సర్ విదేశాలలో amul ghee బాగా కొంటారు తింటారు అలాంటి గీ 499 రూపాయిలు వెయ్య రూపాయిలు అంటే మోసం దేవుడు కోసం తక్కువగా ఇస్తే తప్పు ఏంటి
@rajeshchillukuri4721Ай бұрын
Devudu prasadam tho kuda aatalu aduthunaru etu pothundi AP
@mythbyАй бұрын
చంద్రబాబు శుద్దపూస అని ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు… ఇవ్వనివ్వడు… దేశముదురు రాజకీయ నాయకుడు… నిమిషాల్లో తన స్టాండ్ మార్చుకునే అత్యంత విశ్వాసరహిత చంచల స్వభావి… తన నోట తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు అనే మాట వచ్చాక, మొదటిరోజు తన డప్పు మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు