Janasena Activists Behind Stampede In Tirupati | Tirupati Incident | Big Question | @SakshiTV

  Рет қаралды 19,722

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 62
@harikrishnayadavmondem8695
@harikrishnayadavmondem8695 14 күн бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటన చీకటిరోజుగా మిగిలిపోయింది. ఆరుగురు మృతి చెందగా 35 మంది క్షతగాత్రులయ్యారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాల ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. గత వైసిపి ప్రభుత్వ హయాంలో ఏకాదశి, ద్వాదశే కాకుండా పదిరోజుల పాటు పర్వదినాలుగా ప్రకటిస్తూ వైకుంఠ ద్వార దర్శనాలను తెరచే ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు. గత టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు తిరుపతి నియోజకవర్గం ఆధార్ కార్డు ఉన్న అందరికీ 8 నుంచి 10వేల టికెట్లను తిరుపతిలోనే కౌంటర్లు పెట్టి ఇచ్చేవారు. కేవలం 'లోకల్' వారికే ఈ టోకెన్లు ఇచ్చే విధానం నడిచేది. అయితే ఈసారి భక్తులకు నిబంధనలు విధించారు. టోకెన్ ఉంటేనే శ్రీవారి దర్శనం ఉంటుందని నెలరోజులుగా సమీక్షల పేరుతో ప్రచారం చేశారు. తిరుపతిలో ఎనిమిది చోట్ల, తిరుమలలో ఒకచోట టోకెన్ పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. భక్తులంతా తమ ఆధార్కార్డులతో టోకెన్ పొందాలని భారీ ప్రచారం చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల నుంచి, ఉత్తరాది ప్రాంతాల నుంచి తిరుపతి భక్తులు తరలివచ్చారు. శుక్రవారం వైకుంఠ ఏ కావడంతో ఆఖరి టోకెన్లు 70 వేలను గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు ఇస్తామని ప్రకటించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు నిల్చున్నారు. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్లోని కౌంటర్ జాతీయ రహదారికి దగ్గరగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఈ కౌంటర్కు వేలాదిగా చేరుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో భక్తుల రద్దీగా ఉండడంతో వచ్చిన జనాలను ఎదురుగా ఉన్న పార్కులో ఉంచి తాళాలు వేశారు. ఓ పక్క ఆకలి, మరో పక్క టోకెన్లు అందవేమోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలోనే 8.40 గంటలకు 50 సంవత్సరాల వయస్సున్న ఓ మహిళ తనకు గుండెల్లో అసలేం జరిగింది? నొప్పిగా ఉందని, ఊపిరాడలేదని, తనను బయటకు తీసుకెళ్లాలని పోలీసులను ప్రాధేయపడింది. అప్పటివరకూ మూసి ఉన్న మెయిన్ గేటును క్రైం డిఎస్పి రమణకుమార్ ఆదేశాల మేరకు గేటు తీసి మహిళను బయటకు తీసుకొచ్చారు. 50 మంది జనసేన కార్యకర్తలు వాళ్లంతా తమ వాళ్లను, లోనికి పంపించాలని ఆ సందర్భంగా జనసేన ద్వితీయశ్రేణి నాయకుడు డిఎస్పిని కోరారు. ఆ 50 మందిని లోపలికి అనుమతించారు. దీంతో వెనక ఉన్న భక్తులు టోకెన్లు ఇచ్చేస్తున్నారని, తాము వెనుకబడిపోతామని, కొత్తవారిని లోనికి ఎలా అనుమతిస్తారని మండిపడ్డారు. ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది. 50 మందిని పైగా తొక్కుకుంటూ వెళ్లిపోయారు. అక్కడే విశాఖపట్నం తాటిచెట్లపాలెంకు చెందిన లావణ్య స్వాతి (37), కంచరపాలెం శాంతి (35), మద్దెలపాలెం రజని (47), నరసరావుపేట రామచంద్రాపురానికి చెందిన బాబునాయుడు (51), తమిళనాడు రాష్ట్రం పొల్లాచ్చి గ్రామానికి చెందిన నిర్మల (45) స్పృహ తప్పి కోమాలోకి వెళ్లిపోయారు. వీరితో పాటు అస్వస్థతకు గురైన 35 మందిని బయటకు తీసుకొచ్చారు. అంబులెన్స్ కోసం 45 నిమిషాల పాటు వేచి ఉండాల్సి వచ్చింది. వేరే అంబులెన్స్లు రప్పించి బాధితులను ఆస్పత్రులకు తరలించారు. అప్పటికే ఐదుగురు మృతిచెందారని నిర్ధారించారు. ఇదే ఘటన శ్రీనివాసంలోనూ జరిగింది. అక్కడ జరిగిన స్వల్ప తొక్కిసలాటలో తమిళనాడు రాష్ట్రం మేచారి. గ్రామం సేలంకు చెందిన మల్లిక (50) ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు అంబులెన్స్లో మృతిచెందారు. అయితే టిటిడి చైర్మన్ మాత్రం. డిఎస్పి గేటు తీయడం వల్లనే ఈ ప్రమాదానికి కారణమని వెల్లడించారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తులకు టోకెన్లు ఇచ్చి టైంస్లాట్ ఇస్తారు. అయితే ఈసారి ఎక్కడా టికెట్లను అనుమతించకుండా, టోకెన్ల జారీ కేంద్రాలను ఏర్పాటు చేసి లోకల్, నాన్ లోకల్ వారినందరినీ రప్పించడంతో తొక్కిసలాట ఘటన జరిగిందన్నది జనవాక్యం,
@avsnacharyulu6392
@avsnacharyulu6392 14 күн бұрын
KS Prasad analysis is correct.
@90crores-1godisgreat
@90crores-1godisgreat 14 күн бұрын
Vani gudda naku poy sankarajathi lanjakodukulu ra miru
@90crores-1godisgreat
@90crores-1godisgreat 9 күн бұрын
Vado lucha lambidikoduku nuvo lofer mundakodukuvu
@AVeerashekar
@AVeerashekar 14 күн бұрын
Jai jagan anna
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 14 күн бұрын
జగన్ గారు పృథ్వీ రాజ్ కు పదవి ఇస్తే ఆయన ఏమి చేసాడు. చంద్రబాబు గారికి ఇప్పుడు ఈ బియార్ నాయుడు ?
@srinukuppina1985
@srinukuppina1985 14 күн бұрын
Jai janasena Jai pavan
@sumanthanumula8048
@sumanthanumula8048 14 күн бұрын
Santana Dharma(Kids with multiple wives) Senani
@ఏపీజనాలు
@ఏపీజనాలు 14 күн бұрын
ఇది తప్పకుండా జంగిల్ సేన పనే.. అందుకే మన సనాతనం మంత్రి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు...
@parrikranthisuresh965
@parrikranthisuresh965 14 күн бұрын
Correct ga cheppavu anna
@rajivnaidu804
@rajivnaidu804 11 күн бұрын
Asalu emmi madutunaru meru accident koda mari ella use chisukutharu y
@kindurudineshreddy-jr8uo
@kindurudineshreddy-jr8uo 10 күн бұрын
చీప్ సాక్షీ ఇంకా చీప్ అయిపోతోంది
@sreedhar4658
@sreedhar4658 13 күн бұрын
Sakshi tv
@kaladharrayapudi1815
@kaladharrayapudi1815 14 күн бұрын
హనీ మూన్ అయిపోయి0ది అని అంటున్నాడు అంటే జగన్ని ప్రతిపక్ష నేతగా కాకుండా వీడు అంటే పావలాగాడు ప్రతిపక్ష నేతగా వుంటే ప్రభుత్వయవ్యతిరేక గొంతు లేవకుండా చేయడం, చంద్రబాబు కి అనుకూలంగా లేనట్లు నటించడం అంతిమంగా జగన్ని మాట్లాడకుండా చేయడం
@gangadharReddy-r6l
@gangadharReddy-r6l 14 күн бұрын
NO Chance to get Opposition Hodha for our party ysrcp in next 2029 elections Also Because KUTAMI government is doing well and good.
@kalyanchakravarti2366
@kalyanchakravarti2366 14 күн бұрын
iddaru iddare super comedy peesulu😮😂😂
@surendranath7335
@surendranath7335 14 күн бұрын
Common man.. The true citizens means Janasena cadre They are for the people
@gangadharReddy-r6l
@gangadharReddy-r6l 14 күн бұрын
Kutami government ni blame cheyataniki. Kutra jariginda ?. Investigation lo theluthundi.
@eeswarpavalla8829
@eeswarpavalla8829 15 күн бұрын
😅😢
@SailajaPediredla
@SailajaPediredla 14 күн бұрын
Pa vala vusaravalligada badu 1oyeRs kritame endurino mosamchesadu vadinisakshi vallutdp edo chesistundanikusshi avvaddu
@sreedhar4658
@sreedhar4658 13 күн бұрын
Solu ksr prasad solu solu solu stop debate
@Sunil1980-h6b
@Sunil1980-h6b 12 күн бұрын
వీడూ మనిషికే పుట్టడా?
@90crores-1godisgreat
@90crores-1godisgreat 9 күн бұрын
Barregodlu dengutey puttindu bro veedu
@gopinathreddy3409
@gopinathreddy3409 14 күн бұрын
babu and TV5, Janasena vallanu irikisthunnaru.. Pawan should aware this
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 14 күн бұрын
Sakshi tv kadu TV 11
@srinivasbpithapuram9384
@srinivasbpithapuram9384 14 күн бұрын
ప్రసాద్ గా నీ బాధ ఏంటి అసలు
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 14 күн бұрын
పోయేవి జనాలు ప్రాణాలు కదా
@prudhviraj758
@prudhviraj758 15 күн бұрын
Eee ks prasad ki subject knowledge takuva... Matalu ekkuva... Edo gatiga matladi.. nenu correct ani feel avutadu
@sundharam6430
@sundharam6430 14 күн бұрын
Prajalatho debate arpatucheyandi
@sukeshganni9886
@sukeshganni9886 14 күн бұрын
Urko urko…
@gangadharReddy-r6l
@gangadharReddy-r6l 14 күн бұрын
Kutra dhagi vunda ?. Kodi kathi dramala gang hand vundha ?. Investigation lo telalci vundi.
@ganeshkopparthi2827
@ganeshkopparthi2827 14 күн бұрын
సాక్షి వాళ్లు ముందుగా ప్రమాదం జరగొచ్చు అని ముందుగా కని పెట్టి చెప్పి పేరు తెచ్చుకోండి.మళ్లీ మీపార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కడ ఏమి జరగతుందో ముందే తెలుసుకొని ప్రసారం చేయండి. అయిన తరువాత ఈ మీటింగులు వల్ల ఏమీ ఉపయోగం లేదు.
@satishalamanda5320
@satishalamanda5320 14 күн бұрын
Next time kuda 11😂
@ramayya1954
@ramayya1954 13 күн бұрын
Yes , chambaki 😅
@janubusiness
@janubusiness 12 күн бұрын
kootami ki
@MahalaxmiRacha
@MahalaxmiRacha 14 күн бұрын
Inka miku singgu raledara miku 11 vachina kani ?
@90crores-1godisgreat
@90crores-1godisgreat 14 күн бұрын
Ysrcp analysts mlas MPs karyakarthalu vellandaru sankarajathi lanjakodukulu vellu
@VadagaGopi
@VadagaGopi 14 күн бұрын
Meeku 23 vachinappudu siggu vachinda same to same
@ramayya1954
@ramayya1954 13 күн бұрын
Raavaalsindi meeku. Prajala mata
@drambabu1239
@drambabu1239 14 күн бұрын
Ne.badaantera
@Chkeshwar
@Chkeshwar 10 күн бұрын
Kutami thappulaku Jagan kaaranam ,,,,,openion ki vachhesaaru ,chesedi cheinchedi aaa okkade report vachhesindi ,jagan naamam state lo vardhilluthundi ,arachi,,,arachi cheppina adhe maata nasigi cheppina adhe maata
@satishalamanda5320
@satishalamanda5320 14 күн бұрын
Sevarajekaylu YCP 😂
@Ganeshmittireddy
@Ganeshmittireddy 14 күн бұрын
Pukulo prasad😂😂😂
@sammidiashokreddy6060
@sammidiashokreddy6060 14 күн бұрын
Package thisukoni kov kov purru purru anu pavala
@srinivasulugudipati1716
@srinivasulugudipati1716 14 күн бұрын
Sanathani poojarlu yekkada pojalu chesthunnara 😂😂😂😂😂😂😂
@VeerababuKanakala-n4m
@VeerababuKanakala-n4m 14 күн бұрын
వైసీపీ 11
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
120 Kg to 90 Kg: Was It a Miracle or a Marketing Scam?
30:23
Itlu Mee Jaffar
Рет қаралды 28 М.