YSRCP Pushpa Sri Vani Strong Counter to Chandrababu Over TDP Super Six Schemes |

  Рет қаралды 68,553

Sakshi TV Live

Sakshi TV Live

Күн бұрын

YSRCP Pushpa Sri Vani Strong Counter to Chandrababu Over TDP Super Six Schemes | @SakshiTVLIVE
#ysrcp #PushpaSriVani #chandrababu #tdp #supersixschemes #sakshitvlive
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com​
Like us on / sakshitv
Follow us on / sakshinews

Пікірлер: 114
@gangireddyramakrishnareddy7328
@gangireddyramakrishnareddy7328 7 күн бұрын
వాణి గారు చాలా చక్కగా చెప్పారు చంద్రబాబు నాయుడు హామీలు నెరవేరుతున్నప్పుడు దిగిపోవాలా దిగిపోతే దమ్మున్న నాయకుడు వచ్చి పరిపాలన చేస్తాడు
@TsnReddy-r6n
@TsnReddy-r6n 7 күн бұрын
Super medam baga cheppaaru
@chsivaramireddy8318
@chsivaramireddy8318 7 күн бұрын
Yes, your analysis is correct
@ManjuPawan-e3g
@ManjuPawan-e3g 7 күн бұрын
You told facts......
@bonulamuralikrishna
@bonulamuralikrishna 3 күн бұрын
Jijagnu vireegod vanigarspchu jijaganu and janashna tdp down and down janashna downu vsp
@venkey121
@venkey121 7 күн бұрын
సూపర్ చెప్పారు మేడం మీలాంటివారు జగనన్నకు అండగా ఉండాలి జై జగన్
@HONEYPRINCES-rm8qf
@HONEYPRINCES-rm8qf 7 күн бұрын
సూపర్ మేడం 👍.
@vallurivenkataramana8891
@vallurivenkataramana8891 6 күн бұрын
జయహో జగనన్న జయహో.❤❤❤❤❤❤❤❤❤❤❤ చక్కగా వివరించారు.
@mrbasha8420
@mrbasha8420 6 күн бұрын
Super super Medam 👌👌👌👍
@PadmajaPolepalli-ii8pk
@PadmajaPolepalli-ii8pk 7 күн бұрын
Pushpavani medam garu super speach medam zindhabad
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Күн бұрын
నీ ప్రతాపం చూపెట్టడానికి అక్కడ వున్నది చంద్రబాబు కాదురా నాయన. లోకేష్ రా బాబు. నీవు సింహం సింహం అనుకుంటున్నవే సింహం అంటే లోకేష్ ర బాబు. ఎందుకంటే 175/175 అని అంటే 11 మిగిల్చిన సింహం రా వినుర వేమా
@Kalki123-fdg
@Kalki123-fdg 12 сағат бұрын
అయ్యా జగన్ గారు మీరు మీ నాన్న గారు అంటే మాకు అభిమానం కానీ మేము కూటమికి ఓటు వేసాం దానికి గల కారణం మీ కేబినెట్ లోని కొంత మంది worst మినిస్టర్స్ దయచేసి ఇలాంటి చక్కగా మాట్లాడే వాళ్ళని encourage చేయండి We always support you 🎉🎉🎉🎉
@sreesweraam
@sreesweraam Күн бұрын
Pushpa Sri garu meeru fire brand 🎆
@jayanthdandu2567
@jayanthdandu2567 7 күн бұрын
Pushpa madam meri chelladam, 100 percent correct
@amruthavanteru85
@amruthavanteru85 2 сағат бұрын
Correct ga chepparu medam.
@ksreenivasulu962
@ksreenivasulu962 2 күн бұрын
సూపర్
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 7 күн бұрын
YSRCP వలే, ఒంటరిగా ఎన్నికల్లో పోటీచేసే తికానా లేకనే, ఈ మూడు పార్టీలు కుటిల కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి దిగాయన్న వాస్తవం ఇక్కడ గమనించాలండి. అయినా గెలుస్తామనే నమ్మకం లేకనే, EVMs టాంపర్ చేశారు. EVMs టాంపర్ కూడా YSRCP ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణం. కానీ, నిజానిజాలు ఈ 7 నెలల వ్యవధిలో ప్రజలకు ఈ విధంగా బాగా తెలిసి వచ్చిందండీ : అధికారం చెరబట్టడమే పరమావధిగా - అవాస్తవాల ప్రచారాలు, అబద్దాల వాగ్దానాలు చేసి, సూపర్-6 మేనిఫెస్టో అంటూ భ్రాంతిని కలిగించి ప్రజలను బురిడీకొట్టించారనీ, EVMs టాంపర్ చేసి, అడ్డదారిలో అధికారం కాజేశారనీ; ప్రమాణ స్వీకారం చేయక ముందు నుండే, ప్రజల మాన-ప్రాణ హననం, అత్యాచారాలు, హత్యాకాండలు, ఆస్తిపాస్తుల విధ్వంసాలు చేయడం- ఇవే ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న ఉచితాలని అనుభవపూర్వకంగా గ్రహించిన ప్రజలు కూటమి కుటిల పార్టీలు కల్పించిన బ్రాంతి, భ్రమల మైకం నుండి బయటపడి, వివరంగా యదార్థాన్ని గమనించారు. కూటమి పార్టీల వలన నిలువునా మోసపోయామని ప్రజలు నివ్వెర పోయారు. "ప్రజా సంక్షేమానికి పట్టాభిషేకం జరిపిన జగన్ గారి ఘనతను, ప్రజా సంక్షేమమే అభివృద్ధికి నాంది అని" ప్రజలు గుర్తించారు. 2027లో జరగబోయే అనివార్య ఎన్నికల్లో కూటమి కుటిల పార్టీలను తనివితీరా భూస్థాపితం చేసి, తడాఖా చూపిస్తారండీ !
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Күн бұрын
నీ ప్రతాపం చూపెట్టడానికి అక్కడ వున్నది చంద్రబాబు కాదురా నాయన. లోకేష్ రా బాబు. నీవు సింహం సింహం అనుకుంటున్నవే సింహం అంటే లోకేష్ ర బాబు. ఎందుకంటే 175/175 అని అంటే 11 మిగిల్చిన సింహం రా వినుర వేమా
@BondilinarayanaBondili
@BondilinarayanaBondili 7 күн бұрын
ఒకడు కాలర్ పట్టుకోవటమే కాదు బాబు కొడుకులకు ఇద్దరికీ.దత్త పుత్రుడు కి పగిలి పోతుంది ముగ్గురు జాగ్రత్త
@SN.RasoolShaik
@SN.RasoolShaik 6 күн бұрын
Super medam Jai jagan ysrcp jai very good medam ❤
@racharlaprabhakarrao8299
@racharlaprabhakarrao8299 6 күн бұрын
this woman is very good tak good woman jai Jagagn Naxt C M jagan jai hooo
@mohammadtaher108
@mohammadtaher108 Күн бұрын
💯🙏🙏🙏🙏
@appalarajuperla8195
@appalarajuperla8195 7 күн бұрын
Jai jagan mohan reddy garu tha best CM in india
@MBP6794
@MBP6794 7 күн бұрын
సూపర్ సెక్స్ కాదు సూపర్ సెక్స్ నడుస్తుంది
@RayipilliSanyasayya
@RayipilliSanyasayya 2 күн бұрын
YSR
@naveenkumarpala3311
@naveenkumarpala3311 7 күн бұрын
SUPER 👍
@meesalaraminaidu3040
@meesalaraminaidu3040 7 күн бұрын
Good 🎉
@AVeerashekar
@AVeerashekar 7 күн бұрын
Jai jagan anna
@RajasekharVJA
@RajasekharVJA 7 күн бұрын
పేదల ను మోసం చేసి మా అమరావతి లో మాత్రం 60 వేల కోట్లు పోస్తున్నాం, ఇది మంచి ప్రభుత్వం😀
@ReddaiahMc
@ReddaiahMc 7 күн бұрын
Super analysis madam
@nageswaraRao-vp1ws
@nageswaraRao-vp1ws 7 күн бұрын
"అబద్ధాలకు", "కపట, కుటిల రాజకీయాలకు" అసలు సిసలైన బ్రాండ్ అంబాసిడర్ ఈ చంద్రబాబు నాయుడు.
@RayipilliSanyasayya
@RayipilliSanyasayya 2 күн бұрын
YSR. Jagan film.2029.CM
@Rama_varma5282
@Rama_varma5282 7 күн бұрын
💚🤍💙,,, సూపర్ సీక్స్,,, ❤,,, ఎగనామం 💚🤍💚 💚🤍💙 ,,,పేద ప్రజలకు,, ❤,,,పంగనామం💚🤍💙 ❤,,,2025,,,లో,,, చంద్రబాబు వరాల జల్లు ♥️
@hyderabadrealestate7730
@hyderabadrealestate7730 7 күн бұрын
సిపిఐ & సిపిఎం & బీజేపీ & టీడీపీ & జనసేన & 5 ఇయర్స్ గవర్నమెంట్ యాంటి కూడా ఉన్న 100 మంది లో 40 మంది జగన్ కి ఓట్ వేశారు జగన్ ఓడి 11 కె కదా? అనుకుంటే మీ ఇష్టం 😍జగన్ ఓడినా గెలిచినా ప్రజా లీడర్ 👍
@IbrahimShaik-ft1ze
@IbrahimShaik-ft1ze 7 күн бұрын
Madam garu mirucapadi 💯 prsnt ryit madam Jai jagan Jai Jai jagan Jai ysr ❤❤❤
@Iaj180
@Iaj180 7 күн бұрын
వారు కూటమి గా వచ్చారు అంటేనే ఓటమి నీ ఒప్పకున్న రూ అని అర్థం
@PothirajuI
@PothirajuI 7 күн бұрын
Madam Well explained to cootami government and people thanks
@SN.RasoolShaik
@SN.RasoolShaik 6 күн бұрын
జై శ్రీవాణి జై జగన్ సీఎం కావడం ఖాయం❤
@Kalki123-fdg
@Kalki123-fdg 12 сағат бұрын
మేము సిగ్గుపడతాం కానీ పథకాలు అమలు చెయ్యం😂😂😂😂
@addekamnagaraju3078
@addekamnagaraju3078 7 күн бұрын
బాబుగారు పేద వారితో అడ్డుకోవద్దు వాళ్లకు ఆశ ఎక్కువ ఎందుకంటే వారు పేదలు మీరు వండేది 5మంది లక్ష కోట్లు ఎందుకు నీకు ఆలోచన చెయ్ పేదలకు ఇస్తే దేవునికి ఇచ్చినట్లు గుర్తు పెట్టుకో
@kommiriraju4353
@kommiriraju4353 5 күн бұрын
సూపర్ జై జగన్
@ravik4634
@ravik4634 7 күн бұрын
సూరిటి ఇచ్చిన వారిని 420 కేసు పెట్టి ప్రజాలు Heritage నీ తనఖా పెట్టి అస్తులను స్వాదీన పరచుకోవాలి.
@srimannarayanaburra7957
@srimannarayanaburra7957 7 күн бұрын
7000 pension ichhadu 4lakhs pensions tholaginchaadu
@RamaGottipalli
@RamaGottipalli 7 күн бұрын
Supru m
@SureshSuri-jx1jj
@SureshSuri-jx1jj 7 күн бұрын
Vaadu assalu ivvadu
@ashamallamadhu6820
@ashamallamadhu6820 7 күн бұрын
Yes
@kumarmvn4512
@kumarmvn4512 7 күн бұрын
Shocking news by CBN U-turn Babu
@ChantiChitti-z1l
@ChantiChitti-z1l 7 күн бұрын
❤❤❤❤💯💯👌👌👌✊🇱🇸 జై జగనన్న సీఎం 🇱🇸💪
@CrazyBoys-y3h
@CrazyBoys-y3h 7 күн бұрын
ఇరవై మూడు వేల టీచర్ పోస్ట్స్ ఖాళీ గా వుంటే, ఆరు వేలే పోస్ట్లు ఇచ్చాడు సీబీన్ అని, అన్నాడుగా జగన్
@KondagorriVasanth
@KondagorriVasanth 7 күн бұрын
నీకు 15. నీకు 15. నీకు 15. ఎక్కడ బాబు ఎక్కడ పీకే
@ChennayaMolaka
@ChennayaMolaka 7 күн бұрын
వాణి గారు మీరు మాజీ డీసీఎం ఎప్పుడూ గవున్నవాడు సినిమా అగ్ర నాయకుడు మరియూ టాప్ హీరో అంట జబర్డస్ట్ వాళ్ళని. వాడుకొని ర్వాలిలో కుటుంబంలో వున్నహీరోలని వాడుకొని evm bro dcm anta జై వాణి జై జై జగన్ ,,,
@SRINUYanakandlla
@SRINUYanakandlla 7 күн бұрын
Repu rijstretion charge penchutnnaru adey sampada
@kallepallimurty4818
@kallepallimurty4818 7 күн бұрын
Sehbash Madam gaaru 10000............% correct. Prajalu enni saarlu mosapothaaro theliyatam ledu.
@CrazyBoys-y3h
@CrazyBoys-y3h 7 күн бұрын
మరి పుష్ప మ్మ, ఎందుకు ఓడిపోయారు?? 23000టీచర్స్ పోస్ట్స్ ఆ భగవద్గీత, quran లేవా అమ్మ??
@CrazyBoys-y3h
@CrazyBoys-y3h 7 күн бұрын
టీడీపీ ఓ లక్షా యాభై వేల కోట్లు, వైసీపీ ఓ లక్షా యాభై వేల కోట్లు కుమ్మేశారు
@venkateswarluuruturu3948
@venkateswarluuruturu3948 6 күн бұрын
వచ్చిందండీ వయ్యారి
@RaviKumar-fk5ng
@RaviKumar-fk5ng 7 күн бұрын
Yes😢
@p.prasadarao-tm2qs
@p.prasadarao-tm2qs 7 күн бұрын
బంగారు తల్లి ఎంత బాగా చెప్పావమ్మా చంద్రబాబుకు జగనన్నకు ఉన్న తేడా
@thambalanarasamma8389
@thambalanarasamma8389 6 күн бұрын
100%correct cheparu jagan Anni chesaru
@srinivasgeddam5778
@srinivasgeddam5778 12 сағат бұрын
మింగలేక మంగళవారం అన్నాడంట వెనకటికి ఒకడు
@Lakshman_N
@Lakshman_N 7 күн бұрын
వీరికి పోయేకాలం వచ్చిందమ్మా. నిజాలు మాట్లాడారమ్మా
@devasahayambodinagalla3261
@devasahayambodinagalla3261 7 күн бұрын
చంబా పవన్ ఒక్క తప్పు చేస్తే మీడియా ముందు పెట్టొచ్చు కాని అన్నితప్పులే మోసాలే చేస్తుంటె ఇక మీడియాలు టీవీలు పనికి రావు ఏకంగా ప్రజలే తిరగ బడాలి ఓటువేసి ప్రతి పౌరుడు మోసాలపార్టిని తొక్కిపడేయాలి ప్రతి నియేజక వర్గం నాయకులను ఎదిరించండి మోసగాళు పంచుకోవడాని వస్తారేతప్ప వరగ బెట్టేది ఏమీలేదు
@dhanaraju732
@dhanaraju732 7 күн бұрын
Excellent medam
@LokanadhamYasarapu
@LokanadhamYasarapu 6 күн бұрын
2029 ఎన్ని క ల లో వైస్సార్సీపీ ప్రభంజనా న్ని ఎ వ రూ ఆ ప లే రు. కూ ట మి ప్రభుత్వం భూస్థా పి తం కా వడం ఖాయం.
@sreesweraam
@sreesweraam Күн бұрын
Jagan also started Greenko, Bhogapuram airport, Adani data center, Infosys, CenturyPly, Amul, Godrej, Jindal Steel Plant, Blue Star, Tech Mahindra, Greenlam, Inorbit, Panasonic, Mondelez, Birla Group, Reliance, Ambani, Raheja, Saint Gobain, Yokohama... inka cheppali ante type cheyyataniki time sari podu
@rajeshkanna7021
@rajeshkanna7021 7 күн бұрын
SUPER ga CHAPARU 👌👌👍👍🤝🤝💯💯🙏🙏✊✊✊✊Aa musalinaka CBN oka donga aa donga evm lu meaneaj chasi gealicharu Ys JAGAN AANA mynduset lo 1% kuda leani vastugalu e kutami dongalu
@ArifkhanArifkhan-sq5iv
@ArifkhanArifkhan-sq5iv 7 күн бұрын
Hiakka
@MasthaniMasthani-xs2fn
@MasthaniMasthani-xs2fn 7 күн бұрын
నీకు 15 నీకు 15 నీకు 15
@venkayyainuganti6403
@venkayyainuganti6403 7 күн бұрын
2028 లో అన్నొస్తున్నాడు.... మొదట అమరావతి భవనాలు కూల్చేస్తాడు....
@Iaj180
@Iaj180 7 күн бұрын
పక్క అబద్ధాలు చెప్పి నాడు అని నేషనల్ లెవెల్ అర్ధ అయినది
@SRINUYanakandlla
@SRINUYanakandlla 7 күн бұрын
Sampda ledu nabocchu ledu
@madhavarao710
@madhavarao710 7 күн бұрын
Prasnala pavana ekkada
@rsk219
@rsk219 7 күн бұрын
Manifesto santhakam chesi istha ani prejalanu nammincheru.
@SN.RasoolShaik
@SN.RasoolShaik 6 күн бұрын
Super medam Jai jagan మొనగాడు జగన్ కూటమి ఫైల్ ఆయుంది. ప్రజలకి మోసం చేసినరు.❤
@ramanaiahpanuganti1134
@ramanaiahpanuganti1134 6 күн бұрын
Amaravathi..ki.kavali.an I dabbulu..madam..no.cash..only..6..madam.i e.super.six..ok.na
@devasahayambodinagalla3261
@devasahayambodinagalla3261 7 күн бұрын
చంబా ను గారు అనకూడదు
@nerellasriranganayakulu6347
@nerellasriranganayakulu6347 Күн бұрын
నీ ప్రతాపం చూపెట్టడానికి అక్కడ వున్నది చంద్రబాబు కాదురా నాయన. లోకేష్ రా బాబు. నీవు సింహం సింహం అనుకుంటున్నవే సింహం అంటే లోకేష్ ర బాబు. ఎందుకంటే 175/175 అని అంటే 11 మిగిల్చిన సింహం రా వినుర వేమా
@venkateswarluk2239
@venkateswarluk2239 7 күн бұрын
Rs 1200000 vela kotlu emi చేసేడు అడగండి
@vvsThoughts
@vvsThoughts 7 күн бұрын
మేడం, మీరు చెప్పినవి కరక్టే, కాని జగన్ ఒడిపోవడనికి కారణం మాత్రం, జగన్ ప్రజల్ల్ని పట్టించుకోకపొవడం అని తెలుసుకోండి, లేదంటె ఇదె రిపీట్ చెస్తారు ప్రజలు. ఉచితాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజల్లి లెక్క చెయ్యం అంటె ప్రజలు ఒప్పుకోరు. గ్రౌండ్ లెవెల్లో ప్రజలు చాల ఇబ్బందులు పడ్డారు కాని ఎవ్వరు పట్టించుకొలేదు. వాస్తవాలు నిజయితీగ తెలుసుకొండి, ఒప్పుకోండి. మారండి, ముఖ్యంగ జగన్ సార్. జగన్ ఉచితాలుతో పాటు కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ చేసారు, కాని ఒక్కసారి అయిన మీడీయా ముందుకు వచ్చి చెప్పార? ఇలంటివి అన్ని రివ్యూ చేసుకొవలి అప్పుడు ఫ్యూచర్ మంచిగ వుంటుంది.
@kumarmvn4512
@kumarmvn4512 7 күн бұрын
Please Resign Kutami Govt and participate New Elections
@Afzal-m4v
@Afzal-m4v 2 күн бұрын
Super akaa🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mandangivijay-y5t
@mandangivijay-y5t 7 күн бұрын
బాబు ఇవ్వలేడు వెస్ట్
@BainapalliBalakrishna-w4z
@BainapalliBalakrishna-w4z 7 күн бұрын
NDA government gurinchi matladaniki maji MLA pushpa gariki harata ledhu
@BHASKARA-i3t
@BHASKARA-i3t 7 күн бұрын
కొండను మోయగల కండల వీరుడు👺చంద్రబాబు 👺ప్రజలు అందరూ కలసి కొండను ఎత్తి చంద్రబాబు నెత్తిన పెట్టగలిగితే😡😡అందరికి చెప్పండి. ప్లీజ్ 🙏 2047 వచ్చేస్తుంది 😂😢😅
@Kalki123-fdg
@Kalki123-fdg 12 сағат бұрын
Best జోక్ అన్న😂😂😂
@EswararaoPotnuru-vs1rc
@EswararaoPotnuru-vs1rc 7 күн бұрын
Jai jagan
@madhavarao710
@madhavarao710 7 күн бұрын
Medam good tiger la dukali
@rameshmahankali9182
@rameshmahankali9182 6 күн бұрын
Ha
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 7 күн бұрын
అమ్మా మీరు తిన్నది,మీ బాస్ తిన్నది చాల్లేదా,ఇంకా ఏపీ నీ చంక నాకించాలా.ఆయన రాజకీయ సర్వీసు లో నీకు ఏజ్ లేదు.నువ్వు ఆయన్ని ఏకవచనంతో సంభోదిస్తావా మీ అమ్మ, నాన్న నేర్పిన సంస్కారం ఇదేనా.
@HONEYPRINCES-rm8qf
@HONEYPRINCES-rm8qf 7 күн бұрын
మీ టీడీపీ పార్టీ ప్రజల దోచుకుంటున్నారు.
@bhaskarlambu4242
@bhaskarlambu4242 7 күн бұрын
మునిగిపోయే పార్టీ మన వైసీపీ యెందుకు ఇవన్ని
@krishnaraobodha2530
@krishnaraobodha2530 7 күн бұрын
ABN vest cm
@karanammahesh2512
@karanammahesh2512 7 күн бұрын
మీరు బుర్ర కధలు చెప్పుకుంటే మంచిది
@prakashnaidu1192
@prakashnaidu1192 7 күн бұрын
పాములు పట్టుకో వెళ్లి
@lakhinenisaikiran9192
@lakhinenisaikiran9192 6 күн бұрын
Sieze the kutami 😅
@SundariGullapalli-py6ur
@SundariGullapalli-py6ur 7 күн бұрын
పుష్పశ్రీవాణీ బాబుగారు ఎవరికి వెన్నుపోటు పొడిచారు నీఅమ్మామొగుడికావెన్నుపోటుపొడిచింది నీకీ ఉపముఖ్యమంత్రి ఇస్తే నీవు ఏమి చేసావు ప్రజలకు ఇప్పుడుపత్తిత్తులాగావాగుతున్నావు మీజగన్ఏమిచేసాడోతెలుసా నిర్వాసితులనుగాలికివదిలేసి ఏడిసాడు పదిలక్షల ఇస్తానని నిర్వాసితులకు అబద్దం చెప్పినట్లే ఉంచుకుని గెలిచాడు గెలిచిన తరువాత పదిలక్షలు ఎగ్గొట్టి ఆడు నిర్వాసితుల ఉసురుతప్పకతగులుతుందిజగన్కీ
@Balaabcd9223
@Balaabcd9223 7 күн бұрын
చూడమ్మా నాయకురాలు. ఖజానా అప్పు చాలా ఉంది. అదే నింపుకుంటూ. ప్రజలకి ఏదైతే వాగ్దానం చేసినాము. అమ్మలు చేసి చూపిస్తాము. సూపర్ సెక్స్ అమలు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు. మరియు కూటమి వాళ్ళు. ఒక స్టేట్ బండి కి ఎలా స్పందిస్తారు అని ఎదురు చూస్తున్నారు. కొత్త కాల్ అమలు వచ్చేస్తే ప్రజల పైన భారం పడుతుంది. ఎందుకంటే ఖజానా ఖాళీ. సంపద సృష్టించి. ప్రజలకు పంచుతారు. గత జగన్ ప్రభుత్వంలో సంపాదించిన నాయకులు. అడ్డదిడ్డంగా సంపాదించినారు. ఆ డబ్బు అంతా వసూలుచేసి. స్కామ్ లో ఉండే మైనింగ్ ఉంటాయి. ఆ కట్టబెట్టి. ఇప్పుడున్న ప్రభుత్వం. నాలుగు సంవత్సరాలలో కూటమి ప్రభుత్వం. అందరికీ సమన్యాయం చేస్తుంది. ఆ పార్టీ పార్టీ కాదు. బడుగు బలహీన వర్గాల అందరికీ న్యాయం చేస్తుంది. జై భారత్. జై ఆంధ్ర ప్రదేశ్. ప్రజలారా టైం ఇవ్వండి. టుడే ఆరు నెలలు అయింది. ఇంకా 6 నెలల్లో అందరి భవిష్యత్తు బయట పడుతుంది. ఆ తర్వాతే మీ అందరికీ సూపర్ సెక్స్ పథకాలు. ఇది ఒక పార్టీ ప్రభుత్వం కాదు. మూడు పార్టీల ప్రభుత్వ ఇది తెలుసుకోండి. ప్రజల మేధావులు ఆలోచిస్తారు. జైహింద్
@rajeshkanna7021
@rajeshkanna7021 7 күн бұрын
TDP CBN yolo langa midiya dabalu kotadam 🤣🤣🤣🤣🤣🤣🤣🤣mosalu,mayamatalu,dongahamilu ekeano pearlu vijanari edea mosalu veanupotlu,papu kalarpatukoni bayataku echandi, PK ni kuda bayataku edchukuntu bayataku lakurandi
@ranjithchand7666
@ranjithchand7666 7 күн бұрын
5years meru dobbaledu sollu kaburulu 😅😅
@LokanadhamYasarapu
@LokanadhamYasarapu 6 күн бұрын
2029 ఎన్ని క ల లో వైస్సార్సీపీ ప్రభంజనా న్ని ఎ వ రూ ఆ ప లే రు. కూ ట మి ప్రభుత్వం భూస్థా పి తం కా వడం ఖాయం.
@ShaikNagur-eo5lg
@ShaikNagur-eo5lg 7 күн бұрын
Jai jagan anna
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
BAYGUYSTAN | 1 СЕРИЯ | bayGUYS
36:55
bayGUYS
Рет қаралды 1,9 МЛН
YS Jagan Satires on CM Chandrababu | AP | Ntv
5:06
NTV Telugu
Рет қаралды 8 М.
Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast
34:32
Itlu Mee Jaffar
Рет қаралды 773 М.
YS Jagan Serious Comments On Chandrababu Over TDP Schemes |@SakshiTVLIVE
11:00
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН