౼తెలంగాణలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఆదాబ్ హైడెరుబాద్ న్యూస్ పేపర్, Q News యూట్యూబ్ ఛానల్ చూస్తే చాలు తెలంగాణలో ఈనాడు,సాక్షి,ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ లో సమస్యలను మొదటి పేజీ లో వేసి పెద్దగా ఎందుకు వార్తలు వేస్తున్నాయి❓ అసలే మా తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి కదా..ఇవన్నీ మీ న్యూస్ పేపర్ లకు కనిపించడం లేవా? _కాళేశ్వరం ప్రాజెక్ట్ లక్షల కోట్ల అవినీతి _తెలంగాణలో ప్రతి ఒక్కరిపై కేసీఆర్ ప్రభుత్వం లక్ష అప్పు పెట్టింది. రాష్ట్రాన్ని 4లక్షల కోట్ల అప్పులోకి ముంచింది _లాక్ డౌన్ సమయంలో హై కోర్టు కేసీఆర్ ప్రభుత్వం ను కరోనా టెస్ట్ లు సరిగా చేయండి అని, ధరణి వెబ్ సైట్ సరిగా పని చేయడం లేదు అని హెచ్చరించింది _కేసీఆర్ వచ్చాక బడులు, హాస్పిటల్స్ పై ధ్యాస పెట్టకుండా కొత్త బీరు, వైన్ షాప్ లను విపరీతంగా పెంచి రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ తాగుబోతుల రాష్ట్రంగా చేసింది. _ఈటెల రాజేందర్ కంటే KTR ఏ విదంగా సీఎం పోస్ట్ కి అర్హుడు? KTR మున్సిపల్ మంత్రిగా ఉంటూ హైడెరుబాద్ GHMC లో ఓడిపోయాడు కదా.. _కె.టి.ర్ I.T హబ్ అని చెప్పి వరంగల్ లో ప్రజలను మోసం చేసాడు. _నిజానికి KTR హైడెరుబాద్ కి కొత్తగా I.T ని తీసుకురాలేదు. హైడెరుబాద్ cosmopolitican city కాబట్టి, హైద్రాబాద్ వాతావరణం దక్షిణ భారతదేశంలో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీస్ హైదరాబాద్ కి వస్తున్నాయి. KTR మంత్రి కాకా ముందే హైద్రాబాద్ SOFTWARE ఇండస్ట్రీలో చాలా అభివృద్ధి చెందింది కదా.. _కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడంలో కొత్త జిల్లాల, జోనల్ వ్యవస్థ పై క్లారిటీ లేదు _కొత్త నారాయణపేట,ములుగు జిల్లాలకు ఇంకా రాష్ట్రపతి ఆమోదం పొందలేదు _తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు విద్యా, వైద్యం సరిగా కల్పించడం లేదు అని నీతి ఆయోగ్ సంస్థ హెచ్చరించింది _ప్రభుత్వ యూనివర్సిటీలో గత4 సంవత్సరాల నుంచి పెర్మనెంట్ ప్రొఫెసర్, వైస్ ఛాన్సలర్ పోస్ట్లు ఖాళీ ఉన్నాయి _ఇటీవల సర్వేలో ఉత్తమ సీఎం 1)ఒడిశా సీఎం,2)ఢిల్లీ సీఎం ఉన్నారు. కనీసం టాప్20 సీఎం లలో కేసీఆర్ లేడు. _యాదాద్రి గుడికి కేసీఆర్ 10సార్లు వెళ్తాడు కానీ ప్రజలు వరదల్లో ఉంటే మాత్రం జనాలను పట్టించుకోడు. ఇట్లాంటి సీఎం కి ₹4,50,000జీతం. _వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్ పూర్తి కాలే.రైతులకు ఉచిత ఎరువులు ఇస్తలేరు. _TRS నాయకుల తెలంగాణ లో అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా _ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామానులు సరిగా పనిచేయడం లేదు _విద్యార్థుల స్కాలర్షిప్, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు _తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం అయిన బెల్లి లలిత, మరోజు వీరన్న, ప్రొఫెసర్ జయ శంకర్, కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య, ఉస్మానియా విద్యార్థుల శ్రీకాంత చారి, యాది రెడ్డి, ఇషాంత్ రెడ్డి లాంటి1200 మంది ఆత్మ బలిదానాల తో తెలంగాణ సాధ్యం అయింది. కానీ ఈ విషయాన్ని అందరూ మార్చి పోయారు. కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే తెలంగాణ వచ్చింది అని అంటున్నారు ఇప్పుడు. _రుణ మాఫీ కోసం రైతులు పడుతున్న కష్టాలు _గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకా O.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు. _అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా... వారి కష్టాలు _మిషన్ భగీరత లో ఉద్యోగాలు కోల్పోయిన వర్క్ inspector భాదలు _ఇంతవరకు పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు _నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు _వరంగల్ లో ఎయిర్ పోర్ట్ రాలేదు,కాళోజీ కళా క్షేత్రం పూర్తి కాలేదు _మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా? _ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి? _ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా? _₹3016/-నిరుద్యోగ భృతి ఇవ్వలే? కౌలు రైతుల కష్టాలు పట్టించుకోలేదు? _తెలంగాణ వచ్చాక ఒక సగటు రైతు ఆస్తి ఎంత పెరిగింది? మరి cmకేసీఆర్, ktr,కవిత,సంతోష్ రావు, హరీష్ రావు, TRS నాయకుల ఆస్తులు ఎంత పెరిగాయి? _కొత్త రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల జనాల కష్టాలు? _హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి _తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి _విద్య కేవలం వ్యాపారం గా మారింది. _సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు
@sireeshamanne98624 жыл бұрын
Sathanna mi vagudu ekkuvainadi koncham short cheste baguntundi and mi fast matalu clarity ledu voice low high loki vastundi correct chesukondi Anna ma bashalo nasagadu antaru ala matladuthunnaru plz change script
Asalu m undi ee video lo, oka pandaga vatavarnam antaga kanipiyatledu
@balagopalch72324 жыл бұрын
Jai cbn johar ntr
@GVSdevostionalshits86194 жыл бұрын
Gopi sir not set బాగాలేదు
@gsriitphysicsofficial79134 жыл бұрын
Gopi super set ayyindu
@narsaiahjannarapu91494 жыл бұрын
Sati Gadu has became bati Gadu
@RameshRam-yq9yi3 жыл бұрын
kkl*l9ooo
@salim_malik_vlogs4 жыл бұрын
Camera man is worst. he need to improve.
@yellowoods16194 жыл бұрын
Satti ga poi andhrolla channel cherinaav ra
@MK-dk7hw4 жыл бұрын
Veella vovaraction ekkuvaga vundi...😛
@LuckyBunnyRangoli4 жыл бұрын
కరోనా నుంచి కాపాడడానికి వాక్సిన్ వచ్చింది కానీ కేసీఆర్ సార్ నుంచి తెలంగాణ ప్రజలను ఎవరు కాపాడుతారు? 💐TRS నాయకులైన ముత్తిరెడ్డి యాదగిరి, మల్లా రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు TRS MLA, MP, మంత్రులు, కార్పొరేటర్, వారి బంధువులు చేస్తున్న అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా, నాలా అక్రమాల నుంచి ఎవరు కాపాడుతారు? #LRS పేరుతో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ నుంచి ప్రజలను ఎవరు కాపాడుతారు? 💐యాదాద్రి దేవాలయం కొత్తగా కట్టడం వల్ల భూమి, ఇల్లు, ప్లాట్ కోల్పోయిన బాధితుల ను ఎవరు కాపాడుతారు? #హైడెరుబాద్ లో వరదల్లో బీరువా, ఫ్రిడ్జ్, టీవీ,కుట్టు మిషన్, బైక్, కార్, లక్షల నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? 💐నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తూ, కోచింగ్ సెంటర్, హాస్టళ్లలో డబ్బులు ఖర్చు చేసుకుంటున్న నిరుద్యోగుల ను ఎవరు కాపాడుతారు? #ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామాను సరిగా పనిచేస్త లేవు. ఈ హాస్పిటల్స్ లో రోగులని ఎవరు కాపాడుతారు? #ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ, పాలమూరు లాంటి చాలా ప్రభుత్వ స్కూల్, కాలేజ్, university లో చాలా పోస్టు లు భర్తీ చేయడం లేదు. హాస్టల్ రూమ్ లు చాలా పాత గా ఉన్నాయి, వసతులు అరకొరగా ఉన్నాయి.విద్యార్థుల ను ఈ కష్టాల నుంచి ఎవరు కాపాడుతారు? 💐విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు. దానివల్ల సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నారు.ప్రైవేట్ విద్యా సంస్థలు అయిన మల్లా రెడ్డి, ప్రతిమ, మమతా, అనురాగ్ యూనివర్సిటీ లాంటి అనేక పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తుల నుంచి ఎవరు కాపాడుతారు విద్యార్థులను? #కరోనా కష్ట కాలం నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ టీచర్ల కు ఎలాంటి సహాయం అందటం లేదు. వాళ్ళు ధర్నా చేస్తే, పోలీసులు లాఠీ లతో కొట్టి జైలు లో వేసారు. వీళ్ళను ఎవరు కాపాడుతారు? #2016 నుంచి రుణ మాఫీ కాలేదు. బ్యాంక్ లు రైతులను అసలు, వడ్డీ కట్టమని హింసిస్తున్నాయి. రైతులను ఎవరు కాపాడుతారు? 💐కరోనా వచ్చినప్పటి నుంచి గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకా O.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు. ఈ పేద Out patient రోగులని ఎవరు కాపాడుతారు? #నిజమైన అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా... చాలా మంది నెలకు ఇంటి కిరాయి కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళను కాపాడేది ఎవరు? 💐కరోనా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్మిట్ అయ్యి, లక్షల రూపాయల దోపిడికి గురైన రోగులను ఎవరు కాపాడుతారు? #మిషన్ భగీరత లో ఉద్యోగం పోయిన వర్క్ inspector , గ్రామాల్లో ఉద్యోగాలు కోల్పోయిన ఫీల్డ్ ఆఫీసర్ లను ఎవరు కాపాడుతారు? #నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. శారీరకంగా,మానసికంగా భాద పెట్టారు. వీళ్ళని ఎవరు కాపాడుతారు? 💐ఆదిలాబాద్ భైన్సా లో అల్లర్ల వల్ల డబ్బు,బైక్,బంగారం, లక్షల రూపాయల నష్టం జరిగింది. ఇందులో దాదాపు50 కుటుంబాలు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా భాద పడుతున్నారు. వీళ్ళని ఎవరు కాపాడుతారు? #మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా ఇవ్వలేదు. తిరిగి వాళ్లపై అక్రమ కేసులు పెట్టి కోర్ట్ చుట్టూ తిప్పుతూ ఉన్నది ఈ ప్రభుత్వం. వీళ్ళని ఎవరు కాపాడుతారు? #ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా? 💐కాళేశ్వరం ప్రోజెక్టు లో జరిగిన లక్షల కోట్ల అవినీతి జరిగింది. దీని వల్ల రాష్ట్రం 3లక్షల కోట్ల అప్పులోకి మునిగి పోయింది దీని నుంచి రాష్ట్రాన్ని ఎవరు కాపాడుతారు? #తెలంగాణ రాక ముందు, వచ్చాక cmకేసీఆర్ గారి, ktrగారి,కవిత గారి, సంతోష్ రావు, రీష్ రావు గారి, TRS నాయకులు బాల్క సుమన్,మల్లా రెడ్డి,తలసణి శ్రీనివస్ యాదవ్ గార్ల ఆస్తులు ఎంత పెరిగాయి, ఎట్లా పెరిగాయి అని ఆలోచించండి 💐కాళేశ్వరం, మిషన్ భగీరత, కాకతీయ,కొత్త రోడ్లు నిర్మాణ పనులు,మైనింగ్ లాంటి అనేక తెలంగాణ ప్రాజెక్ట్ లలో మేఘ ఇంజనీరింగ్ సంస్థ కృష్ణా రెడ్డి, my హోమ్ రామేశ్వరం రావు ల దోపిడీ నుంచి తెలంగాణ ను ఎవరు కాపాడుతారు? #కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఎవరు సహాయం చేస్తారు? 💐హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడుల,అక్రమాల,కబ్జాల నుంచి జనాలను ఎవరు కాపాడుతారు? #తెలంగాణ గల్ఫ్ బాధితులను ఎవరు కాపాడుతారు? 💐kg to pg ఉచిత నిర్బంధ విద్య వచ్చిందా? #కౌలు రైతుల్ని కష్టాల నుంచి ఎవరు కాపాడుతారు? దయచేసి ఈ మెసేజ్ ని కాపీ చేసి, షేర్ చేయండి🙏