Producer V B Rajendra Prasad Shocking Comments On Writer Acharya Aatreya | Sakshi TV FlashBack

  Рет қаралды 253,393

Sakshi TV FlashBack

Sakshi TV FlashBack

Күн бұрын

Producer V B Rajendra Prasad Shocking Comments On Writer Acharya Aatreya | Sakshi TV FlashBack
#VBRajendraPrasad #VBRajendraPrasadInterview #VBRajendraPrasadMovies #jagapathibabu #SakshiTVFlashBack

Пікірлер: 183
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
ఆత్రేయ గారితో కూడిన టీమ్ ని మేపవలసి వచ్చిందని బాధపడ్డారే కానీ అందులోనుంచి ఎంత మంచి పాట వచ్చింది! అది ఆలస్యాన్ని, ఖర్చును, ఎన్నో రెట్లు మించి పోయేంతగా లాభాలను తెచ్చిపెట్టింది నిర్మాతకు. అది ఆత్రేయగారంటే. అందుకే అనేవారు, వ్రాయక నిర్మాతలను, వ్రాసి ప్రేక్షకులను, ఏడిపించే వారని. ఎవరు ఎంతగా ఏడ్చినా చివరకు ఆ వ్రాసిన పాటలన్నీ సూపర్ హిట్స్. నిర్మాతలు, దర్శకులు, సంగీత దర్శకులు, చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు అందరూ ఆల్ హ్యాపీస్. నిర్మాతలకు లాభాల పంట. కలకాలం నిలిచిపోయే పాటలు. ఆత్రేయ గారంటే అదే మరి. పాట ఆయన కలం వ్రాయదు ఆయన హృదయం నుంచీ పుడుతుంది. అప్పుడు ఆయన కలం కదిలి అక్షరాలన్నీ పదాలుగా మారి పాటగా పురుడుపోసుకుంటుంది. అందుకే ఆయన పాటల శిల్పి, మనసుకవి,మనసు ఉన్న సు" కవి" మన ఆత్రేయ. అయన పాటలన్నీ అజరామరం, నిత్యనూతనం.
@pariseramanjaneyulukshatri5019
@pariseramanjaneyulukshatri5019 2 жыл бұрын
గురుప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు.👌👌👌
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
@@pariseramanjaneyulukshatri5019 Thank You.
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
@@callmepavan4169 Comment Poorthi ga chaduvu. Aatreya Gaarini Aa Vidhamgaa Thittina Atuvanti Nirmathale Manchi Labhau Vachchi Ayannu Pogidevarane Artham Vachche Vidhamga Vrasaanu Tappa Rajendraprasad Garini Vimarshinche Uddeshyam Kadu. Mari Ala Anna Ade Nirmatha Taruvaata Vachina Dasarabullodu Cinimaku Patalu Vrayinchukunnaru. Aa Cinimapatalanni Hit Ayyayi Kada!
@tirupathireddyilluri9128
@tirupathireddyilluri9128 2 жыл бұрын
Athreya gurinchi chala bad colour lo matlamante chala tappu.
@aruna2098
@aruna2098 2 жыл бұрын
సరిగ్గా చెప్పారండి👌🙏🙏 మనసు కవి ఆత్రేయ గారు🙏
@kaladharrayapudi1815
@kaladharrayapudi1815 2 жыл бұрын
మీరు మేప బట్టి తెలుగు లో గొప్పగా పాటలు వచ్చాయి. తెలుగు ప్రజలు మీకు రు న పడి వున్నారు. మీ సినిమా లు , పాటలు వున్న 0 త కాలం మీరు వుంటారు సర్
@sohamsarada3916
@sohamsarada3916 2 жыл бұрын
ఋణం
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
Very well said andi👏👏
@venigallabalabhaskari6415
@venigallabalabhaskari6415 2 жыл бұрын
P
@dilphek
@dilphek 2 жыл бұрын
"మేప బట్టి". ఈ ఒక్క మాటతో మన తెలుగు సినిమా పాటల దుస్థితి కి కారణం అర్థమవుతోంది.
@venkataramanareddy1997
@venkataramanareddy1997 8 ай бұрын
Chitapata chinukulu padutu unte chelikade sarasana unte.aa pata okkati chalu mee janma dhanyam ayyindi meapadam eanti? Mee peddalu bhuddulu pogottukunnaru
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 Жыл бұрын
ఆత్రేయ మాటలు.పాటలు.వలన.బ్రతికిన.నిర్మాతలు.ఎందరో.అందులో.మీరు. ఉన్నారు
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 6 күн бұрын
@@nagarajamallikarjunarao7356 Atreyanu , mepina nirmatha maatram Rajendra Prasad
@shafimohammad8175
@shafimohammad8175 2 жыл бұрын
మీరు మేపినా ఆత్రేయ గారు మంచి మంచి పాటలు తెలుగు వారికి అందించారు
@DrVempalliGangadhar
@DrVempalliGangadhar 4 ай бұрын
ఆత్రేయకు రెగ్యులర్గా జీతం వచ్చే ఉద్యోగం మరొకటి లేదు. మరి ఆయన జీవనం గడవాలంటే ఆయనకు కూడా డబ్బు కావాలి కదా ! ఏదైనా ఉచితంగా ఎందుకు చేస్తాడు? వారి ఆర్థిక పరిస్థితులను కూడా మనం అర్థం చేసుకోవాలి. సినిమా పైన కోట్లు సంపాదించుకునే వాళ్ళు రచయిత వద్దకు వచ్చేసరికి ఇట్లా వెకిలిగా నవ్వడం , అదేదో తమాషాగా మాట్లాడడం నాకైతే నచ్చలేదు
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 6 күн бұрын
Andharu Nirmathalu kotlu sampadinchaleru, Atreya garu uchitam gaa emi cheyya ledhu, Parithoshikam to paatu , mepatam cheyyali kadhaa
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 5 күн бұрын
@@DrVempalliGangadhar Chalamandhi Cinema rachaithalu aa rojullo undevaaru, Arudra, Dasaradhi, C. Narayana Reddy lanti vaallu entho hundha gaa undevaallu, Entha Goppavadyna hundhaga undaka pote Navbulaata gaane untundhi
@rameshrai2321
@rameshrai2321 4 сағат бұрын
Roght
@prakashturlapati8215
@prakashturlapati8215 2 жыл бұрын
భలే ఇంటర్వ్యూ! మనసువిప్పి మాట్లాడారు VBRP గారు.🙏🙏🙏
@kondetiproductions5453
@kondetiproductions5453 2 жыл бұрын
I saw so many times sri VB Rajendra prasad sir in FILM Nagar, Daiva sannidhanam, daily he comes in small Redcolour Reva car, very simplicity person, and Good Respectable person in Telugu Film Industry.
@satyanarayanagourishetty1108
@satyanarayanagourishetty1108 2 жыл бұрын
ఎంత మేపినా ఆయన పాటలకు సమానం కావు. అంతకు నాలుగు రెట్లు మేసినా ఆయన పాటకు మరొక చరణాన్ని కూడా చేర్చలేరు. కఠిన వాస్తవం ఏమిటంటే నటులకు , గాయకులకు లభించినంత గుర్తింపు రచయితలకు , సంగీత దర్శకులకు లభించడం లేదు.
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 6 күн бұрын
@@satyanarayanagourishetty1108 Ala endhuku anukovaali, Veturi, Sirivennela, laanti patala rachaithalu, Ilaya Raja, A R Rehaman, Lanti music directors
@Hussain18755
@Hussain18755 2 жыл бұрын
ఆత్రేయ గారికి ఎంత ఇచ్చిన ఏమిచ్చినా ఋణం తీర్చుకొలేరు... అలాంటిది మీరు కూడా ఇలా ఎలా అంటారు
@aparesh82
@aparesh82 2 жыл бұрын
Adi mana jebu lo nunchi iste appudu telustundi noppi.
@mahammadjubershaik5589
@mahammadjubershaik5589 2 жыл бұрын
Nee dabbulu ayte telisiddi
@subbarao.koyyalamudi
@subbarao.koyyalamudi 6 күн бұрын
Atreya gari pani dabbu theesu koni paatalu rayadam, uttine emi raayadugaa
@vandanasaroja6393
@vandanasaroja6393 2 жыл бұрын
ఆత్రేయ గారు..🙏🏼🙏🏼
@prasadas2504
@prasadas2504 2 жыл бұрын
Aathreya is the excellent lyricist
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
Super clarity in your replies, Sir.
@venkatk1414
@venkatk1414 2 жыл бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ.
@tallapragadavenkatasubbara8825
@tallapragadavenkatasubbara8825 2 жыл бұрын
Hero లకు కోట్లు ఇస్తే తప్పులేదు. కానీ, రచయిత లకు ఇచ్చింది ఇదో పెద్ద లెక్కనా
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 2 жыл бұрын
మీరు చేసిన ఇంటర్వ్యు చాలా బాగుంది
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 жыл бұрын
Do not degrade Aatreya. He deserve respect.
@9lirika
@9lirika 2 жыл бұрын
Enduku bottle ettindi dinchakundantagevadanta....daniki producer money....talent unte saripodu conduct undali...asalu atreyaki movie songs rayadam.ishtam ledu anta,sahityam ante ishtam anta....kani dabbu kosam intlo poru padaleka rasevadu anta....
@vinodr4911
@vinodr4911 2 жыл бұрын
@@9lirika Rajendra Prasad garu clearly stated in few other interviews too, Acharya Atreya garu wasn't an alcoholic. He stated he was eating only dry fruits!!!! Acharya Atreya garu will always be a legend in Telugu literary history.
@9lirika
@9lirika 2 жыл бұрын
@@vinodr4911 are you for serious???atreya is an alcoholic...get your facts right...
@vinodr4911
@vinodr4911 2 жыл бұрын
@@9lirikayou get your facts correct before commenting on a legendary writer and poet, See Rajendra Prasad, open heart with RK
@9lirika
@9lirika 2 жыл бұрын
@@vinodr4911 evryone knows he is an alcoholic man....i don't know about the interview....but it's open secret...he is a legend...but he is an alcoholic too man...nothing wrong in that..
@cinemaanveshi2281
@cinemaanveshi2281 2 жыл бұрын
Without Athreya sir cant imagine telugu songs
@ramnath1532
@ramnath1532 2 жыл бұрын
చనిపోయిన వారి గురుంచి అలా మాట్లాడ్డం సంస్కారం కాదు, మేప లేక పోతే వేరే రైటర్ ని సినిమా పెట్టీ రాయించికోవల్సింది, ఎక్స్ప్రెషన్ పలకని ఫేసు లకు కోట్లు కోట్లు రెమ్యునారేసన్, ఆ సినిమా లు మేము వందలు వందలు పెట్టి చూడ్డం, అందుకే మేము ఈ మధ్య సినిమాలు దియేటర్ లో చూడ్డం మానేసం, ఈయన కూడా రాయించుకోడం మానేయెలసింది
@adityacontentwriter6266
@adityacontentwriter6266 2 жыл бұрын
Maneyandi. Yevariki nastam ledhu. Ayana producer. Ayana money pettevaru. Ayana istam
@ganeshl2872
@ganeshl2872 2 жыл бұрын
బాగా చెప్పారు.
@vinodr4911
@vinodr4911 2 жыл бұрын
Ramnath garu, very well said
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
Raayaka Nirmaatalanu, Raasi Prekshakulanu Aatreya Yedipistaadu ani oka journalist Aatreya ku Cheppagaa, , 'Raayadaniki Nenenta Yedustunnano' ani Aatreya Funny gaa Samaadhaanam ichcharuta!
@MuraliKrishna-cl7ir
@MuraliKrishna-cl7ir 2 жыл бұрын
Very nice presentation
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 2 жыл бұрын
మేపటమెంటి బలిసిన మాటలు తప్ప... సాహిత్యాన్ని కొనగలవా? మీ సినిమాలు మీ వ్యాపారం కోసమే గాని ప్రజా ప్రయోజనాల కోసమా?..
@raghavenderk3784
@raghavenderk3784 2 жыл бұрын
Yes
@VK.Babu1
@VK.Babu1 2 жыл бұрын
👌👌👌
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
Chinmaya RK Deevi గారు సినిమా పరిశ్రమలో ఉన్న వారు ఎవరు త్యాగమూర్తులు కాదు.అందరు డబ్బుల(సంపాదన) కొరకే చేశారు మి భాషలో వ్యాపారమే కద.
@telugucharitra845
@telugucharitra845 2 жыл бұрын
అమ్మే వ్యక్తులు ఉండబట్టే కదండీ కొనే వ్యక్తులు కోట్లలో ఉంది
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 2 жыл бұрын
@@telugucharitra845 వ్యాపారస్తులు దేనికి Demand ఉంటే దానిని తేచ్చి అమ్ముతారు.వ్యాపారస్తులకు దేని మీద ప్రేమ ఉండదు వారికి కావసింది వ్యాపార అబివృద్ధి మాత్రమే దాని ద్వారా డబ్బుల సంపాదనే కద.Demanad బట్టే సపైల్ ఉత్పత్తి వుంటుంది.
@sekarkodamala4619
@sekarkodamala4619 2 жыл бұрын
జగపతిబాబు తండ్రి చాలా మంచివాడు
@MrRaceles
@MrRaceles 2 жыл бұрын
మొదటి ఊర మాస్ మూవీ దసరా బుల్లోడు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సర్ ఒక క్లాస్ హీరో తో సూపర్ డూపర్ హిట్ ,అదే టైపు లో తర్వాత మరో నిర్మాత "దత్త పుత్రుడు" తమ్మారెడ్డి కృష్ణమూర్తి అనుకుంట ఫాలో పైగా దసరా బుల్లోడు హిట్ తో ఒక బడా మాస్ హీరో అభిమానులు కళ్ళలో నిప్పులు , హీరో ఏఎన్నార్ పై తిరుపతి 265రోజుల ఫంక్షన్ లో రాళ్ళు కూడా వేసారు కొందరు ఓర్వలేక.క్లాస్ , రొమాంటిక్ హీరో గా ఏఎన్నార్ లేబర్ క్లాస్ కి నచ్చే ది కాదు దాంతో ఆయన పై కల్పిత మైన పుకార్లు గర్వం ఎక్కువ అనేది , ఉండేది.తర్వాత క్లాస్ హీరో శోభన్ బాబు,ఆ తర్వాత నాగార్జున మీద లేబర్ క్లాస్ ల ఈర్ష్య ఉండేది. 🙄
@prasadinfoTV
@prasadinfoTV 2 жыл бұрын
పది రోజులు ఏసి వేసి ?!... ఆ రోజుల్లో ఏసి ఎక్కడ ఉంది ..?! .. నోరు ఉంది కదా అని అంత అబద్ధాలు చెప్పకూడదు ..
@sudhakarvemuri9902
@sudhakarvemuri9902 2 жыл бұрын
SWAPNA my sweetheart 💕
@nagesvvaretrao5832
@nagesvvaretrao5832 Жыл бұрын
Your hard determination and sufferings you faced to complete movies were behind for their success. Hard work and determination never go wasted. They will have their mark.
@bandarunagaraja2706
@bandarunagaraja2706 2 жыл бұрын
చుంచు లక్ష్మి....సూపర్ జోక్!!
@manavatvam1
@manavatvam1 2 жыл бұрын
నీతులు చెప్పే వారికి - ఖర్చు లేదు కాబట్టి ఎన్నైనా చెప్తారు , మేపే ప్రొడ్యూసర్ కి తెలుస్తుంది ఆ బాధ
@anumanchisrinivasachakrava4230
@anumanchisrinivasachakrava4230 2 жыл бұрын
నిజమే ఖర్చు పెట్టే వాడికి తెలుస్తుంది నొప్పి - ఆదినిజమె కాదని ఎవరన్నారు, కాని ఆత్రేయ గురించి సిని ఇండస్ట్రీలొ అందరికీ తెలుసు చాల బాగా లేటుగా రాస్తాడని - ఆతని మనసుకు నచ్చె వరకు అతను అతను మనసులోనే కొన్ని వందల చరణాలు అలొచిస్తునె ఉంటాడు మరియు ఆత్రేయ ఒక పట్టాన సంతృప్తిచెందె రకం కాదు, అందువలన ఆత్రేయ తొ పాట అంటె ఖచ్చితంగ సమయం తిసుకుంటుంధి - ఇన్ని విషయాలు తెలిసి ఆత్రేయ తొ వీళ్లు ఎందుకు పాట రాయించుకొవలి - సరె ఇంకొక విషయం ఆత్రేయ 10కేజీల జీడీ పప్పు 10రోజుల్లో తిన్న Rs12000 ఖర్చు అవుతుంది ఈరోజు లెక్కల ప్రకారం, హిరోలకు ఇస్తున్న కోట్ల రెమ్యునరేషన్ తొ పోల్చుకో ఆత్రేయకు వీళ్ళు పెట్టిన ఖర్చు ఎ పాటిదో. పాట రాయటం అంటె అదెదొ మెకానికల్ గా చెసె పని అనుకుంటున్నారు. మనసుకు ఒక అలోచన స్పురించడం - అది పేడ తట్ట ఎత్తడం అంత తేలిక కాదు.
@ckkumar6513
@ckkumar6513 2 жыл бұрын
జ గ ప తి నెం బ ర్ 1 బే న ర్ వి.బి.రా జే మ్ ద్ర ప్ర సా ద్ నెం బ ర్ 1 ప్రొ డ్యు స ర్. హీ రో అ కి నే ని నెం బ ర్ 1 Good combination and success full picture s.
@ckkumar6513
@ckkumar6513 2 жыл бұрын
ఆ త్రీ య గారి తో వి. బి.ఆర్ కి చ నువు ఎ క్కు వ. వా రి అ ను భం ధమ్ గొప్ప ది.అం దు చే మే ప టం ప దం వు ప యో గిం చా రు. ఈ మా ట ఆ త్ రే య ఎ దు రు గా నే అ న్నా రు. వి.బి. డి సి ప్లీ న్ మరి యు ఇ నో సెం ట్ ప్రొ డ్యు స ర్. ఆ ల స్య మ్ వ ల్ల వి ప రీ త మై న ని ర్మా ణ ఖ ర్చు పె రుగు తుం ది. ఆ బా ధ భ రిం చే వా రి కి త ప్ప మ న కి తె లి య దు.మనం కా మెం ట్ చే య కూ డ దు
@gopivenkata2456
@gopivenkata2456 2 жыл бұрын
Should not comment like this
@ThirdEyeHyd
@ThirdEyeHyd 2 жыл бұрын
What ever you had done looking at business not done any favour
@satyasrilokanandham7684
@satyasrilokanandham7684 Жыл бұрын
నిర్మాత బాధలు టెక్షన్ గా ఉంటాయి, ఒకరికి ప్రాంతం నచ్చదు, మరొకరికి టైందొరకదు, సెట్స్ వేసి వేచిఉంటారు,అవాంతరాలొస్తే ఖర్చు పెరుగుతుంది, హిట్ అయితే డబ్బులు వస్తాయి,ఫట్ అయితే గోవిందా, భానుమతి గారి కి ఆభాధలు తెలుసు కాబట్టి ఆమె ఎంతో హుందాగా వ్యవహరించిది, నిర్మాత చక్కగా ఉంటే పది సినిమాలు వస్తాయి, ఆర్టిస్టులు బ్రతుకుతారు నే భావన,మాయప్రపంచం,ఎందరో వైభవంగా అనుభవించిన తారలు చివరిరోజుల్లో నరకాన్ని అనుభవించారు.తెరమీదకు సినిమా రావాలంటే ఎన్ని పురిటి నొప్పులో ఇలాంటి పెద్దలు అనుభవాలు వినాలి.
@lawyerramana7188
@lawyerramana7188 2 жыл бұрын
మెలకువ రాకపోవటం ఆశ్చర్యం ....
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 3 ай бұрын
మీరు కోట్లు దొబ్బుతుంటే వాళ్లకి మేపటానికి ఏమి ఇబ్బంది.
@nagarajamallikarjunarao7356
@nagarajamallikarjunarao7356 Жыл бұрын
జగపతి సంస్థ. ఆచార్య ఆత్రేయ మాటలు పాటలు.వలన. పది.కాలాలపాటు. బ్రతికింది
@viswanadhambethanabhotla7611
@viswanadhambethanabhotla7611 2 жыл бұрын
ఆత్రేయ గారి పేరు చిరస్థాయిగా నిలుచు.మిమ్ముల నెవరు తలుచు?
@vrr8176
@vrr8176 2 жыл бұрын
Swapna గారు 👌🙏🙏
@sri4ever
@sri4ever 2 жыл бұрын
Mee prathapam lyrisicts meeda singers meedane.... Heroes em chesina muskoni vuntaru....
@charigln
@charigln 2 жыл бұрын
Comedy bagundi...lekkalesukuntu producer..hahaha
@ksrraju8264
@ksrraju8264 2 жыл бұрын
నిను వీడని నీడను నేనే.. కలగా మెదిలే కధ నేనే... Evergreen.....
@prashanthkumargupta2633
@prashanthkumargupta2633 2 жыл бұрын
Ayana patalavalle kadara Mee cinemas hit ayyi kotlu samadincharu give respect
@satyanarayanamurthybhojana6744
@satyanarayanamurthybhojana6744 2 жыл бұрын
🌻🌲🌻 ఆత్రేయ గారికీ ఘంటసాల సాల గారికీ మీరు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టుంటారా మీరు? వారు వారి పాటల చలవవల్ల ఈనాటికీ మీరు తరతరాలుగా లాభం పొందుతూనే ఉన్నారు. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకుంటూనే ఉన్నారు. మీరూ, మీ దాతృత్వాల గుఱించే చెప్పుకోవాలి. . ఎంత యిచ్చుకున్నా మీరు వారి ఋణం తీర్చుకోలేరు. వారికి మీరిచ్చిన పారితోషికాలు, పెట్టిన ఖర్చులు మీరు ఊది పారేసిన సిగరెట్ల విలువ చేసి ఉండదు. మీ సినిమా సంస్కారం పోనిచ్చుకున్నారు కాదు. సొల్లుకబుర్లు చెప్పుకోవడానికి యూట్యూబు లున్నాయికదా అని వెనకేసుకున్న రాళ్ళు, పొందినమేళ్ళు కూడా మరచిపోయి, ' పోయినోళ్ళ ' గుఱించి ఏడుస్తూ వాపోతున్నారు. " పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుఱుతులు " (వాళ్ళ పాటలలోని కమ్మదనాన్ని గూడా త్రోసిరాజని) అన్న కనీస ఇంగిత జ్ఞానంకూడా లేకుండా ఇంటర్వ్యూల పేరిట మంచి వాళ్ళను ఆడి పోసుకుంటున్నారు. ఒక కవితనో, పాటో వ్రాయాలంటే ఊరకుందనుకున్నారా? అల్లసాని పెద్దన్నను అడగండి. " నిరుహతి స్థలంబు, రమణీ ప్రియదూతిక తెచ్చి యిచ్చు కప్పుర విడము....." ఏమి ఇచ్చి ఉంటారు మా ఆత్రేయా, ఘంటసాల లకు మీరు? ముష్టి మూడు దుగ్గానులు పడేయడానికి కనీసం మూడువందల సార్లయినా తిప్పించుకొని ఉంటారు. పనిచేయించుకుని తగుదునమ్మా అని ఇప్పడు తగని అక్కసు వెళ్ళ గక్కుతున్నారు. మీ సినిమా పిదపబుద్ధి పోనిచ్చు కున్నారు గాదు.
@VK.Babu1
@VK.Babu1 2 жыл бұрын
well said
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 2 жыл бұрын
Cheppu tho kottaru, chakkaga.
@satyanarayanamurthybhojana6744
@satyanarayanamurthybhojana6744 2 жыл бұрын
🌻🌲🌻 @@VK.Babu1 Who will heed to our voice. KZbin channel interviews are polluting the minds of innocent public.
@satyanarayanamurthybhojana6744
@satyanarayanamurthybhojana6744 2 жыл бұрын
🌻🌲🌻 @@krishnaprasadsannidhi8288. Mana godu vinevadu evadand babui? Mana godantha cheviti vadi mundu sankha nadame. Likulu pogadthalu chudandi. Lothuga alochinche pane ledu.
@sarathramesh3969
@sarathramesh3969 2 жыл бұрын
Well Said.
@sambasivageo
@sambasivageo 2 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనాలు. జీవితం అనుభవాల సారం. గతం భవిష్యత్తుకు పునాది. పెద్దల అనుభవాలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది
@saikumargudipudi4037
@saikumargudipudi4037 2 жыл бұрын
కడుపు ఎందుకు సారు మండడం, ఆత్రేయ వల్ల మీరు పొందిన లాభాలు గురుంచి మర్చిపోయి వుంటారు మీరు. Free ga ఎవడు మేపరు ఎవరిని , అందులోనూ సినీ ఫీల్డులో. ఆత్రేయ ఇస్ మనసు కవి. వాళ్ళు ప్రాణం పెట్టి రాసేరు, ఘంటసాల పాడేరు. హీరోస్ ఆక్ట్ చేసేరు అంతే.
@YG-ib1ho
@YG-ib1ho 2 жыл бұрын
ఆత్రేయ గారి మీద అందరి స్పందన చూసి ఆనందంగా ఉంది... నిజంగానే ఆయన మనసులను కదిలించిన కవి... 👍
@pkhadarbhashapbhasha6614
@pkhadarbhashapbhasha6614 2 жыл бұрын
Bhanumathi gharila yavaru cheyaleru bhahumuka pragnasali
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 жыл бұрын
Lenidi voohinchukoni… andulo leenamayi poyi… paatanu vraayadam… nijanga chaala sramatho koodina pani…….. Maroka vaipu chitra nirmaata / darshakudu ichhina gaduvu lopala vraayavalisina avasaram….. ichhina baani lopale paataku / chitra sanniveshaaniki kaavalasina padaalanu yennukovadam chaala kashtam. Aa taruvaata, paata prajaadarana pondali……….. Aa vishayam lo Jagapati Samstha chaala prajaaranjakamayina paatalu andinchindi……….. Aathreya and KV Mahadevan la krishi chirasmaraneeyam……………….
@dasaradhd4910
@dasaradhd4910 2 жыл бұрын
rajendra prasad garu was the father of jagapathi babu.
@savitri7311
@savitri7311 2 жыл бұрын
భానుమతమ్మా.. మజాకా 🙏🙏🙏🌹🌹🌹🌹
@vsathyanarayana7894
@vsathyanarayana7894 2 жыл бұрын
వీళ్లు మహానుభావులు ఉన్న వాస్తవం మాట్లాడుతారు
@gudaveenarani1745
@gudaveenarani1745 2 жыл бұрын
పాటలు రాయక నిర్మాతలను ,వ్రాసి ప్రేక్షకులను ఏడిపిస్తాడు అని అంటారు ఆత్రేయ గారిని.మనసుకు సంబంధించిన పాటలు ఎక్కువగా వ్రాసినాడు. అందుకే అతనిని మనసు కవి అంటారు.
@raghoram1240
@raghoram1240 2 жыл бұрын
¹qq
@ZZ_Z450
@ZZ_Z450 2 жыл бұрын
పైసా పైసా చూసుకొనేవాళ్లకి వేరే వ్యాపారాలు best.
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 2 жыл бұрын
Yes, absolutely right
@googletv7296
@googletv7296 2 жыл бұрын
పెడితే సినిమాకి పాటలు రాసినంత వరకు పెట్టుంటారు. వాళ్ళకి జీవితాంతం పెట్టినట్టు బాధపడతారు. ఆ కాలంలో మంచి పాటలు లేకుంటే సినిమానే లేదు. కడుపుకి పెట్టినదాన్ని చెప్పుకుంటావ్ 😔😔😔
@teknobk6350
@teknobk6350 2 жыл бұрын
Anchor is trying to show her singing talent forcefully...cringeworthy
@haripriyam9577
@haripriyam9577 2 жыл бұрын
Avida bahumuka pragnasali
@rajapratapkumar4479
@rajapratapkumar4479 2 жыл бұрын
Historical Legend producer, created histories and great supporter to his staff. Great achivement. Telugu సినిమా చరిత్ర లో పూర్తి స్థాయిలో నిలబడిన వారు మీరు రాజేంద్రప్రసాద్ గారు.
@prasadas2504
@prasadas2504 2 жыл бұрын
Manasu kavi...aathreya
@Lobster16763
@Lobster16763 10 сағат бұрын
ఇప్పటికీ కొందరు మహానుభావులు ఉన్నారు, వారికీ (మనిషన్నాక) కొన్ని జాడ్యాలు ఉంటాయి. దమ్ముంటే వారి గురించి చెప్పండి. మనుషులు పోయాక ఆయన అలాంటోడు, ఇలాంటోడు అని చెప్పడం పిరికితననం లేదా, యేరు దాటాక తెప్ప తగలెట్టడం లాంటివి. రేప్పొద్దున్న (మీకూ అంత సీను ఉంటే) మీ గురుంచీ ఇలాగే అంటారు. 🌿
@srinivasareddy8152
@srinivasareddy8152 2 жыл бұрын
Veedu pekataki heroin manjula ki mottam petti ippudu neetulu chebutunnadu
@viswanadhambethanabhotla7611
@viswanadhambethanabhotla7611 2 жыл бұрын
సంగీత సాహిత్యాలు అమరవిద్య లు. వ్యాపారం అసురవిద్య.
@GaneshkumarRahul-eb1xi
@GaneshkumarRahul-eb1xi 6 күн бұрын
డబ్బు పెట్టి మళ్లి డబ్బుకోసం చూసే వాళ్ళు మేపడం లాంటి పదాలు వాడొచ్చా.అంతా వ్యాపారం మాత్రమే కదా.
@corporatecluster8704
@corporatecluster8704 2 жыл бұрын
కాలి 10 గోర్లు, వేలి చర్మం ఎలుక కొరుకుతుంటే ఈమెకి మెలుకువ రాలేదా? అంత మొద్దు నిద్ర పోయిందా? లేక ఏమయినా పుచ్చుకున్నదా ? మరల పెద్ద త్యాగమూర్తి పోజులో షూటింగ్ ఆపొద్దు, నేను రెడీ చేస్తాను అనడం ఏమిటో...పెద్ద కామెడీ కాకపోతే...ఈమెకి ఈమె చాలా ఎక్కువ వూహించుకుంటుంది. ఎలుకను చుంచు లక్ష్మి అని దేవత పేరుతో సంబోధించడం ఏమిటో సంస్కార హీనంగా...అప్పట్లో పరువుగల స్త్రీలు సినిమాలకి రావడం చాలా తక్కువ కాబట్టి..గతిలేక ఈమెని భరించారు. ఈమె ముక్కుతో పాడటం,ఓవర్ యాక్షన్ ఎలా భరించారు అప్పటి ప్రేక్షకులు తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది.
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 2 жыл бұрын
Bhanumati garini Ela avamaninchadam emi bagaledu.
@mallikarjunarao2077
@mallikarjunarao2077 2 жыл бұрын
అవమానించడం కాదు నిజం చెప్పాడు
@akk9475
@akk9475 2 жыл бұрын
ఎలుకలు కోరికే ముందు ఉదడం చేసి ఒక రకమైన గాస్ వదులుతాయి అందువల్ల కరిచెప్పుడు తెలియదు. ఇది medically chadiva long back.. But chenchu Laxmi anadam kochem ఎబ్బెట్టుగా ఉంది
@babu1272
@babu1272 26 күн бұрын
Anta korukutunte leva kunda em chestundi. Sleeping pill vesukoni padukoni vundaali?
@Umadevi-un6tc
@Umadevi-un6tc 14 күн бұрын
Atreya meku excellent songs written, because of his songs ur movies got success. Mepatam useless world u used. Because of ur mentality u lost ur properties
@krishnaprasadsannidhi8288
@krishnaprasadsannidhi8288 Ай бұрын
Veedini prajalu MEPAARU, marachi povaddu.
@hemalathapasumamula94
@hemalathapasumamula94 2 жыл бұрын
Great Actor Bhanumathi greatest hero Anr greatest Writer & greatest Musician & janaki garu
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Hi madam Hemalatha pasumamula how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho
@guttasangamitra5452
@guttasangamitra5452 2 жыл бұрын
అత్రేయను భరించారు 😂😁🙄
@laharil1657
@laharil1657 2 жыл бұрын
You guys do not know how to treat scholars and writers. You treat them as disposable.
@VamsiKrishna-eg3qh
@VamsiKrishna-eg3qh 2 жыл бұрын
అక్కయ్య నాకు అర్ధం కానీ విషయం, చుంచు మీ కాళ్ల ని కొరికితే తమకు మెలుకువ రాలేదా, తీర్ధం ఏమైనా పుచ్చుకునున్నారా ఏమి,
@srinivasaraokukkala9040
@srinivasaraokukkala9040 2 жыл бұрын
చుంచు ఎవరిని కరిచిన తెలియదు bro
@Mahath333
@Mahath333 2 жыл бұрын
తీర్థం అని తీర్ధనికున్న పవిత్రతను అవమానిచడ్డు. ప్రతివాడు హిందూ పేర్లని సాంప్రదాయాలను అగౌరపరచే వాడే నికృష్టులు
@gourishanker...9287
@gourishanker...9287 3 ай бұрын
ఇచ్చేవాడికి తీసుకునేవాడు ఎప్పుడూ లోకువే
@bhandarulakshmanarao9476
@bhandarulakshmanarao9476 2 күн бұрын
He’s indebted to Atreyagaru,ingratitude person
@venkateshsaka7102
@venkateshsaka7102 Ай бұрын
పుణ్యానికి మేపరా? లాభం ఉంటేనేగా
@teknobk6350
@teknobk6350 2 жыл бұрын
What is the date of interview? Chronologically that's the most important
@Indian.642
@Indian.642 3 күн бұрын
Appatlo actress great
@bhandarulakshmanarao9476
@bhandarulakshmanarao9476 2 күн бұрын
Most ignorant person
@chsantoshpanda6086
@chsantoshpanda6086 2 жыл бұрын
7:58 mins. Thubnail
@NareshKumar-xe4cl
@NareshKumar-xe4cl 2 жыл бұрын
Tanq
@TeluguIndian729
@TeluguIndian729 2 жыл бұрын
Acharya Athreya garu, KV Mahadevan garu, Shavukaru Janaki garu The Great👏👏👏👏👏
@venkatasubbarao5938
@venkatasubbarao5938 Жыл бұрын
Feeding Athreya team is very little when you compare their contribution and payment made to Heroes.
@smkanugu8540
@smkanugu8540 2 жыл бұрын
Sooooooppeerrrrr Lovely interview. ..
@narihyderabad1
@narihyderabad1 11 ай бұрын
though Athreya was a great writer, but he troubled lot of producers really producers are gods now they are standing before the heroes with folded hands. days of producers will come again
@Ribeye512
@Ribeye512 2 жыл бұрын
We need dynamic Telugu actors like these, sadly Telugu film became utter mass medium
@pardhasaradhyvelury1199
@pardhasaradhyvelury1199 Жыл бұрын
Ee dagulbajilu atreya vrasina paatala valla kotlu gadincharuu. Atuvantidi , atreya gaariki rendu jeedipappulu petti mepanantadu. Idi veedi samskaram
@sunithajee3881
@sunithajee3881 2 жыл бұрын
Okka velu korikithe melukuva raada….?????
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Ah aunu kadha madam sunitha jee
@sudharaniganivada7990
@sudharaniganivada7990 2 жыл бұрын
Raadu andi elakalu koriketapdu pain raadu, sense vundadu , korikesaka telustundi
@kamalachinni6524
@kamalachinni6524 2 жыл бұрын
Sudha Rani Correct gaa cheppaaru Velu korikite ,melakuva raadu
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
@@kamalachinni6524 hi good morning madam how are you
@shannara111
@shannara111 2 жыл бұрын
Navvutaaru pakapaka mani navvutaaru....song ye cinema lodi.
@narasimhamdvl
@narasimhamdvl 2 жыл бұрын
మీరూ ఎంతో మేపాను , బాగా తినబెటాను అంటున్నారు.. అలాంటి పాటలు రాసిన ఆయన కు మీరూ ఇఛీందీ Just Afterall 😎 తిండి మాత్రం మేగా.. Brahamin Community 🙏👍👍 రచయితలు కు Tollywood ఎపుడూ బుణపడీ ఉందీ. 🙏🙏🙏🙏🙏 వాళ్ళ ఏమైనా ఆర్థికంగా ఏమైనా ఏదిగారా , తిండి గురీంచీ మాట్లాడుతూ ఉన్నారు మీరూ... అలాంటి సాహిత్యం రావటానికి వాళ్ళ కు జన్మంత వఛీనదీ, వాళ్ళు సరస్వతి పుత్రులు.. అవి ఏవరీకీ పడీతే వాళ్ళ కు రావు.. 🙏🙏🙏🙏🙏🙏🙏 మీరూ మాట్లాడం ఇలా బాగా లేదు..మీమీద చాలా గౌరవం ఉందీ...కానీ ఇప్పుడు మాత్రం 😎😎😎😎😎😎
@suresh-uv5rs
@suresh-uv5rs 2 жыл бұрын
' మేపుట ' అంటే నేను మేపగలిగాను ఆయన మేయగలిగారు ఆపాటలు ఆ కవిత్వం అంత క్వాలిటీ కలిగినది అని సార్ గారి అర్థం 🕉️🙏🇮🇳🇷🇺♥️🕉️
@pvnseshagirirao1729
@pvnseshagirirao1729 2 жыл бұрын
padevadiki, vrasevadiki ippatiki dabbulu ivvadaniki edche prapancham cinimaa prapancham. adhe herolaki heroins ki chachela dubbulistharu
@rakeshjanu7783
@rakeshjanu7783 2 жыл бұрын
Great Bhanumati garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏and Rejendra Prasad garu meku padhabi vandanalu 🙏🙏🙏🙏🙏🙏
@gopivenkata2456
@gopivenkata2456 2 жыл бұрын
Telugu actors and producers and directors all are caste dependent and caste based
@sivaroyc
@sivaroyc 2 жыл бұрын
Ee piku Mundial sakshiki vachinda mall8
@rachakondaravikanth9255
@rachakondaravikanth9255 2 жыл бұрын
Ippudu mepadam chuste meeku heart attack vastundi meeku .
@phanebhushanrao9620
@phanebhushanrao9620 2 жыл бұрын
Satyanarayana IS EXCELLENT COMMENT
@suneelaraveti8690
@suneelaraveti8690 2 жыл бұрын
Subham bhooyaath swaami
@janaapparao1117
@janaapparao1117 6 ай бұрын
Good interwe
@karthik999kk7
@karthik999kk7 2 жыл бұрын
Idi old interview kada, eeyana chanipoyadu kada.
@ourhyderabad8499
@ourhyderabad8499 2 жыл бұрын
Yes
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
ఆత్రేయగారు ఇతర రచయితలు ఎవరు వ్రాయలేని situations లో నవ్యాంగా వ్రాసేవారు. తెలుగు సినిమా ఆయనకు ఋణపడింది.
@sankararaoprathi552
@sankararaoprathi552 2 жыл бұрын
యాంకర్ అమ్మాయి నీ వాయిస్ బాగుంది.
@suresh-uv5rs
@suresh-uv5rs 2 жыл бұрын
she is prof. singer
@BB-kh1mx
@BB-kh1mx 2 жыл бұрын
Rayi tagili moham anta raktham tho tadisi pothe aa vishayanni navvutu cheppadam chala tappu
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,9 МЛН
Writer K.Rama Lakshmi reveals about Sobhan Babu, Jayalalithaa affair
6:07
Telugu Popular TV
Рет қаралды 2,8 МЛН
Krishna Reveled Clashes With NTR, ANR | Krishna Interview | Sakshi TV FlashBack
11:18
Actor Brahmanandam Never Before Fun Making On Chiranjeevi & Surekha | APA
17:27
Always Political Adda
Рет қаралды 1,7 МЛН
WORLD BEST MAGIC SECRETS
00:50
MasomkaMagic
Рет қаралды 54 МЛН