GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan | Political Corridor

  Рет қаралды 230,131

Sakshi TV

Sakshi TV

Күн бұрын

GPS Issues Between CM Chandrababu and Deputy CM Pawan Kalyan | Political Corridor @SakshiTV
#gps #cmchandrababu #pawankalyan #politicalcorridor #sakshitv
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
Follow us on whatsapp.com/c...

Пікірлер: 184
@raoadari54
@raoadari54 Ай бұрын
ఒకడు అవును అంటాడు ఒకడు కాదంటా డు ఇది కూటమి ప్రభావం
@jashuvaprasadmoyya5406
@jashuvaprasadmoyya5406 Ай бұрын
ఎవరూ పడగొట్టనక్కరలేదు. వీళ్ళే చాలు అండీ
@T136-b3g
@T136-b3g Ай бұрын
Please encourage evm Government 🙏
@ankireddy255
@ankireddy255 Ай бұрын
Adhi game... Really they both are same
@lakshmanakilada7529
@lakshmanakilada7529 Ай бұрын
Gps రద్దు చేసే అవకాశం లేదు ఇంక ముందు ఉంది ముసలి పండగ
@user-nd5xg4xm5n
@user-nd5xg4xm5n Ай бұрын
ఒక్కరూ వద్దు ముగ్గురు ముద్దు అన్నారు గా
@veerinagopalam8070
@veerinagopalam8070 Ай бұрын
అభివృద్ధి వద్దు..... సంక్షేమము వద్దు ఉద్యోగులకు అడిగినంత జీతాలు పెంచండి. ఎందుకంటే వాళ్లే కదా మీకు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో 70 నుండి 100 ఓట్లు కూటమికి అక్రమంగా వేయించారు.......
@gnm4558
@gnm4558 Ай бұрын
ఒకరు GPS మీద GO ఇస్తారు..మరొకరు నాకు తెలియకుండా GO ఎందుకు ఇచ్చారు అంటారు. ఇది డ్రామా తప్ప ఏమికాదు. అక్కరకు రాని అనుభవం
@lakshmanakilada7529
@lakshmanakilada7529 Ай бұрын
ఉద్యోగుల కి ఇలా జరగ వలసిందే ఇంకా సినిమా చూపిస్తాడు చంద్ర బాబు ఆగండి రా
@sureshch1383
@sureshch1383 Ай бұрын
జగన్ కంటే నా???
@zktelugufacts
@zktelugufacts Ай бұрын
​@@sureshch1383pooka 1 month lo 3 rapes 2 murders😂😂😂 inkem cheyyala 😂
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
సార్.. పీకే ని లైఫ్ లో ఎదగనివ్వడు సీబీన్.. చెప్పు కింద నలుసు లా నలిపేస్తాడు.
@balareddy489
@balareddy489 Ай бұрын
Yes bro. U r correct. Adhi CBN ki alavaatu baaga. Pk gaadu pichi vaadu kaabatti mottham andharini teesukuni vylli CBN ki oodigam chepisthunaadu
@prasadareddypambi8395
@prasadareddypambi8395 Ай бұрын
సాక్షి వారు తొందర పడుచున్నారు ఒక 6 నెలలు ఆగండి వాళ్ళు వాళ్ళు తన్నుకోనివ్వండి తరువాత మీరు వాయిస్ పెంచండి
@raaa8600
@raaa8600 Ай бұрын
Calm gaa vuntey Anni chesestaru appudu em chesav antaru... Manam em chesinaa cheyyakunaa vallu chesedi chestaru Manam just KANDINCHALI atleast KANDINCHALI
@KarimullaSk-op1fu
@KarimullaSk-op1fu Ай бұрын
తొందర కాదు, టిడిపి గూండాలు ఆపకుండా వైసీపీ వారిపై అరాచకాలు చేస్తుండ బట్టి రంగంలోకి రావాల్సొచ్చింది .. లేకపోతే వో 6 నెలలు టైం ఇచ్చేవారే వైసీపీ నాయకులు!
@VenkateshGummadi321
@VenkateshGummadi321 Ай бұрын
ఆరునెలల కరోనా టైమ్ ఎంత తీసి మూడు సంవత్సరాలు పాలించాడు జగన్ వాడి మీద పడే యాడ లేదా లుచ్చా నా కొడకల్లారా
@VenkateshGummadi321
@VenkateshGummadi321 Ай бұрын
ఆరు నెలలు ఆగితే నీ పెళ్ళాన్ని పవన్ కళ్యాణ్ కొడుకు చేస్తాడేమో నా కొడకా
@mohanvajri5146
@mohanvajri5146 Ай бұрын
యేరు దాటగా ఇక తెప్ప తలగలేయడం షరా మామూలే రాజకీయం లో
@sriiniivas8951
@sriiniivas8951 Ай бұрын
"గెలిచే వరకు అనుమానం ఉన్నా,కూటమితో సంబంధం లేకుండా నాకు 135 వచ్చాయి. మరీ ఏడుస్తావని పవర్ లో ఉన్నట్టు, లేనట్టు అనిపించే DeChMi పోస్ట్ కేటాయించాం. నేను తీసుకునే నిర్ణయాలకు నీతో సంప్రదించవలసిన అవసరం లేదు." -మూన్ బాబు
@KingdomofGodDC
@KingdomofGodDC Ай бұрын
Kalyaanaalu పవన్ కళ్యాణ్ అన్ని సోది మాటలు, అబద్ధాలు చెప్పారు
@freebird4522
@freebird4522 Ай бұрын
దూరం లేదు బోషాణం లేదు. ఇద్దరూ కలిసే డ్రామా అడుతున్నారు. టీడీపీ వాళ్లు చేసే అరాచకం, అవినీతి ప్రశ్నించే దేముడికి అంటకుండా ఉండాలంటే కొంచెం దూరం నటించాలి. లేకుంటే జగన్ మోహన్ రెడ్డి గారి మీద అయితే ఒంటి కాలి మీద లేచే చేగువేరా ఇప్పుడు పడుకొన్నాడా అంటారు కదా జనాలు.
@funny-jt2lh
@funny-jt2lh Ай бұрын
స్టేట్ మొత్తం ఉద్యోగులకు దోచిపెట్టాండి
@GODFATHER-gf9vm
@GODFATHER-gf9vm Ай бұрын
మొత్తం చంద్రబాబు చూస్కుంటే ఇక నువ్వెందుకు పార్టీ నడపడం??? వెళ్లి టిడిపి లో కలిపేసేయి.
@saiprasannach2488
@saiprasannach2488 Ай бұрын
11
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t Ай бұрын
​@@saiprasannach24881 క్రోర్ 32 లక్షలు.. 40%.. వైసీపీ ఎంపీ ఓటు షేర్ మోర్ than 5% టు టీడీపీ
@avinash7003
@avinash7003 Ай бұрын
EVM@164
@surenderreddy4764
@surenderreddy4764 Ай бұрын
​@@saiprasannach2488evm lu scam chestha nuv ayipothav ra cm Sanasi scam rajikiyalu ekuva Kalam nilabadav😂😂😂😂
@neenaeunice4302
@neenaeunice4302 Ай бұрын
Very good 👍👍👍👍
@kalyanmeduri1818
@kalyanmeduri1818 Ай бұрын
Deputy CM తప్పించుకోవడానికీ ఇది ఒక నాటకం ఇద్దరు కలిసి విడిదల చేసిన జి ఓ
@srianudeep9540
@srianudeep9540 Ай бұрын
దూరం అంటే ఉండవల్లి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ అంత దూరం
@crystalfacts999
@crystalfacts999 Ай бұрын
Adhi GPS aah CPS aah
@Srinivasreddy-yi3hu
@Srinivasreddy-yi3hu Ай бұрын
GPS
@india_freedom-it3ch
@india_freedom-it3ch Ай бұрын
Old CPS now GPS
@KllioJanu
@KllioJanu Ай бұрын
అలాగే జరగాలి మా కోరిక కూడా అదే
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Ай бұрын
Jagan garu prajala tho samaavesham yerpaatu chesi samasyalu thelusukondi
@bevinahallyswamy7893
@bevinahallyswamy7893 Ай бұрын
ఏమ నాటకాలు ఆహా ఓహో వావ్ ఏమి డ్రామాలు
@durgadevil1995
@durgadevil1995 Ай бұрын
ఏందిరా ఈ సాక్షి రచ్చ.. ఆళ్ళలో ఆళ్ళు ఇంకా తన్నుకుంటారని జనం ఎదురు చూస్తాంటే.. జాగ్రత్తపడేలా ఉందే..
@user-bx1jw6qz8y
@user-bx1jw6qz8y Ай бұрын
ఈవీఎం ప్రభుత్వం
@kakurusravani4388
@kakurusravani4388 5 күн бұрын
జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జై జగన్ జై సిఎం
@dlvsiddamareddy4104
@dlvsiddamareddy4104 Ай бұрын
Em " PeKa" ledu ani Bolli Naidu nammakam .
@sankarg2593
@sankarg2593 Ай бұрын
Super analysis
@lakshminarayanag4150
@lakshminarayanag4150 Ай бұрын
Really very good humanity 👍 persons Rahul Gandhi and Jagan Mohan Reddy garu 👍❤️
@Shika786
@Shika786 Ай бұрын
అయినా పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు బాబు గారు అయితే అనుభవం ఉంది కాబట్టి చేస్తారు
@shivasharma5047
@shivasharma5047 Ай бұрын
అయ్యా పవన్ కల్యాణ్ నీవొక ఆటలో అరటిపండువి చంబా రాజకీయంలో. నీవు కూటమి నుండి బయటకు వచ్చి సాధించు అప్పుడు తెలుస్తుంది నీ విలువ ఏమిటో
@KarimullaSk-op1fu
@KarimullaSk-op1fu Ай бұрын
వీరి పై దూరం వొక నాటకం.. ఈ ఇద్దరిదీ వేరు వేరు దేహాలు.. ఆలోచనలు, ఉద్దేశాలు, చిత్రమైన నిర్ణయాలు ఒక్కటే! వొక దొంగ ప్రచారాలు మాత్రమే తేడా లని!!
@lekkalakondareddy2537
@lekkalakondareddy2537 Ай бұрын
Jagan ఓడిపోయాడు కానీ జగన్ పరిపాలన గెలిచింది ఇప్పుడు అన్ని జగన్ విధానాలే కంటిన్యూ అవుతున్నాయి
@107pvt
@107pvt Ай бұрын
మూడు పార్టీల హానీ మూన్ రోజులు తప్పక ముగుస్తాయి......
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Ай бұрын
చేతగాని వాళ్ళు రాజ్యమే లితే ఇలాగే ఉంటుంది.నెలరోజులు కాలేదు.ఒకదా నితర్వా త ఒక సమస్య..
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Ай бұрын
Babu made PK a big fool on this issue 😂😂😂
@elyanellore7331
@elyanellore7331 Ай бұрын
Ory pk
@PDTTT
@PDTTT Ай бұрын
Chalo Hyd to pk farm house
@ashokabhi
@ashokabhi Ай бұрын
Babu ki alavatega vadukoni vadhileyyadam
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Ай бұрын
ఇద్దరు ఇద్దరే తమలపాకుతో కొట్టుకుంటారు డ్రామాలు యాక్టింగ్ స్కిల్స్ బాగానే ఉన్నాయి
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Ай бұрын
😂ఎగేసుకుని కక్ష గట్టి ఓట్లు వేయలేదు జలక్ ఇచ్చాడు..అనుభవించండి.
@kjreddy6177
@kjreddy6177 Ай бұрын
ఎన్నికల ముందు PK ఓడ మల్లన్న ఇప్పుడు బోడ మల్లన్న ఐనట్టు వుంది.
@udayabhaskararaokolavennu1487
@udayabhaskararaokolavennu1487 Ай бұрын
10 సంవత్సరాల నుండీ చంద్రబాబు నాయుడుతో అంటకాగుతూ, అతని ఎదుగుదల కోసం తన పార్టీ భవిష్యత్తును కూడా ఫణంగా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబును సియం చేయడానికి ఎంతో కృషి చేసి ఆయన కనికరించి ఇచ్చిన 21 శాసనసభ స్థానాలతో సరిపెట్టుకుని ఎట్టకేలకు చంద్రబాబు గార్ని సియం కుర్చీలో కూర్చో బెట్టాడు. తాను డెప్యూటీ సియంగా రాబోయే ఐదు వసంతాలు చంద్రబాబు శేవలో తరించి మరిం ఆత్మానందం పొందుతారు. కాబట్టి ఇన్న సరిపెట్టుకుని చేసినవాడు ఇకముందు కూడా సరిపెట్టుకుని సహకరించలేడా!? ఖచ్చితంగా చేయగలడు. మీరు ఆట్టే కలలు కనకండి.
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Ай бұрын
నాటకాల రాయుడు..ఎన్ని వేషాలైన వేస్తాడు.
@ramuyanamala1253
@ramuyanamala1253 Ай бұрын
gvt ku teliyakunda go ela vastundi
@KrishnaKick-x3c
@KrishnaKick-x3c Ай бұрын
Cbn దెబ్బ కు చేప్పు దెబ్బ
@SingupuramNeelayya-vv1le
@SingupuramNeelayya-vv1le Ай бұрын
Diputy C M. Gariki .. 10years. Politics lo. 22/22 intamandi. Undaga. A P C M. garundaga????????? Ela?????ala????Pavan. Sir. Ki. Pavar??????????????????????
@bulldozerblast6932
@bulldozerblast6932 Ай бұрын
Go BacK GO.. 1. Thalliki vandanam 2. GPS
@suvitpch
@suvitpch Ай бұрын
Why doubt.It is natural behaviour of CM Chandrababu to neglect pavan.poor fellow pavan.
@vasudevyaradi6436
@vasudevyaradi6436 Ай бұрын
Please see your party internal things first , what is necessary of this news , I feel .not yet all necessary for people ,please wait for 6 months, and also dont try to highlight their internal matters and this will dmage YSRCP credibility ultimately ,Sakshi and Jagan credibility
@srinivas9246
@srinivas9246 Ай бұрын
వాడికి అంత సీన్ లేదు. ఇవ్వరు కూడా!!
@robertgongati2970
@robertgongati2970 Ай бұрын
Next 2029 NO EVM'S .only 10 days .no more long time. Only 10days counting time.
@subbaraogudala4193
@subbaraogudala4193 Ай бұрын
Pavan ku antha seenu ledu.okavela varu gattiga nilabadithe variki manchi future vuntundi.ok
@veerun3104
@veerun3104 Ай бұрын
Asalu GPS ekada icharu asalu news e bayataki raledu kada
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 Ай бұрын
We don't know what's GPS and what's OPS? The whole Government n state running only on this? What about the other cadres in the state? Why don't you raise your voice on their problems?
@kundururaghuprasad3230
@kundururaghuprasad3230 Ай бұрын
ముందు ముందు చాలా వుంటాయి
@kalyanmeduri1818
@kalyanmeduri1818 Ай бұрын
Pk ప్యాకేజీ ఇస్తే చాలు ఏమి మాట్లాడతారు
@mastanraokollipara4207
@mastanraokollipara4207 Ай бұрын
Nyjam eppatiki maradhu, maree politician ki, power alantidhy, korru kalchi okkadey pettinchukuntey OK, karma janam antha 60 nelalu barinchali.
@sudhamanu1208
@sudhamanu1208 Ай бұрын
Indulo emundi.meeru chebutaru valu adjust chrsukontaru😂😂.maaku inko 5 years ee sodhi tappadhu
@chintanageswararao-lo1pr
@chintanageswararao-lo1pr Ай бұрын
ఇది అంతా సిఎం గారికి తెలుసు PK గారికి తెలుసు చినబాబు గారికి తెలుసు బాకరాలు జనాలే
@venkateshmajeti6073
@venkateshmajeti6073 29 күн бұрын
దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది అందరూ చదివి తీరాల్సిందే .... ఫార్వర్డ్ చేయాల్సిందే ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం.....ఒక దేశంలో జరిగింది.... అదేంటో తెలుసా మీకు... అవినీతి పై పీ.హెచ్.డీ చేద్దాం అనుకునే వారికి...ఇది ఒక అద్భుతమైన కేసు స్టడీ.... ప్రభుత్వ లెక్కలోకి చూపించని... పన్ను లేదా సుంకం లేదా GST కట్టని తన సొంత సరుకుని ఒక ప్రైవేటు వ్యక్తి ప్రభుత్వ దుకాణాల్లో అద్దె చెల్లించకుండా ప్రభుత్వ జీతాలు చెల్లించే సిబ్బందితో ఉత్పత్తి ఖర్చు కంటే 15 రెట్లు లాభంతో అమ్ముకున్నాడు ఇది ఆశ్చర్యంగా లేదూ? ఇది నిజం పచ్చి నిజం ఆది ఎక్కడో కాదు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో జరిగింది 18000000000 ( పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు) వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కి రావలసిన సుంకం రాకుండా.... తయారు చేసిన సరుకు లెక్కల్లో చూపకుండా.... కరోనా వైరస్ ని లాక్ డౌన్ కి కూడా ప్రక్కన బెట్టి.... దుకాణం ముందు సర్కిల్స్ గీసి ...లైన్లో నిలబెట్టి మరీ అమ్ముకున్నాడు ..... ఎలా సాధ్యం అంటారా ఓన్లీ క్యాష్ వలన సాధ్యం అయింది ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ ఓన్లీ క్యాష్ వలన తయారు చేసిన వారికి టెన్షన్ లేదు నాసిరకం సరుకులకు చట్టబద్ధమైన లేబుల్ లేదు అమ్ముకునే వాడికి టెన్షన్ లేదు ... పైగా అమ్మిన సరుకు ఏమైనా నాణ్యమైనదా ...కాదు వేల మంది మరణాలు లక్షలమంది అనారోగ్యం నికి కారణమై సరుకు అమ్మాడు ఒక నీచుడు ఇది క్లుప్తంగా చెప్పాలంటే *ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా డాన్* అవతారం ఎత్తిన గత పాలకుడు చేసిన మహా పాపం జంకు లేదు సిగ్గు లేదు ప్రభువు తనను శిక్షిస్తాడు అనే భయం లేదు ... ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కాదు ప్రపంచంలో....జనం సిగ్గు తో చచ్చిపోయే.... విషయం ఇటువంటి వాడు ప్రజాజీవితంలో ఉండటానికి అర్హుడు కాడు ఇది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాఫియా స్కాం యెక్క అసలు లోగుట్టు ఇంత చేసినా ఇంకా 40 శాతం మంది జనం ఓటేసిన ఈ Pablo Escobar ఎవరో కాదు *గజన్* ఇది చదివిన ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ దయచేసి పదిమందికి పంపండి... *నిజం కోసం* *రేపటి కోసం*
@jandaa2591
@jandaa2591 Ай бұрын
పగవాళ్ళు ఎంత పొగపెట్టినా వాళ్ళు 10 సంవత్సరాలు కూటమిగా ఉండాలని ఫిక్స్ అయ్యారు....మీ నోరులు నొప్పితప్పితే ఇంకెమిలేదు
@nandarangaiah9858
@nandarangaiah9858 Ай бұрын
Both are Dondhndu . To escape from disputes.
@user-rx5jg6ws4t
@user-rx5jg6ws4t Ай бұрын
Kuutami news cheppakandi
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 Ай бұрын
Ops భాధ్యత పవన్ కళ్యాణ్ గారు బాధ్యత తీసుకున్నారు,మాటమీద నిలబడే నిబద్దత కలిగిన నాయకుడు, అభ్యుదయ భావాలు కలిగిన నాయకుడు పవన్ గ్యారంటీ
@vijaybhasker-fg6cj
@vijaybhasker-fg6cj Ай бұрын
Ha ha ha
@NagaRaju-xp9ss
@NagaRaju-xp9ss Ай бұрын
మేము పవన్ కి 21 సీట్లు ఇవ్వడమే గొప్ప ఇచ్చి అందరి ఎమ్మెల్యేలను మేమే గెలిపించాం కనిపించడమే కాక ఉపముఖ్యమంత్రి ఇచ్చినాము అంతవరకే అంతేకానీ అన్ని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేయ మంటే ఎలా మేము ఇన్ని అవకాశాలు కల్పించినాము జానసేన కి ఇవే ఎక్కువ
@kaliprasad6003
@kaliprasad6003 Ай бұрын
Idantha pk and babu game...pk ki siggu sharam ledu....pk antha feel avadu...pk ki mottham telusu
@haribathala2746
@haribathala2746 Ай бұрын
చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అయితే తినేవాడు ఎర్రోడు కాబట్టి మోసపోక తప్పదు ఇలాంటి ఈ ప్రభుత్వం లో మామూలే చంద్రబాబు చెప్పింది చేస్తే ఆశ్చర్యపోవాలి గాని మోసం చేస్తే ఆశ్చర్య పోవడం దేనికి
@tadisitaramaiah604
@tadisitaramaiah604 Ай бұрын
If any govt comes no need to give promises for implementation of ops scheme for the employees, why because of state budget 3/4 is going for employees salary and pentions, so then how govt will run.
@SatyanarayanaMuppera
@SatyanarayanaMuppera Ай бұрын
ఆంద్రజణంఇపటికైన.కమ.కపులనునమిఒటరుముందుకుపొవద.కుకకటుకుచెపుదెబ
@naveenmekala3604
@naveenmekala3604 Ай бұрын
గుద్దలొ తంత నా కొడక కులం గురించి మాట్లాడితే .....
@Ayeshavlogs799
@Ayeshavlogs799 18 күн бұрын
జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం నలుగురిని ఎన్నిసార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడు చెప్పాలి చూపించాలి సాక్షి టీవీలో😂😂😂😂
@dr.nagaraju4690
@dr.nagaraju4690 Ай бұрын
3 Engines Bandi
@asnrprasad8825
@asnrprasad8825 Ай бұрын
Maku emchetharo enduku sir new government medical college lo self finance radhucheyalli sir.meru promise chesaru sir 😢🙏
@ankireddy255
@ankireddy255 Ай бұрын
They both are planning... And playing games 😂😂😂😂😂
@LeelaRani-fd9pl
@LeelaRani-fd9pl Ай бұрын
పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా కళ్ళు తెరు నోరు కాదు కళ్ళు తెరిచి చూడు ఆడు చేసే మోసాలు చంద్రబాబు నాయుడు చేసే మాసాలు అక్రమాలు ఇవన్నీ అరికట్టు ఇది ప్రజలకు ఇచ్చిన మాటలు మీరు నిలబెట్టండి ఎలా బోల్తా కొట్టాలో ఎలా మోసం చేయాలో బాగా తెలుసా అవసరం ఉంటే ఒకలా మాట్లాడుతాడు అవసరం తీరిపోయిన తర్వాత ఒకలా మాట్లాడుతాడు కానీ ఎన్ని కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలనే కోరుకుందాం ప్రజలందరూ కూడా వీడు పక్క ఎదవ ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాజీనామా ఇవ్వాలి
@gnm4558
@gnm4558 Ай бұрын
అన్నీ తెలిసిమరీ జట్టు కట్టాడు మంచిపాలన చేసే జగన్ ప్రభుత్వాన్ని పుకార్లు.. చెడుగా అల్లరి చేసేదానిలో భాగం అయ్యాడు..నేను ఎంఎల్ఏ గా గెలుస్తే చాలు అని ఎన్ని సీట్లు ఇచ్చినా తల ఊపాడు 4 శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నా మంత్రిత్వశాఖ లో రూపాయి లేదు అంటున్నాడు..తక్కువ అప్పులతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన జగన్ని శ్రీలంక అని ఎద్దేవా చేశారు..అమరావతి సాధ్యం కాదు అని నిజం చెప్పిన వైసీపీ నీ ఓడించారు. కేవలం 5 వేలకోట్లు ఖర్చుపెడితే మరుసటి రోజునుంచి ఆదాయం.. ఉద్యోగకల్పన జరిగే వైజాగ్ నీ కాలదన్నారు ఇప్పుడు ఎంత మొత్తుకున్నా 5 ఏళ్ళు ఎపి అంధకారమే
@simhadrinath
@simhadrinath Ай бұрын
CBN is doing nothing except blaming Jagan and YRCP, demolishing buildings of YRCP and their sympathizers; burning the houses and beating of the people belonging to YRCP. And promoting Amaravathi as capital of AP and giving hype in media that too for CBN’s own financial benefit .
@VIGOZETRAvideos-eq8rm
@VIGOZETRAvideos-eq8rm Ай бұрын
PAVAN HAS 10-15% VOTE SHARE , PAVAN WITH CBN OR PAVAN WITH JAGAN - IS TO BE DISCUSSED FOR NEXT ELECTIONS .. , PAVAN IS THE KING MAKER , WE WAIT AND SEE NEXT WHO IS ON WHOSE SIDE . JAI JAGAN
@ShobhaChadalawada
@ShobhaChadalawada Ай бұрын
Jai Jagan
@CHURCHOFGOD-qn1sr
@CHURCHOFGOD-qn1sr Ай бұрын
Babu సంగతి తెలిసిందే
@CHURCHOFGOD-qn1sr
@CHURCHOFGOD-qn1sr Ай бұрын
ఇది మన పవన్ బాబు ల drama
@NAGGRAAJU
@NAGGRAAJU Ай бұрын
sakshi tv 😡😡😡😡😡😡😡
@NarasimhareddyBasireddy-x8j
@NarasimhareddyBasireddy-x8j Ай бұрын
పవన్ యరగా ఉపయోగ పడిండు పాపం పవన్
@user-nf9sv3yk5x
@user-nf9sv3yk5x Ай бұрын
Upamukyamathriki. Yerajagamlloundahu. &. Namamathram. Yenauna. Poyna tdpkinastam. Ledhu
@bevinahallyswamy7893
@bevinahallyswamy7893 Ай бұрын
మోసానికి ఆకారం వస్తే అదే cbn &co, cbn &co, దేవునికే పంగనామాలు పెట్టిన ఘనులు, మీరెంత
@raaa8600
@raaa8600 Ай бұрын
Anthaa ok gaani ee KUKKA ni adigaru ani ediki buildup enduku istunnaru...
@shyamsundarpothuri3221
@shyamsundarpothuri3221 Ай бұрын
Big drama as usual in past
@exploringwithnani5329
@exploringwithnani5329 Ай бұрын
Sakshi❌Yakchee✅
@surendranathpr5504
@surendranathpr5504 Ай бұрын
shame on sakshi
@SatishKumar-hz8kj
@SatishKumar-hz8kj Ай бұрын
Vallu vallu bagane unnaru and Ap devolepment lo busy ga unnaru but meeru me sakshi channel matram valla madhyalo leni gap ni thappu ga pracharam chaisthunnaru
@raghavavalavala6572
@raghavavalavala6572 Ай бұрын
5 years vokadu ap ni nasanam chesi velladu inka rakudadhu
@user-ki8mq5tw5s
@user-ki8mq5tw5s Ай бұрын
😭😭😭😭😭🍗
@raghavavalavala6572
@raghavavalavala6572 Ай бұрын
Comments kuda ptm vallave
@Pnaveenkumar-yv4ss
@Pnaveenkumar-yv4ss Ай бұрын
Deeni Inka banned cheyaleda
@venkatakadali4495
@venkatakadali4495 Ай бұрын
Vusaravelli Bolli package star pawala star😂😢😅
@sureshch1383
@sureshch1383 Ай бұрын
మీ sakshi ఎంత eadichina no use
@user-bo2sh5vs2i
@user-bo2sh5vs2i Ай бұрын
Donga sakshi
@chanduarjun9656
@chanduarjun9656 Ай бұрын
Ore news veyabakandi ra vallu duram ina jagan kosam malli kalispotharu
@saisudha9598
@saisudha9598 Ай бұрын
తెలంగాణ సీఎంకు అంత సీన్ లేదు వాడు పేరుకే సీఎం డిప్యూటీ సీఎం అంత ఆయన సంతకం చేస్తేనే జీవో జారీ
@chvijaykumarchvijaykumar9204
@chvijaykumarchvijaykumar9204 Ай бұрын
Meku Pani bata ledharanayena
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 Ай бұрын
2029 to babu pk klog pakka🐸🐸🐸🐸
@rajashekarpalla1094
@rajashekarpalla1094 Ай бұрын
Sakshi ninnu a chepputho kottali 🩴🩴🩴
@SrikanthChowdarySrikanth-zq1nb
@SrikanthChowdarySrikanth-zq1nb Ай бұрын
Appude babu Pawan la madhya pullalu pedu tunnara meeko 🙏 ra babu
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 36 МЛН
YS Jagan Nellore Tour : PDTV News
14:49
PDTV News
Рет қаралды 48 М.
Ik Heb Aardbeien Gemaakt Van Kip🍓🐔😋
00:41
Cool Tool SHORTS Netherlands
Рет қаралды 9 МЛН