జేఈ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి
@PathanRafi-ux1mk18 күн бұрын
జై వైసిపి జై జగన్
@BalayesuBalayesu-ns1cp18 күн бұрын
💙🤍💚 కింగ్🌹జై జగన్ 💙🤍💚అన్న 💙🤍💚 ఏపీ నెంబర్ వన్ సీఎం జగన్మోహన్ రెడ్డి 💙🤍💚
@dasarisanthoshkumar217018 күн бұрын
💙🤍💚జై జగన్... జై జై జగనన్న 💙🤍💚
@BDhana-yq3eh18 күн бұрын
B.Dhana.❤❤❤
@DhasariManohar-s1u18 күн бұрын
❤❤❤❤❤
@R.nandhiswari18 күн бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉
@DEVU170718 күн бұрын
The leader ❤❤❤ for ever
@JaganRaju-nl9nm18 күн бұрын
జై జగన్ గారు
@botsaramu71718 күн бұрын
Jai jagananna
@rvenkatarao99918 күн бұрын
❤జై జగన్ అన్నా జై 💐🇸🇱💙🎉💗
@KARAGANADURVASULU18 күн бұрын
Jai Jaganna malli Ravali Jai Jaganna Pedalapati pennidi Jaganna
@KsRaju-g6r18 күн бұрын
JAI JAGAN
@tangellavenkatesu760518 күн бұрын
ఆ అభిమానం అమోఘం. అందుకు కొన్ని కారణాలు. 1) పాలన గ్రామ స్థాయికి వికెంద్రికరణ -1లక్ష 34 వేల ఉద్యోగాలు. 2)వైద్య వ్యవస్థలో 76 వేల ఉద్యోగాల భర్తీ. ఈ స్థాయి ఉద్యోగాల కల్పన స్వాతంత్ర్యం తర్వాత మొదటిది.. 3)ప్రతి ఒక్కరికి సొంతిటి కల నెరవేర్చె దిశగా వడివడిగా అడుగులు వేయడం.. అమరావతిలో 53 వేల ఇళ్ల పేదలకు కేటాయింపులు (అడ్డుకున్న ఇతరులు - ఇదో చారిత్రక తప్పిదం ) 4) కొత్తగా 5 మెడికల్ కాలేజీలు, ప్రతి ఊరికి ఫ్యామిలీ డాక్టర్. ( పులివెందులలో మెడికల్ కాలేజ్ దురుద్దేశంగా అడ్డుకోవడం.. కొంత మంది భావి తర వైద్యులం అవుదామనే ఆశలకు గండి ) 5) 4 కొత్త పోర్టులు, 10ఫిషింగ్ హార్బర్ లు, 6 ఫిష్ ల్యాండ్ల నిర్మాణాల ఏర్పాటు.. తద్వారా శ్రీకాకుళం, విజయనగరం ల నుండి వలసలు లేకుండా చేసే మహాత్తర, బృహత్తర ప్రణాళికలు.. పూర్తికి మరి కొంత కాలమే పట్టే అవకాశం.. 6)మహిళా సాధికారత. మహిళలకు నామినేటెడ్ పదవులలో 50%, చేయూత, సున్నా వడ్డీకి రుణాలు, ఆసరా, వెలుగు గ్రూపులకు, 25 వేల కోట్ల రుణాల మాఫీ . 7) పింఛన్ ను 3000 రూపాయలకు పెంచుకుంటూ చేశారు.. 8)లక్షలాది MSME లకు నగదు ప్రోత్సాహకాలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఒప్పందాల సాకారానికి కృషి 9)చుక్కల భూముల నుండి, asigned భూముల, ఇమామ్ భూములు నుండి షరతులు సడలిస్తూ సాగుదార్లకు పూర్తి హక్కులు. 10)land టైటిలింగ్ కొత్త భూ సంస్కరణలకు శ్రీకారం. (ప్రస్తుత ప్రభుత్వం కూడా ఈ సంస్కరణలు ఆచరణలో పెట్టింది ) 11)ఇవి కాక రైతు భరోసా, ఉచిత బీమా రైతులకు. నేతన్న నేస్తం, వాహన నేస్తం, నాడు - నేడు ప్రైవేట్ స్కూల్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళు.. 8 వ తరగతి నుండి టాబ్ ల పంపిణీ, 3 వ తరగతి నుడి టోఫెల్ శిక్షణ, అన్ని స్కూళ్ల లోను English మీడియం తీసుకు రావడం, ఫీజు reimbursement,, పిల్లలకు యూనిఫామ్, బాగులు, షూస్, మంచి సిట్టింగ్ ఆరెంజ్మెంట్స్, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక ( యూనిఫామ్, బుక్స్, etc), జగనన్న గోరు ముద్ద ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా వున్నాయి.. రాయడానికి కూడా time సరిపోనంత అద్భుత పాలన ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారికే సొంతం.. ఈ ప్రజాహిత కార్యక్రమాల వలననే ఈ జన సమ్మోహన జగన్మోహనం...
@Wifefi18 күн бұрын
జనాల్ని చూసి జబ్బలు చరుచు కుంటే ఎలా బ్రో. వీళ్ళను ఎలెక్షన్స్లో చూశారుగా.మొన్నటి వాళ్ళే నేటి వీళ్ళు. అదే విమర్శలు అదే కామెంటరీలు తేడానే లేదబ్బా. Avm లో పై ప్రజల్లో ప్రశ్నించలేదు. దాడులు జరుగుతుంటే ప్రశ్నించే దమ్ము లేదు. జగన్ వస్తే చూసేందుకు వచ్చారంటే ఎవరూ నమ్మరు. చేతనైతే జగన్ కి తోడుగా వున్నామనే ఒక పనిని ఈ జనాల్ని చేయమనండి. అబ్బే లేదు. తోలిన వారే కానీ తోలుకు స్పర్శ లేనివారు. వీళ్ళందరూ ఎలక్షన్లలో ఏమయ్యారు. Avm తేడా అంటే ఎందుకు ప్రశ్నించ లేక పోయారు. అబ్బే వీళ్ళను నమ్మితే కష్టమే.