చంద్రబాబు గారి ' రామ రాజ్యం ' లో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అనడానికి మచ్చు తునక ఈ పెద్దాయన గారి ఉదంతం.
@venkateswararaokallepalli1164Күн бұрын
రెవిన్యూ లో అవినీతిని ఏ ప్రభుత్వం ఆపలేకపోతుంది. Vra గారి దగ్గర నుండి పై స్థాయి వరకు రైతులని తిప్పుకుని తిప్పుకొని చాలా ఇబ్బందులు పెడుతున్నారు ఈ ఇబ్బంది ప్రజలందరికి తెలిసిందే.
@sagar-gz4kw2 күн бұрын
ఎందుకు బాబాయ్ ఇలాంటి వాళ్ళను ట్రాక్టర్ తో తోక్కించేయటమే....
పనులు మానేసుకుని ఎవడు తిరిగి తాడు అన్నయ్య కోట్లు చుట్టూ ఒక లాయర్ ని విజిట్ చేయడానికి 10000 పే చేయవలసి వస్తుంది
@jyothiparam86584 күн бұрын
మాది మచిలీపట్నం ఆరాకరం పొలం ల్యాండ్ కన్వర్షన్ కోసం ఎమ్మార్వో ఆఫీస్ లోకి వెళ్తే డిడి 80000 చెప్పారు కట్టేసాను అయితే ఆర్ ఐ గారు నాకు రెండు డీడీలు160000 పే చేయండి అప్పుడు కన్వర్షన్ అవుద్ది అంటున్నాడు మంత్రిగారికి చెప్తాను అంటే మంత్రి గారికి కూడా వాటా ఎల్తుంది అందరికీ తెలుసు నువ్వు కడితే పని స్టార్ట్ చేద్దాం అంటున్నాడు
@dara4006Күн бұрын
సెహ్బాష్ టిడిపి అండ్ బాబు
@chandrareddy95024 сағат бұрын
ఆయన సమస్య వింటుంటే చాలా బాధగా ఉంది. ఆయనకి ప్రభుత్వము న్యాయము చేయాలి.
@vishantff26394 күн бұрын
That's true ,actually we also paid to same.
@Chandrabanking-o4c4 күн бұрын
Anduke... Jagan ,kotha land ordinance chechede
@ShekrSwammiКүн бұрын
Jai jagan anna
@jangamsanthakumar70333 күн бұрын
బాబు, A C B ki complaint చేయి. High Court ki petition పెట్టండి
@sathyamtv47214 күн бұрын
ila vundi Govt
@Surendra-q3bКүн бұрын
సర్దుకు పోండి నాయుడు గారు
@santoshg5505 сағат бұрын
😢sad justice justice ⚖️
@gvreddyreddy48403 күн бұрын
మీరు గుడ్డలు చించుకోని పార్టీ కోసం పనిచేశారు.అంటువంటప్పుడు మీరు యల్లో మీడియాలో చెప్పాలిసింది
@dara4006Күн бұрын
ఆ కమ్మ మ కమ్మ అని గుండెలు బాదుకుని డబ్బు విరజిమ్మే చంద్ర సామి నీ గెలిపించారుగా. అనుభవించు రాజా అనుభవించు.
@gvsubbareddy6616 сағат бұрын
Minister ku share podhiga😂😂😂😂
@jangamsanthakumar70333 күн бұрын
This is how CBN corruption is going on. Shame to this fellow and the AP State.
Voters ni devullu ani cheppi votes adukkune leaders vinandi prajalu badhalu inka tiraga pade rojulu vastayi
@durgaprasads.v6688Күн бұрын
So pathetic situation of farmer....very genuinely he expressed facts. Admitted each and every effort he made and represents his problem to high people, as humanitarian grounds and his situation should understand officials to solve his problem.
@ShankarReddy-xh7qiКүн бұрын
Worst administration in AP... People are in confusion....
@madineni.mani999creations4 күн бұрын
ఓహో swamy 2006 nudi emi chesavu ra ayya...1b adangal ఇప్పటిదాకా ఏమి చేసావు అయ్య...
@bosebotta92164 күн бұрын
Collusive corruption
@chintadachanti82614 күн бұрын
Ayya acb ni kalavandi ituvanti vallaku alage cheyyali
@kalpana94694 күн бұрын
Meku anta chasena veswasam ladu anubavenchande
@madineni.mani999creations4 күн бұрын
2006 లో సీఎం ఎవరు.2019 - 2024 అప్పుడు ఏమి చేశారు
@krishnaprasaduppala48394 күн бұрын
AA, Period Lo CM, Enduku, Registration period Lo C M Evaru,ie,
@madineni.mani999creations4 күн бұрын
@krishnaprasaduppala4839 బాబు 1b adangal apati nudi తీసుకోకుండా ఏమి పీకుతున్నాడు...సొల్లు వీడియోస్ వద్దు
@dara4006Күн бұрын
అప్పుడు జగన్ మా కమ్మ కులం కాదుగా, బాబు వచ్చ్నాక చూద్దాం అనుకున్నాం. దూల తీరింది అయి గుల ఎక్కువ కదా.
@gvsubbareddy6616 сағат бұрын
😂😂😂😂niku subject theliyadhu Adhi antha percentage business Minister ku percentage