Duvvada Srinivas about Chandrababu Swetha Patram | Thalliki Vandanam |

  Рет қаралды 96,399

Sakshi TV

Sakshi TV

21 күн бұрын

Duvvada Srinivas about Chandrababu Swetha Patram | Thalliki Vandanam | @SakshiTV
#DuvvadaSrinivas #Chandrababu #SwethaPatram #ThallikiVandanam #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/channel/0029VaAu...

Пікірлер: 408
@Rajasekhar-x5j
@Rajasekhar-x5j 19 күн бұрын
అమ్మకు మాత్రం కాదు అన్ని మోసమే చేస్తారు చూడండి కావాలంటే.
@uppatikalvarikumarkalvarik1380
@uppatikalvarikumarkalvarik1380 20 күн бұрын
చంద్రబాబు పేరు వింటుంటేనే అసహ్యం కలుగుతుంది... అతను వంటి అబద్దాలకోరోడు ఈ దేశంలోనే లేడు... జగన్ గారు ఒక్కసారి లోనే నిజాయితీపరుడు అనిపించుకున్నాడు.. దురదృష్టం ఏంటంటే, నాలుగో సారి సీఎం అయ్యాడు ఈ బాబు గారు, అబద్ధాల కోరోడు అని పేరు సంపాదించుకున్నాడు.. ఇటువంటి బ్రతుకు బ్రతుకిన ఒకటే,, బ్రతక పోయిన ఒకటే....
@dr.nagaraju4690
@dr.nagaraju4690 20 күн бұрын
Nobody in the World
@mvviswanadhasarma5838
@mvviswanadhasarma5838 20 күн бұрын
ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం కావాలనే, అబద్ధాలు ఇంకా జోడించాలనే వెసులుబాటు కోసం చేస్తున్నారు. అది చెప్పి, చేతులు ఎత్తేస్తారు. PK ఎక్కడ. జవాబు ఇవ్వాలి.
@user-fb1kn5dh3x
@user-fb1kn5dh3x 19 күн бұрын
@@mvviswanadhasarma5838 land కొని ఇల్లు కట్టుకొనే పనిలో ఉన్నాడేమో.....
@SatyanarayanaMuppera
@SatyanarayanaMuppera 15 күн бұрын
Pk పనైపొఇంది
@SuvarnaKumar-tj9uq
@SuvarnaKumar-tj9uq 5 күн бұрын
A​@@SatyanarayanaMuppera
@sowmyareddyp4519
@sowmyareddyp4519 20 күн бұрын
పథకాలు అమలు చేస్తే మాకు మిగిలేది ఏంది బూడిద చెపుతాం కానీ చేయం అర్దం చేసుకోవాలి
@surenderreddy2632
@surenderreddy2632 20 күн бұрын
తల్లి కి వందనం కాదు తల్లి కి పంగనామం. 😂😂😂😂😂😂
@bosureddy1779
@bosureddy1779 19 күн бұрын
ఏడుస్తున్నావు ఏమైందిరా?, అన్నాడట!,,, ఎగ్గొట్టడానికి ఏడుపే ఆయుధం తప్ప ఇంకా వేరే చేతగాని ఆయుధం లేదు!, ఇది బాబుగారి పాలన ప్రయోగాలలో గొప్ప ప్రయోగం
@mvviswanadhasarma5838
@mvviswanadhasarma5838 19 күн бұрын
@@bosureddy1779 అంతా బాగా వ్రాసారు కానీ "చేతనైన" ఆయుధం లేదు అనే పదం వ్రాస్తే అదిరిపోద్ది.
@user-ur1kn5yf6w
@user-ur1kn5yf6w 20 күн бұрын
Sir కూటమి కుటుంబ పార్టీ చంద్రబాబు లోకేష్ బాలకృష్ణ పురంధేశ్వరి భారత్ అండ్ పవన్ చిరంజీవి
@gousepatan1508
@gousepatan1508 20 күн бұрын
నలుగురు,ముగ్గురు పిల్లలు తక్కువగా ఉన్నా ఇద్దరు ఖచ్చితంగా ఉంటారు , కాబట్టి కనీసం ఇద్దరికీ ఇస్తే చాలు అలా కాకుండా కుటుంబంలో ఒకతల్లికి మాత్రమే 15000 అనడం మోసం
@raobk7605
@raobk7605 20 күн бұрын
Well said Srinivas Garu Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤
@MrEswar63
@MrEswar63 20 күн бұрын
మాయా మశ్చందృడు లీలలు. కుల గులా. ఇవన్నీ కాదుగానీ, రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమీషన్ రిపోర్ట్ , శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ సూచనల మేరకు వికేంద్రీకరణ అభివృద్ది కొరకు అన్ని జిల్లాలకు గవర్న మెంట్ కార్యాలయాలు అనగా అసెంబ్లీ, హైకోర్టు, శెక్రటేరియట్ 3 ప్రాంతాలలో నెలకొల్పేలా ప్రజలు , YCP కూడ ప్రయత్నించాలి. రాజథానిని కట్టుట పాలక పార్టీల స్వవిషయం కాదు, అన్ని జిల్లాల కర్తవ్యం. ఈ దిశగా ఉద్యమించాలని, కేంద్ర ప్రభుత్వం కూడ కూటమి భాగస్వామిగ వికేంద్రీకరణ జరిగేటట్టు చూడాలి.
@user-fb1kn5dh3x
@user-fb1kn5dh3x 19 күн бұрын
జనాలందరూ ఎంతోకొంత లబ్ధి పొందుతూ ఆనందంగా బ్రతికే సమయంలో పచ్చి అబద్ధాల చెప్పి పేదవాడు రూపాయి తినే పరిస్థితి లే కుండా రాష్ట్ర బడ్జెట్ మొత్తం నార వారు కొణిదెల గాడు తింటూ పోతే ఈ రాష్ట్రంలో మనం ఏమి తినల్రా...బాబు
@user-uv4qq3mb6b
@user-uv4qq3mb6b 19 күн бұрын
జగన్ హిందువు కాదు జగన్ క్రిస్టియన్ ఏసుప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి ఏసుప్రభు చెప్పిన మాట తన బిడ్డలకు అవునంటే అవును కాదంటే కాదు అలా ఉండాలి అని చెప్పాడు ఎవరిని మోసం చేయొద్దు అని ప్రభువు చెబుతున్నాడు మోసకరైన చంద్రబాబు ఏసుప్రభువుని తన లోక రక్షకుడిగా నమ్మలేదు అందుకని ఇచ్చిన మాట మీద నిలబడడు
@konariarjun4384
@konariarjun4384 16 күн бұрын
Yesu prabhu amma pokku modda jai jagananna
@konariarjun4384
@konariarjun4384 16 күн бұрын
Jagan ni yesu lanjakodukuni compare cheyukura lanjakodaka
@user-uv4qq3mb6b
@user-uv4qq3mb6b 16 күн бұрын
@@konariarjun4384 చాలా చక్కగా రిప్లై ఇచ్చారు యేసుక్రీస్తు నిను ని కుటుంబాన్ని దీవించును గాక
@nageswararaochinne685
@nageswararaochinne685 20 күн бұрын
ఈశ్వర్ గారు చంద్ర బాబు మారాడేమో అని ప్రజలు అనుకున్నారు. కానీ కుక్క తోక మాదిరి అయింది. ఈ మోసబుద్ధి చంద్ర బాబు కు పుట్టుకతో వచ్చి ఉంటుంది.అది పుడకల తోనే పోవాలి. అంతే.మధ్యలో ఎలా మారుతుంది sir. ఈ ప్రజలు మళ్ళీ మోసపోయారు. కానీ ప్రజల ఉసురు కూటమికి తప్పక తగులుతాది. Sure sir.
@SatyanarayanaMuppera
@SatyanarayanaMuppera 15 күн бұрын
వడుకమనయుడుమెసంచెస్తడు
@kantaraopaila2361
@kantaraopaila2361 5 күн бұрын
Super cheppu bro
@karthikeditz8599
@karthikeditz8599 20 күн бұрын
Nejam Cheppuaru sir..... E V M Babu Ni evaru Nammali ani chepparu. Antha Fake always. Babu pk.
@venkateswararaonadupalli4019
@venkateswararaonadupalli4019 20 күн бұрын
జంబలకడీ బొమ్మ అదుర్స్
@umamaheswararao8769
@umamaheswararao8769 20 күн бұрын
Meeku Sigguledhura paytem dogs 👍
@Shankarreddy-td4yy
@Shankarreddy-td4yy 20 күн бұрын
Muyyara, hamelu, yendukicharo, chepparamundu
@kumarbabumylabathula3729
@kumarbabumylabathula3729 19 күн бұрын
NO SHAME
@arjundamala6952
@arjundamala6952 19 күн бұрын
ఇవ్వటం చేతకాని దద్దమ్మలు. దోచుకునే దొంగ నా డాష్ గాళ్ళు
@mvviswanadhasarma5838
@mvviswanadhasarma5838 19 күн бұрын
@@umamaheswararao8769 చెత్త నా కొడకా. అందరూ అలాగే కనిపిస్తున్నార్రా...హా..వేషాలు వేయకండి. ఆరు నెలలు అనుకున్నాము. నెల దాటిన వెంటనే దిగిపోద్ది. సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజలలోకి రావాలి..సిగ్గులేకపొతే గొఱ్ఱెల్లా తిరగండి. టీ కి కూడా ఎవరూ పిలవరు. MLA అయినా MP అయినా వాలంటీర్ కి ఇచ్చే గౌరవం కూడా ఉండదు.
@bro.lukejohn5354
@bro.lukejohn5354 20 күн бұрын
ఈ కూటమి అధికారం కోసం ప్రజలను మోసం చేసి వారు పదవులను అనిపిస్తున్నారు ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి మోసపోయారు
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
😂😂😂😂😂 maaaku pdhakaalu vaddu sir, development, jobs, polavaram kavali
@venkateswararaonadupalli4019
@venkateswararaonadupalli4019 20 күн бұрын
ఇంతకంటే మోసం చేసిన వ్యక్తి రాజకీయాల్లో లేడు
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaku free padhakaalu vaddu sir, maaku development, jobs kaavaali
@simhadri9657
@simhadri9657 20 күн бұрын
World No 1
@sgangaraj2156
@sgangaraj2156 20 күн бұрын
శ్వేత పత్రం తీస్కొని కోర్టు కి వెలండి
@LakshmiNarayana-pr9ce
@LakshmiNarayana-pr9ce 20 күн бұрын
సార్,అధికారం లోకి రావటానికి ఇలాంటి మోసపూరితమైన హామీలు ఇవ్వాలి.ప్రజలు వాటినే నమ్ముతారు.
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaku padhakaalu vaddu sir, development, jobs kavaali
@bijavemulathirupathireddy1741
@bijavemulathirupathireddy1741 19 күн бұрын
Krishna pavani neeku vaddamma.devalapment ante entemma.
@danadana8577
@danadana8577 20 күн бұрын
Jai jagan Anna ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉
@SunainSunainyarraballi
@SunainSunainyarraballi 20 күн бұрын
Pettandi dj lu kottandi chappatlu😂😂
@Kumar-w9b
@Kumar-w9b 20 күн бұрын
CBN అభివృద్ది పేరుతో సంక్షేమం కు తూట్లు పొడుస్తున్నారు. అభివృద్ధి చేయడు.. చేయ లేడు. ప్రజలు మోసపోయారు.
@Harikrishna-icon-Vizag
@Harikrishna-icon-Vizag 20 күн бұрын
Meeru edupu super im enjoy 😂😂
@cpayyappan8492
@cpayyappan8492 20 күн бұрын
అమ్మకు వందనం కు నమస్కారం , కాని,నాన్నకు ఇంధనం వెంటనే అమలు ఇది కదా చరిత్ర.
@kalyanvarma4843
@kalyanvarma4843 20 күн бұрын
బాబు వచ్చాడు వర్షాలు లేవు మోసపోయాము నీళ్లు లేవు ఇసుకిచ్చి మా మోకాన మట్టి కొడుతున్నాడు
@Rockstar_801
@Rockstar_801 20 күн бұрын
Maku varshalu Bane unnai bahusa me consistency lo ycp win ayyi undidhi 😅😅😅😅
@kishorkumari5801
@kishorkumari5801 20 күн бұрын
😂😂😂😂
@bhaskarpavuluru7312
@bhaskarpavuluru7312 20 күн бұрын
సిగ్గుంటే కదా
@shaikrafiq7295
@shaikrafiq7295 20 күн бұрын
వేన్నపోటు అని ఎందుకు ఈ బిరుదు వచ్చింది ఇలాంటి వేన్నపోటు పనులు చేసాడు చేస్తున్నాడు అందుకు ఈ బిరుదు
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaku free padhakalu vaddu sir, development, jobs, polavaram kavali
@saivamsi7837
@saivamsi7837 19 күн бұрын
Mundu sakshi chudatam manei ....terrorist chillaroda....hallelujah laki....terrorist gallaki vote hakku teseyali Andhra lo appudu kaani bagupadadu
@ramamohanreddyvardireddy2116
@ramamohanreddyvardireddy2116 20 күн бұрын
Sir, meeru enduku feel avutharu jagan reddy anadaniki, Mata minda nilabade vyakthi jagan mohan ready - jagan reddy -YS REddy Nenu maata mida nilabade reddy kulamu lo puttinanduku chala happy ga feel avuthunnanu
@Rama_varma5282
@Rama_varma5282 20 күн бұрын
💙🇸🇱🙏ఈశ్వర్ గారు. తల్లికి వందనం వద్దు ❤ 💙💙 బాబు గారికి తద్దిన ముద్దు 🙏🇸🇱💙
@787Nhv
@787Nhv 20 күн бұрын
Abbo siggu vundali konchem y chep ki
@rangojuraju7004
@rangojuraju7004 20 күн бұрын
రామ నీకు జలగ కు పిటరు తదినం
@Rama_varma5282
@Rama_varma5282 20 күн бұрын
@@rangojuraju7004💙🇸🇱🙏,,, తల్లికి తద్దినం పెట్టు ❤️, నీకు పిండం పెడతారు 🙏🇸🇱💙
@Rama_varma5282
@Rama_varma5282 20 күн бұрын
@@787Nhv పోరా 420
@rangojuraju7004
@rangojuraju7004 20 күн бұрын
@@Rama_varma5282 యర నీవు పిడకుడు తదినము కూడ తిని వాడేలావున్నావు బేవార్స్ గాడివా వైసీపీ వాళ్ళు అందరు బేవర్సు గాలే అందుకే రా 11ఇచ్చి చాపిశారు ప్రజలు
@sreenugudapati8165
@sreenugudapati8165 20 күн бұрын
❤❤❤❤❤ సూపర్ గా చెప్పు రు సార్..
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 20 күн бұрын
మోసాలు నాయుడు and సొల్లు నాయుడు పాలన అద్భుతం
@avinash801
@avinash801 20 күн бұрын
ఎర్రి పుల్కా రెడ్డి😂😂😂😂. వైసిపి పిచ్చి పుల్కాలు... ఆర్తనాదాలు ఎంత శ్రవణానందం గా ఉన్నాయి....ఆహా
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 20 күн бұрын
Excellent Assessment sir, Jai Jagan garu
@BABUPOVALI
@BABUPOVALI 19 күн бұрын
పోయాం మోసం..... పోయాం మోసం
@Vinay-nt3ju
@Vinay-nt3ju 20 күн бұрын
Deputy CM sir...ప్రశ్నించండి... ఎక్కడ sir... మన ఏపీ ఎక్కడ పోతుంది sir.. ఇది ఒక మాయ అంటారా... ప్రజలు నమ్మి వోట్ వేశారు కదా... ఇచ్చిన హామీలు కరెక్ట్ గా చూపించాలి కదా sir.... రండి sir..bayataki... దైర్యం ఉన్న duputy సిఎం sir...
@dr.nagaraju4690
@dr.nagaraju4690 20 күн бұрын
Vote ki Note
@bro.lukejohn5354
@bro.lukejohn5354 20 күн бұрын
నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోను టీవీలో వేయండి
@user-bv2xn5ou1g
@user-bv2xn5ou1g 20 күн бұрын
నమస్తే బ్రదర్స్ cbn అంటే అబద్దం
@TPNIndia
@TPNIndia 20 күн бұрын
Inka vunnayi cuttings. Votes vesaru kada anubhavinchandi liquor ichharuga thagutharule
@LagmeNaro
@LagmeNaro 20 күн бұрын
జై జగనన్న అబద్ధాలు చెప్పడు నెగ్గిన ఓడిపోయిన నిజాయితీగా మాట్లాడాడు. 🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🏻🙏🏻
@tanuteena9401
@tanuteena9401 19 күн бұрын
👌👌👌👏👏🙏🙏👍
@tanuteena9401
@tanuteena9401 19 күн бұрын
Jai Jaganannaa Jai Jai Jaganannaa 🙏🙏🙏
@abdulsaleem6808
@abdulsaleem6808 20 күн бұрын
Yem psarledu sir, veellaki cbn gare correct anubhavinchanivvandi.
@SanyasiraoGujjala
@SanyasiraoGujjala 19 күн бұрын
శభాష్ శీనన్న చాలా చక్కగా వివరించారు నువ్వు ఎప్పుడు జగనన్నకి తోడుగా ఉండవలెను ఇంత జరిగినా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎలక్షన్ ముందు ఊగిపోయి మాట్లాడారు మరి ఇప్పుడు నోరు పెట్టట్లేదు గెలవడం కోసం అనే డైలాగు లు
@SubramanyamSubbu-zv1km
@SubramanyamSubbu-zv1km 20 күн бұрын
Okka entilo okka ammyki 15000 esthanu eddaru unte 30000 muguru unte 90000 esthanu ani chppdu Lokesh
@MahaboobSubhani-wf7ci
@MahaboobSubhani-wf7ci 20 күн бұрын
అయితే ఇప్పుడు ఏమి చేద్దాం..... పిస్సుకోండి pytm s
@YrKrishna-ly3og
@YrKrishna-ly3og 20 күн бұрын
Orey. Veddava. Nuvvu velli. CBN di pisakra
@TPNIndia
@TPNIndia 20 күн бұрын
Meeru kuda pisukkondi lekapothe Nadi pisakandi
@srilunannaka4127
@srilunannaka4127 20 күн бұрын
poradadhama mana anna kosam
@BallaNagaraju
@BallaNagaraju 19 күн бұрын
అధికారం నుంచి ఈ ఆరు నెలల్లో చంద్రబాబు పార్టీ ని దింపేయడం బెటర్ మళ్లీ వైఎస్సార్ గెలిస్తే తప్ప ప్రజలకు మేలు జరగలేదు చంద్రబాబు వలన ఆంధ్రప్రదేశ్ కు వరిగింది ఏమి లేదు అంతా అయొమయం
@user-fe5dy2qj5w
@user-fe5dy2qj5w 20 күн бұрын
అమ్మ కు వందనం నాన్న కు చందనం జగన్ మోహన్ రెడ్డి గారు ఆలోచనలు చాలా మంచివి విలువైన సమాచారం అందించారు శ్రీ గౌరవనీయులైన జగన్ మోహన్ రెడ్డి గారు సూపర్ సూపర్ సూపర్ శ్రీనివాస్ గారు
@prabhakararaodvs3515
@prabhakararaodvs3515 20 күн бұрын
Sir you must exploit the ways how to prosecute him for not fulfilling the promises made
@mittana5a185
@mittana5a185 20 күн бұрын
సరి సరేలే ఇంకేం ఉందిలే
@sunkaravishnuvardhan8693
@sunkaravishnuvardhan8693 20 күн бұрын
Reyaaaa yavaru nidhi nadhi kdp
@sunkaravishnuvardhan8693
@sunkaravishnuvardhan8693 20 күн бұрын
Ra ra ra
@emmedevaprasad5133
@emmedevaprasad5133 20 күн бұрын
@@sunkaravishnuvardhan8693 "SUNKARI........? ? ?
@hazarathbatta5261
@hazarathbatta5261 20 күн бұрын
ప్రజలు ఉద్యోగస్తులు అనుకోవటం లేదే
@balajirao4734
@balajirao4734 20 күн бұрын
Good news 😂
@seshagiriraomannepalli3924
@seshagiriraomannepalli3924 20 күн бұрын
Em peekadaniki evm lu tamper chesav
@karigginagaraju4296
@karigginagaraju4296 20 күн бұрын
Jai jagan anna
@PePrasad-xb3jq
@PePrasad-xb3jq 20 күн бұрын
Dear Eswar garu Collect the details of the debts / loans borrowed during 2019-24 ( Rs one lakh 76 crores ) from the Ministry of finance , GOVT OF INDIA and give wide publicity in the media . The AP govt is expected to release WHITE PAPER ON THE SUBJECT . They too have to collect the data before publishing it .
@chellurisantosh
@chellurisantosh 20 күн бұрын
Pytam batch
@RajasekharVJA1
@RajasekharVJA1 20 күн бұрын
మీది మోసాలు చేసుకుని బతికే బ్యాచ్, మళ్ళీ 23 కే వస్తారు😊
@sriniiJSP
@sriniiJSP 20 күн бұрын
@@RajasekharVJA1alteady 11 ki vacheru paytms . inka next 1 kuda radu
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
​ maaku free bees vaddu sir development, jobs, polavaram kavali
@arjundamala6952
@arjundamala6952 19 күн бұрын
సిగ్గు, శరం ఉన్నోడు మాటకు కట్టుబడి ఉంటాడు, చచ్చాక వాడి శవాన్ని పురుగులు కూడా ముట్టవ్. మాట తప్పితే దేవుడే చూసుకుంటాడు.
@tonydhamu9405
@tonydhamu9405 15 күн бұрын
Super speach anna
@paruchuruvijaykumar9388
@paruchuruvijaykumar9388 19 күн бұрын
If white papers are wrong, approach Court and disclose the truth to public. Repair the school system not thalli vandanam etc.
@nagaraju-nv3yk
@nagaraju-nv3yk 7 күн бұрын
ఒక ఇంటిలో ఎంతమంది ఆడపిల్లలుంటే ఒక్కొక్కరికీ ₹15000/- లు చొప్పున వేస్తామని చెప్పి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని చెప్పడం ఎంతవరకూ సబబు. ఇలాగే చెప్పినది ఒకటి,చేసేది వేరొకటి చూస్తూ ఉండండి!
@reddyuganda9404
@reddyuganda9404 20 күн бұрын
Sir, To get power we will make so many promises, is there any rule to keep all the promises. We have power now, whatever we do, you have to bear for 5 Years..that's it....Don't talk too much....ok.
@prabhakarprabha7964
@prabhakarprabha7964 20 күн бұрын
Ap people Asha jeevulu Jagan cheyalenidi cbn ela chestadu ra
@prasaddodda4742
@prasaddodda4742 20 күн бұрын
2029bkudabkastame
@HondaShine-gu7rg
@HondaShine-gu7rg 20 күн бұрын
Sir oka vishayam marachi poyaru miku opika vunte Inka biddalani kanamannaru....thalli vandanam kiii.....
@kocherlajayaram6564
@kocherlajayaram6564 20 күн бұрын
Jay Jagan
@siddiqkhan3097
@siddiqkhan3097 20 күн бұрын
ఈ ప్రజలు ఎందుకు గొమ్ము గా ఉన్నారు ఎందుకు రోడ్లపైకి ఎక్కలేదు ఎందుకు నిలదీయలేదు తెలియట్లేదు
@sastrytelikepalli118
@sastrytelikepalli118 20 күн бұрын
జనమే తిరగబడే రోజు త్వరగా రావాలి.
@dasarathareddy7934
@dasarathareddy7934 19 күн бұрын
GOOD JOB
@tirlangimallesu1039
@tirlangimallesu1039 19 күн бұрын
Jaiho duvvadasir namaste 🙏 jaihind
@ram47845
@ram47845 20 күн бұрын
Abaddalu cheppi gelavadam kante nijam cheppi odipovadam better
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaaku abaddalu, nijaalu kaadhu sir kaavalsindhi , development, jobs, polavaram
@SambaLanke-bj3dl
@SambaLanke-bj3dl 18 күн бұрын
CBN garu meeru vuchita pathakalu tisesi aa money tho ap ki rajadhanini kattamani nenu ee chanel dwara teluputhunanu
@diyaandjessi7431
@diyaandjessi7431 19 күн бұрын
ఎన్నిసార్లు cbn మారాడు మారాడు అనుకుంటారు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అంటారు గదా
@leelaprasadprasad4557
@leelaprasadprasad4557 20 күн бұрын
Padakalu amalu cheyanappudu,Rajinama chesi intlo koorchomanandi.
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaku padhakaalu vaddu sir development, jobs, polavaram ksvalali
@user-yg3qj5in8n
@user-yg3qj5in8n 19 күн бұрын
పచ్చి అబద్దలు అంటే నే చంద్రబాబు
@allueswararao9379
@allueswararao9379 19 күн бұрын
గోపవాన్ని తీసుకొచ్చావే ఈరోజు మాత్రం నవ్వలేక చావాలి ఇంకా
@NaniNani-ni7yu
@NaniNani-ni7yu 18 күн бұрын
జై సాక్షి 🎉🎉🎉
@Sreeshanth-xc3kg
@Sreeshanth-xc3kg 20 күн бұрын
Babu antenne oka mosam
@gonupatipurnababu4267
@gonupatipurnababu4267 19 күн бұрын
Sir nirmala ramanaiyudu palokolu lo election camping oka house dagara vagdhanam chesaru vala daggariki velli benifesary ni adagali appudu telustundi tallu laa ki
@ArunKumar-bf5ue
@ArunKumar-bf5ue 20 күн бұрын
Babu ki pindam
@narayanareddy6252
@narayanareddy6252 20 күн бұрын
JANAM GATHAMLO OKA SARI MOSAPOYARU. MALLEE MOSA POYARANTE... AASA BROTHER.
@NALLASURYARAO-cp9lk
@NALLASURYARAO-cp9lk 20 күн бұрын
🙏 అందరికీ🙏 * ఇప్పటివరకు ఉన్న ఉచిత పథకాలు అన్ని నిలుపుదల చేసి ( ఓల్డ్ ఏజ్ పెన్షన్ మినహా ) గవర్నమెంట్ ఉద్యోగులు(అన్ని శాఖలు) మరియు పెన్షనర్లు జీతభత్యముల నుండి 10% మినహాయించి ఈ మొత్తం డబ్బుతో మన రాజధాని నిర్మాణము మరియు పోలవరం నిర్మాణం నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేసిన ఎడల మన రాష్ట్రము బాగుపడుతుంది.( కరోనా టైంలో పనిచేయకుండా జీతాలు తీసుకున్నారు కదా !) "ప్రజలందరూ మన వంతు సహకరిస్తే బాగుంటుంది"
@Rockstar_801
@Rockstar_801 20 күн бұрын
@@NALLASURYARAO-cp9lk good idea i
@hemalatha1505
@hemalatha1505 20 күн бұрын
రాజకీయ నాయకులను మరచిపోయారు...వాళ్ళు మింగడం మానేసి నిజాయితీగా అలవెన్సులు వదిలేసి సగం జీతం తీసుకోవాలి
@KS-gv3nw
@KS-gv3nw 20 күн бұрын
దువ్వాడ జగన్నాధం లాగ దువ్వాడ శ్రీనివాస్
@munikrishna6515
@munikrishna6515 20 күн бұрын
Anna currecte ga chepavu sir
@reddyuganda9404
@reddyuganda9404 20 күн бұрын
Better to submit white papers to each department... Abolish all the schemes...Concentrate only on Development of Amaravathi and Polavaram project sir
@Karriganesh-bp4ql
@Karriganesh-bp4ql 19 күн бұрын
Jai jagan Jai Jai jagan anna 🫂💙🇱🇸👌💐🇱🇸👌💐🇱🇸
@C.marri.R
@C.marri.R 19 күн бұрын
ఇంక మీ జీవితం అంతా ప్రతి పక్షాలని తిట్టడం తోనే సరి. మీ డిబేట్ మేధావులంతా కలిసిప్రతి పక్షాలని ఎవరు బాగా తిట్టగలరు అనే దాని మీద రిసెర్చి చేస్తోండడమే.
@baburevalle6694
@baburevalle6694 19 күн бұрын
Supar
@rajaraoakurathi9017
@rajaraoakurathi9017 19 күн бұрын
Talli lenipillaku Ela istaru ?
@SatheeshBabu-cy3ce
@SatheeshBabu-cy3ce 18 күн бұрын
Chandrababu Naidu Garu cheyali
@madinask1078
@madinask1078 20 күн бұрын
1 Year Lo Re Poling Guarantee 100℅
@krishnapavani4581
@krishnapavani4581 20 күн бұрын
Maaku padhakaalu vaddu sir, development, jobs, polavaram kavali
@NenuNaaDesami
@NenuNaaDesami 17 күн бұрын
🇮🇳 నేను నా దేశం 🙏 ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆస్థిరత్వం చేసి వెళ్లిపోయారు. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అర్ధం చేసుకుని జగన్ గారిని ఇంటికే పరిమితం చేశారు. ✍️ ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! జగన్ గారు రాష్ట్ర ఆదాయం ప్రక్కనపెట్టి జగన్ గారు అనామత్తు లెక్కలతో కేవలం YSR పార్టీ మనుగడ కోసం మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను పరిపాలించారు. మన జగన్ గారి అసమర్ధత పరిపాలన వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రామ్ అప్పుల ఊబిలోనికి వెళ్ళిపోయింది. ఈ జగన్ గారు చేసిన తప్పు వలన రాష్ట్ర ప్రజల జీవితాలకు ఒక స్థిరత్వం కోల్పోయింది. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు ఓడిపోయినా కూడా ఇంకా అసత్య ప్రచారాలతో కొన్ని ఛానల్స్ ద్వారా తన మనుగడ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతే కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ కోసం ఆలోచించే మంచి ఆలోచన మాత్రం చేయటం లేదు. ✍️ఆంధ్రప్రదేశ్ ప్రజలారా! దయచేసి జగన్ గారు సృష్టించిన అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ ఉద్దేశ్యంతో శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని గెలిపించారో మీ నమ్మకం శ్రీ చంద్రబాబు గారు 100% నెరవేరుస్తారు. ఇది నిజం.దయచేసి తప్పుడు ప్రచారాలు 1% కూడా నమ్మవద్దు. ధన్యవాదములు 🙏 🇮🇳సమసమాజ నిర్మాణమే భారతదేశ ప్రజల ఆకాంక్ష 🇮🇳 🇮🇳జైహింద్ ఇట్లు భారతదేశ పౌరుడు 🙏✍️🙏🙏✍️✍️🙏✍️qqqqq✍️✍️✍️✍️✍️🙏🙏🙏qwwwwq✍️🙏🙏🙏🙏✍️✍️qq🙏🙏
@BurakaGanesh
@BurakaGanesh 20 күн бұрын
పురాడు బాబు ఫ్రాడ్ బాబు ఫ్రాడ్
@muraliparimi8632
@muraliparimi8632 19 күн бұрын
Paytm batch vallu cheppandi ra vadiki akkada okkari ki mention cheya ledu Ani school ki velle vallaki matrame vundi Ani
@tanuteena9401
@tanuteena9401 19 күн бұрын
Jai Jaganannaa Jai Jai Jaganannaa 🙏🙏🙏
@haricharantej7811
@haricharantej7811 20 күн бұрын
Aren’t you ashamed to speak about these freebies
@stujana3274
@stujana3274 13 күн бұрын
andhuru గిలిపించారు గా chanka నాకండి
@user-ck1ek7pq2r
@user-ck1ek7pq2r 20 күн бұрын
Bharathi garu chapindeee Chapu raaaa
@thisislifewithhemanth4962
@thisislifewithhemanth4962 20 күн бұрын
Niku night kalaloki vachi cheppada
@nagaraju-nv3yk
@nagaraju-nv3yk 7 күн бұрын
పుట్టుకతో వచ్చినవి.... ఎలా పోతాయో ప్రజలందరికీ తెలుసు కానీ...అలవాటుగా చెప్పిన మాటలు తుంగలో తొక్కడం అతనికి పరిపాటే! అటువంటప్పుడు తనను ఎలా నమ్మి ఓటు వేశారు!! ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ఏదోచేస్తారని, ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలకు ఏమీ చేయలేక మొండి చేయి చూపించడం మీరు చూస్తారు. అదే జగన్ గారే ముఖ్యమంత్రి అయిఉంటే ఇప్పటికే చెప్పి నట్టుగా పథకాలన్నీ ఒక్కొక్కటి చొప్పున వేసి ఉండేవారు. ఆయొక్కా అదృష్టం చేతులారా మీరే చేసుకున్నారు అనుభ వించండి! తన, పర బేధం లేకుండా సంక్షేమం దృష్ట్యా అందరికీ పథకాలు అందించడం జగన్ గారి మంచితనానికి నిదర్శనం. చేయలేమని తెలిసినా... మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేయడం మంచిది కాదు. చంద్రబాబు గారు చెప్పిన మాటలు జరిగేవి కాదని ఎన్నిసార్లు చెప్పినా మీరు వినిపించు కోలేదు.అందుకనే మీరు అనుభవించక తప్పదు.
@Thefoodstore-w9f
@Thefoodstore-w9f 20 күн бұрын
Cheyutha scheme kodariki matrame yicharu, election code valla sagam benifitionaries ki andavalasi vundi. Elections ki mundu anni schemes tho patu maro 6 padhakalanu yisthamani , adhikaram loki ragane swethapatram raagalu ,beeda arupulu start chesaru.Namminavarini natteta munche Ee dramalaki Aascar award yivvachu.
@user-qd5pr6dk6b
@user-qd5pr6dk6b 20 күн бұрын
You people are never change...
@manojbobby47
@manojbobby47 20 күн бұрын
Puroshtam reddy Raylseema madvula sangam president Epudu analyst a
@priyabuddha8681
@priyabuddha8681 20 күн бұрын
మీ విశ్లేషణ విశ్లేషకులు పథకాల కోసం సమస్యల మీద స్పందించండి అంతేకానీ చంద్రబాబు గారిని విమర్శించడం ప్రభుత్వాన్ని విమర్శించడం చేస్తే మీ ఛానల్ న్యూస్ చూడ్డానికి మాకు చిరాకుగా ఉంది
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 98 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН