ప్రజలు రాళ్లతో కొట్టారు.. | Superstar Krishna Interview | Sakshi TV FlashBack #Krishna #SuperstarKrishna #SakshiTvFlashBack
Пікірлер: 251
@siddharthareddymukku2244 Жыл бұрын
*కల్మషం లేని స్వచ్ఛమైన మనస్సు గల వ్యక్తి.* *ఉన్నది వున్నట్లుగా మాట్లాడే వ్యక్తి ఈ సూపర్ స్టార్.*
@shameert1268 Жыл бұрын
ఏ నటుడికి లేని వ్యక్తిత్వం, మంచితనం, సాహసాల వీరుడు, సంచలనాల శూరుడు..సిని పరిశ్రమలో సింహాసనం అధిష్టించిన మకుటం లేని మహారాజు.. సూపర్ స్టార్ కృష్ణ గారు...
@krishnaprasad17264 ай бұрын
Hero Ane పదం వున్న ఒకే ఒక వ్యక్తి. కృష్ణ గారు..హీరో అనేదానికి..నిజమైన నిర్వచనం..నిజమైన..గొప్ప వ్యక్తిత్వం..మనసున్న మారాజు..సూపర్ స్టార్ హీరో క్రిష్ణ.గారు.
@sarmarampalli555 Жыл бұрын
నిజమైన అమరజీవి కృష్ణ గారు
@krishnasekharbandaru5837 Жыл бұрын
I miss you sir ఇప్పటికి మీ వీడియో మీ మాటలను వింటుంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పటికీ మా కళ్ళ ముందు ఉన్నట్లు ఉంది మీరు మీ తరం వాళ్లు మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా
@dashrathmuthyala45033 ай бұрын
😢
@venkatkas Жыл бұрын
కృష్ణ గారి వ్యక్తిత్వం ఎంతో మహోన్నత మైనది, అదే ఆయన అందం, సినిమా హీరోగా ఎంత అనిమాస్తామో, ఆయన వ్యక్తిత్వాన్ని అంతకు మించి అభిమానిస్తారు
@itsme.571 Жыл бұрын
Figure. Good looking
@anudeeprapolu827 Жыл бұрын
దేవుడు కన్నా మంచి మనసున్న మనిషి అంటే అది " కృష్ణ "గారే అందుకే మా దేవుడు కి పుట్టుక లేదు చావు లేదు ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం మేము వదలం 💐💐💐💐💐💐💐
@balaswamy2772 Жыл бұрын
మరపురాని మనసున్న మారాజు కి😭🙏
@tamminanibalasuryanarayana95224 ай бұрын
I love Krishna garu. Jai TDP
@nageswararaokommuri2815 Жыл бұрын
ఎంత అందంగా ఉన్నారో, ఇంత అందమా, ఇంటర్వ్యూ చాలా బాగుంది, ఇవ్వటం అంతే బాగుంది
@shaikmastanvali8908 Жыл бұрын
నా అభిమాన నటుడు కృష్ణ గారు, రెస్ట్ ఇన్ peace
@Maheshannaabhimani.4 ай бұрын
Legendary actor ever best honest jai super⭐ KRISHNA garu
@lankasrinivas243 Жыл бұрын
తెలుగు చిత్ర పరిశ్రమ లో కృష్ణ ది ఒక చక్కటి వ్యక్తిత్వం
@klaxman3546 Жыл бұрын
I miss you superstar
@ManojKumar-ze1iz Жыл бұрын
@@klaxman3546 good
@meegadasrinath3055 Жыл бұрын
ప్రతి మనిషి ఈ భూలోకం నుండి వెళ్లిపోవాల్సిందే... ఉన్నవారు... లేనివారు.. అన్ని తేడా లేదు "" ఈ చావు కి.... ఈ భూమి మీద ఉన్నాన్ని రోజులు ఆ మనిషి..యొక్క మానవత్వం తప్పా ఏం మిగలదు....... Rest in plece... సూపర్ స్టార్ కృష్ణ ''''' గారు 😓😓😓😓😓
@mvprakash5234 Жыл бұрын
మంచికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలు
@pvprasad7902 Жыл бұрын
మంచి మనిషి...
@simhadrammap22784 ай бұрын
Super star even at great Heavens...only one Krishna Sir for tollywood.
@ayyappamoyyi1810 Жыл бұрын
That is super star only one in India
@kumarvsb4175 Жыл бұрын
Great personality
@balachandrareddy5126 Жыл бұрын
Johar super star Krishna Jai Mahesh Babu anna Stay strong anna
@nakkayesaiah9809 Жыл бұрын
మంచీ మనసున్న మారాజు కృష్ణ గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి జీవితం 🙏🏻 ఇదే మాహృ దయపూర్వక శ్రద్దాం జలి ఘటిస్తున్నం🙏🏻😂
@sindirisuneel4183 Жыл бұрын
Bro laugh emoji theesei
@Pawanprabhasmutual Жыл бұрын
మహా మనిషి
@shantaramgannavarapu51613 ай бұрын
Great person. I met him many times during my college days as a Fan of Krishna garu. Very nice person 🌹🌹🙏
@vrk68816 ай бұрын
నంద్యాల... మీ నోటి నుండి వినడం హ్యాపీగా ఉంది... Rip.....
@suvarnareddy4585 Жыл бұрын
మొన్న ఉన్నారు ఈ రోజు లేరు కృష్ణ గారు 🙏😭ఎంత విచిత్రం దేవుడా 😪miss u అండి 💐🙏
@kissstar123 Жыл бұрын
abbo
@tv7sk917 Жыл бұрын
అవునా అండి నిన్న వున్నరు ఈరోజు లేరు
@kissstar123 Жыл бұрын
@@tv7sk917 haha
@kissstar123 Жыл бұрын
prodduna unnaru..ippudu ledu
@rankumogudu-ramaswamy Жыл бұрын
@@kissstar123 ముందు నువ్వు గుద్ధ మూసుకొని కూర్చోరా పూకా
@karrijyothivenkatvlogs832 Жыл бұрын
మంచి మనసున్న మంచి మనిషికి కన్నీటి వీడ్కోలు (డాక్టర్ సినీ యాక్టర్ నుంచి వారితో పరిచయం వుంది)
@salababjisri4789 Жыл бұрын
Unnadi unnatlu matladaru Krishna garu elanti varu malli puttali baghavantudu eayanu malli puttinchi Krishna gane cinimalu tese nalugure lo undalani manasu purtiga corukuntunna
@bhamidimaharshi Жыл бұрын
Cool Man, super star moves Anni haayigaa untaayi...
@mangikamaraju3754 Жыл бұрын
నా.. అభిమాన నటుడు కృష్ణ గారిని "రక్తతర్పణం"షూటింగ్ హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతున్నప్పుడు కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్న రోజు అభిమానులతో ఆప్యాయంగా పలకరించే తీరు నేనెప్పుడూ మర్చిపోలేను... ఈరోజు నా... అభిమాన నటుడు ఇకలేరు అంటే నమ్మ శక్యంగా లేదు,నా.. అభిమాన కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ గారికి హృదయ పూర్వక అశృనివాళులు.
@shaikjanibasha56659 ай бұрын
Super Anna meku Krishna gari autograf dorakadam
@afsianome4866 Жыл бұрын
పనివాళ్ళు ఏది తింటారో అదే కృష్ణ గారు, తినడం, staff కి అవసరం అయితే ఒక నెల జీతం అడ్వాన్స్ ఇవ్వడం గురించి విన్న, మరో విషయం, anr, శోభన్ బాబు,మాదిరిగా ఈయన కూడా కుల పిచ్చి లేని హీరో.
@pillaprasadksbbigfan4666 Жыл бұрын
S bro ntr ki caste pichi lejandry krishna gaaru 🙏🙏
@suryaveeravalli8236 Жыл бұрын
ఏయన్నార్... కి కొంచెం కుల పిచ్చి ఎక్కువ బ్రదర్.... ఆర్థికంగా దెబ్బ కొట్టేవాడు
@satyanamala5964 ай бұрын
Rip superstar Krishna
@malapatirajyalakshmi8248 Жыл бұрын
Super star manchi manshi dashing hero
@raviponna.123 Жыл бұрын
Krishna Garu soul peaceful.
@sravsjaanu1492 Жыл бұрын
Miss you Krishna Garu 😭😭😭
@sekarkodamala4619 Жыл бұрын
Great man
@ravipsarva Жыл бұрын
Krishna garu Nice man. He is going to heaven!
@nagarajudeshagani9490 Жыл бұрын
కొమ్మినేని రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జోకడానికి బాగా తాపత్రయపడుతున్నాడు కృష్ణ ఇస్ గుడ్ హీరో
@sivakumarraju8608 Жыл бұрын
Daring nd dashing hero
@sabastins Жыл бұрын
Most non diplomatic person! Never lies and allways straight to the point.
@ismartsrikanthvlogs1662 Жыл бұрын
*Daring and Dashing Hero* *Super star Krishna garu* *We Miss you Sir* 🌹🌿🌹
@SatishKumar-nv5wp Жыл бұрын
Real hero in cinema industry
@venkatasrinivasaraoithinen8929 Жыл бұрын
🌷Rip Hero Super 🌟 krishana garu 🌷
@mm-zo3pp Жыл бұрын
Super star ...Chala manchi manishi ....legenod .. manchi manishi kanuka Chala happy ga cenipoyyaru .....Mahesh Babu lantee superstar ni manku icharu ...super star famili lo avarini chusina kindness..respect kaniphistundhi ...naku eee roju first time naa life lo kanti nundi neeru vachindhi .life lo first time yedupu vachindhi ..naa personal problems lo kuda yedupu raledhu ....that is the Super star ...
NTR is Big hearted Person he never told one single bad word on Krishna
@user-og4ux2ig4b4 ай бұрын
👌👍🇮🇳💯👌⭐🙏💐🎞️🎬🎤📽️💯 Really miss 🙏💐 you ❣️ Sir 💐👏💯
@viswanathrao480 Жыл бұрын
Noble personality He is my Boss
@sadikhullakhan8467 Жыл бұрын
Legend super ⭐
@syamturaka73425 ай бұрын
Johar. Super star, jai Y.S. family.
@saichamandi8164 Жыл бұрын
Best interview of krishna garu
@sadikhullakhan8467 Жыл бұрын
Legend
@PenumakaRaju-sr3xb Жыл бұрын
Krishna garu abhimanulu
@venkateswarludasari7342 Жыл бұрын
Love you peddayana
@gunturusuresh8424 Жыл бұрын
WE MISS A REAL HERO 👍👍👍💐💐💐
@shankarsimha8239 Жыл бұрын
Jai Krishna
@veerubollapalli8267 Жыл бұрын
జోహార్ వైయస్ఆర్ జోహార్ సూపర్ స్టార్ కృష్ణ గారు
@uddarajuprasadraju3036 Жыл бұрын
Ma Krishna garu oka Legend anthe 🙏
@mukundaraomojjada8601 Жыл бұрын
Mahanubhavudu.
@krishnap9745 Жыл бұрын
Really great star
@shaikabdulraheem7874 Жыл бұрын
Manchi manasunna maha Raju super 🌟 Krishna ayana atma ku santhi kalagali
@mythriarya2931 Жыл бұрын
Krishna matlade paddathi exlent state forward soooodi lekunda matladathadu 👍🙏
@mamidirohith9147 Жыл бұрын
Manchi manasuna manchi manishi Krishna gaaru,
@venkatarayadu2182Ай бұрын
Super Statrkrishna
@kvsmarkendeyasarma92343 ай бұрын
I love and like krishna. garu kalmasham leni Paala vanti swachamina vyaktitvam aayana sontam 🙏🙏🙏
@vinayakchandana289Ай бұрын
❤❤❤ Star the one only super star Krishna garu
@lramesh9801 Жыл бұрын
Honest person
@jyothirani2775 Жыл бұрын
Rest in peace sir we miss uuu
@gowthamkiran2268 Жыл бұрын
Rest in peace sir ...
@thungadhanunjayareddy7562 Жыл бұрын
Rest in peace 🙏
@bharath37383 ай бұрын
what a memory power to Krishna garu...
@venkatkammapati4123 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@mgkyadav6680 Жыл бұрын
జోహారు కృష్ణ గారు.
@madhavareddy4512 Жыл бұрын
Johar super star ⭐✨
@geethamadhuri4.033 Жыл бұрын
Rip krishna garu 😭 from Prabhas uncle 🥺🥺 die hard fans..!!
@050138 Жыл бұрын
Thank you Geetha athammaaa 😘
@gokabangarraju4626 Жыл бұрын
We miss you sir
@vasamohan56102 ай бұрын
Superstar krishna garu very great hero
@satyasrinivasanaidupuppala5289 Жыл бұрын
Sportiveness unna Hero Krishna Gaare.
@srinivasaraopenta6752 Жыл бұрын
Rest in peace sir
@shaheedkhan7 Жыл бұрын
Good human being.RIP krishna garu
@Raghav8613 Жыл бұрын
I am from Nandyal. Yeah, i remember, When i was a kid, My dad used to say that people threw stones at Krishna garu ... Krishna garu didn't come out of the train...
chani poyaru ani anakudadhu kani, NTR never said a word against Krishna.. even when krishna made films against him.. NTR tho, ANR tho, Dasari tho, SPB tho andaritho issue e..
@Anveshartist Жыл бұрын
బాగుంది..Super.. _Anvesh.
@janakiramana17613 ай бұрын
.superwords of superstar
@lakshmanyelubandi3416 Жыл бұрын
Great
@diwakarreddy1895 Жыл бұрын
Andaru manchi varu, andulo me manchi matalu andhariki spurti
@degasrinivasulu2777 Жыл бұрын
Great.actor.krishna
@tirchthyagarajan2926 Жыл бұрын
Very thank you for episode I viewed 2 episode .you have taken me to balanagama song I am pleased to listen I seen it as boy,I was staying in CHILKALGUDA now my age is 75 +.. Now at habsiguda.
@bodapatirammaohanrao293 ай бұрын
Great human super star Krishna 🙏
@bodapatirammaohanrao293 ай бұрын
విజయ నిర్మల గారు పంచాయతి అనే సినిమా 15 రోజుల్లో తీశారు.. గ్రేట్...
@takkellapallisrinivas1306 Жыл бұрын
చాలా ధైర్యంగల వ్యక్తి
@maheshmedisetti2144 Жыл бұрын
Cinema industry ki super star Krishna garu
@chantipunni3510 Жыл бұрын
Missi u sor
@kumaraswamykrishnaiah Жыл бұрын
🙏🙏
@Vsagenc Жыл бұрын
Bholasankarudu Telugu industry lo only one Krishna garu