Great singer, wonderful voice, I like him very much🎉🙏🥗
@arkalaramesh72089 ай бұрын
Very very very nice interview. Very good questions. Ramakrishna garu sings so so so melodiously. I like his songs so much. First time i am seeing his interview...... A thorough gentleman...... Very himble and genuine in answering. I pray God for resting his soul in eternal peace. Hats off Ramakrishna garu.
@harinarayana13839 ай бұрын
Thanks Swapna gaaru and Saakshi TV for wonderful interview with great singer Ramakrishna Gaaru. Thank you.
@musicvibes79549 ай бұрын
కాసేపు ఎక్కడికో ( పరవశం ) వెళ్లిపోయాం. ఇతర కళాకారులగురించి మాట్లాడే పద్ధతి మీ నుండి నేర్చుకుంటున్నాం. మీరు ఉపయోగించే సంగతులు చాల అద్భుతం గా ఉన్నాయ్. స్వప్న గారికి కృతజ్నతలు 🙏
రామకృష్ణ గారూ... మీ పాట మాత్రమే కాదు మనసు కూడా మధురం... భౌతికంగా మీరు దూరమైనా మీ మధురమైన గాత్ర రూపంలో చిరంజీవులై మా అందరి మనసులో శాశ్వతంగా వుంటారు...
@anjibabukotu83762 жыл бұрын
🙏🙏🙏🙏
@DivinityPurity9 ай бұрын
Two distinct voices of Telugu filmdom were Rama Krishna garu and sp balu garu. Both mesmerized Telugu movie songs lovers
@jayaseelaraoparicherla3702 Жыл бұрын
రామక్రిష్ణ రామక్రిష్ణే 💪💪💪
@kovvuribhaskarreddy56882 жыл бұрын
We miss you. Rama krishna gari songs chala Chala Chala Chala madhuram ga. ..ee nadhi laa naa hrudayam parugulu tistundi. .song laa anni bagunnai. Swapna gari interview ki many many thanks
@straightfacts2 жыл бұрын
In our neighbourhood in Ameerpet, his songs from Bhaktha Kannappa were played on the loudspeaker from Anjaneya temple. Then, Bhaktha Tukaram songs followed ( don't remember which film came first). Best memories to be woken up to his songs.
@samrajyam27822 жыл бұрын
Meepersonàlity is greàt sir
@nageswararao53429 ай бұрын
మంచి గాయకులు శ్రీ వి. రామకృష్ణదాసు గారు ! భక్త కన్నప్ప లోని శివ శివ శంకర పాట ఆయన inspiration తో పాడేవాడిని ! ఆయనకు నా కృతజ్ఞతలు ! పి. నాగేశ్వరరావు , వైజాగ్ .
@prasadprasaddanturti69332 жыл бұрын
మధురాతి మధురం రామకృష్ణ గారి గానం he is my favourite singer
@shashikiranc17909 ай бұрын
Good interviw swapan medamthanks
@swaranKumar-r4y5 ай бұрын
🔥🔥🔥 still Rama Krishna Garu singing very professionally.
@obannamro46279 ай бұрын
Swapna mam super interesting RGV sir tho chesina Ramakrishna sir tho chesina Very interesting video to hear Thank you Mam
@rajugarikina9773 Жыл бұрын
🎉 wonderful Ramakrishna garu 🎉
@madhubabumadhubabu93499 ай бұрын
ఎదో ఎదో అన్నది ఈ మసక వెలుతురూ నాకిష్టమైన పాట 👌
@bnsharmacs2 жыл бұрын
సినీపరిశ్రమ లోని అసూయాపరుల బలం ఎలా ఉంటుందో రామకృష్ణ గారు ఒక ఉదాహరణ.
@shaikabdulwahab79502 жыл бұрын
అక్షర సత్యం... గొప్ప గాయకుణ్ణి పరిశ్రమ కు దూరం చేసారు.
@ManojKumar-sf7cb2 жыл бұрын
Ramakrishna manchi singer Kani voice lo range takkuva. Monotonous ga vuntundi.
@Nagendrakumar-ek8di2 жыл бұрын
నిజమండి ఆయన స్వరం వింటుంటే ఘంటశాలగారిని మర్చిపోతారభిమానులు, పధ్యాలు& పాటలు ఆయనతో NTR గారు పాడించుకున్నారంటే రామకృష్ణ గారిలా పాడేవాడెవడూ లేడనేగా, అంత గొప్ప నటుడు NTR గారే రామకృష్ణ గారితో పాడించారంటేనే తెలుస్తుంది , ఆయనెంత గొప్పగాయకుడో..
భక్తి గీతాలు చాలా బాగా పాడతారు .. నా అభిమాన గాయకుడు
@girit123prasad92 жыл бұрын
మీకు ద్రోహం చేసినవారిని కూడా తప్పుపట్టని మీ వ్యక్తిత్వం చాలా గొప్పది సర్
@madanmohan770 Жыл бұрын
Ramakrishana ki evvaru droham cheyyala,,,,,anukaruna ekkuva rojulu nilapadaru,,,,
@harinadhyedoti2272 Жыл бұрын
@@madanmohan770 ⁰
@mrutyumjayapenumanchili9896 Жыл бұрын
ఆయన గానం ఒక ప్రత్యేక ఒరవడి లో లయ, mruduva గా ప్రశాంతం గా వుంటుంది🎉
@narasimhulujampapuram5241 Жыл бұрын
@@madanmohan770❤❤❤❤❤❤
@vasundravemulapati Жыл бұрын
@@harinadhyedoti2272pppppppppppppppppl1llllllllŵ
@raviaguva12 жыл бұрын
70స్ లో, ఘంటసాల కి పోటీ గా కొన్ని పాటలు పాడిన ఘనత రామకృష్ణ గారిది. " పాండురంగ నామం పరమ పుణ్య ధామం " నాకు చాలా ఇష్టమయిన పాట. భక్త కన్నప్ప పాటలు చాలా బాగా ఉంటాయి. May his soul rest in peace.
@jyothisasi67052 жыл бұрын
. Ok
@moolintinageswararao3096 Жыл бұрын
@@jyothisasi6705 hI'mYb
@namilakondajayanth16339 ай бұрын
మంచి వ్యక్తిగా లోకం మెచ్చేరీతిలో మీజీవనం సాగడం చాలా గొప్పవిషయం మీకు ద్రోహం చేసినవారినికూడ మీరు వారిని స్మరించడం వారిని మెచ్చుకోవడం చాలా గొప్పవిషయం ఏమైనా మీజీవనం ధన్యమైనది. మీలా మీకొడుకు పాడాలని ఆశిస్తు ఆలోటు తీర్చాలని మా ఆశ. 💐💐💐💐👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍
@panduvizag73503 ай бұрын
Great singer
@batchudhilleswararao53842 жыл бұрын
శ్రీ రామ కృష్ణ గారిని మరియు శ్రీ బాలు గారిని 1982 ఇయర్ లో రవీంద్రభారతి లో లైవ్ గా చూసాను ఓ ఈవెంట్ లో sir అప్పుడు చాలా సన్నగా ఉండేవారు. ఇద్దరిగొంతులు లో ఎవరికి ఎక్కువ మార్కులు అంటే రామకృష్ణ గారికే ఎక్కువ మార్కులు వెయ్యాలి. ఎందుకంటె వారు పాడిన పాటలు అద్భుతం. పక్కన వున్నవాళ్లు శ్రీ గంటసాల గారిని అనుకరణ అన్నారు నాకు బాగా గుర్తు. కాని ఆ గొంతు అద్భుతం. దేవుని వరం మనకు.
@gamergirls5466 ай бұрын
❤❤❤❤
@puttavvsatyanarayana18742 жыл бұрын
Very super sir , I like very much your singing
@VeenaSiddharth-mz5os4 ай бұрын
Great singer and a good person🙏
@khamithkarravindrakumar55292 жыл бұрын
సినిమా రాజకీయాలకు బలి అయిపోయిన అపూర్వమైన మధుర గాయకుడు ఇతను.
@madanmohan770 Жыл бұрын
Anukaruna anedhi ekkuva rojulu nilapadadhu,,,,,
@kalvalapradeepkumar2072 Жыл бұрын
ప్రతిభను ఎవరూ ఆపలేరు...హైపిచ్ songs,fast songs,break dance songs పాడలేకపోవడం ఆయన మైనస్ పాయింట్ ...
@battumohanrao4213 Жыл бұрын
Very open interview he spoke true
@ramamohanjonnalagadda32544 ай бұрын
Wonderful interview
@mokaravenkataramana81658 ай бұрын
legenry.singer.myfavouritesinger ramakrishna garu ma vizianagaram kavadam maa adrustam❤❤❤
@friendsforever6949 ай бұрын
It's really a genuine interview.... Sir I have become fan of you ❤❤❤❤. . please try to sing again in movies
@bukkapatnammurali3291 Жыл бұрын
Super rama Krishna garu we love you sharada nanu cherava Shoban babu gari song super❤rest in peace
@lalithareddy48052 жыл бұрын
Very sweet voice sir we miss sir 🙏🙏🙏
@svpraveen56532 жыл бұрын
Good Swapna , you interview very well. I am glad to hear you singing well today.................
@RajKumar-tn8mt Жыл бұрын
మంచి గాయకుడు వి రామకృష్ణదాస్ గారు
@solomonpeter80332 жыл бұрын
RIP Dear friend, God bless you . we can not forget you in our life .l love so much accordion peter
@kalyanamkamma80879 ай бұрын
Sorry రామకృష్ణ గారు ఇప్పుడు లేరా!!!??
@annamdevulaannavaram37682 жыл бұрын
Shobhan ki meeru padina songs super duper song's
@varanasikathalukavitalu4849 Жыл бұрын
సినిమా అంటే రాజకీయం. అలాంటి రాజకీయాలలో రామకృష్ణ లాంటి గాయకులు పైకి రావడం కష్టమే! ఏది ఏమైనా ఒక మహా గాయకుడ్ని ఈ సినిమా పరిశ్రమ సరిగా ఉపయోగించు కోలేదన్నది నిజం.
@krishnaprasadtadinada28092 жыл бұрын
Bavundi. Rama krishna wiffe
@raghavacharyulu2302 жыл бұрын
ఘంటసాల మాష్టారు మహానుభావులు వారు ఇతర గాయకులకు కూడా పాడే అవకాశం ఇప్పించి ప్రోత్సహించే వారు ఈసంగతి పిఠాపురం నాగేశ్వరరావు గారు అనేక సందర్భాలలో చెప్పి బాధపడేవారు
@lakshmanarao58159 ай бұрын
బాలు గారికి ఆ బుద్ది లేదు
@panduvizag73503 ай бұрын
@@lakshmanarao5815 Andarini tokki pykochadu spb
@simhachalam15512 жыл бұрын
మీ పాట నిరంతరంగా కొనసాగాలి
@suryapratapmavuduri2 жыл бұрын
ఇంత గొప్ప గాయకునికి రావాల్సిన గౌరవం రాలేదు అని అనుకుంటున్నాను.....కానీ ఇతను ఒక lezend.....ఎక్కువమంది ఈ విషయాన్ని ఒప్పుకుంటారు
@bheriumamahesh23112 жыл бұрын
🙏 నేను చాలా లక్కీ ఎందుకంటే నా సంగీత దర్శకత్వంలో 🙏స్వర్గీయ రామకృష్ణ గారితో ఒక song వర్క్ చేయగలిగాను వారితో work చేస్తున్నంతసేపు NTR,ANR గారితో work చేసిన అనుభూతి పొందాను🙏 Bheri Umamahesh Music Director
@crazyfellow96202 жыл бұрын
Which movie ??
@bheriumamahesh23112 жыл бұрын
"అంతిమతీర్పు" రిలీజ్ కాలేదు కానీ గొప్ప అనుభూతికి లోనయ్యాను❤️
@suryapratapmavuduri2 жыл бұрын
మీ పక్కనే మా ఊరు....శ్రీముఖలింగం
@suryapratapmavuduri2 жыл бұрын
మీరు,నేను ఒకే school లో చదువుకొన్నా ము
@bheriumamahesh23112 жыл бұрын
@@suryapratapmavuduri Pantuli garu ? Evarabbay meeru
@muniswamacharyn813310 ай бұрын
Ramakrishna was a down to earth person n innocent! His voice was throttled by his contemporary with the backing of then music directors!
@DS-or3gu8 ай бұрын
నిజమైన గాన గంధర్వుడు 🙏
@narasimhulupathivada4949 ай бұрын
ఛాలా మంచి gatramsir
@drbaburaoprincipal56208 ай бұрын
Legendary Singer...Great
@manishrvarma2 жыл бұрын
ఇంటర్వ్యూ ఎంతో చక్కగా ఉంది.
@satyaprasad21692 жыл бұрын
Mr.Ramakrishnan sir u r great Singer and humanity
@syedasadulla3447 Жыл бұрын
Ramakrishna garu endowed with very natural voice .really the god given gift .thank you sir .
@RanjanTalksYT9 ай бұрын
My fav singer Ramakrishna garu
@umrumr117 ай бұрын
ఒక మధురమైన గాయకుడు రామకృష్ణ గారు చిత్ర సీమకు దూరంగా ఉండడం విచారకరం సినిమా రాజకీయాలు రామకృష్ణ గారిని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం
@RajKumar-tn8mt Жыл бұрын
కనవారి కలలు మధువొలక బోసే నీ చిలిపి కనులు సూపర్ సాంగ్.....
@kalyanamkamma80879 ай бұрын
సూపర్ సాంగ్
@Isr-dl2gj2 жыл бұрын
Welcome to come sar😘😘😘👍
@vrkiran2 жыл бұрын
RIP Rama Krishna Garu, utmost respect to his melodies!
@AnilKumar-cl8hc Жыл бұрын
He is alive bro..
@krishna9406 Жыл бұрын
Very good analysis and Nice information.god is there and great.
@madhubabumadhubabu93499 ай бұрын
I like v. Ramakrishna gari voice 🙏
@satishkallempudi51152 жыл бұрын
Super sir
@annavaramAnnnamdevula9 ай бұрын
Jai shobhan and Rama Krishna
@radhamani10352 жыл бұрын
Really sweet voice we miss u sir such a legendary singer 🙏🙏
@ramakrishnapraturi32809 ай бұрын
నాకు రామకృష్ణ గారు పాటలు లో తొలి రేయ్ లో పుల కింత లో తుది లేని రుచి ఉంది. ఆడదాని అదృష్టం 75. మనసులు మురిసే సమయమీదే ప్రేమ లు పే ళీ లు 74. చేకి ల మీద కెంపులు మెరిసే చిలకమా. చకధనా లే ముక్కు నా కోపం ఎలా మా బంగారు కల లు 74. చక్రదారి 77.
@JanardhanreddyChada7 ай бұрын
Thelangana patalu Baga padaru. that credit gos to you.
@deepakluther49642 жыл бұрын
Really appreciate him for mentioning Balu garu as one of his favorite singers though it was so obvious that he was his strongest competitor and contemporary. Hats off to Swapna for asking the right and best questions. Very sensible.
@Mohan19602 жыл бұрын
Bhakta tukaram film lo mee songs super. RIP
@DrChandrua999 Жыл бұрын
What a legend singer
@sgundala642 жыл бұрын
Awesome 🙏
@VenkatReddy-ti4ge2 жыл бұрын
I saw him at Dornakal rly.jn.,he was going by train to Kothagudem ,forstage programme,in 1977 ,Bhaktha kannappa songs.My favourite singer.I was in Hyderabad,when he was expired, but i dont know his ,where is his house,I felt very agony God
@SatyanarayanaChiriki-oq4tt9 ай бұрын
. సాంఘిక నాటకాలలో ఆ రోజుల్లో చిక్కావు చేతిలో చిలకమ్మా..కంపల్సరీ...
@arikarevulasrivani75432 жыл бұрын
Nijamga ramakriahnagaru meeru cheppindi aksjsrala nijam ,adrustam dedication unte kani ee cine sangeethamlo raninchaleru ..maa abbayi music field lo unnadu 24 years ..ade antadu ..evaro bhashateliyani vallatho padinchadamenduku inhamandi singers undaga ani....nenu music director ayithe telugu vallane promote chestanu ani ..
@madinindia79972 жыл бұрын
జేసుదాసు గారి గొంతుక లాగా .... కొంచం దగ్గరగా ఉన్నది....
@shivaji8562 жыл бұрын
No..
@Nagendrakumar-ek8di9 ай бұрын
అవునండి ❤
@ashokrao23779 ай бұрын
Namaskaram rk garu mahagayakulu enduku aaparo anr ghantasalagaru entho mandikiavakashalanu kaligincharu rip to anr n ghantasalagaru
@GreenGSRao2 жыл бұрын
Anchoring is really good.
@derarajababu449 ай бұрын
I love Rk and Anand
@ramabrahmachary8529 ай бұрын
మరో మధురగాయకుడిని చిత్రసీమకు దూరంగా ఉంచడం బాధాకరమే... 😞
@chakradharmallula47282 жыл бұрын
👌👌👌🙏
@adireddyg4692 жыл бұрын
Ramakrishna the best singer
@nirmalpriya5570 Жыл бұрын
Super singer
@anandkoti11342 жыл бұрын
Ramakrishna garu is honest.
@wanderingmystic69682 жыл бұрын
What a fine talent.. unfortunate he didn’t get the popularity he deserved
@rajeshrachamalli80199 ай бұрын
టాలెంట్ లేక పోతే, nobody encourage. He has all backup. But we need put efforts
@rushimuka2 жыл бұрын
రామకృష్ణ గారి కంటే"ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు"చాలా అద్భుతంగా పాడుతారు.!? కానీ కొన్ని రాజకీయాల వల్ల, కొందరి రాజకీయాల వల్ల ఆయన సినిమాల్లో పాడలేకపోయారు, అని బాపుగారు ఇవేవీ పట్టించుకోకుండా శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో ఆయన చేత పాడించి ఔరా అనిపించారు."ఒక గొప్ప గాయకుడ్ని ప్రోత్సహించలేని దౌర్భాగ్యం రాజకీయాల వల్లే ధూళిపాళ్ల ఆంజనేయ మిత్ర గారు ఎదగలేకపోయారు."ఇప్పటికైనా చాలెంజ్ చేస్తున్నాను ఘంటసాల గారి స్వరాన్ని అనుకరించేటటువంటి గాయకులలో మిత్రా గారు అగ్ర అగ్ర పీఠాన్ని పొందుతారు. వారి తరువాత రమణ గారు, కన్నారావు గారు, మరొక ఇద్దరు ముగ్గురు ఉన్నారు.
@Vasanth_9992 жыл бұрын
ఘంటసాల తరువాత అంతటి మహా గాయకుడు రామకృష్ణ 🙏
@dasamvaralaxmi83432 жыл бұрын
Old is gold.🙏🙏you're a great person and singer 👌
@nagnutanginnr89402 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@iamnaren12 жыл бұрын
RIP RK garu..! with respect
@vrkiran2 жыл бұрын
Excellent interview, Swapna is the best! Where is she nowadays?
@srinivasd58382 жыл бұрын
Freelance now
@syed_najma2 жыл бұрын
రామకృష్ణా గారు ఇక లేరా...అయ్యో 😢
@neeratinaveen2 жыл бұрын
Ramakrishna is very good singer and not got that much reputation.
@yeshwanthsanjeevanakapalli328610 ай бұрын
Sri Ramakrishna, Singer, Gantasala gari prathirupam. 1975 Swarnayugam.
@msrvglawyer2 жыл бұрын
💐🙏
@rushimuka9 ай бұрын
"ధూళిపాల ఆంజనేయ మిత్ర (DA - మిత్ర)గారు! ఘంటసాల గారి వాయిస్ ని పోలి ఉన్నప్పటికీ!? ఆయనకు ఎందుకో, తగిన గుర్తింపు రాలేదు."మిత్ర గారు మాట్లాడుతూ! నాగేశ్వరరావు గారికి, రామారావు గారికి, నా వాయిస్ వినిపించాను, కానీ వారు కూడా నాకు ఎంకరేజ్ చేయలేదు. అని చాలా బాధపడ్డారు, అయినా రామారావు గారి గురించి మాట్లాడుతూ!? పెద్దాయన మనసున్న మనిషి, కాబట్టి శ్రీనాథ కవి సార్వభౌమ చిత్రంలో అవకాశం కల్పించారు. బాపు గారు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. అని చెప్పుకున్నారు.
@RAMAMUTRTY9 ай бұрын
He would have sung many more songs, had industry given him more songs. Due to Music Director Chakravarthy, Satyam played politics during those days and songs were not given to him. Only one singer they used to give all songs. Atleast for a change they would have given one single song per movie. Sri Ramakrishna has good melodious voice. Telugu audience would have got more songs from him. Good singer. Hatts off to him.
@kalyanamkamma80879 ай бұрын
Because of బాలు
@world26772 жыл бұрын
స్వప్నాజి.. మీ ప్రెజంటేషన్ బావుంటుంది కాని మరీ దారుణంగా ఒక రాజకీయ పార్టీ చానెల్ ని తెలుగువారి మనస్సాక్షిగా పరిచయం చేయడం మీ మనస్సాక్షికే మాయని మచ్చ కొంచెం మార్చుకుంటే మంచిది.. ఇప్పుడు తెలుగు గడ్డపై ఒక్క చానెల్ కాని ఒక్క పేపర్ కాని తెలుగువారి మనస్సాక్షికి అనుగుణంగా లేవు.. దయచేసి మీ ప్రెజెంటేషన్ కోసం ప్రాస కోసం అలాంటి పదాలు వాడకండి..
@srinivasd58382 жыл бұрын
ఇప్పుడు సాక్షి లో లేదు. కానీ మనశాంతి గా ఉంది
@bangarubabugummadi52672 жыл бұрын
Ahaaaaàa
@BeesumHarinath8 ай бұрын
12:30
@PRABAKARM-p8c9 ай бұрын
After ghanta shala, Rama Krishna was greatest singer. But unfortunately he was suppressed by Telugu industry due to rubbish politics.❤
@kashettyram327005 ай бұрын
నిజానికి రామకృష్ణ దాస్ గారి గాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకు బాలుగారితో పాటు సినిమా లో నిలదొక్కుకో పోటానీకీ కారణం తెలియటం లెదు. వారిది మా జనరేషన్ నే శారద, జీవితం,ముత్యాలముగ్గు. భక్త కన్నప్ప,మహాకవిక్షేత్రయ్య. ఉండవలసన గాయకులు. అదృష్టంలేక పోవడమే అనిపిస్తుంది.