705
@chinnadora5705 Ай бұрын
వాళ్ళది ఎం పోతుంది ఎంత అప్పు అయినా ప్రజల తలమీద వేస్తె పోతుంది.. నాశనం అయేది ప్రజలే కదా బ్రదర్...
@NS123-p8y
@NS123-p8y Ай бұрын
ఆ భ్రమరావతి నిర్మాణం అంటే తన వర్గానికి సంపద సృష్టి... రాష్ట్ర ప్రజలకు అప్పుల సృష్టి... చివరికి బురద వరద... అప్పుల చిప్పే ప్రజలకు మిగిలేది.... 🙏
@asrini4u
@asrini4u Ай бұрын
నీ పేరుతో అప్పు చేసి తాడేపల్లి ప్యాలస్, రిషికొండ ప్యాలస్ కట్టాడు జగన్
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 Ай бұрын
Nee jaggu anna emi chesadu okkati aina cheppu vadi valla hindu దేవలయలు danger lo undevi vadi valla rastram lo మాథమార్పిడీలు thappa emi jaraga ledhu hindu temple nundi pastor ki dabbu panchau luccha gadu vadu tirupati ni bangam cheyyalani chusadu laddu ni sweet shop lo petti అమ్మాడు luccha gadu meeru me channel ilage behave cheyyali😂😂endhukante malli jaggu gadu jevitham paiki raledu ee karanam tho
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Ай бұрын
E news channel ఎప్పుడు నిగం చెప్పింది..రిషి కొండని తవ్వేది ప్యాలస్ కట్టినప్పుడు ఏమి చేస్తున్నారు..మరి ఈ 5 ఏళ్ళు మీరు చేసిన విద్వంసం గురించి చెప్పండి. మీరు ఏమి చెప్పినా ప్రజలు వినేలా లేరు లెండి..తూ🤮🤮
@SivaLingeswaraRaoPanchala
@SivaLingeswaraRaoPanchala Ай бұрын
మీ రు మా ర రు
@kumard3622
@kumard3622 Ай бұрын
అతడు మారలేదు అతని కాంక్ష తీరలేదు.దేశం మారెను, చంద్ర బాబు నాయుడు మారలేదు అతని రియల్ ఎస్టేట్ దాహం తీరలేదు.అతనికి మిగిలిన అన్ని ప్రాంతాలు ఏమైనా పరవాలేదు
@durgam1043
@durgam1043 Ай бұрын
Excellent
@maheshr762
@maheshr762 Ай бұрын
సరైన వ్యవస్థలు కట్టడి చెయ్యకపోతే అనేక మంది చంద్రబాబులు పుట్టుకువస్తారు
@vijayav8957
@vijayav8957 Ай бұрын
అసెంబ్లీ తో సహా తాకట్టు పెట్టుకున్న కున్నారు ఇంగ ఏముంటాయి అక్కడ,!!!
@mrspushpanjali8881
@mrspushpanjali8881 Ай бұрын
Cbn budida
@chinnadora5705
@chinnadora5705 Ай бұрын
అయినా మనిషి మారలేదు అతని కంచ తెరలేదు...
@buddalapaparao7090
@buddalapaparao7090 Ай бұрын
Jai ycs jai YCP jai YSR
@ramnath1532
@ramnath1532 Ай бұрын
33000 ఎకరాల్లో 13000 ఎకరాలు ముంపు ప్రాంతం, ఇంకేమి కడతారు, ఈ గ్యాంగ్ రాష్ట్రం మొత్తాన్ని 10 ఏళ్లు గా బ్రెయిన్ వాష్ చేసి కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు
@chebrolunageswararao1762
@chebrolunageswararao1762 Ай бұрын
You Ycp fools and idiots, stop false propaganda.
@s.k.chayadevi9869
@s.k.chayadevi9869 Ай бұрын
CBN came to power to do real estate business at amravathi
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
కమ్మరావతి ఒక ఘోస్ట్ city😮😮😮
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 Ай бұрын
White elephant?
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Ай бұрын
ప్రపంచం లోనే తొలి Floating Capital మన బ్రమరావతి
@sudjakarareddy2612
@sudjakarareddy2612 Ай бұрын
ఇప్పటివరకు అమరావతిపై ఐన ఖర్చు , నష్టం ఎంత? గత 10 years,గా 3, పంటలుపండు very valuable 55000 acres (Rice Bowl of India) భూములు, వ్యర్థం అయ్యాయి.అంత ఆహారధాన్యాల, కూరగాయల ఉత్పత్తి పోయింది.35000, రైతుకుటుంబాలు,లక్షలాది రైతుకూలీలకు, పనిలేక, ఉపాధి పోయింది.విలువ కట్టలేని,పంటలుపండించవలసిన, కృష్ణ నీరు వృథాగా సముద్రంపాలు వుతోఉంది.గత10 years,గా రైతులకుకౌలుగా వేల కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఇస్తోంది.ఇక courts, లో ప్రభుత్వానికి, Amaravati రైతులకు అవుతున్న,ఖర్చుకు లెక్కేలేదు.State GDP కిఇప్పటివరకుజరిగిన, నష్టం, జరగబోయేనష్టంఎంత? అసలే, ఆర్ధిక సమస్యలలో వున్న,విభజిత రాష్ట్రంకు ఇంత,ఆర్థిక నష్టం, దుబారా అవసరమా?ఈతెలివితక్కువఅతిదుబారా ఖర్చుకు,నష్టానికి అంతెక్కడ?
@dk1901
@dk1901 Ай бұрын
Avnaa nee bhumi kaadugaa vaallu farmers istam ayi ichaaru neekenti badha, krishna neeru vrudhaga potundi , last 2 -3 years gaa krishna neeru chalane ledu, ee half knowledge toh messages pette tughlaqs andaru ma AP ki ekada dorikaaro kharma
@FUNTRAM
@FUNTRAM Ай бұрын
@@dk1901 emledu le bro adi oka reddy kula gajji, em cheddam deeniki mandu ledu.
@BeastMr947
@BeastMr947 Ай бұрын
@@dk1901nuv intha nil knowledge tho ela comments pedthunnaavo artham kaavadam ledu. TDP lo maturity leni vaallu chaala mandi unnaaru ani ninnu chusthe artham avuthundi.. chinna rain ki water ela stock ayyindo chusaav ga.. and farmers ista padi ichaaru antunnaav.. Capital vere ekkadaina kattochu, but yearly 3 times crop vache land ni nuv ekkada create cheyalevu.. ayina food scarcity entha undo food demand entha undo mana India lo unna janaabha ku entha farm land undo teliyani illiterates ki ivi evi artham kaavu le.. guddi ga mosam chese vaallanu follow avthaaru.. educate avvandi bro..
@gayatriengineering4109
@gayatriengineering4109 Ай бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో వుండే వారికి తెలుస్తుంది ఎప్పటి నుండి కూరగాయలు రేట్లు పెరిగాయి.
@vijayav8957
@vijayav8957 Ай бұрын
అవును ,పోలవరం కుళ్ల గొట్టి జగన్ రెడ్డి పంటలు పండిచ్చాడుగ, అసలు జగన్ రెడ్డి ఋషికొండ మీద పాలెస్ కట్టుకున్నాడు safe గ , vision అంటే అది,
@user-bz3wf5lg9l
@user-bz3wf5lg9l Ай бұрын
కమ్మరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంపద సృష్టిస్తాడు
@dk1901
@dk1901 Ай бұрын
Yes real estate kuda sampada srusthi ne , istamiena vaallu konukkuntaaru, registration taxes vastay, avi income vastadi, welfare schemes ivvochu, ila picha pichagaa vaaginanduke 11 ichaamu
@naras19841
@naras19841 Ай бұрын
​@@dk1901😂😂😂bochu em kadu... Sampada ledu sulli ledu... Evm scam tho cm ayyadu bolli lk Niku telusu aa vishaya... Intha varaku.. Cbn em sampada ichadu bochu
@kumard3622
@kumard3622 Ай бұрын
​@@dk1901చంద్ర బాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్,,హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవచ్చు
@Manchibaludu3469
@Manchibaludu3469 Ай бұрын
​​@@dk1901 nijayithi gelichinodu kuda mi antha show cheyyaru
@DK-sm7cb
@DK-sm7cb Ай бұрын
​​@@Manchibaludu3469Odaaka andaru sudda pusala kaburle cheptaarule Mee Tughlaqq laagaa
@gsg7452
@gsg7452 Ай бұрын
ఇది అమరావతి కాదు కమరావతి ! ముంపు ప్రాంతం. !
@raghuinturi9741
@raghuinturi9741 Ай бұрын
మరో వెనిస్ నగరం, టూరిజం స్పాట్, సంపద సృష్టి 😅😂
@eswarreddy.000reddy8
@eswarreddy.000reddy8 Ай бұрын
లైవ్ జాకెట్లు బోట్ల నిర్మాణాల కంపినిలకు టెండార్లను వేద్దాం. జాబ్స్ వస్తాయి.
@vijayav8957
@vijayav8957 Ай бұрын
🐀 🐀 🐀 పట్టడానికి బోను లకి టెండర్లు వేంచుదుం, గత షి యం ఇంటికి తక్కువ ఖర్చు లో అవుద్ది
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 Ай бұрын
Mee anna rastram antha temple demolish chesi church lu katti pastor's job isthadule 😂😂😂
@Taraka1972
@Taraka1972 Ай бұрын
అమరావతి నిర్మాణ డోక్రా గ్రూపులు నుంచి వొక్క మనిషి నుంచి వంద రూపాయిలు వాసులు చేస్తున్నారు టీడీపీ వారు
@vijayav8957
@vijayav8957 Ай бұрын
జగన్రెడ్డి పొదుపు డబ్బులతో సహా హాంఫట్ చేస్తే ఏంచేస్తార్ట?
@naras19841
@naras19841 Ай бұрын
😂😂waste capital
@nks2891
@nks2891 Ай бұрын
ఈ విషయం మీ మీడియా ఛానల్ కి సోషల్ మీడియా కి ఎంత చెప్పినా ఎక్కదు... మీరు నేషనల్ మీడియా లో చూపించాలి....
@sureshsuressh5315
@sureshsuressh5315 Ай бұрын
😂😂😂😂😂😂😂 కామెడీ అదిరింది... వాళ్లుకు ఐఐటి నా ఐటీఐ నా అన్న డౌట్ వస్తుంది
@s.k.chayadevi9869
@s.k.chayadevi9869 Ай бұрын
Chandra babu wasting crores of AP amount , instead of developing amaravathi , with that amount he can develop entire AP
@ramamunic
@ramamunic Ай бұрын
Babu nee real estate pakkana petti, guntur ,viayawada develop chei
@YCPclosed
@YCPclosed 28 күн бұрын
😂😂😂 jagga gadi laga adavi la cheyyala 😂😂😂
@YCPclosed
@YCPclosed 28 күн бұрын
Vachadamma cheddy gadu 😂😂
@srisrikanth5292
@srisrikanth5292 Ай бұрын
Amaravathi not ap capital it's only real estate venture 😂😂😂😂
@gadaradanageswararao5233
@gadaradanageswararao5233 Ай бұрын
అద్భుతం.నీటిలో తేలియాడే భవనాలు కడతారు ప్రపంచములో ఎక్కడ లేని విధముగా!
@dhanekulakrishnakumari5732
@dhanekulakrishnakumari5732 Ай бұрын
Custuvundu
@vijayav8957
@vijayav8957 Ай бұрын
Debris కూడ పారెయ్యకుండ, కూలగోట్టి అమరావతి లో పునాదులు సహా ఇసుక,మెటల్ వేల వేల కోట్లకు అమ్ముకుని ,అమరావతి లో లాగ ఎక్కడ కక్కడ మీ పాలెస్లు, విల్లాలు ,ఇళ్లు కూల్చండి ,నీళ్లు నిలుస్తాయో లేదో చూద్దుము, ,5years తర్వాత కూడ నీళ్లు నిల్వ పోతే మీరు చెప్పిందే నిజం ., ఎంత గుడి సెట్ వేసినా వెంకన్న అన్నీ గమనిస్తారు, ఏ మతంమైన సరే.
@haranathg532
@haranathg532 Ай бұрын
He will not complete " Amaravathi " * He did lot of damage
@haranathg532
@haranathg532 Ай бұрын
One community is interested
@sannapureddynarayanareddy3780
@sannapureddynarayanareddy3780 Ай бұрын
Shame shame
@Sirirao_07
@Sirirao_07 Ай бұрын
It's not suitable for capital, spoiling AP people n farmers 🎉😂😂
@sathishbusam4865
@sathishbusam4865 Ай бұрын
Is itupulapaya dutable place?
@medisettirambabu3119
@medisettirambabu3119 Ай бұрын
1500crores పెట్టి అమరావతి నిర్మిస్తే, తుమ్మ చెట్లు పెంచారు!సిగ్గు ఉండాలి మళ్ళీ అదే పాట పాడడం!????
@prasadn1601
@prasadn1601 Ай бұрын
ఇది కూడా మరో వేయినాడు
@dasaramerlo4955
@dasaramerlo4955 28 күн бұрын
రాజకీయనాయకులారా ప్రజల సొమ్ముతో అమరావతిని ఎంతో కొంత నిర్మిస్తే తరువాత వచ్చిన పాలకులు అమరావతి ని అభివృద్ధి ఆపితే ప్రజలసొమ్ము వృధా.ఇపుడు అమరావతిని అభివృద్ధి మొదలు పెడితే పట్టుబడి ఎక్కువ అయినది.ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారితే ప్రజలకు ఇబ్బంది.
@sathishbusam4865
@sathishbusam4865 Ай бұрын
ఆపండ్రాయ్ నవ్వలేక చస్తున్నా.......
@PRAKASH-xb9dh
@PRAKASH-xb9dh Ай бұрын
TDP కి ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కమ్మ ఉచ్చ తాగి, కమ్మ ఆశుద్ధము తిని మాత్రమే బతకండి
@vijayarathnam972
@vijayarathnam972 Ай бұрын
💯 siggulekundaa thinestaaru bro
@balasubramanyam9956
@balasubramanyam9956 Ай бұрын
You are correct brother
@visweswararaoa8053
@visweswararaoa8053 29 күн бұрын
అమరావతి ప్రజలారా గమనించండి చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించి తన రాజకీయ పబ్బము గడుపుకుంటున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలారా
@AllinGalaxy949
@AllinGalaxy949 Ай бұрын
బాబుగాడు ధోపిడి గాదు
@markyalla1574
@markyalla1574 Ай бұрын
Welcome to kamaravathi river😊
@gouthamvijayreddy3051
@gouthamvijayreddy3051 Ай бұрын
Please, wayanad incident is also one of the lesson for us to take care of Heavy structures. Sir 🙏
@nagaavula9084
@nagaavula9084 Ай бұрын
Sivarama Krishna commitee clearly mentioned that amaravati is not apt..NGT should intrrvene and stop this nonsense of converting 33000 acres of farm land into concrete jungle...
@nadimintisandeep2060
@nadimintisandeep2060 Ай бұрын
Google map lo chusina antha neelle
@mycomment1695
@mycomment1695 Ай бұрын
కమ్మ దేవతల రాజధాని...
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 Ай бұрын
Excellent Assessment sir, it's not acceptable. IT is not suitable for capital and livelihood. Govt again review required
@innaallam9344
@innaallam9344 Ай бұрын
Mastry and Thapi workers can tell whether the land is suitable or not for multi storied buildings, Thuglak decision:
@user-moshe787
@user-moshe787 Ай бұрын
Vijaywada, Guntur ni rajdhani ga cheste bagumtumdi 😊😊
@balasubramanyam9956
@balasubramanyam9956 Ай бұрын
Good idea brother
@s.sasibhushanarao8090
@s.sasibhushanarao8090 Ай бұрын
The issue of construction of Amaravati has become a prestige issue. Though the place is not advisable for construction of capital it's abruptly decided to construction of the capital at Amaravati itself.
@shaikyunusbasha4126
@shaikyunusbasha4126 Ай бұрын
❤❤❤❤
@user-po3zb5rh7y
@user-po3zb5rh7y 28 күн бұрын
మొత్తం రాష్ట్రం ఆదాయం దానికి ఖర్చు పెట్టాలి అక్కడ భూముల రేట్లు పెరగాలి మిగతా చోట్ల అభివృద్ది జరుగకపోయినా పర్వాలేదు అక్కడు ముందే భూములు కొన్న వాళ్ళు బాగుపడితే అంతే చాలు!
@babubabu-fc1qk
@babubabu-fc1qk Ай бұрын
కొంతమంది ఎలా comments, అబద్దాలు చెప్తున్నారొ ఒక్కడి కోసం రాష్త్రాన్ని ఎలా బలిచేస్తున్నారొ చూడండి. ప్రపంచంలొ బాగ చదివి కూడ 18 కోట్ల మంది యువత ఉధ్యొగాలు లేక అల్లాడుతున్నారు. అభివ్రుద్దిని వదిలేసి మొత్తం అప్పులు చేస్తూ చేతకాని పరిపాలన చేసారు. రాష్త్రం మొత్తాన్ని ముంచేశారు. జనం ఇలా అయిపొయారు ఎంటో..హ హ. చదివికూడా కొంతమందికి ఆలొచన లేదు. 13 లక్షల కోట్లు అప్పు. అన్న మళ్ళి గెలిచివుంటే, కనీసం అన్నం కూడా ఉండదు. ఈప్పుడు ఎలాగొలా అభివ్రుద్ది చేస్తూ పధకాలు ఇస్తున్నారు. ఇంతకముందు అభివ్రుద్ది లేకుండా అప్పులు చేసి పధకాలు. పధకాలుతొ మాత్రమే ఒక్కడు కూడా ఎదగడు. పధకాలుతొ పాటు అభివ్రుద్ది కావాలి. అభివ్రుద్ది వల్ల ఆదాయ అవకాశాలు, ఉధ్యొగాలు పెరిగి పేదరికం పోతుంది. పధకాలు తీసుకోకుండా తిరిగి పన్నులు కట్టే స్తాయి వస్తుంది. అభివ్రుద్ది ఆపి జనానికి అవకాశాలు రాకుండాచేసి, పేదరికం పోకుండా చేసి అప్పులు చేసి చిల్లర పడేస్తూ, ఇచ్చిందికూడా liquor మందు అమ్మి లాగేస్తూ, వోట్లు కోసం ప్రేమ నటిస్తూ, కులాలు, మతాలు, మొసపు మాటలుతొ రెచ్చగొట్టి, బూంబూం రెడ్డి, కొంతమందిని బానిసలుగా ఎప్పుడో మార్చుకున్నాడు. వాళ్ళని మార్చలేము. వాళ్ళని అలానే ఉండనివ్వండి. వాళ్ళు పెట్టే అబద్దాల, మొసపు కామెంట్లు, వీడియోలు చూసి నవ్వుకోవచ్చు. ఎప్పుడో వాళ్ళే కేసుల్లొ ఇరుకుంటారు. ఇంకా అభివ్రుద్ది ద్వార, రాబొయే రకరకాల అదాయ, ఉద్యొగ అవకాశాలుని వాళ్ళే పొగొట్టుకుంటారు.
@nagendrakondeti1631
@nagendrakondeti1631 Ай бұрын
It will become another New Orlance (Louisiana). Which is bellow the sea level and got affected by Katrina Hurricane.
@ourfulltube
@ourfulltube 20 күн бұрын
As per Aviation standard, it's impossible to build Airport RUNWAY, in Amaravati's alluvial soil.
@durgam1043
@durgam1043 Ай бұрын
First time in india. A floating state capital. we are great and we are the first state.we need recards. Recard state
@kavyagovindgovind2828
@kavyagovindgovind2828 Ай бұрын
What about 3 capital nee anna thelivi chusi desam antha ee andhra vallu vadi vote ela vesaru ani andhra vallani insults chesaru😂😂😂
@chirup10
@chirup10 Ай бұрын
ఇటువంటి పత్రికను కచ్చితంగా ముయించాలి రాష్ట్రo పై విషం కక్కుతుంది. పెద్ద పెద్ద నగరాలను నదీ పరివాహక ప్రాంతం లోనే నిర్మించారు నీరు ఉన్న ఉన్నచోట మాత్రామే శాతబ్దల పాటు నాగరకత వెలసిళ్లుతుంది. ప్రస్తుతం బెంగళూర్ చెన్నై పరిస్థితి నీటికి కటకటా లాడుతున్నాయి భవిషత్తులో ఆ నగరాల పరిస్థితి మరి ఘోరంగా ఉండే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతం లో ఉండటం వల్ల అమరావతికి అటువంటి పరిస్థితి రాదు. ఈ సాక్షి సొల్లు చెప్పినట్టు అమరావతి ప్రాంతం నీట మునిగే ప్రాంతం కాదు అవి నిర్మాణాలకోసం తవ్వినవే ఆ గోతుల్లోకి వర్షపునీరు చేరి చేరువులను తలపిస్తున్నాయి.
@raghuinturi9741
@raghuinturi9741 Ай бұрын
నీరు నది నుండి కొంచెం దూరమైనా తరలించవచ్చు. ముంపుజరిగినపుడు, వరదలటైంలో ప్రజలను తరలించవలసి వస్తుంది. చాలా ఖర్చు తో నిర్మించాలి అమరావతి రాజధాని ఏర్పడాలంటే. ప్రజల సొమ్ముతో ఏర్పడే రాజధానిని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది లేకుండా నిర్మించాలి. వాస్తవం ఆలోచిస్తే ఖర్చు ఎక్కువ పెట్టవలసి వస్తుందని అర్థం అవుతుంది. విపరీతమైన జనాభావలన నీటి కష్టాలు పెరిగాయి సిటీలలో
@TAPIVPR
@TAPIVPR Ай бұрын
Anta karchu ensuku pettali. Akkada endhu ku kattali. Dhooranga kattukoni , pipeline vesi water pump cheyya vachhu kada. CRAZY CBN, RED BOOK PAPPU LOKESH gaadu
@Mallikarjun-dn9fq
@Mallikarjun-dn9fq Ай бұрын
Adi avadamma😂
@anrajukalidindi4535
@anrajukalidindi4535 28 күн бұрын
MAA, A.P. C.B.N. VISINARY VOUNDAGA, SIVARAMAKRISHNA I.I.T, NIPUNULU ENDHUKU, C.B.N A.P.KI PATTINA DHARIDRUDU VADU AMARVATHY VATHI NI CONSTRUCTION CHEYSI ,KANUMARUGU AYYA LOGANEY AMARVATHY FLEODS LO SARVA NASANAMU A.P.PEOPLE CHOUSTTARU. VADI VISINARY KI OLYPICKS AMARVATHY LO ORGANIZATION CHEYSTTANU ANNA AJHNANI SWIMMING COMPITATION KU USE FULL AYYI YELLOW WIRES VARIKI VINODAM KU PANIKI VASTUNDHI.
@chennareddy1466
@chennareddy1466 Ай бұрын
Kamma jathi neesu kadigina podu
@balajisrinivasulu1583
@balajisrinivasulu1583 Ай бұрын
Avunu. Amaravathi develop ayite meeru chachipotaaru. AP ni capital less State gaa vunchatame mee Agendaa. Anduke meeru 11 daataru.
@srikanthhbk4210
@srikanthhbk4210 Ай бұрын
Maa friend amaravathilo land kondamanukunnadu iit team velli vachaka manasu marchukoni Vizag lo kondamanukuntunnadu
@nageshdalli5625
@nageshdalli5625 Ай бұрын
ఒలింపిక్స్ కీ రెడీ చేయ్యాలి గా అందుకే ఇ తోందర 🤩😋🤣😂😆😁😅😄🥳
@m.r.prasad
@m.r.prasad 21 күн бұрын
చంద్రబాబు అమరావతి ని కంప్లిట్ చేస్తాడని ఎవరికీ భ్రమలు లేవు . అమరావతి పోలవరం లాగా ఇంకో ATM కార్డు . అంతే .
@user-gd7jx6be1q
@user-gd7jx6be1q Ай бұрын
గత పది సంవత్సరాల్లో అక్కడ కట్టిన కట్టడాలు ఎన్ని సార్లు మునిగాయి? సాక్షి గాడి అక్కసు కనపడుతున్నది.
@TPNIndia
@TPNIndia Ай бұрын
Meeru kamma kukkalu Vizag gurunchi enni abaddalu chepparo teliyada? Paid pandi vedhava..
@user-th2dh2ts7e
@user-th2dh2ts7e Ай бұрын
అన్నా మరి అమరావతి రాజధానిగా పనికి రాకపోతే జగనన్న ఎందుకు మారాడు రాజధానుల్లో ఒకటిగా అమరావతి ని పెట్టాడు
@Appolitics2420
@Appolitics2420 Ай бұрын
ఇడ్లి పాత్ర లో నీళ్లు పోస్తామా లేదా? ఐకానిక్ ఇడ్లీ టవర్ కింద కూడా నీళ్లు ఉండాలని మన విజనరీ ప్లాన్ 😂😂😂😂
@mkvvrajasekhararao5508
@mkvvrajasekhararao5508 27 күн бұрын
Modern Venice city of Andhra with the boats
@raokvn4286
@raokvn4286 Ай бұрын
అందరు కలిసి గెలిపించారు కదా. పడండి.
@durgam1043
@durgam1043 Ай бұрын
How much does a state capital required a land. 30 acres or 50 acres or 100 acres.But not 34 grammallu. That to besides krishna river. It is a big blunder.
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 Ай бұрын
Murkhudini ranjimpa cheyaleru😢😢😢
@asrini4u
@asrini4u Ай бұрын
జగన్ కి అమరావతి గురించి మాట్లాడే అర్హత లేదు...తాను చేయనని, చేయలేనని సిగ్గు లేకుండా చెప్పుకుని ఇప్పుడు చంద్రబాబు మీద విమర్శలా ??
@jimmygp2121
@jimmygp2121 Ай бұрын
This all confirms that a single indivual cannot take decisions that pertains to a State as a whole.........
@rajaatmakuri8169
@rajaatmakuri8169 Ай бұрын
Inkoo 💯 years inaa adi development kadu , Modi thatha,cbn plavaa Full time pass cheyatammaa
@samsonsamson9866
@samsonsamson9866 22 күн бұрын
అంతా ధగా
@dassahukari6187
@dassahukari6187 28 күн бұрын
Rajadhani Vizag pakkane samudran unnadani marichipothunnaru. Nadi ni control cheyyagalam samudranni addukogalama?
@chandrasekhara8756
@chandrasekhara8756 Ай бұрын
I don't understand how did Andhra voters chose CBN as CM of AP. He became number cheater by not implementing his own manifesto. He should be kicked out of Andhra for his failure.
@druppada
@druppada Ай бұрын
For Amaravati, IITians may not be required. It is the best planners available for a green field development are necessary. Unfortunately first Singapore consultanta, then British planners are selected. For a greenfield city development british planners are not the appropriate. They are best suited for urban renewal projects since all european cities are age old and they want to preserve their ancestral architecture and the limited space available. Amaravati being a green field project they should go for the best architects and planners for planning for a future project. The need for IITians may come at a later stage when construction work is initiated. In India there are many good planners available mostly in Ahmedabad and Bangalore.
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
😂IIT qouta batcha
@hamadbaloshi3735
@hamadbaloshi3735 Ай бұрын
T D P. NOTGOOD CHANDRABABU NOTGOOD MAN 😂😢😮😅😊😅😮😢😂😊
@arunakumari5028
@arunakumari5028 Ай бұрын
NO AMARAVATHI @ WAYANAD IN AP...PLEASE ALL AP PEOPLE OPEN YOUR EYES 13000 OF LAND COMPLETELY MUMPU PRANTHAMU...ALREADY SIVARAMA KRISHNA COMMITTEE TOLD...CM SIR PRETENDING...THIS LAND NOT SUITABLE FOR CAPITAL OF AP....KAMMARAVATHI VADDU...VIZAG MUDDU A
@sukumaradvaith
@sukumaradvaith Ай бұрын
one lakh crore will be sufficient for foundation itself......🤣
@chamarthivenkataphanibhask1659
@chamarthivenkataphanibhask1659 28 күн бұрын
ఆమరావాతీ వేస్ట్, రాజధాని విశాఖలో పెట్టడం మంచిదే
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs Ай бұрын
జపాన్ లో వలె పడవలపైనే కార్యాలయాలు నిర్వహిస్తే సరి!!
@apparaok3868
@apparaok3868 Ай бұрын
Amaravathi would be a floating Capital
@Vempati.
@Vempati. Ай бұрын
అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని...
@muneendrareddy7465
@muneendrareddy7465 Ай бұрын
Bramaravathi yellow swimming pool😅
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 28 күн бұрын
అదిగో వైజాగ్ రాజధాని !
@nagireddychinthakunta3038
@nagireddychinthakunta3038 21 күн бұрын
అదిగో అమరావతి ఇదిగో బురద గుంతలు
@ramakrishnarbommana9085
@ramakrishnarbommana9085 29 күн бұрын
5:42
@rkr130
@rkr130 Ай бұрын
Konda veeti vagulo amaravati govida..konda neetilo😊
@jayannavusupetla1516
@jayannavusupetla1516 Ай бұрын
Babu Garu meeko OOO dhandam 😂😂😂😂meeru maaree chance leenatte 😂😂😂😢😢😢😅😅😅🎉🎉🎉🙏🙏🙏😭😭😭🫣🫣🫣🤣
@villagethings6050
@villagethings6050 27 күн бұрын
Adi kammaravati EVM cm
@radtkl5008
@radtkl5008 Ай бұрын
Mana jalaganna cheyaleka poyadani evari valla kadani chepte etla ?
@madasugopi6441
@madasugopi6441 Ай бұрын
#byecat
@balakrishna9705
@balakrishna9705 Ай бұрын
Adigo floating capital😂😂😂
@dugganaboyanaguravaiah9615
@dugganaboyanaguravaiah9615 Ай бұрын
Kulagajji bolligadu jala bramaravati Ap vainad
@muntazalikhan442
@muntazalikhan442 Ай бұрын
Paryawarana sakha Ela permission istunnaru.
@ramanjireddya5273
@ramanjireddya5273 Ай бұрын
Water pi tele buildings kadatadu ma visionary
@user-krish-gnp
@user-krish-gnp Ай бұрын
Amaravati Govindaaa😂
@murugandeva9018
@murugandeva9018 Ай бұрын
Apara Medhavi-visionary-futurist ane vallu alochinchandi.
@karunakarraya5799
@karunakarraya5799 Ай бұрын
ghost city
@asrini4u
@asrini4u Ай бұрын
ఇంకా సాక్షిలో పని చేస్తున్నారా అబద్ధాలు చెప్పుకుంటూ ??
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Ай бұрын
Water lo capital kamaravathi real-estate kosame
@subbireddysubbireddy552
@subbireddysubbireddy552 Ай бұрын
3 times crop will come from that fields
@prabhakartalagadadeevi2509
@prabhakartalagadadeevi2509 Ай бұрын
Padhakala ku dabbulu levu. Amaravati ki dabbulu yekkadavi 😂😂😂
@mohanrao5632
@mohanrao5632 28 күн бұрын
Totally atu Jagan etu CBN eddaru ap prajala manobhaavaalato aadukuntunnaaru veelu ela unte andhrula kala amaraavathi mari yeppudu complete ayyeno😢😢
@shola3861
@shola3861 Ай бұрын
Real estate kuda paniki radhu Ani vappukunnaru
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН
Electric Flying Bird with Hanging Wire Automatic for Ceiling Parrot
00:15
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 849 М.
9 PM | ETV Telugu News | 9th September "2024
23:36
ETV Andhra Pradesh
Рет қаралды 97 М.
GTA 5 vs GTA San Andreas Doctors🥼🚑
00:57
Xzit Thamer
Рет қаралды 26 МЛН