ఏ శాఖ మీదా అవగాహన లేని సకల శాఖామంత్రి నారా లోకేష్ .. గత ఏడు నెలల్లో కలెక్షన్ కింగ్ లా మారారు. రాష్ట్రాన్ని దోపిడీ చేయడం, శాఖలను తన గుప్పెట్లో పెట్టుకోవడం చేస్తున్నారు. -గుడివాడ అమర్నాథ్ గారు, విశాఖ జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు #CBNFailedCM #NikkarMantri #PappuLokesh #IdhiMunchePrabhutvam #SadistChandraBabu #MosagaduBabu