@@kalyankumar2700 eppatili Ave elevations. Anna single simham. Evm le gelipinchayi
@TigalaHemalatha26 күн бұрын
❤
@RKNAIDU-18 күн бұрын
Same 😂
@హర్షిత్3 күн бұрын
😂😂😂😂
@babudurga83214 ай бұрын
నేను రోజూ ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటా... నాకు ఎంత ఆనందంగా ఉత్సాహంగా ఉంటుందో
@balakrishna46483 ай бұрын
Yes me😅 too
@bujjimanager3 ай бұрын
*గత ఐదేళ్ల పాలన వల్ల మనం కూడా సైకొల్లా తయారయ్యాము. నేనూ ఈ కార్యక్రమం వచ్చిన రోజు ఉదయం సాక్షి టీవీ కార్యక్రమాన్ని తరచుగా చూస్తున్నా.*
@vijayramakrishnagubbala95023 ай бұрын
Some
@ksubrahmanyam77473 ай бұрын
Yes😅😅
@nagunageswararao5nagu5573 ай бұрын
Naku, kuda 😂
@maheshvaradhi22705 ай бұрын
మీ ఇంట్లో మంచి జరిగుంటే ఓటు వెయ్యమన్నాడు ఎవరి ఇంట్లో జరగలేదు ఏమో 😅
@ravindravarma87374 ай бұрын
Adi kooda correcte kada sir 😅
@nagunageswararao5nagu5573 ай бұрын
Sabash bro evadimtlo jarigimdhi current bill kattadamey gaganam ga maripooyemdi😮
@puttaputta6102 ай бұрын
@@nagunageswararao5nagu557 కరెక్ట్
@NagendrakumarrrrrАй бұрын
😮😮
@gjagan753825 күн бұрын
Okksari Ani jagan mohan reddy prajalani mosam chesadu anduke prajalu neeke vote vestamu Ani cbn ki vesi kukka katuki chudebba Ani muddi meeda tannaru eswar ga
@kranthibandi22314 ай бұрын
సార్ ప్రసాద్ గారూ.... 11 వ రోజు గారె వేసి మీ దినం భోజనాలు పెట్టేసారా సార్
@Murali303ful5 ай бұрын
మేం బస్సులు కోసం ఓట్లు వెయలేదు, వై.సీ.పి ఓడించాలనే ఓటు వేసాం..!!
@srinivasulu90544 ай бұрын
💯💯💯💯💯💯💯💯💯💯💯
@VamsiKrishna-l2j4 ай бұрын
Yess cbn echy padakalu maku vaddu ycp government undakudadu antea
@bujjimanager3 ай бұрын
@@VamsiKrishna-l2j*అంతేగా, అంతేగా*
@kathirvelnarayanaswamy6733 ай бұрын
@@VamsiKrishna-l2j Super bro... CBN kavali ane vallakante jagan gaadu voddu ani votelu vesinolle ekkuva...
@KatikalaDasu-y4p3 ай бұрын
❤❤❤❤❤❤❤you. bro
@narayanaraoroutu13045 ай бұрын
కొట్టండి జేజేలు, కట్టండి బేనర్ లు
@tejatej453 ай бұрын
😂
@bujjimanager3 ай бұрын
ఈ పార్టీ ఇంత స్థాయిలో పోవడానికి వీళ్ళ ఓవర్ యాక్షన్ ముఖ్య కారణం. ఈ ఈశ్వర్ అయితే ఓరి నాయనోయ్ మంచి హాస్యాన్ని సహజంగా అందిస్తాడు సీరియస్.
@regotinarasimha14882 ай бұрын
180 mm రాడ్ దించారు.
@raghunandanstories7211Ай бұрын
😂😂😂
@santoshkumarchinni352427 күн бұрын
Ha ha ha ha ha ha aha😂😂😂😂😂
@2009tpsarathi5 ай бұрын
ఈ list రాసుకో..... ప్రత్యేక హోదా పోలవరం మద్యం నిషేధం Free ఇసుక.. కరెంటు bill బస్సు ఛార్జి జాబ్ కాలెండరు మెగా dsc.. Cps రద్దు... Prc అమలు అంగన్వాడీ జీతాలు... మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్ Kadapa స్టీల్ ప్లాంట్ రోడ్లు లేవు పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం అగ్రీ గోల్డ్ పెండింగ్ రాజధాని లేదు IT కంపెనీ లు లేవు మద్యం ధరలు ఎర్రచందనం దోపిడీ చెత్త పన్ను, రోడ్లు గుంతలు గంజాయి రవాణా కోడి కత్తి చంద్రబాబు చేసాడు బాబాయిని చంద్రబాబు చంపాడు ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣 సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏 Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏
@Shorts123-x3y5 ай бұрын
Evanni CBN enta time lo chestaro cheppandi jagan cheyalekapoyadu so meru cheppali
@shashavali53685 ай бұрын
Good question madam, Doola thirindhi fan ki😅
@bujjimanager5 ай бұрын
@@Shorts123-x3yఅవి చేస్తాను అని చెప్పింది జగన్ గారు. మర్చిపోతే ఎలా😢😢
@sivakumarraju88554 ай бұрын
❤❤❤❤
@venkatapamidi4664 ай бұрын
@@Shorts123-x3ymeeru cheppi vacharu kadha?
@srinivasulu90543 ай бұрын
కాస్త బోర్ కొట్టింది అంటే నవ్వుకోడానికి ఈ వీడియో చూస్తా😂😂😂
@paidiraju1435 ай бұрын
జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పది కారణాలు అంబటి రాంబాబు పేరు నాని ఆర్కే రోజా కొడాలి నాని సాక్షి టీవీ ఓవరాక్షన్ యాకరా శ్యామల మీరు చేసిన ఓవరాక్షన్ ప్రజల రియాక్షన్
@venkateshmajeti60734 ай бұрын
వాడు చేసిన దుర్మార్గాలు ప్రజల్ని భయభ్రాంతులను చేశాయి
@satyavarapusantoshkumar57153 ай бұрын
Sakshi eswar ni marchipoyaru
@raghunathg96782 ай бұрын
చాలా నిజం😅😅
@mullapudilakshminarayana-id8mtАй бұрын
@@paidiraju143 odinchataniki saku chupinchinavu kadha fack odinchatam galipinchatam ap st prajala alavatu 1984 years nundi
@grandhivenkateswralu9058 күн бұрын
Goodcoment
@lakshmanbandla76905 ай бұрын
ఓటమికి కారణాలు నేను చెబుతా బ్రో.. డాక్టర్ సుధాకర్ని చంపేసామ్. దళితుడు నోట్లో మూత్రం పోశాం. దళితుని చంపి డెలివరీ చేశాం. బాబాయ్ ని చంపేసాం. Cps రద్దు అన్నాం కానీ చేయలే అక్రమ కేసులు పెట్టినం. పిల్లాడిని పెట్రోల్ పోసి చంపేశాం. అమరావతిని నాశనం చేశాం. రుషికొండ ను పిండి చేశాం. ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మన స్టైల్ లో తిట్టినం. రోడ్లు వేయలే. తిరుమల ను నాశనం చేశాం. మైన్స్ కుంభకోణాలు చేశాం. పోలీసులనీ వేధవల్ని చేసి అడుకున్నం. అన్నింటికన్నా దరుణమైనది ఏమిటో తెలుసా చంద్రబాబు గారిని కన్నీళ్లు పెట్టించడం. 130 భారీ పరిశ్రమలు ఏం వచ్చాయి. అబద్ధాలు మానుకుంటే మనకే మంచిది బ్రో.. ముఖ్యంగా మన జగనన్న మరీ మంచి వాడిలాగా, అమాయకుడు లాగ expressions పెట్టకుండా ఉంటే చాలు..
@satishraja4u4 ай бұрын
Superb !
@RameshK-ry3ld4 ай бұрын
పేదవారి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు తొలిగించినాడు ఇసుక దందా భూకబ్జా దందా చెత్త మీద కూడా పన్ను విధించిన చేతనా.... ఆడపిల్లలు కిడ్నాపులు.... ఆడపిల్లల అత్యాచారం ..... Etc....
అబద్ధాలు చెప్ప వద్దు నాలుగో పెళ్ళి కూడా చేసుకున్నాడు
@varalakshmivempada35594 ай бұрын
😂😂😂
@kingkong-z2g3 ай бұрын
@@trustmeiamagambler😂😂
@srikrishnapavandurga54253 ай бұрын
కాదు బ్రో 4పెళ్ళాం జగన్మోహని
@adiadi-rd9ib3 ай бұрын
Velli dtta puthridi maddagu ra erripuka...😂😂😂
@lochalisatya36523 ай бұрын
వైసీపీ చచ్చిన రోజు శుభాకాంక్షలు.
@VenkateswarluThota-ig2bi5 ай бұрын
ఒరేయ్ ఈశ్వర...నీ యమ్మ మొగుడి సొమ్మేమన్న ఇచ్చరెంట్రా.. పదే పదే ఇచ్చారు ఇచ్చారు అంటున్నావ్
@kalyankumar2700Ай бұрын
👍👍😂😂
@gjagan753819 күн бұрын
Eswar gadi pellamni ap magavari daggara padukopetti echada jaggadu
@rvpnikitha77755 ай бұрын
అరె జఫ్ఫా ఐదుసార్లు కరెంట్ బిల్లు పెంచాడు కల్తీ మద్యం అమ్మాడు
@KiranKumar-dv1tk5 ай бұрын
అన్న నీ vocie లొ బేస్ తగ్గిందే అన్నా 😂😂😂 ఏ ప్రసాద్ నీ సేనేరియో చూడాలి 😂😂😂 మీ డప్పు మీరు తప్పా ఎవ్వరూ కొట్టరు 😂😂 అహం బ్రహ్మాస్మి 😆
@muralikrishnadande3 ай бұрын
నాకు బలే రోజు చూసి ఆనందం
@PraveenKumar-ng3ks5 ай бұрын
ఓ ఈశ్వరా! ఇప్పటికీ డబ్బా కొడుతూనే వున్నావే తప్ప తప్పులుని మననం చేసుకోవడం లేదే. ఇంక మిమ్మల్ని ఎవరు కాపడలేరు. చెప్పినవి చేయకుండా ఏమేమో చెబుతవ్
@ASHOKKUMARCHOWDARYCHERUKURI5 ай бұрын
వచ్చావా ఈశ్వర్ ఉదయం నుండి ని ముఖం చూడాలని ఉన్నా😂😂😂
@Vdheeraj935 ай бұрын
Em moham pettukuni vastadu..😂😂
@venkat8475 ай бұрын
Nenu adhey chudadanikey wait chesa bhayya😂
@faizmusic60245 ай бұрын
Pettandi dj lu.. Kottandi baajaalu😂😂😂
@yadallapallikondalrao17705 ай бұрын
Pettanadi DJ veyyandi dancelu. Kalchandi crackers .
@atmakuruvenkatarao7315 ай бұрын
జూ ఊరు ఉత్తిజ్ జూ యీకె ఇర్రి ఈ కూడాజ్ కుకు జీ ఎత్తికు ఎస్సీకకు కు రిటరఈ కూర్ఈ టెరికు ఎర్రీక్లీ 8 జీ కి యూఆ జీ తీ ఈకి ఎర్రికేఆర్ ఓ చిత్రం ఎర్రి 2 రెట్టి ఎత్తే 2 తీర్ కూడా చాలా మంది ఉన్నారు కదా అంది నా కోడలు ఈమె తన ఇంటికి వచ్చి నా నోట్లో ర్ ర్ ర్ యస్ దర్శకుడు అయిన ఓ ముద్దుగుమ్మ లుంగీ కో ఆర్డినేటర్ డాక్టర్ ఆనంద్ జి వి దర్శకుడు అయిన ఓ కుమార్తె ఉండేది కానీ కుత్తలో గుల తీరేదాకా నన్ను వాయించి వదిలారు నా కోడలు ఈమె కూడా చాలా ఓపెన్ చేసి మూడు నాలుగు నెలలు అయింది కదా అంది అమ్మ నా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే కూడా తమ కు ఓ అపరిచితుడు కూడా తమ తీరు ఎలా ఉంటుందో అందరికీ ధన్యవాదములు కూడా చాలా ఓపెన్ చేసి మూడు నాలుగు నెలలు అయింది అని అంటారు కదా అని అంటారు ఈ చిత్రంలో అల్లు ఈ చిత్రంలో కూడా చాలా మంది ఉన్నారు అని కూడా కి కూడా తమ తీరు ఇది ఓ చిత్రం తెరకెక్కుతుంది నా కోడలు ఈమె తన తల్లి కలిసి పనిమనిషి చూసింది కవిత కి కూడా సీమాంధ్ర నేతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చరిత్ర గురించి తెలియదు కాని అదృష్టం కూడా చాలా ఈ భారత 9ఈ
@Pinakinireddy25654 ай бұрын
మంచి జరిగితేనే ఓటు వేయమన్నారు.... మేము అదే మాట మీద వున్నాం... జరగలేదు. వేయలేదు..😂
@mamidalasuresh27473 ай бұрын
👏👏👏👏
@lochalisatya3652Ай бұрын
😂😂
@GopalKomati12 күн бұрын
😂😂😂😂😂😂😂
@imrandomguy5 ай бұрын
మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలు ముగ్గురు పెళ్ళాలు.. 24X7 వ్యక్తిగతంగా దూషించడం మీ ఛానల్ లో.. ఆయన మానాన ఆయన్ని వదిలేస్తే 1 MLA సీటు తో పోయేది, భరించేటోడిని తెంగించేలాగా చేశారు.. ఇప్పుడు డైరెక్ట్ నీ CM కుర్చీ కే పెట్టిండు గురి.. బర బర ఈడ్చుకొచ్చీ ఓటమి ముంగిట్లో నిలబెట్టిండు.. ఒక్క తొక్కు తొక్కితే TDP ఆకాశానికి YSRCP ఆధ:పాతాళానికి పోయాయి.. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తొక్కేాడు కదరా.. 😂😂😂😂😂😂 ఇప్పుడు పెట్టండి DJ లు కొట్టండి డప్పులు 😂😂😂😂😂😂😂
Ade kada bro ee eshwar daridrudu 4years notiki vachinattu cbn ni pawan kalyan ni lokesh ni entha vasthe antha vagedu veedini ippudu em cheyyalantaru?
@ocomovies5 ай бұрын
😂
@jag4364you5 ай бұрын
😂😂😂
@narayana99615 ай бұрын
జగన్ అనే నేను ..😂
@dithidevansh93205 ай бұрын
@@venkateshputta1😊
@chaitu216104 ай бұрын
పరిశ్రమలు వచ్చాయ్ మామిడి తాండ్ర బొబ్బట్లు పచ్చళ్లు అన్నీ గుడ్డు మంత్రి అసెంబ్లీలో చెప్పింది😊😊😊
@satyavarapusantoshkumar57152 ай бұрын
Avi kuda raledu
@cinefan1232 ай бұрын
@@satyavarapusantoshkumar5715 amma nuvvu vaati kosam kuda chustu unnav ante psycho anna meeda yentha prema ayya 😀😀
@seelamdhanunjayanetha98612 ай бұрын
నేను చేనేత కార్మికున్ని నేతన్న నేస్తం 5సంవత్సరాలనుండి 1,20,000 లు అందుకున్న కానీ మేము ఓటు వేయలేదు ఎందుకంటే మాకు పట్టుచీర తయారీకి సంబందించిన అన్ని వస్తువులు ధర 100శాతం పెరిగింది 24,000 ఒకనెలా జీవించొచ్చు మిగతా 11 నెలలు మేము ఎలా బ్రతకాలి అందుకే, ధర్మవరం లో బీజేపీ కి ఓటు వేసి గెలిపించాము
@babudurga83214 ай бұрын
ఇవన్నీ ఏపీ లో ఎవరికి కనపడవు.... వీడికి తప్ప
@anjaneyulukodavali38825 ай бұрын
ఒరేయ్ నీకు జీతం 5000 ఇస్తే అప్పుడు తెలుస్తుంది 2 లక్షలు జాబ్స్ గురించి
@vijaya140819765 ай бұрын
50000 ivvu
@annabathulasriharirao76005 ай бұрын
23 , 23 అని ఎగతాళి చేసిందానికి దేవుడు తగిన శిక్ష వేశాడు
@PrasadVV-sc1bi5 ай бұрын
23 లో 1/2 ఇచ్చాడు దేవుడు
@penchalaiah12335 ай бұрын
E v m changed election commission
@srinivasmanikanta12445 ай бұрын
@@penchalaiah1233 it's impossible to tamper evm, if you can ec will award you 1 crore rupees, please go ahead brother
@bvkirankumar5 ай бұрын
@@penchalaiah1233 last time jagan reddy won 151 by EVM tampering? Stop bulshit and base less allegations. Jagan reddy talking in frustation..he don't know how to defend the crushing defeat. He should resign from his post
@Kvreddy-lv1kx4 ай бұрын
1/2 =11
@sivakalyan51475 ай бұрын
పెట్టండి dj లు.....కొట్టండి టపట్లు......మోత మోగిందా బాగా😅😂 అందుకే రిజల్ట్స్ వచ్చే వరకు ఎస్ట్రాలు చేయకూడదు
@sureshnuzella5 ай бұрын
,😂
@dsg47505 ай бұрын
😂😂😂... A Black ⚫ mark Journalist in India...
@ksubrahmanyam77474 ай бұрын
😅😅
@TyagarajuBandari4 ай бұрын
అయ్యా ks ప్రసాద్ గారు వైసీపీ ఓడి పోతే ఫోటోకు దండ వేసి 11 రోజుల కర్మ చేయండి అని మీరు అన్నారు మరి అటువంటి కార్యక్రమం ఎప్పుడో ఒకసారి మీరే చెప్పండి సార్ 😅
@mamidalasuresh27473 ай бұрын
😊😊😊😊
@rameshgummadi88885 ай бұрын
ఎప్పుడు జగన్ డబ్బా కొట్టి అతన్ని ఓడించారు
@NikhithaPanala5 ай бұрын
చంద్రబాబు నీకేం ఇచ్చాడు డబ్బులు
@appalanaidurapeti11575 ай бұрын
No
@appalanaidurapeti11575 ай бұрын
No
@-bn9ko5 ай бұрын
Yes సాక్షి ఉదరగొట్టు అభద్దాలే కొంప ముంచాయి...
@hariprasad-jj4vf5 ай бұрын
Yes crrect
@baabu54035 ай бұрын
ఈశ్వర్ గారు ముందు మీరు మారాలి. వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి సాక్షి లో చెప్పకుండా 24 గంటలూ చంద్రబాబు నామ జపం లోనే ఉండిపోయారు.
@krishnatemper64335 ай бұрын
Re comedy cheyyamakandi Paytm dogs em peekaru ra na kodakalara ekkada nundi ivvani where is dsc ra
@punnareddy88355 ай бұрын
@@DeepikaDevisetty bro when you lost what ever you did is wrong, but when you won whatever you did is correct ... what matters is .. a person should not be too honest .. if you did .. you lose for sure ..
@jamalmd73335 ай бұрын
Vedu maradu, Vedu pote ina sakshi tv chudavacchu
@hariprasad85455 ай бұрын
Problem comes from sakshi anchors ,and analysts pls change otherwise next time jagan only one go to win
@mallapukavitha33105 ай бұрын
Your
@rajeshgandikota13685 ай бұрын
పెట్టండి dj లు కాల్చండి టపాసులు, reality పెట్టండి రాడ్ లు పుడ్చండి సమాధులు 🤣🤣
@GopalKomati12 күн бұрын
😂😂😂😂😂😂
@omnamovenkatesaya61175 ай бұрын
AP Voters thrown YCP in Dustbin😂😂😂😂
@vulavask5 ай бұрын
In the gutter!!
@YOGI-RS-USA-NRI3 ай бұрын
ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ఏంట్రా ? వైజాగ్ రుషికొండలో 500 కోట్ల ప్యాలస్ ఏంట్రా ??? బిరా, బూమ్ బూమ్ & చీప్ లిక్కర్ ఏంట్రా ? ఇసుక మాఫియా ఏంట్రా ? బూతుల అసెంబ్లీ ఏంట్రా ? 5 రూపాయల అన్న కాంటీన్ రద్దు ఏంట్రా ? వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఏంట్రా ? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైస్సార్ యూనివర్సిటీ గా మార్చటం ఏంట్రా? పోలవరం మీద రూపాయి ఖర్చు చేయకపోవటం ఏంట్రా ? ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులేంట్రా ?? పరదాలు కట్టుకుని తిరగటం ఏంట్రా ?? 5 సం. రాలలో ఒక్క ఇండస్ట్రీ తేకపోవటం ఏంట్రా ? విచ్చలవిడి డ్రగ్ మాఫియా ఏంట్రా ?? బూతులు, పగ, ప్రతీకార రాజకీయం ఏంట్రా ?? నిర్ణీత ఓటు హక్కు ఉన్నోళ్లకు ఓటర్ల లిస్ట్ నుంచి ఓటు తీసెయ్యటం ఏంట్రా ? పోలీస్ స్టేషన్ కి వచ్చినోళ్ళకు పోలీస్ చేత విధుల ఆటంకం & sc/ST కేసులు ఏంట్రా ?? నీలాంటి కొజ్జా పాలిటిక్స్ మునుపెన్నడూ ఏ సీఎం చెయ్యలేదు. అవినీతి ముందకొడక.. ఏపీ ని సంక నాకించావ్ .. ఇప్పుడు గాదు .. ఇంకొ 20 సం.. రాలకు కూడా నువ్వు సీఎం కాలేవు సైకో గాఁ
@YOGI-RS-USA-NRI3 ай бұрын
ల్యాండ్ టైటిల్ ఆక్ట్ ఏంట్రా ? వైజాగ్ రుషికొండలో 500 కోట్ల ప్యాలస్ ఏంట్రా ??? బిరా, బూమ్ బూమ్ & చీప్ లిక్కర్ ఏంట్రా ? ఇసుక మాఫియా ఏంట్రా ? బూతుల అసెంబ్లీ ఏంట్రా ? 5 రూపాయల అన్న కాంటీన్ రద్దు ఏంట్రా ? వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఏంట్రా ? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని వైస్సార్ యూనివర్సిటీ గా మార్చటం ఏంట్రా? పోలవరం మీద రూపాయి ఖర్చు చేయకపోవటం ఏంట్రా ? ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులేంట్రా ?? పరదాలు కట్టుకుని తిరగటం ఏంట్రా ?? 5 సం. రాలలో ఒక్క ఇండస్ట్రీ తేకపోవటం ఏంట్రా ? విచ్చలవిడి డ్రగ్ మాఫియా ఏంట్రా ?? బూతులు, పగ, ప్రతీకార రాజకీయం ఏంట్రా ?? నిర్ణీత ఓటు హక్కు ఉన్నోళ్లకు ఓటర్ల లిస్ట్ నుంచి ఓటు తీసెయ్యటం ఏంట్రా ? పోలీస్ స్టేషన్ కి వచ్చినోళ్ళకు పోలీస్ చేత విధుల ఆటంకం & sc/ST కేసులు ఏంట్రా ?? బాబాయి హత్య ? ఎర్రచందనం దోపిడీ , కరెంటు చార్జీలు, మోటార్ బళ్ల మీద ఫైన్ లూ ?? నీలాంటి కొజ్జా పాలిటిక్స్ మునుపెన్నడూ ఏ సీఎం చెయ్యలేదు. అవినీతి ముందకొడక.. ఏపీ ని సంక నాకించావ్ .. ఇప్పుడు గాదు .. ఇంకొ 20 సం.. రాలకు కూడా నువ్వు సీఎం కాలేవు సైకో గాఁ
@gurumohan68325 ай бұрын
13 lakhala కోట్లు పెట్టుబడులు gurinchi కూడ cheppandi 😂😅
Eppudu ap st ki mahisasurudu bakasurudu marichudu vachharu
@Sriram-r2b5 ай бұрын
@@mullapudilakshminarayana-id8mt ఎవడు బకాసురుడు అందరికీ తెలుసు అందుకే నా తండ్రి అధికారంలో ఉన్నప్పుడే లక్ష కోట్లు వెనకేసుకున్న బకాసురుడు జగన్ రెడ్డి. అధికార మదంతో డబ్బులు వేయడం లో ఉన్న శ్రద్ధ రాజధాని పోలవరం మీద పెట్టలేదు కనీసం చంద్రబాబు గారు 2014 సమయంలో 30% అమరావతి పూర్తి చేశాడు . జగన్ మూడు రాజధానులు అన్నాడు కదా కనీసం ఒక్కటైనా పూర్తి చేశాడా. సీఎం గా ఉండే ఎన్ని పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకొచ్చాడు? రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు? చంద్రబాబు తెచ్చిన kia లాంటి కంపెనీ ఒక్కటి తీసుకొచ్చిన ఈరోజు జగన్ గెలిచేవాడు
@kvijay92815 ай бұрын
@@mullapudilakshminarayana-id8mtraledhu, poyaru
@ajaykumarchintha64485 ай бұрын
నోరు మంచిదైతే ఊరు నుంచిది అవుతుంది జగన్ మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణం ఈశ్వర్ లాంటి వాళ్ళ ఓవర్ యాక్షన్😢
@arogyarani28835 ай бұрын
100% yo u right
@ravis50244 ай бұрын
Orey pichinaass 😂😂😂😂😂😂
@mamidalasuresh27473 ай бұрын
100% correct sir
@crazybatch2.03 ай бұрын
వెతికి మరీ చూస్తున్న ఇలాంటి వీడియోస్😂😂😂😂
@FloydDonАй бұрын
same here bro 😂 😂😂
@sunilkumarmajety951021 күн бұрын
Me too
@SRBasha665 ай бұрын
ఒరేయ్ ఈశ్వర్ గా ..నాకు టీడీపీ హయాంలో.. ఫ్లాట్ వచ్చిdi .. ఎప్పుడు నీ బౌడి జగన్ ఇప్పటి వరకు నాకు ఇంకా ఇవ లేదు రా ఈశ్వర్ గా
@Sriram-r2b5 ай бұрын
130 భారీ ప్రాజెక్టుల ఎప్పుడు తీసుకువచ్చారు ? లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాయి? పెట్టుబడిదారులు అంటూ వేషం కట్టుకొని వచ్చిన వాళ్ళు i-pack ఆర్టిస్టులు అని అందరికీ తెలిసిపోయింది
@gjagan753819 күн бұрын
Adenty bro bobbatlu pachallu boorelu garelu mou lu chesukunnarani kodi guddu mantri cheppadu ga
@vickyvijay74065 ай бұрын
Ysrcp : Why not 175 ... Kootami : sorry we missed 11 seats
@PavankumarGullapalli4 ай бұрын
17 hospital ekkada ra Babu 10 ports complete chestha aanadu ekkada CPS raddu mata tappadu High electric rates Wine 50 to 250 Polavaram not completed No capital development No software companies
@lakkineninarayana34335 ай бұрын
జగన్ ను ఓడించింది ..సంక్షేమ పథకాలు కాదు, అహంకారం జాబ్ కాలెండర్ మెగా డీఎస్సీ పోలవరం డామ్ రాజధాని రహదారులు పరదాలు వృక్షాలను నరికి వేయడం పరిశ్రమలు రాకపోవడం వివేకా హత్య నారాసుర రక్త చరిత్ర అమ్మను,చెల్లిని తన్ని తరమడం కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా చంద్ర బాబు అరెస్టు కక్ష సాధింపులు ఉద్యోగులను వేధించడం, జీతాలు సక్రమంగా ఇవ్వక పోవడం,రివర్స్ పీఆర్సీ పవన్ కళ్యాణ్ ను కెలకడం అవినీతి కేంద్రీకృతం స్థానిక సంస్థల నిర్వీర్యం ....... ఇంకా చాలా ఉన్నాయి ..ఓడిపోవడానికి
*ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్* *మద్య నిషేధం* - తప్పాడు - ఓటు వేయొద్దు *200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్* - తప్పాడు - ఓటు వేయొద్దు *ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ* -మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 డిసెంబర్ లోపు పోలవరం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2,30,000 ఉద్యోగాల భర్తీ* ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కరెంటు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *బస్సు చార్జీలు తగ్గిస్తా* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *కులానికొక కార్పొరేషన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *నియోజకవర్గంలో ఓక గోడౌన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు *2021 లోపు రైల్వే జోన్* - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు … ఇలా చెప్పుకుంటూ పోతే…. 👉చెత్త పన్ను విధింపు 👉ఇంటి పన్ను పెంపు 👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు 👉ఆస్థి పన్ను పెంపు. 👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్ 👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్ 👉అన్నా క్యాంటిన్ రద్దు 👉ప్రజా వేదిక కూల్చివేత 👉నూలు సబ్సిడీ కట్ 👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్ 👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్ 👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్ 👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్ 👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్ 👉రజకులకు చెరువుల హక్కులు కట్ 👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్ 👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్ 👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్ 👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్ 👉విద్యోన్నతి కట్ 👉నిరుద్యోగ భృతి కట్ 👉సంక్రాతి కానుక కట్ 👉రంజాన్ తోఫా కట్ 👉క్రిస్మస్ కానుక కట్ 👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్ 👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్ 🙏🌳💧🤝👆✍️
@prabhakarprabhakar74945 ай бұрын
ఇప్పుడు అన్ని వస్తాయి
@sreedharkonduri32575 ай бұрын
కానీ ఇవ్వని సిబిఎన్ ఇస్తాడు, ఇవ్వ బోతున్నాడు ఇన్ 3024.. I.e the Vision
@avulasree20795 ай бұрын
చూద్దాం రేయ్ రేపటి నుంచి చంద్రం 🧑🦳 తాత ఇచ్చిన హామీలు అమలు చెస్తారో లేదో
@bjbmaths46595 ай бұрын
Eswar gaa neeku inka buddhi raaledu
@sathishkumar-sx4dg5 ай бұрын
How much tax you're paying
@temujinkhakhan4 ай бұрын
Happiness is watching Sakshi after election results
@sureshnaikdeshavathu38286 күн бұрын
నేను ఆల్కహాల్ తీసుకునే ప్రతిరోజూ ఈ వీడియో చూస్తాను సంతోషం కోసం
@YU-sl4km5 ай бұрын
25:08 About Pawan Kalyan garu.
@PUBLICRIGHTSS5 ай бұрын
Thank you bhaiyya 🎉
@YU-sl4km5 ай бұрын
@@PUBLICRIGHTSS I know the pain bhaiyya.. 🤣
@aydiveejnarihckalyan72564 ай бұрын
Tq bayya
@SPC_reels_1235 ай бұрын
Hello, Please note down 1. Bad behaviour personal attack on Pavan Kalyan and CBN. (No morality) 2. Daily products price is high recent time. (No action on basic things) 3. Wines scam. (Poor quality but price is high) 4. As a responsible MLA or MP behave maturaliy. (But this party team behaves very rudely. 5. When conducting any press meeting agenda should be people needs and requirements apart from personal attack on CBN and Pavan Kalyan. 6. As a politician should have humble ness and respect nature with others. 👉There are a few more points to add here.
@vijaya140819765 ай бұрын
modi maya
@sensibleandhrite5 ай бұрын
Sand scam ekkada....
@subramanyamgodugu6125 ай бұрын
ఇంకా మీరు రియలైజ్ కాకపోతే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు అండి
@Vdheeraj935 ай бұрын
Yes..
@Santhu1965 ай бұрын
Yes
@SandhyaRani-xw4ow5 ай бұрын
Yes
@Goldenwarrior53595 ай бұрын
Arey entha ledhana oka 30 nundi 40 seats anna vachubdaali ra.. Jagan asal em cheyanattu 9 seats tho odipodam enti.. Ama vodi pensioners illu patta theskunna vaalu vesina kuda 30 ayina ravali kadha.. Jagan odipovali anukodam lo thappu ledu intha darunam ga odipothe analyse cheskodam lo thappenti.. Em cheyanapudu 60 seats vachai ipudu chesina kuda 9 seats ela vasthayi.. Meru marandi me alochana vidhanam marchukondi.. Gelicham kadha ani sankalu gudhukokandi.. Mundundi musalla pandava.. Hamilu neraverchakapothe dabidi dibide
@hariprasad-jj4vf5 ай бұрын
Yes
@ravinderreddygangam23263 ай бұрын
2099 లో జగన్ వైజాగ్ లో ప్రమాణం చేస్తారు
@RaviTeja-yv7jpАй бұрын
ee jagan vaddu abba okasari chesadu kada chaalu
@allamsatish44895 ай бұрын
ఇప్పటికైనా డబ్బా కొట్టుడు ఆపి ఇకనైనా నిజాలు విశ్లేషణ చేసుకోండి
@maduruvijaya51425 ай бұрын
Cheppevanni nijam kadaa dabba na
@swaminaidubali8355 ай бұрын
అప్పులు చేసి యవడు ఇమ్మన్నడు
@RamaKrishna-uz9kv5 ай бұрын
@@maduruvijaya5142haa dabba ne, prathidhi exaggerate cheyatame, ichindhi evar kadhanatle but ichindhi edho goppaga feel avthunnaru, CBN tym lo fees lu anni college ki padevi ipudu chethiki vasthunnai no diff, amma vodi i agree it's new but adhi pedha diff cheyadhu, sachivalayams ekkada kattaledhu evo patha buildings ni marchesar, also 4 ports, fishing harbours eppudaina sakshi lo live ga chupimcjara cheppatam thappa, meere cheppandi
@venub43775 ай бұрын
ఇవన్నీ చెప్పారు ఎంత దొబ్బేసారో చెప్పలేదు అది చెప్పండి sir
@pavannammi5 ай бұрын
if TDP is circulating fake news, what is IPAC doing then? Is IPAC and YCP not cheating people?
@bhagavadgitateluguasmr5 ай бұрын
ప్రతీ రోజూ chandra babu naidu ki pawan ki lokesh ki పది ప్రశ్నలు వేసేవాడు ఈశ్వర్. YSRCP ki పది seats వచ్చాయి.
@venkateshputta15 ай бұрын
True😂
@alahariramesh42124 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@mamidalasuresh27473 ай бұрын
Yes it's true
@rameshm61245 ай бұрын
వెంట్రుక భాష, రాజకీయాలలో లేని భార్యల గురించి పది మందిలో మాట్లాడి నప్పుడు అధినాయకుడు మాట్లాడకుండా ఊరుకుంటే, ప్రజలు ఎలక్షన్ అనే అధికారం చేతిలోకి తీసుకుంటారు...నోరు భాష మంచిదైతే, కనీసం పని చేయక పోయినా ఒప్పుకుంటారు....ఇంతకంటె మీలాంటి భజన పరులు పార్టీ ప్రగతిని నాశనం చేస్తాయి
@sivajich35505 ай бұрын
కొట్టండి డీజే లు కొట్టండి కటౌట్లు 100 అడుగుల కటౌట్ ప్రమాణస్వీకారం చేయబోతుంది
@ocomovies5 ай бұрын
😂
@deepugopi73585 ай бұрын
కరంట్ పోయింది ఇంకా ఏమి కొడతారు 😅
@Ojoo-yc4qj5 ай бұрын
Pakshi channel lo na 😭😂
@satyavarapusantoshkumar57152 ай бұрын
Appulu kuda entha chesamo cheppali
@srivaz5 ай бұрын
ఆపరా ఎర్రి నాయన ఏదో చేసినట్టు చెప్తున్నావ్ చెత్త పొన్ను కరెంట్ బిల్లు ఇంటి పన్ను కొళాయి పన్ను ఆర్టీసీ చార్జీలు ఇవన్నీ ఎవరు పెంచారు మీ ఇష్టం వచ్చినట్టు పని చేస్తే మిడిల్ క్లాస్ వాళ్ళు ఊరుకుంటారు అనుకున్నావా అవినీతి లేదా ఇసుక విషయం గురించి ఒకసారి మాట్లాడుకుందామా మద్యం విషయం ఏమైంది ఓన్లీ క్యాష్ పేమెంట్ ల ఎలా చేస్తారా డిజిటల్ పేమెంట్లు చేస్తే కుదరదా
@bhanushankar67165 ай бұрын
Sakshi paper అమ్మి వచ్చిన డబ్బులతో గానీ, భారతీ సిమెంట్ అమ్మిన డబ్బులతో పథకాలు ఇచ్చారా బాబులు. అప్పులు తెచ్చి, తాకట్టు pettii పంచడం బ్రహ్మాండ మైన పాలన అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి.
@BrahmaBrahma-vc6od5 ай бұрын
సరే సరే జగన్ ఇచ్చిన పథకాలకు డబల్ ఇస్తానన్నాడు మరి ఇప్పుడు శ్రీలంక కాదా పిచ్చి కుక్కల మాదిరి తిరగాలి పథకాల కోసం ఇప్పుడు
ప్రజలను స్వేచ్ఛగా మాట్లాడనిస్తే కదా.. మీ ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసేది.. ఇది తప్పు అని చెప్పే వాళ్ళను తీసుకెళ్లి బొక్కలో పెడుతుంటే ఎలా చెప్తారు మీకు ఎలా తెలుస్తుంది.. అదే ఇప్పుడు జరిగింది.
@tadisitaramaiah6045 ай бұрын
Public not accepting this schemes. They want development sir.
@pagidipalliashok98555 ай бұрын
Develpmnet ఎక్కడ లేదా? కళ్ళు లేవా? ప్రతి ఊరి లో అభివృద్ధి ఉంది..కనపడుతుంది
@TravelUniverseMax5 ай бұрын
Iyana chesina development ki 10 ceats eh ekuva 🤣
@Srikanth-qq3lq5 ай бұрын
development amte gorantla gaadu chupimchimdhi kaadhu raa pulkaa...
@valatattiharikrishna33015 ай бұрын
@@pagidipalliashok9855 Development antey ooru lo sachivaylam building kattadam kadhu.... Companys thevali jobs evvali rajadhani kattali ela chala untsi
@budikrishna5424 ай бұрын
ఈశ్వర్!నువ్వు చెప్పేవన్నీ అభద్దాలే.
@srinivaskola66015 ай бұрын
ఈశ్వర్ గారి ముఖంలో కల కనిపిస్తలేదు
@adimulammohanbabu4465 ай бұрын
Vaadi mokam lo yeppudu Kala undadu Sadist yedava
@junnusunnyraju5 ай бұрын
Comedy kosam e channl chustuna
@srinivasaraokondrupati1065 ай бұрын
బిల్డప్ ఎక్కువ బిసినెస్ తక్కువ...... ముందు ఈశ్వర్ గాడిని తీసేయ్యండి.....
@SaiTeja-lf9rx5 ай бұрын
🎉 perfect
@RaviKumar-uy6wq12 күн бұрын
నాకు వీడియో చూస్తూ వూట్టే చాలా సంతోషం గా వుంది
@pallaraju48825 ай бұрын
ఓడించేది మీడియా కాదు ప్రజల ఓడించారు
@penchalaiah12335 ай бұрын
E v m changed
@SanthoshKumar-vh5yc4 ай бұрын
@@penchalaiah1233then why Modi did not get magic figure
@aravinda19472 ай бұрын
Full comedy.. .. నాకు stress gaa ఉన్నప్పుడు relief kosam eee video chuusthu unta.. Full stress relief...😌
@GK-yq8ho5 ай бұрын
ఇంత ఘోరంగా ఓడిపోయిన తరువాత కూడా ఇంకా వీళ్ళకి తెలియట్లేదు . ఉచితాలు ఇస్తే ప్రజలు ఓట్లు వేయరు. ఉచితాలు పవన్ లాగా మీ జేబు లోంచి ఇచ్చారా ? ఇచ్చిన ఉచితాలకు రెట్టింపు పన్నులు వేశారు. ప్రజలకు అభద్రతా భావమ్ వచింది మీ ప్రభుత్వమ్ లొ .ఇంక ఎప్పటికి మీరు అధికారం లోకి రాలేరు.
@sainathgu5 ай бұрын
Development and welfare should go hand in hand and always kept on check you destroyed the structure
@ynarasimhamurti4534Ай бұрын
జగన్మోహన్ రెడ్డి ఓటమికి మేము చింతిస్తున్నాము. మమ్మల్ని ఓటు అడగలేదు ఎందుకంటే మేము ఓసీలు కాబట్టి మేము వేయలేదు
@RamaChandraiah-ct1cp2 ай бұрын
మనసు..బాగ లేనప్పుడు.... వీళ్ళ అర్తనాధలు.. చూస్తే... చాలా.. సంతోషం.. గా... ఉంటుంది
@balaraghvendra40495 ай бұрын
Boom boom
@xyz-hq9sz5 ай бұрын
ఓడిన ప్రతి వాడు evm మోసం అనటం కామన్, లాస్ట్ టైం 2019 లో నేను ఇదే అనుకొన్న
@ratnajesus84025 ай бұрын
అన్న బాధగా పడకు.వక ఫెయిల్యూర్, తర్వాత నీకు జయం ఉంటుంది
@naaaneee41675 ай бұрын
TIHAR JAIL LONAA ?
@ratnajesus84025 ай бұрын
@@naaaneee4167 నీకు ముందు jail🥰
@Sambach68505 ай бұрын
Oreo bokkalo untundi jayam vadiki, idi eh nijam, ok va, thelusukoni di bro,vadu pedha kamal hasan
@venkateshtanguturi73485 ай бұрын
మీకూ ఇంకా అర్దం కాలేదా.ఇలాంటి వాళ్ళ వల్లే మొత్తం సంక నాకి పోయింది
అన్న ఎదుటివారిని మోసం చేస్తే ఒక గానీ మనల్ని మనం మోసం చేసుకుంటూ మన తప్పులు గుర్తించక పోతే ఫలితం ఇలాగే ఉంటుంది. అందుకే మన చుట్టూ భజన పరులు ఉండకూడదు. ఆ భజనపరులు వాళ్ళ అవసరం కోసం మనకు మన తప్పులు కూడా ఒప్పులు గా చెప్పి వాళ్ళ అవసరం తీర్చుకుంటారు. అందుకే మనల్ని మనం మోసం చేసుకోకూడదు
@MMU104Nandigama5 ай бұрын
We need development of state and employment opportunities ❤❤❤❤❤ jai TDP JAI JSP
@dungagangaraju19243 ай бұрын
Main postlu Anni reddies ki ettera yedava.liqure is 60rs to 200 rs, power bill 200rs to 600rs, disel and petrol 10rs extra remaing states
@VENKYVOICE5 ай бұрын
Need to change: 1. The way they speak🗣 in public 2. The Revenge activities on Opposition. 3. CM restricted himself - no meetings with publics 4. Money distribution instead of Development. 5. Wine 🍷brands - Health issues. 6. Wasting money for promotions and village clinic inability and Health check up drama. 7. Fake promises like Job calendar etc. 8. Listening Useless suggestions from beloved persons, like name changes, color changing and silly actions
@lakshmanmaddi37635 ай бұрын
ఓహ్ ఓహ్ ఆపు. నీ యబ్బ ఈశ్వర్ గా చంపుతారు రా. నోరు ముయ్యి.
@chandu36585 ай бұрын
కొట్టండి డీజేలు పెట్టండి టపాసులు 😂😂😂
@khaliqcreations_67 күн бұрын
Mindupset unapudu e video chusta chala relax untadi 😂😂😂
@ohiocolumbus5 ай бұрын
never target a person who is not at your level. When jagan has 151 seats , doesnot make sense targetting PK where he lost in both places previously...he took it personally and make alliance at the cost of his party and brought down jagan..
@KrovvidiMenakshi2 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂 గతంలో ఎప్పుడు చూడని విధంగా మీకు 11 వచ్చాయి కదా ఎగ్ పఫ్ రెడ్డి garu😂😂😂😂😂😂😂
@chyouvideos3 күн бұрын
Still people are enjoying with this video 😅
@nisarnagri86974 ай бұрын
Hello AP bye bye YCP 😂😂😂
@EndrakantiRakesh5 ай бұрын
Yes sir మీరు చెప్పింది నిజం. ఓటమికి ముగింపు ఉంది...
అన్నా... ఎమ్మెల్యే ఎంపీ లను మార్చే సలహా ఇచ్చిన వాడు ఎవడు
@susimithasusimitha86345 ай бұрын
Anil nlr lo unna gelavadu endhuku ante last time election lo shop vallu andhariki mi shop lu mida ride lekunda neenu chustha nannu gelipisthe annadu sare Ani nammi shop unde vallu antha votes vesaru gelichadu Anil gadu gelichi na ventane shops mida rides ayyayi shop vallu money tho cover chedam anukunaru kani a vache officer lu miru Anil Kumar tho matladu kondi annaru appdu ardam ayyindi shop vallu ki mosam chesadu e vedava Ani gadu Ani andhuku vadu nlr lo seat echina no use Ani palanadu lo padesadu jaggu
@MgSanvi5 ай бұрын
మోసం మోసం మయ మోసం
@venkateshputta15 ай бұрын
😂 yes mosam chesaru aa 10 seats kuda rakunda undalsindi
@udaykiran64745 ай бұрын
Emmmaaaa ys Sharmila ela odindiiii
@mapaatiraamireddymapatiraa58635 ай бұрын
అవును శ్రీ రెడ్డి కి. జగన్ మోసం చేశాడు
@RajendraPrasad-kf4mn5 ай бұрын
వాళ్ళందరూ వేశారు కాబట్టే 40% ఓట్లు వచ్చాయి.
@gundasrinivasrao28895 ай бұрын
Ycp కి ప్రతి పక్షం హోదా వుండా?😂😂
@PuttaPrasad-mv4pj5 ай бұрын
No
@venkateshputta15 ай бұрын
Hodha na? 😂😂 bro party theesesinatte elago jagan gadini jail lo vesestharu migilinavallu max jump 😂
@aamanineelam28055 ай бұрын
Evm missions marchithe eala untadhi
@narlamouli81435 ай бұрын
@@aamanineelam2805😂😂😂❤
@ravitejakuchibhotla61635 ай бұрын
Ledu ga...minimum 18 seats kavali ga....kani mana ki occhina seats...."Hantantamatram ga ne unnai"
@SanhiSri5 ай бұрын
రీపోలింగ్ జరిపించండి
@AbC-qx3lz5 ай бұрын
Ah 10kuda raavu
@Raja143_675 ай бұрын
2019 lo same bro
@satyasirigineedi95905 ай бұрын
Still you guys are not trying to learn
@adityaenterprises9090Ай бұрын
Jalaga Life Time Lo CM Kaledu❤
@nagasyamala2525 ай бұрын
పరవాలేదు, సార్. యన్టీఆర్, ఇందిరా గాంధీలకే ఓటమి తప్పలేదు. కులసమీకరణలలో వైసిపి పొరపాట్లు చేసి ఉండవచ్చు. ఏది ఏమైనా ఓటమి ఓటమే. ఓట్లేయని ప్రజలని ఏమీ అనకూడదు. వారి తీర్పుని గౌరవించాల్సిందే. ఇక, ఇప్పుడు తెదేపా ప్రభుత్వం తన మ్యానిఫెస్టే ఆ పార్టీ అమలు చేయాలి. జనం వైసిపి ప్రభుత్వాన్ని తెదేపా ప్రభుత్వాన్ని పోల్చుకుంటారు. ఈ ప్రభుత్వం పెన్షల్లు ఇంటికే ఇస్తుందా లేదా? నాడు - నేడు కొసాగుతుందా లేదా? వాలంటీర్లు ఉంటారా లేదా? వారికి ప్రభుత్వం రూ.10000 జీతం ఇస్తుందా లేదా? రైతు భరోసా ఉంటుందా లేదా? డ్వాక్రా ఋుణ మాఫీ ఉంటుందా లేదా? ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లల కోసం ఉన్న ఆ మంచి మెనూ ఉంటుందా లేదా? ఇవన్నీ జనం చూస్తారు. పోల్చకుంటారు. 2029 కూడా ఒకటి ఉంటుంది.
@pawanu60625 ай бұрын
కేతిరెడ్డి ఓడిపోతేనే తెలియలేదా బ్రదర్ ఈవీఎంల టెంపరెను పక్క జరిగిందని చెప్పేసి