చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు రాజీనామా చేస్తే లోకేష్ కు లైన్ క్లియర్ ఈ ఐడియా బాగుంది
@venukomatineni4551Ай бұрын
Bro , Need not regain. Both are damaged the profile AP. TTD is our process, but AP is ours
@satyavani8717Ай бұрын
Ee batch mottam tolagali
@subbaraosathivada7372Ай бұрын
చంద్రబాబు, పవన్ ఇద్దరు ఈ తిరుపతి లడ్డూ విషయంలో హిందువులకు క్షమాపణ చెప్పాలి. వీ రి పాపం పండింది.వీరు దేవునికి చేసిన డామేజీకి , దేవుడు తగిన సమయంలో తగిన శాస్తి చేస్తారు.చంద్రబాబు, అంత నీసుడు, దుష్టు దు,దుర్మార్గుడు,నేరస్తుడు,ప్రపంచములోనే లేడు,మన దేశంలో పుట్టడం,పైగా ఏపీ లో ఉండడం,మన దౌర్భాగ్యం.సత్యమేవ జయతే.🙏జగన్ గాడ్ గిఫ్ట్ ఆఫ్ ఏపీ🙏
హిందువులకే కాదు గానీ... ముస్లిం మైనార్టీలకు, క్రైస్తవులు, ఇతర హిందూయేతర ప్రజలకు కూడా... దోషులైన వారు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి...
@SrinivasaRaoBobbyАй бұрын
మూడో తారీఖున ఈ చర్చ రివర్స్ లో ఉంటుంది
@freebird4522Ай бұрын
ఒకరిద్దరి జులయితనం, లేకితనం, బాధ్యతా రాహిత్యం వల్ల కొన్ని కోట్ల మంది దారుణమైన మానసిక క్షోభ అనుభవించారు కాబట్టి అందరూ కూడా దానికి కారణమైన చిల్లర మనుషుల మీద సుప్రీం కోర్టులో కేసులు వేయాలి. ప్రజలు చేసుకొన్న అతి పెద్ద ఖర్మ ఏంటంటే అలాంటి దుస్సాహసం చేసింది ఏకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో వెలగబెడుతున్న మహానుభావులు అవడమే.
@satyavani8717Ай бұрын
Anduke veru padavi tolagali
@bujjimanagerАй бұрын
ఇలాంటి వ్యాఖ్యాలకే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటే గత ఐదేళ్లలో రోజూ మొట్టికాయలు వేస్తూనే ఉంది అప్పటి ప్రభుత్వాన్ని, దానికి ఏమని చెపుతారు జవాబును
@subbarayudumaditaka704Ай бұрын
Prasad.sar.mi.lanti.lidar.vundali.miru.supar
@haswanthkumar9461Ай бұрын
Jai jagan sir always king of AP ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤100000times
@kalyanvarma4843Ай бұрын
శివగు ఉంటే బొల్లు బాబు రాజానామా ఇవ్వటం చాలా మంచిది
@tatavarthisubbarao4340Ай бұрын
G kinda 20 case lu vunna mee 420 e siggu saramu lekunda tirugutunnadu, CBN enduku cheyyaliraa?? verripu
@relangimallickmallick4950Ай бұрын
verrippp neekemi rogam ledaljk
@nagesheligeti9794Ай бұрын
Literally correct step down pawan kalyan
@ChirumayaChirumayaАй бұрын
ks prasad garu miru super sir, nenu mi fan sir
@RameshBobАй бұрын
Om Sri Venkateswara Swamy ye namaha 🙏 Satyameva Jayathe 🙏
@RaajuGollaАй бұрын
🙏🏻🙏🏻🙏🏻
@vijayvinod5617Ай бұрын
Our people are not fair in politics
@sailokeshadari6631Ай бұрын
😂God bless you jagananna Ysrcp all team AND Ap public Ap CM ga arhatha ycpjg jagangaru ke Undhi God bless you all
@venkateshwarasinghbondili9992Ай бұрын
Jai jagan anna
@raghuramreddynlr8034Ай бұрын
God is great. Wait till how CBN will face the trail before God!
@JanardhanGanta-rg4lyАй бұрын
Nenu Kamma Chandrababu povala.
@GUGGILLAYESOBUАй бұрын
ఇప్పుడు ఇంతకీ ఈ కేసు క్లోజ్ అయిపోయిందా.... ఈ కేసు ఎదొ క్లోజ్ అయిన బిల్డప్ ఇస్తున్నావ్.. ప్రసాద్ గారు.. నీ నోటితో నువ్వు చెప్పిన 11వ రోజు ఎప్పుడు సార్...
@JanardhanGanta-rg4lyАй бұрын
CBN pote Andhra ok
@mittapallinagendrababu4016Ай бұрын
Pk ni kadigi dulapandi rajinama cheyyamandi
@IcyScreen-gi8dqАй бұрын
Yenduku cheyyali .
@vijayakumartelagathoti730Ай бұрын
Patyam కుక్కలు......ఆ సాక్షి టీవీ, సాక్షి పేపర్ నీ బాన్ చెయ్యండి.....😂😂😂😂😂
@sreenivass2352Ай бұрын
Eeswar is deputy c.m
@RamprasadKillanaАй бұрын
పవన్ కళ్యాణ్ చాలా బలమైన సనాతన ధర్మం పాటిస్తానంటే నమ్మరేంటి రా బాబు
@vijayarathnam972Ай бұрын
asale evm tho geliste appude raajinaama mem oppukom
@sasanka7474Ай бұрын
i was deeply hurt when come to know.. but felt it should not true hopefully.. but one thing is right quality is compromised in these last 5 years.. mafia running in hill cars jeeps cabs and food stalls.. no proper taste of food and no food provided in queues.. and ycp govt should keep away politicians form ttd posts
@chinnamlawfirm1620Ай бұрын
Tirupati Laddu Row | 'Lab Report Doesn't Prima Facie Show Impure Ghee Was Used': Supreme Court Slams AP CM For Public Comments
@SwathiGowda-w1uАй бұрын
Court em cheppindi meru em matldta vunnaru eshwar garu ilantivi chesi kada ysrcp ki 11 seats oka sakshi valla vachindi lenivi vunatlu cheppi janalu gorralu kadhu sir 3rd varaku time vvundi
@RudraK-z7mАй бұрын
Defamation ventane pampandi to all who criticized jagan anna
@simhadrinathАй бұрын
CBN lacks integrity and honesty to be CM of our state.
@gurumurthydepuru5115Ай бұрын
For the faulty words about by CM, he lost credibility to continue as CM.
@ushendrareddy2537Ай бұрын
Mr Prasad, r u happy to keep ys jagan as CM. Why this unnecessary debate.
@Truth6464Ай бұрын
గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలను తముడుకొన్నట్లుంది. కల్తీలో పాత్రదారులు తప్పక జీవితాంతం మానసికక్షోబ అనుభవిస్తారు, విచారణలో దొరక్క పోయిన కూడ !... కంగారు వద్దు ... ద్యాసతో మళ్లీ నిదానంగా చదవండి తప్పక అర్థమవుతుంది. కాలము ఎవరికీ చుట్టుము కాదు....చేసిన ఖర్మ ఎవరిన్ని వదలి పెట్టదు.....
@mniranjan9509Ай бұрын
Sack crooked chandrababu and mentally inconsistent pavan kalyan immdtly😡
@santha-drawingsАй бұрын
330 ki Avaru code chysaru 1000 rs Andhuku chyyaly High court Afagallydha
అలా ఎందుకు, ఆయన్ను దింపేసి, ఈ మేధావి ని అందలం ఎక్కిద్దాం!
@newshouse6579Ай бұрын
చూడండి షార్ తిరుమల లో ఉన్న ఆచారం ప్రకారం ఇతర మత విశ్వాసాలు నమ్మకాలు కలిగిన వ్యక్తి డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అది కూడా ఎందుకు వివాదం చేస్తున్నారు.... అలానే ప్రజలకు జగన్ గారు ఓక క్రైస్తవ వ్యక్తి అనే బావన అలానే హిందూ వ్యతిరేక వ్యక్తి గా చూస్తారు భవిష్యత్తు లో కాబట్టి మీరు చెప్పండి లేకపోతే పార్టీ కనిపించే అవకాశం లేదు....
@RameshKasireddy-m1iАй бұрын
pyatam bach ki baga dhondhra eakuva court koni questions vesindhi dhniki ans eavadaniki 3rd varuku time vundi
@bhargavav1504Ай бұрын
ఒరేయ్ ప్రసాద్ టీడీపీ అధికారంలోకి వస్తే 11 వ రోజే నా తద్దినం అన్నది నువ్వే కదా మరి ఎందుకు ఇంకా బ్రతికే ఉన్నావ్
@venkatreddy7100Ай бұрын
Eeswar Court cheppindi social media lo viral kavali Main ly uneducated public lo tisukellali
@karavadisaikumar9751Ай бұрын
ప్రసాదూ......పూర్తిగా వై.సీ.పీ.కి అంకితం అయిపోయినట్టు వున్నావుగా.??
@naveenkyatham5443Ай бұрын
AP King Jagan Anna Ysrcp 🎉🎉🎉❤❤❤💞💪💪💪💪💪👏👏👏💖💖🎉🎉🎉👍👍🐅🐅🐅👑👑🆗🆗❣️❣️❣️
@kmd9543Ай бұрын
420 420 batch
@SrinuVasu-pn4fgАй бұрын
Enka 11rojulu kaledha ra
@simhadrinathАй бұрын
Jagan must file defamation on CBN for Rs.10 crores.
@sailokeshadari6631Ай бұрын
E Kootamiprabhavam ichina haamelanni yeggotte prayatnam lo bagamga rojukoka script redichesi prajalanu pichollanu chestunnaru ycp jagangaru pai kaksha raajakeyalaku chestunnaru e tdp cbngaru raajinama cheamanandi Ap CM ga arhatha ycpjg jagangaru ke Undhi God bless you all 🇱🇸🙏😂